Sunday, 28 Jun, 2026

తల్లి దండ్రులకు పిల్లలు అర్థం కావాలి.

నీహారికా, తల్లి దండ్రులకు వయసులో ఉన్న పిల్లలలకు మాంద్యాని మంచి అవగాహన ఉంటేనే వాళ్ళ భవిష్యత్ చక్కగా రూపం దిద్దుకొంతుందని ఒక అద్యయనం చెపుతోంది. తల్లి దండ్రులలకు పిల్లల చదువులు, ఉద్యోగాలు గురించి మంచి అంచనాలు ఉండాల్సిందే. అయితే ఆ అంచానాలు పిల్లల శక్తి సామర్ద్యాలకు మించి ఉంటె అప్పుడు పిల్లల భవిష్యత్తు గందరగోళంలో పడిపోతుంది. అమ్మ, నాన్న తమ ఆసక్తుల దిశగా ఆలోచించడం లేదని తెలిపోగానే వాళ్ళ తమ అభిప్రాయలు స్పష్టంగా చెప్పటం పిల్లల భాద్యత. […]

వీరికి ఊహల్లో విహారం నచ్చదు.

కొన్ని రంగులు చూడగానే నచ్చుతాయి. అలాగే కొన్ని మన కష్టమైన రంగులుంటాయి. కొందరు తెలుపు ఇష్టం మరి కొందరు నలుపు ఇష్టం అని చెప్పుతుంటారు. ఇలా చేస్తే ప్రతి రంగుకి కొన్ని లక్షనాలుంటాయి. ఆ లక్ష గాలే ఆ రంగును ఇష్టపడే వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా వుంటుందిట. ఊహల్లో బతకడం వీళ్ళకి ఇష్టం వుండదు. జాలి ఉదార తత్త్వం లాంటి భావాలు ఎక్కువ పైకి చూపెట్టకుండా మనసులో దాచుకుని గంభీరంగా ఉంటారు. మొహమాటం లేకుండా మనస్సులో […]

తల్లుల వళ్ళే సమస్య.

మంచి రిపోర్టు వచ్చింది. పిల్లల వుబకాయానికి తల్లులే కారణం. ఈ సంగతి నార్వే  పరిశోధకులు కనిపెట్టిందా మన భారత దేశపు పిల్లలకు సరిగ్గా సూటవ్వుటుంది. పిల్లలకి కూరి కూరి తినిపించడం, ఓ పూట అన్నం తినకపోతే ఊరు వాడా ఏకం చేయడం మన తల్లులకి అలవాటే. పిల్లలకు తమ కావాలో అంటే తిన గలిగే శక్తి వుంటుంది. అంతకు మించిన ఆహారం అనర్ధదాయకం అంటున్నారు పరిశోధకులు. మాములుగా ఆరోగ్యంగా వున్న పిల్లలు కొంత కాలానికి  ఊబకాయులుగా మారటం […]

అన్నీ కలిపేస్తే ఒక ఫ్యాషన్.

స్టేవ్ డ్ బ్యాంగిల్స్ చుస్తే ఆశ్చర్యంగా వుంటుంది. సాధారణంగా ఎదో ఒక రకం లేదా ఎరుపు , నలుపు, తెలుపు కలగలుపుగానో గాజులు వేసుకుంటారు. కానీ గాజుల్లో ఫంకీవి, బ్రెస్ లెట్లు, రకరకాల రంగులు కలిపి స్టేర్ డ్ బ్యాంగిల్స్ అంటున్నారు. రాకక్రకాల రంగులు డిజైన్ల గాజులు కలగలిపి వేసుకునే ఈ ఫ్యాషన్ వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మన దగ్గర పోగు చేసిన ఎన్నో రకాల గాజులు కలిపేసి వేసుకోవచ్చు. అసలిలా కలగా పులగంగా తీరు […]

ఈ షుగర్ డ్రింకులు తగద్దు.

ఇష్టంగా తాగే షుగరీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ లు అవీ పావ్ డ్ జ్యూస్ ల, ప్రాణాలు హరించేంత రసాయినాల తో నిండి ఉంటాయంటున్నాయి పరిశోధనలు. వీటిని రెగ్యులర్ గా, అలవాటుగా తాగేవాళ్ళు, సంవత్సరానికి దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారని ఒక రిపోర్టు. ఇవన్నీ అద్యాయినాల ఫలితాలే. కొన్ని అనారోగ్యాలకు కారణం ఈ టిన్ డ్ ఫ్రూట్ జ్యూస్ లేనని తేలింది.ఇవి నిలవుండేందుకు ఉపయోగించే పదార్ధాలు నేరుగా శరీరంపైన ప్రభావాన్ని చూపిస్తాయని వేటి వాళ్ళ ఎన్నో […]

కప్పుల కొద్దీ తాగండి పర్లేదు.

ఇప్పుడు కప్పుల కొద్దీ తాగినా బరువు పెరుగుతామని, చక్కర వ్యాధి వస్తుందని భయపడనక్కరలేదు. డెన్మార్క్ విద్యాలయ పరిశోధకులు ఇది అనుమానమే కానీ నిజాం లేదంటున్నరు. ఈ రెండు అనారొగ్యాలు జెన్యుపరమైనవి తప్ప కాఫీ తాగితే వచ్చేవి కాదు అంటున్నారు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. కాఫీ చక్కర తో కలిపి తాగితే మాత్రం షుగర్ వ్యాధి వున్నా వాళ్ళకు సమస్యనే. వట్టి బ్లాక్ కాఫీ మీ ఇష్టం. కప్పులకొద్దీ తాగండి నో ప్రోబ్లమ్ అంటున్నారు.

ఎంత మంచి కనుక.

Galatea Jewelry , లేదా ముమెంటో పెరల్ పేరుతో తయ్యారు చేసిన ముత్యాల నగల గురిచి వీడియో చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అమెరికా కు చెందిన గలాటీ కంపెనీ ఈ ముత్యాన్ని రుపొందించింది. ఇందులో ఒక చిప్ అమర్చాలి. ఈ చిప్ లో మనకు ఇష్టమైన వారి ఫోటోలు, మాటలు, కబుర్లు, మన సందేహాలు అన్నీ నిక్షిప్తం చేసి కనుకగా ఇవ్వచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ కు ఈ ముత్యాన్ని తాకిస్తే ఇవ్వచ్చు. అందులో వున్నవన్నీ ఫోన్ […]

ఇవి తాజాగా తినాలి.

ప్రతి రోజు 800 మైక్రో గ్రాముల ఫోలిక్ ఆమ్లాన్ని వరసగా మూడేళ్ళ పాటు తీసుకుంటే వయస్సు తో పాటు వచ్చే మతి మరుపు రాకుండా ఉంటుందిట. మరి ఆఫోలిక్ ఆమ్లం ఎలా దొరుకుతుందీ అంటే లేత తోటకూర, లేత పాల కూరలను తాజాగా తింటే సరిపోతుందిట. అంటే బాగా ఉడికించిన నూడిల్స్ లేదా అన్నం ఈ తోట కూర, పాల కూర పైన వేస్తే ఆ వేడికి అవి మెత్తబడి తినేందుకు వీలుగా ఉంటాయి. అప్పుడు ఆ […]

టాటూ నగలు.

గొలుసులు, గాజులు, ఉంగరాలు బ్రేస్ లెట్లు కుడా ఇప్పుడు స్టిక్కర్ల  రూపంలో  వస్తున్నాయి. ఈ టెంపరరీ మెటాలిక్ టాటూ స్టిక్కర్లు ఒక నిమిషంలో అంటించే. వెండీ, బంగారు నాగల్లా ఇవి కనిపిస్తూ వుంటే యూత్  కు నచ్చకుండా ఉంటాయా. అస్సలు టాటూ లో ఇప్పుడు యూత్ ఫేవరేట్స్. ఫ్యాషన్ స్టేటస్ గా  భావించే ఈ టాటూలు ఏ రూపంలో వచ్చినా నచ్చేస్తున్నాయి. కొత్తగా అచ్చం  నాగల్లాంటి  ఈ టాటూలయితే పంగడ గానీ, ఫంక్షన్స్ కు, కాలేజ్ ప్రోగ్రాంలకు  కరక్ట్ గా సూటవ్వుతాయని అమ్మాయి […]

ఇంతకూ మించి ఇంకేంముంది.

ఫ్యాషన్ డిజైన్స్ దేన్నీ వదలరు. కళ్ళకు ఇంపుగా దొరికే ప్రతీదీ వాళ్ళకి కొత్త ట్రెండే. పూలు పండ్ల గీతాలు ఇవేనా ఫ్యాషన్ ఇప్పుడు ప్రక్రుతి దృశ్యాలనే డిజైన్ లుగా మార్చేస్తున్నారు. ఇమేజస్ చుస్తే తెలిసిపోతుంది. నేచురల్ డిజైన్స్ చూడండి, అస్తమిస్తున్నసూర్యుడి తో మొదలు పెట్టి, మెరిసే తడకలతో ఆకాశం, ఎగిసి పడే అలల తో సముద్రం, రంగుల్లో మెరిసే గడ్డి పూలు, గడ్డి నెలలు, చెట్లు, నీడలు అన్నీ డిజైన్ లుగా మార్చేసారు. ప్రక్రుతి అందాల డిజైనర్ […]

స్టార్టప్ మంచిదే.

నీహారికా, చదువు అయిపోతూనే జాబ్ వెతుక్కోను. ఒక స్టార్టప్ పెడతాను అన్నావు బావుంది వ్యాపార చరిత్రలని తిరగ రాసిన గొప్ప వ్యాపార వేత్తలు స్వయం కృషి తోనే పైకి వచ్చారు. ఓ సారి అలాంటి వాళ్ళ చరిత్రలు తిరగ వేయి చిన్న వయస్సులోనే వ్యాపారం ప్రారంభిస్తే ఎన్నో ఉపయోగాలు చేయాల్సిన పొరపాట్లు ఎన్నో చక్కగా చేయవచ్చు. సవరించుకునేందుకు ఎంతో సమయం వుంటుంది. భరించాల్సిన నష్టాలని భరించవచ్చు. అనుభవం వస్తుంది. నేర్చుకోవసిన పాఠాలు నేర్చుకోవచ్చు. అలా వ్యాపారం చేస్తూ […]

ఈ రెండు పళ్ళతో చర్మ కాన్సర్?

పళ్ళు తినండి బావుంటారు అని చెప్పుతున్నారు కదా, కానీ ఓ రెండు రకాల పళ్ళు ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం మెలనోమా అనే చర్మ కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. సుమారు లక్షమంది స్త్రీ పురుషుల పైన సుదీర్ఘ కాలం జరిగిన ఈ పరిశోధనలో, కొందరికి ఈ పండ్లు నేరుగాను, కొంతమంది జ్యూసు ల రూపంలో ఇచ్చారు. అతిగా తీసుకున్న వారిలో మెలనోవా కాన్సర్ లక్షణాలు చూశారు. […]

ధ్యానం కోసం జెన్ గుడ్డు.

స్లోవేనియాకు చెందిన గాప్సర్ ప్రెమోడ అన్న డిజైనర్ కోడి గుడ్డు ఆకారంలో ఒక చెక్క గుడ్డు తయ్యారు చేశాడు. ఈ కింద భాగం గుండ్రంగా వుండి, నునుపుగా వున్న చక్క టేబుల్ పై చక్కగా నిలబడుతుంది. దీని పేరు జెన్ గుడ్డు. దీన్ని ధ్యానం కోసం, నిప్పిగా వున్న భాగాల పైన రుద్దుకునేందుకు వీలుగా తయ్యారు చేసారు. బొంగరం లాగా తిప్పినా అటు ఇటు ఊగుతూ వున్న దీన్ని చూస్తూ ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గిపోయిందిట. స్లోవేనియాలో […]

అగర బత్తీలతో అనారోగ్యం.

భగవంతుడి పూజలో అగర బత్తీలకు కుడా బాగుంటుంది. ఇలా పూజా సమయంలోనే కాదు, విదిగా మంచి వాసన కోసం కుడా ఈ కడ్డీలు వెలిగిస్తూ వుంటారు. ఇవి మనసుకి హాయినిస్తాయి. ఇల్లంతా ఘుమఘుమలాడి పోతుంది కుడా. అయితే ఈ సువసనల్లో 64 రకాల రసాయినాలు దాన్ని ఉంటాయని ఈ పొగ పీలిస్తే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలగటం కాకుండా కొన్ని శ్వాశకోశ వ్యాధులు కుడా వస్తాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. సిగరెట్ పొగ వల్ల ఎలాంటి ప్రమాదం వుందో […]

ఈ సీజన్ లో అవసరం.

వర్షం కురిస్తే జ్వరాలు, ఇన్ ఫెక్షన్లు సర్వ సాధారణం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల ఇటువంటి వాటికి దూరంగా ఉండవచ్చు. ద్రవ పదార్ధాలు ముఖ్యంగా సూప్ లు టీ, కాఫీ, వెచ్చని ద్రవాలు త్గడం తో ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉండవచ్చు. అలాగే తాజా పండ్లు, కూరగాయలు వీలైనన్ని సార్లు తినాలి. పెరుగు, ఓట్స్, బార్లీ, వెల్లుల్లి, చికెన్ సూప్, గ్రీన్ టీ, లవంగాలు, అల్లం మిరియాలు, కాప్సికం, పాలకూర, బాదం, పప్పులు, పసుపు వాడకం […]

కరీనా గొప్ప ఆదర్శం.

నాజూకు ఆకృతి అని ఇవ్వాల్టి  అమ్మాయిలు ఎవరయినా రోల్ మోడల్ గా తీసుకోవాలంటే ఫస్ట్ కరీనానే గుర్తు చేసుకోవాలి. అర్ధం పర్ధం లేని డైటింగ్ లు, శరీరాన్ని కష్టపెట్టే ఎక్సర్ సైజు లు చేసి అనారోగ్యం పాలు అయ్యేకంటే ముందస్తూగా ఓ సారి కరీనా డైట్ ప్లాన్ చేసి చూడాలి. 2008 లో సినిమా ల్లోకి వచ్చిన కరీనా కపూర్ బిడ్డకు తల్లి అయినా ఇప్పటికీ అదే రూపంలో సినిమాల్లో నటిస్తుంది. అలాంటి నాజూకు తనం కోసం […]

దురదకీ మెదడుకీ సంబంధం.

ఇలాంటి శారీరక బాధ అయినా ఏళ్ళ  బిగువున భరించ వచ్చు గానీ దురద మాత్రం అనుచుకోవడం చాలా కష్టం. అందుకే ఎంతమందిలో వున్న కొక్కోకుండా ఉండలేక పోతారు. కానీ టెంపుల్ యునివర్సిటీ హెల్త్ సిస్టమ్ కు సంబందించిన పరిశోధకులు అత్యాధునిక ఎమ్మారై సాయంతొ దురద పెట్టిన ఫుడ్, దానికి కారణమైన నాడీ వ్యవస్థ పని తీరు గురించి దానికి మెదడు ఎలా ప్రతిస్పందిస్తూ గమనించి, కొన్ని ఆరోగ్యాల్లో దురద కలుగకుండా నివారించగలిగే చికిత్సా విధానాన్ని రూపొందిస్తున్నారు. సాధారణమైన […]

కీళ్ళ నొప్పికో ఇంజక్షన్.

ప్రపంచంలో కీళ్ళ నొప్పి బాధితులు చాలా ఎక్కువ మంది. దీనికి ఇప్పటి వరకు సరైన చికిత్స లేనట్లే. ఇప్పుడు క్వీన్స్ ల్యాండ్ లోని ఆస్ట్రేలియా యూనివార్సిటీ పరిశోధకులు ఓ ఇంజక్షన్ ద్వారా నొప్పిని తగ్గించే ప్రక్రియను కనిపెట్టారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా విఫలమైన శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా విఫలమైన శరీరంలోని అవ్వజీవుల్ని గుర్తించలేకపోవడం వల్ల కీళ్ళకు ఇన్ ఫెక్షన్ సోకి అవి వాలి పోయి నెప్పి పుడతాయి. కీళ్ళలో సహజంగా నొప్పిని తగ్గించే […]

ఎక్కువ ఉప్పుతో తలనొప్పి.

ఇంటి పని వంటపని పిల్లల చదువులు అన్నీ ఒక్కరే బాధ్యత తీసుకుంటే రక్తపోటు అధికమయ్యే ప్రమాదం ఉంటుందిట. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవయినా పెద్ద నష్టం లేదు. మధ్యాహ్నం వేళ కాసేపు నిద్రపొతే అలసట వుండదు. పులసిన ఆహారం ఇష్టపడే వాళ్ళలో, ఆందోళన, మానసిక పరమైన రుగ్మతులు తక్కువగా ఉంటాయట. రోజుకి 3300 మిల్లీ గ్రాముల పైన ఉప్పు తీసుకుంటే బి-పి తో పాటు తలనొప్పి వస్తుందిట. నడవడం సైకిల్ తొక్కడం ఎంత మంచివో అంతే సమానంగా […]

మెదడుకు ఎక్సర్ సైజ్.

మెదడు ఒక వ్యాయామం ఇస్తే చురుగ్గా పని చేస్తుంది, దీని వల్ల జ్ఞాపక శక్తి  మేరుగావ్వుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఏదైనా కొత్త విషయాన్ని చూడగానే మనసులోని మాటి మాటికి మననం చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో పుస్తకాలు చదివి వార్తా పత్రికల్లో చదివి వంటలు చెస్తుంటారు. వాటిని నోట్ చేసుకుని చూస్తూ వంట చెస్తుంటారు కదా. అలా కాకుండా ఒక సారీ ఒక పదార్ధం గురించి తెలుసుకుని, తిరిగి […]