mughal paintings
కొత్త లుక్ కోసం మొఘల్ పెయింటింగ్స్.
భారతీయ ఇంటీరియర్ డిజైన్స్ అద్భుతమైన ఫర్నిచర్స్ తిక్స్ టైల్స్ మేళవింపు తో ఉంటాయి. వీటిలో అందంగా కనిపించే ప్రతి వస్తువు కళాత్మకంగా చేతిలో రూపొందించిందే. ఇండియన్ పర్షియన్ స్టయిల్స్ కలగలసిన మొఘల్ పెయింటింగ్స్ అక్టర్, జహంగీర్, షాజహాన్ ల కాలం నాటివి ఈ పెయింటింగ్స్ ఇచ్చే అందం అంతా ఇంకా కాదు వీటిలో ఈవెంట్స్, జంతువుల జీవితం, యుద్ధ సన్నివేశాలు దినందన జీవితాలు ఇవన్నీ చోటు చేసుకుని కనిపిస్తాయి. చాలా రిచ్ గా ఆర్ట్ వర్క్ వాల్ […]
