• పోషకాల లోపం కావచ్చు.

    మానసిక, శారీరక ఆరోగ్యం బావుంటేనే సిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. పోషకాహారం లోపించడం. ఆహారపు అలవాట్ల లోపం కుడా జుట్టు పై ప్రభావం చూపెడతాయి. శిరోజాల ఆరోగ్యానికి ఆహారమే…