Tuesday, 11 Aug, 2026

అత్యంత పొడవైన జుట్టు

ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన రేణు దరియాల్ ప్రపంచంలో అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళ గా గిన్నిస్ రికార్డు సాధించారు.2015 నుంచి ఆమె ఒక్కసారి కూడా జుట్టు కత్తిరించలేదు.ఆమె జుట్టు పొడవు ఎనిమిది అడుగుల  పది అంగుళాలు.ఆమె నడుస్తుంటే కురులు నేల మీద ఈడుస్తున్నట్లు వస్తాయి.అందుకోసం ఆమె ప్రత్యేక పద్ధతిలో జుట్టు ముడి వేసుకుంటుంది.ఆమె ఒక కంటెంట్ క్రియేటర్ యూట్యూబర్ కూడా.జుట్టు పెరుగుదల కోసం పూర్తిగా ఇంట్లో తయారు చేసిన నూనె లు సహజ సిద్ధమైన షాంపూలు సంప్రదాయమైన పద్ధతులు పాటిస్తుంది.

Leave a Reply