Sunday, 28 Jun, 2026

నోరెత్తక పోవడం మంచిదే.

నీహారికా, ఇంట్లో భార్యా భర్తల నడుమ ఏదైనా వివాదాలు వస్తే ఎవరో ఒకరు కాసేపు మౌనం పాటిస్తే ఇల్లు శాంతిగా ఉంటుందని, అంచేత ఆడవాళ్ళు కాసేపు ఈ వాదనకు దూరంగా వుంటే మంచిది అంటూ పెద్దవాళ్ళు సలహాలు చెప్పుతారు. కానీ ఇలా మౌనం గా వుంటే మహిళల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పుతున్నారు. భాధాలను అణిచి పెట్టుకోవడం వాళ్ళ అనారోగ్యాలకు టీ తీసినట్లు అవ్వుతుందని, భావాలను స్వేచ్చగా వెల్లడిస్తేనే ఆరోగ్యాన్ని భాంధవ్యాన్ని కాపాడుకునే ఉపాయం. నోరెత్తకుండా […]

హాల్ వీట్ బ్రెడ్ మంచిది.

పిల్లలకు సాయంత్రం వేళ ఇచ్చే స్నాక్స్ లో బ్రెడ్, బ్రెడ్ ఆధారిత పదార్ధాలు చేర్చండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఎన్నో రకాల బ్రెడ్ లు అందుబాటులో ఉంటాయి కానీ పీచు, కాల్షియం అందె విషయంలో తేడాలుంటాయి. హాల్ వీట్ బ్రెడ్ లో సాధారణంగా బి6, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, కాపర్, జింక్, మాంగనీస్  అత్యధికంగా ఉంటాయి. హాల్ వీట్, హాల్ గ్రైన్ బ్రేడ్స్ లో వైట్ బ్రెడ్ కంటే ఎక్కువ పీచు వుంటుంది. ఇది […]

పసుపు పవర్.

పదార్ధాలకు రంగు, రుచి వాసన ఇచ్చే పసుపులో  గల  హీలింగ్ శక్తికి గల కారణం పై ఎన్నో అద్యాయినాలు జరిగాయి పసుపులోని కరకుమిన్ మాలిక్యుల్స్ బయోకెమికల్ డిసిప్లినేరియన్  గా పని చేస్తాయని, అవి శరీరంలోని కణజాల పొరల్లోకి చొచ్చుకు పోయి పొరల్ని క్రమ పద్దతిలో స్ధిరంగా ఉంచుతాయని గుర్తించారు అంటే  ఈ కర్కుమైన ఇన్ ఫెక్షన్ లకు కణాలు తట్టుకునే శక్తిని పెంచుతుంది. గొంతు చికిత్స కోసం తేనె లో కలిపి తినచ్చు. అలాగే ఫేస్ పాక్ […]

వాతావరణంలో మార్పు.

ఏ విషయం పైన శ్రద్ధ పెట్టలేక, అతి చురుకు తనం తో బాధ పడుతున్న పిల్లలకు చెట్లు, పచ్చదనం వల్ల నెమ్మది కలుగుటుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. అలా పచ్చదనం వున్న చూట పిల్లలు కుదురుగా, శాంతం గా వ్యవహరిస్తున్నారనే సరిగ్గా స్పందిస్తున్నారని, వారిలో ఏకాగ్రత పెరుగుతుందని చెప్పుతున్నారు. ఇంతే కానీ చెట్ల వల్ల ఏర్పడే నీడ, చల్లదనం పది ఎయిర్ కండీషనర్స్ ఇరవై గంటలు పని చేస్తే వచ్చే చల్లదనం తో సమానమని చెప్పుతున్నారు. చెట్లు శబ్ధాన్ని శోషణం […]

ఏరి పారేయకండి.

కురాకు వాసన రుచి ఇచ్చే కరివేపాకు అన్నంలో చట్నీల్లో ఏరి పారేస్తూ వుంటారు. అందుకే దీన్ని గ్రయిండ్ చేసి చట్నీలు, జ్యుసుల్లో వాడితే జుట్టు వుడటం, తెల్లబడటం వంటి సమస్యలు తగిఇంచి, జుట్టు నల్లగా నిగారించేలా చేస్తుంది. కరివేపాకులో ఉపయోగపడే ఎన్నో ఔషధాలు లాభిస్తాయని పరోధకులు చెప్పుతున్నారు. డయాబెటిస్ వున్న వారిలో స్టార్చ్ ను గ్లూకోజ్ గా మార్చే రేటును కరివేపాకు నేమ్మదింప జేస్తుంది. రక్త సరఫరాలు గ్లూకోజ్ ప్రేవేసించే మోతాదును కరివేపాకు ఏరి పారేయకండి అంటున్నారు.

అమర శిల్పం.

మధ్య ప్రదేశ్ లో వుండే కాంటర్ అత్యంత సుందరమైన ప్రాంతాల్లో ఒక్కటి. నర్మదా నదీ ప్రవాహ ప్రాంతంలోని సుందర ప్రదేశాల్లో  ఇది ఒక్కటి. ఒకప్పటి అయోధ్య  సమాధ్యంలో భాగం. ఇక్కడ ఎన్నో దేవాలయాలు వున్నాయి. అందులో యంత్రా మందిరం మీద వున్న శిల్పాలు ఎంతో అందమైనవో ఎంత జీవకళ ఉట్టి పడేలా చేసారో మాటల్లో చెప్పడం అసాధ్యం. నాలుగు తలలు , నాలుగు దిక్కులకు ఉండేలా కనబడే శిల్పం శిఖరాగ్రంలో వుంటే కిందకి మెట్లలాగా వుండే గోపురంలో […]

ఇవి పిల్లలకెందుకు?

పవర్ డ్రింక్ లుగా భావిస్తున్న స్పోర్ట్స్ పానీయాలు, విటమిన్ వాటర్స్ కు బరువు పెంచే శక్తి తప్పా ఇంకా అదనపు ఉపయోగం ఏదీ లేదని తేల్చాయి పరిశోధనలు వివిధ రుచులు, విటమిన్లు, ఖనిజాలు వుండే విటమిన్ డ్రింక్స్  కుడా సాధారణంగా అదనపు క్యాలరీలు కలిగి ఉంటాయి. వీటిలో ఉపయోగించే స్వీట్ నర్లు, కెఫైన్ లేదా హెర్బల్ పదార్ధాలు పిల్లలకు అపకారం చేస్తాయంటున్నారు. పవర్ డ్రింక్స్ లో వుండే ఎలక్ట్రోడ్స్, కార్బోహైడ్రేడ్స్ ఏడ తెరిపి లేకుండా ఆటలాడే వారికే […]

ఇవి ఎంతో అపూర్వం.

గుజరాత్ లో మాత్రం తయ్యారయ్యే లోహపు పెట్టెలు ఎన్నో అందమైన కళాకృతులు తాపడం చేసి ఉంటాయి. వీటిని రాజ్ కోట కు 60 కిలో మీటర్ల దూరంలో జెన్ దాన లో వుండే కళాకారులు తయారు చేస్తారు. ప్రజల అవసరాలు తీర్చే వస్తువుల తయ్యారీ అద్భుతమైన కళారూపాలు సృష్టించే పనితనం రెండు లోహపు పని భాగంగా వంటాయి. పెళ్ళిలో పెళ్లి కూతుళ్ళకు ఇచ్చే కానుకలలో జెన్ దాన పతారాలు ముఖ్యం. ఈ బల్లల్లో ఎన్నో అరలు. బల్ల […]

అందాల గవ్వలు.

న్యూజిలాండ్ తీరంలో ఎన్నో అందమైన రంగు రంగుల గవ్వలు దోరుకుతాయి. ఇవి అదృష్టం తెచ్చే గవ్వలుగా చెప్పుతారు. ఎన్నో రకాల రంగుల తో వెలిగిపోతూ వుండే గవ్వలు, ఆకుపచ్చ, నీలం, వెండి, వంకాయ రంగుల్లో ఒక దానితో ఒకటి కలసి పోయి ఉంటాయి. ఇవి పైకి సాధారణ గావ్వలుగానే ఉంటాయి. పైన వున్న గవ్వలను అరగాదీస్తే లోపలున్న అద్భుతమైన రంగులు బయట పడతాయి. వీటిని ఎన్నో ఆభరణాలుగా తయారు చేస్తారు. వట్టి గావ్వల్లో ఇంతలేసి అందాలు దాక్కుని […]

సెలవులు తీసుకుంటే ఆరోగ్యం.

తీరిక లేకుండా పని చేసుకుంటూ పోవడం కంటే బ్రేక్ తీసుకుని వెకేషన్ లో గడపడం వల్ల ఒత్తిడి సమస్య వుండదు అంటున్నారు. ఇలా వెకేషన్లు తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయంటున్నారు. ఏడాది మొత్తం పని చేసి, రెండు మూడు వారాలు సమ్మర్ బ్రేక్ తీసుకునే కంటే ఎక్కువ సార్లు చిన్ని చిన్ని బ్రేక్స్ తీసుకుంటే సంతోషపు స్ధాయిలు పెరుతాయని, దాని తో వత్తిడి లేకుండా ఏకాగ్రత తో రెట్టించిన ఉత్సాహంతో పనులు […]

మన లోపలి శక్తి.

నీహారికా, మన కంటూ కలలుంటే అవి సాకారం అయ్యేందుకు మన చుట్టూ వున్న ప్రపంచం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పచ్చు. అయితే ఒక్కటి, కలనిజం చేసుకునేందుకు మనం కష్టపడాలి. అయితే చిక్కు ఎక్కడ వస్తుందంటే చాలా మంది కళలు కంటారు. వీటిని సాకారం చేసుకునేందుకు పట్టే సమయాన్ని భరిచలేక మధ్యలోనే వదిలేస్తారు. ఒక గినాజ మొలకై, మొక్కయి, మాను అయ్యేందుకు చాలా కాలం పడుతుంది. ముందుగా ఎవరికీ వాళ్ళు వుండే అంతులేని సంపదలు గుర్తించి తవ్వి […]

సంగీతానికే మొదటి మార్కు.

ఇది చాలా తమాషా రిజల్ట్ ఇచ్చిన సర్వే. అమ్మాయిల ద్రుష్టిలో ఎలాంటి ప్రొఫెషన్ వున్న మగవాళ్ళకి ప్రాముఖ్యత వుంటుంది అన్నది సబ్జెక్ట్. సర్వే లో అమ్మాయిల దృష్టిని ఆకట్టుకునే ప్రొఫెషన్ మ్యూజిషియన్ లేదా ఆర్టిస్టులు. అయితే  ఫుట్ బాల్ ప్లేయర్స్ ఒక్క శాతం మార్కులతో  జాబితా చివర్లో వుంటే ఫైనాన్షియల్ రంగంలో వున్న వాళ్ళు రెండో స్దానంలో వున్నారు. టీచర్లు, డాక్టర్లు, రచయితలు పాత్రికేయులు ముందు వరుసలో ఉన్నారు. టీచర్లు  స్పూర్తిదాయకంగా కేరింగ్ గా ఆసక్తి గా […]

ఏది ముఖ్యం.

ఇప్పుడు చూసినా డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు ఈ అద్యాయినం పైన ద్రుష్టి పెట్టాలి. రెండు వందల మంది పైన సుదీర్ఘ  అద్యాయినం నిరవహిస్తే, బి.పి, షుగర్  ల అనారోగ్యం కంటే, డబ్బు గురించి ఆలోచిస్తే మనస్సు పాడు చేసుకుని గుండె జబ్బుల బారిన పడుతున్నారని రిపోర్టు. గుండె ఆరోగ్యానికి ఆర్ధిక స్ధితి గతులకు సంబంధం ఉంటుందిట. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్ధిక పరమైన ఆలోచనలకు దూరంగా వుండండి అంటున్నారు. ప్రపంచంలో ప్రతి వస్తువుకి డబ్బు పరమైన […]

ప్రమాద హెచ్చరికలు.

మోకాలికి బోడి గుండుకీ ముడి పెడతారు అని కొందరు అతి తెలివి ప్రదర్శించే వాళ్ళని విసుక్కుంటూ వుంటారు పెద్దలు. ఇప్పుడు పరిశోధన గురించి మరి విజ్ఞులు ఏమంటారో మరి. బట్ట తల చిన్న తనం లోనే వస్తేనో, జుట్టు తెల్లబడుతుంటేనో వెంటనే డాక్టర్ చేత గుండె జబ్బు లక్షణాలు వున్నాయేమో నని పరీక్షలు చేయించుకోమంటున్నారు. పరిశోధకులు. నలభై ఏళ్ళ కంటే ముందే బట్టతల, తెల్ల జుట్టు వస్తే గుండె సంబందిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాదంటున్నారు. వుబకాయం […]

చుట్టూ పచ్చదనమే.

పచ్చని మొక్కలుంటే ఇంటికెంత అందం. మరి ఎక్కడా మొక్కలు పెంచే చోటు లేక పొతే? ఇదిగో ఈ పాకెట్ ప్లాంటర్స్ ని తెచ్చి గోడకు తగిలించుకుని  చెట్లు పెంచుకోమ్మంటున్నారు. పాకెట్ల లో మట్టి పోసి మొక్కలు నాతుకోవచ్చు. గోడకు చెమ్మ తఫ్గాలకుండా ఈ అరల పై పొరను వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసారు. సంబీల  వెనుక భాగంలో గట్టి ఫైబర్ తో తయారు చేసిన ప్లేట్ వుంటుంది. అంటే చక్కని గోడలకు ఏ మాత్రం […]

ఆర్గుమెంట్లు వద్దు.

సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ భార్యా భర్తల మధ్య అన్ని విషయాల్లో వాదనలు జరుగుతుంటాయి. ఒకళ్ళు ఔనంటే ఇంకొకళ్ళు కాదంటారు. ఇవి సహజంగా ఆలోచనల ఫలితం. ఎవరి ఆలోచనలు, నమ్మకాలు వాళ్ళవి కానీ ఇలాంటి ఆర్గుమెంట్లు భార్యా భర్తల మద్యని అస్తమానం చూటు చేసుకుంటూ వుంటే రోగ నిరోధక వ్యవస్ధ ప్రతి స్పందన అణచి వేసుకోవడం అవ్వుతుందని కొత్త పరిశోధనలు చెప్పుతున్నాయి. వారోప వారాలు తారా స్దాయికి వెళితే ఆ కోపం, ఆవేశం, శరీరం పైన ప్రభావం చూపిస్తూ […]

ఈమె అన్నింటా స్టారే.

ఒక రంగంలో విజేతలయిటే ఆ స్ఫూర్తి ఇంకో రంగంలోనూ కాలు పెట్టేలా చేస్తుంది. మన వెండి తెర వేల్పులు ఎంతో మంది సినిమాల్లో సెక్సస్ అయ్యాక, వెంటనే వ్యాపారం లోకి దిగిపోతున్నారు. వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ తో, కోయా వ్యాపారంలో నిలదోక్కుకుంటున్నారు. వెండి తెర పైన స్లిమ్ బ్యూటీ ఇమేజ్ సాధించిన ఇలియానా వస్త్ర వ్యాపారంలోకి ఎప్పుడో వచ్చేసింది. హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో ఇలియానా ఫ్యాషన్ క్లాత్ స్టోర్ పేరుతో ఒక షాప్ ఏర్పాటు […]

సీజన్ స్పెషల్స్.

అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు కొన్ని ఋతువులకు కొన్ని వర్ణాలు వావుంతాయని ఓ జాబితా ఇచ్చేసారు. ఇప్పుడు చలి కాలం అనుకోండి, ముదురు బచ్చలి రంగు ఈ సీజనల్ ఫ్యాషన్. లూనీ ఫోర్డ్ కోట్లు, సూట్లు, బూట్లు, బ్యాగులు సర్వం ఈ ముదురు ఎరుపు వర్ణపు మాయం. ఈ రంగు పవిత్రత కు గుర్తు అంటారు ఫ్యాషన్ గురులు గొప్ప శక్తి వంతమైన రంగు గా చెప్పే ఈ తానీ ఫార్ట్ కలర్ అందం హుందాతనం ఇస్తుందని చెప్పుతున్నారు. […]

ఒక గిన్నెలో మూడు వంటలు.

ఏ రుచి కావాలన్నా నిముషంలో రెడీ. ఏ దేశ వంటకమైనా, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నాన్ వెజ్ లు ఎలా వండుకోవాలో షెఫ్ లు కొలతలతో సహా వండి వార్చి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటే, అమ్మాబాట పిల్లల కైనా వంట ఈజీ. గంట సేపు రకరకాలు ఎవరు వందగలరు, బోర్…. అనేసి పిల్లలు నీరస పడకుండా డివైడెడ్ పాట్ గిన్నెలోచ్చాయి. మార్కెట్ లో వున్న ఈ డివైడెడ్ పాట్ వంట పాత్రలు, పాన్ లు […]

ఇది నిజమేనా?

ఎందుకు చేయాలనుకుంటారో తెలియదు కానీ కొన్ని అద్యాయినాలు సరదాగా ఉంటాయి. పెళ్ళయితే బరువు పెరుగుతారు, ఒక అద్యాయినం రిపోర్టు ఇది. నిజమెంతో తెలియదు కానీ, పెళ్ళయ్యాక భార్యా భర్తలు ఒక్కళ్ళ కోక్కళ్ళు బాగా ప్రేమా తో తినిపించుకుంటారని, మంచి భోజనాలు చేస్తారని, సంతోషం తో స్వీట్లు తింటారని, అంచేత బరువు పెరుగుతారు అంటున్నారు. అలాగే ప్రేమికులు కుడా సెమ్ టు సేమ్ వాళ్ళు ఇలాగే ప్రేమా తో అస్తమానం కబుర్లలో పడి పోయి ప్రేమగా ట్రీట్ ఇచ్చుకుని […]