Sunday, 28 Jun, 2026

పాపం వాళ్ళకెంత తెలుసుననీ.

నీహారికా, పెరెంటింగ్ ఎప్పుడు కత్తిమీద సాము లాంటిదే. ఊహ జ్ఞానం లెనిన్ పిల్లలను, వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళని సాకటం కష్టమైన టాస్కే. ఎంత సహనంతో అర్థం చేసుకొందామన్న వాళ్ళు ఒక పట్టాన లొంగరు. ఉదాహరణకు పిల్లలకు టైం సెన్స్ ఉండదు. అవతల కొంపలు మునిగి పోతున్నాయని పెద్దలు హైపర్ పడిపోతున్నా పిల్లలు తాపిగా ఉండరు. ఇది చూసి పెద్ద వాళ్ళు సహకరించడం లేదని,  సరైన వేళ్ళకి తయారుకావడం లేదని టెన్షన్ తెచ్చుకుంటారు. వేళకు రెడీ […]

నిద్రలేమితో డిప్రెషన్.

సరైన నిద్రవేళలు పాటించపోతే వచ్చే సమస్యల గురించి ఎన్నో హెచ్చరికలు వింటుంటాం. అలాగే ఎన్నో అద్యాయినాలు, రిపోర్టులు కుడా వస్తున్నాయి. అయితే డయాబెటిస్ వ్యాధి తో బాధపడే వారికి ఈ  నిద్రలేమి కారణంగా వ్యతిరేక ప్రభావాలు మరింత అధికం అంటున్నారు. ఒక కొత్త రిపోర్టు ఏం చెప్పుతుందంటే టైప్ 2 డయాబెటిక్స్ అర్ధ రాత్రి దాకా మెలకువగా వున్నట్లు అయితే తర్వాత ఎంత మంచి నిద్ర పోయినప్పటికీ జీవనక్రియాల్లో చాలా తెడాలోస్తాయని అధికంగా డిప్రెషన్ కు గురవ్వుతుందని […]

రాత్రి వేళ తాగితే మరింత ప్రయోజనం.

వందల సంవత్సరాల నుంచి పాలు డైట్ లో భాగంగా ఉంటున్నాయి. పుష్కలంగా విటమిన్స్ మినరల్స్ నిండి వున్న పాలు మంచి ఆరోగ్యానికి ఆధారం పాలు పూర్తి ఆహారం కుడా ఉదయాన్నే తాగే పాలు రోజంతటికీ శక్తి ఇవ్వడమే కాకుండా మజిల్స్ బలంగా వుండేందుకు శరీరానికి కావలిసిన కాల్షియం ఇచ్చేందుకు ఉపయోగ పడతాయి. ఈ పాలు రాత్రి వేళ తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయి. గ్రామ పాలల్లో టీ స్పూన్ తేనె అరస్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి […]

సువాసన, రుచితో పాటు ఆరోగ్యం.

సువసనకోసం కూరల్లో కరివేపాకు వేసినట్లు సువాసన కోసం బిర్యానీ ఆకును బిరియానీలో వేస్తుంటారు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్  వంటాకాల్లో సువాసన కోసం వాడె ఆ ఆకు బిర్యానీ, కుర్మా లో ముఖ్యమైన దినుసు పచ్చి ఆకులో కంటే ఎండిన ఆకులో సువాసనలు ఎక్కువ. ఈ ఆకు నూనె తో ఇంకెన్నో ఔషధ ప్రయోజనాలున్నాయి. బిర్యానీ కి మంచి వాసన అచ్చే ఈ ఆకు రక్తంలో చక్కర స్ధాయి నియంత్రణకు గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. కడుపులో అల్సర్లు గ్రాస్టిక్ […]

సమస్యంతా ఒత్తిడి తోనే.

డైట్ చార్ట్ ని చుసుకుంటూనే తింటున్నాను. అన్నం మానేసాను సెరల్స్ తీసుకుంటున్నాను అయినా ఇలా బరువు పెరిగి పోతున్నాను అని వాపోయే వాళ్ళు చాలామంది. అయితే అధ్యాయినాలు ఏమంటున్నాయంటే లోపల వత్తిడి పెరిగి పోతుందేమో గమనించుకోండి. దీర్ఘకాలిక ఒత్తిడి తో ఇబ్బంది పడే వారికి స్థూలకాయం అవకాశాలు ఎక్కువే  అంటున్నాయి. నెలల తరబడి కార్టీసోల్ స్ధాయిలు అధికంగా వుంటే మరింతగా బరువు పెరిగిపోతారు. ఈ వత్తిడి లో ఎదో ఒక్కటి తినేస్తారు. ఎక్కువ ఫ్యాట్ చక్కెరలు క్యాలరీలు […]

ఆచరించి చూపించడం న్యాయం.

కధ పరంగానో, నటన వృత్తి వుంది కనుకనో సమాజానికి ఎంతో సేవ చసే పాత్రల్లో హీరోయిన్లు మెరిసిపోతారు. వాళ్ళ సెవభవాన్ని మై మరచి చూసే ఎంతో మంది ప్రేక్షకులకు ఇన్స్పిరేషన్ అవుతారు. కానీ యమీ  గౌతమ్ మాత్రం ఇతరులకు చెప్పే ముందర మనం అలోచించి చూపించాలనే అభిప్రాయం తోనే వుంది. కాబిల్ చిత్రం లో అందురాలిగా నటించిన యమీ, ఆ చిత్రం విడుదలకు ముందే తన కళ్ళను డొనేట్ చేసిందట. అంటే కాదు ఆమె కుటుంబ సభ్యులు […]

ఏరో బిక్స్ తో నవ యవ్వనం.

యవ్వనంలో ఫిట్ నెస్ తో ఉండాలని ఎన్నెన్నో సౌందర్య సాధనాలు, చికిత్సలు తీసుకొంటారు. కానీ వీటన్నిటికంటే ఇంటెన్సిటీ తో కొనసాగించే ఏరో బిక్ వ్యాయామ ఫలితాలు మరింత ప్రభావంతంగా ఉంటాయంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. రిథమిక్ గా సాగే ఈ వ్యాయామం కండరాలు సాగి పోకుండా, కణాల పని తీరుపై అనుకూల పలితాలు చూపెడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మజిల్ స్ట్రెంత్ కోసం చేసే వ్యాయామాలు కేవలం 15 నిమిషాల పాటు చేసిన స్పా చికిత్స కంటే శక్తి వంతంగా […]

కళంకారీ కళదే హవా.

డిజిటల్ ప్రింట్స్ గతంలో షిఫాన్, జార్జెట్ వంటి వస్త్ర శ్రేణిలో ఎక్కువగా లనిపించేవి. ఇప్పుడు చేనేత, పట్టు, నులు వస్త్రాలకు  ఈ ప్రింట్స్ కొత్త అందం తెచ్చి పెడుతున్నాయి. హ్యాండ్ ప్రింట్స్ కొత్త అందం తెచ్చి పెడుతున్నాయి. హ్యాండ్ ప్రింట్స్ లో షిబోరీ, ఇకత్, కలంకారీ వుంటి ప్రింట్లు టై అండ్ డై రకాల్లో బాందినీ లేహరియా వంటి డిజైన్లు పార్టీ వేర్ గానూ రోజువారీ వాడకం కోసము బావున్నాయి. ఒక మైకా ప్రింట్స్ అయితే నైలాన్, […]

టూవీలర్ నడుపుతున్నారా?

టూవీలర్స్ నడిపే మహిళల సంఖ్య ఎక్కువే. ఈ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు  తీసుకోవాల్సిందే క్లచ్లు, బ్రేక్ లు ఇప్పుడు చెక్ చేయించుకుంటూ వుండాలి. వాహనానికి వుండే లైట్లు బ్రేక్ వేయగానే వెలుగుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వర్షాలు ఎప్పుడు  పడతాయో ముందు హెచ్చరిక వుండదు. కనుక రెయిన్ కోట్, క్యాప్ వెంట తెచ్చుకోవాలి. నీటిలో తడిసినా ఇబ్బంది పెట్టని డ్రెస్ వేసుకోవాలి. షూస్, చెప్పులు తగిన గ్రిప్ వున్నవి ధరించాలి. అతి వేగంగా వెళ్ళడం, హటార్తుగా బ్రేక్ […]

ఆడవాళ్ళని కించ పరిస్తే నచ్చదు.

శ్రీయ శరన్ చక్కని నటి అంతకు మించి మనసున్న మనిషి కుడా.  ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ లో నటించానని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది ఆమె. ఆ విషయం గురించి అడిగితె ఆ యాడ్ విషయంలో నూటికి నూరు పాళ్ళు కరక్ట్ గానే చెప్పాను. ఉత్పత్తి దారులు తమ ప్రొడక్ట్స్ అమ్ముకునేందుకు ఎన్నో అబద్దాలు చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇష్టం కానీ ఫెయిర్ నెస్ క్రీమ్ వాళ్ళు మాత్రం ఆడవారిని కించపరిచే ప్రకటనలు ఇస్తున్నారు. ఆడపిల్లలు తెల్లగా […]