May 2017
ఈ కష్టం తల్లిదండ్రులదే
నీహారికా, పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా సున్నితంగా వ్యవహరించాలని ఎక్స్పర్ట్స్ చెపుతూనే ఉంటారు. కానీ అన్నింటి కంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు తమ భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. వాళ్ళు తెలియకనే ఖరీదైన వస్తువులెన్నో పాడు చేస్తారు. అలాంటప్పుడు కోపం వస్తుంది. కానీ ఆ కోపంతో పిల్లల్ని కొట్టడం, తీవ్రంగా మందలించడం తప్పంటారు. కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. స్వరాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. పిల్లలు తెలియకనే తప్పులు చేస్తున్నారని మనసుకు అందేలా చెప్పుకోవాలి. వెంటనే పిల్లల స్థాయికి దిగిరావాలి. వాళ్ళను ఎదురుగా […]
శారీరక ఫిట్నెస్ కు ఇది మంచిది.
శరీరక ఫిట్నెస్ కు మెట్లు ఎక్కి దిగటం ఖర్చు లేకుండా చేయగలిగిన మన్చీ వ్యయామం అని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే 35 సంవత్సరాల వయస్సు లోపు గలవారు, మెట్లెక్కి దిగటాన్ని తమ వ్యాయామ కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలి. ఆ వ్యాయామం గుండెకు మేలు చేస్తుంది. కానీ అదే సమయంలో మోకాళ్ళ పై వత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఏ వయస్సు వారికైనా మాములుగా నెల పైన నడవడం మంచిదే పైకి ఎక్కే […]
పాదాలపై శ్రద్ధ పెట్టారా?
శరీరం అతి ఎక్కువ శ్రమ పాడేది పడలే. కానీ మనం అతి తక్కువ శ్రద్ద తీసుకుంటాం. కాలి వేళ్ళు, పదాల పైన శ్రద్ధ పెట్టాలి. ముఖ చర్మం పైన పెట్టే శ్రద్ధ పాదాల పైన పెట్టాలి. నెలకొక సారైనా పెడిక్యుర్ చేయించుకోవాలి. పెడిక్యుర్ అంటే పాదాలను మర్దన ద్వారా రక్షించుకోవడం అని ప్రతి రోజు పడుకునే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. పడాల రక్షణకు రాత్రి వేల సాక్స్ వేసుకోవాలి. పదాల గోళ్ళు చక్కగా కత్తిరించి […]
బ్రేక్ ఫాస్ట్ బ్రెయిన్ ఫుడ్.
పిల్లలకు పూర్తి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ పెడితేనే వారి దైనందన పోషక విలువల్లో చాలా భాగం వారికి అందినట్లు అవుతుంది. ఇది తోలి ఆహారం కనుక ఆ బ్రేక్ ఫాస్ట్ తో నే 25 శాతం క్యాలరీలు వారికి అందాలి. వివిధ ఫుడ్ గ్రూప్స్ నుంచి వారికి సమతుల్యాహారం నిండి వుండాలి. ఒక పండు పూర్తిగా వుండాలి. జ్యూస్ కూడా ఇవ్వడం మంచిదే. డాట్స్ అద్భుతమైన పోషకాహారం. వాటిని పాలతో ఉడికించి పండ్లు, తేనె కలిపి […]
కాన్సర్ ముప్పుంది జాగ్రత్త.
బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ గురించి తీసుకున్నాక ఇక ఆరోగ్యం గురించి ముందు నుంచే జాగ్రత్త పడమంటున్నారు డాక్టర్లు. వారంలో ఐదు రోజుల పాటు చేసే 30 నిమిషాల మోడరేట్ వాకింగ్ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ తో స్తానాల ఆరోగ్యం బావుంటుంది. హార్మోన్ రీప్లేస్ మెంట్ ధెరఫీ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. హర్మోన్ రీప్లేస్మెంట్ తెరఫి వాళ్ళ బ్రెస్ట్ […]
సమస్త జంతుజలం పెండెంట్లే.
ఎప్పుడో పాతకాలంలో పులిగోరు గోలుసులోచ్చేవి. అవే విచిత్రం అనుకుంటే, మేకలు, గొర్రెలు, పులులు, సింహాలు, చేపలు, పిల్లులు, మొసళ్ళు, బల్లులు అన్నీ ఇన్నీ జంతువులు కావు. ప్రక్రుతి లో వుండే పురుగు పుట్రా కూడా పెండెంట్స్ రూపంలో ఇప్పుడు మార్కెట్లో ఫ్యాషన్. ఈ జ్యూవెలరీ పెండెంట్స్ బంగారు, వెండి, ప్లాటినం మిక్సడ్ మెటల్స్ తో అందుబాటు ధరల్లోనే వున్నాయి. ప్రత్యేక డిజైన్లను బట్టి వీటి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో వున్న ఈ విచిత్రమైన పెండెంట్స్ […]
ఆధునికం, సాంప్రదాయపు మేళవింపు ఖాదీ.
సంప్రదాయ ఖాదీ చీరలు ఇప్పుడు వివిధ వర్ణాలతో కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా ఖాదీ సిల్క్ కళ్యాణ వేళ కట్టుకున్నా, విందులకు, వివిధ ఫంక్షన్లకు ఎంపిక చేసుకున్నా ప్రత్యేకమైన రూపంలో కనిపించడం ఖాయం. ఎలాంటి సందర్భం అయినా అందంగా హుందాగా ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంనే వారికి ఖాదీ సిల్క్ ముచ్చటైన ఎంపిక. ఖాదీ చీరలు ఇప్పుడు పువ్వుల డిజైన్లలో వర్ణ వైవిద్యంతో, మొటిఫేల మెరుపులా తో పట్టు చీరలను మించి మెరిసిపోతున్నాయి. పూర్తి కాంట్రాస్ట్ గా వుండే అంచుల […]
సాకులు చెప్తే మనకే నష్టం.
రొజువారీ రొటీన్ లో తేలికగా వదిలేసే వ్యయామం సమయం సరిపోదనే సాకుతో ఎప్పుడూ పోస్ట్ ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే చురుగ్గా వుండే మర్ఘాలు ఎన్నో వున్నాయి. సరైన ఆహారం తీసుకోవాలి. వర్క్ ప్లేస్ కు సాధ్యమైనంత వరకు నడిచే వెళ్ళాలి. లిఫ్ట్ బదులు మెట్లు వాడాలి. డెస్క్ ముందు కుర్చుని పని చేయడం వల్ల శీఘ్రంగా బరువు పెరుగుతారు. సమయం సరిపోక పొతే రోజుకు రెండు మూడు సార్లు పడేసి నిమిషాలు కేటాయించుకుని స్ట్రెచ్చింగ్ లాంటివి […]
మేలు చేసే నేరేడు పండు.
తీపి, వగరు, పులుపు కలసి చూసేందుకు నిగనిగలాడుతూ నోరూరించే నేరేడు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. వేసవి లో విరివిరిగా లభించే ఈ పండు పెద్ద బావుండదు అన్న మాటతో పక్కన పెట్టేస్తే నష్టం. నేరేడు పండులో ఇనుము సమృద్దిగా వుంటుంది. ఇది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ చేసేందుకు తోడ్పడుతుంది. వీటిని నిత్యం ఓ పండు లెక్కబెట్టుకుని అయినా తినాలి. వేసవి లో వచ్చే జీర్ణ సంబందమైన సమస్యలు రావు. ఇందులో పుష్కలంగా […]
దుస్తులు వెలిసిపోకుండా వుంటాయ్.
సాదాసీదాగా వున్న దుస్తుల ధర కూడా ఇప్పుడు వేలల్లోనే ఉంటుంది. ఉతికితే మెరుపు, కొత్తదనం పోతాయనిపిస్తుంది. కాని కొన్ని డ్రెస్ లు కొంత ప్రత్యేకంగా ఇంట్లో వాష్ చేస్తేనే బావుంటాయి. న్యాచురల్ ఫైబర్ తో ఉత్పత్తి చేసిన కాటన్ సిల్క్ దుస్తుల్ని ఉతికేందుకు సాధారణ డిటెర్జెoట్ చాలు. అలాగే బట్టలు ఉతికేందుకు పెట్టిన నీళ్ళలో అరకప్పు బేకింగ్ సోడా కలిపితే బట్టల దుర్వాసన పోతుంది. దుస్తులు తాజాగా కనిపిస్తాయి. అలాగే నీళ్ళలో వెనిగర్ వేసి బట్టలు నానబెడితే […]
ఉద్యోగ వాతావరణంలో ఇమిడి పోవాలి.
నీహారికా, చదువు ముగించి కొత్తగా జాబ్ లో జాయిన్ అయితే అప్పటి వరకు ఉండే ఆహార్యం తో పాటు అలవాట్లు, పద్ధతులు మార్చుకోవలసి వస్తుంది. చాలా కాజువల్ గా వుండే అమ్మాయిలు హుందాగా, అఫీషియల్ గా కనిపించవలసి వస్తుంది. కొన్ని ఆఫీసులకయితే ఎలాగు డ్రెస్ కోడ్ ఉందనే వుంటుంది. ముందుగ కొలీగ్స్ తో చిరు నవ్వుతో వ్యవహరించాలి. అది ఎంతో ఉపయోగపడుతుంది. ఎలా మాట్లాడుతున్నారు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిపై మన వ్యక్తిత్వాన్ని అవతల వాళ్ళు బేరీజు […]
కాంక్రీట్ జంగిల్ లో వాటర్ ఫౌంటెయిన్లు
ఫౌంటెయిన్స్ అంటే అంతెత్తు నుంచి ఎగిసిపడే చిన్నపాటి జలపాతాలే కానక్కరలేదు. ఇంట్లో టీపాయ్ పైన అమర్చుకొనే చిన్న బరువు లేని బొమ్మ కూడా కావచ్చు. సన్నటి శబ్దం చేస్తూ గలగలా ప్రవహించే నీటిలో ఇంట్లో, డ్రాయింగ్ రూమ్ లో ఒక మూల కొలువుదీరిన కళాకృతి వుంటే ఎంత అందం. నేటి గృహాలంకరణ డిజైనర్లు కృత్రిమ రాళ్ళూ, మొక్కలు, చక్కని బొమ్మలు, రంగుల దీపాలు మధ్యలో నీటి ప్రవాహం అందులోంచి చక్కని పాట కలిపేసి ఇండోర్ వాటర్ ఫౌంటెయిన్లు […]
నాన్న అంత స్పీడ్ తో వెళ్ళకు నాకు భయం
ప్రతి నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ రోడ్డు ప్రమాద నివారణకు డ్రైవ్ సేఫ్ డాడ్ ప్రచారం చేపట్టింది. ఇందుకోసం ముంబైలోని ఎన్నో పాఠశాలలకు వెళ్లి పిల్లలను కలిసి వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్ళడం ఎంత ప్రమాదమో చెప్పారు. ఆ తర్వాత ఆ పిల్లల గొంతుతో “ నాన్నా నాకు భయమేస్తోంది నాన్నా వేగం తగ్గించండి” లాంటి మాటల రికార్డు చేశారు. చిన్న పిల్లల బొమ్మలు […]
ఇలా మిక్స్ చేసి చూడండి.
కొన్ని పదార్ధాలు పాలతో, పెరుగుతో, కూరగాయ ముక్కలతో కలిపి తింటూ వుంటాం. కాని కొన్నింటిని పద్దతిగా తింటే ఇంకా ప్రయోజనం. ఓట్స్ అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఇచ్చేవి వీటిని ఎలా తిన్నా శరీరానికి కావలసిన ప్రోటీన్లు, పీచు, మెగ్నీషియం, పొటాషియం అందుతాయి. వీటిని అప్పటికప్పుడు తినేకంటే పాలల్లోనో, పెరుగులోనో వీటిని రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే తింటే మంచి శక్తి లభిస్తుంది. అలాగే నానపెట్టేప్పుడు ఇందులో దానిమ్మ గింజలు, పండ్ల ముక్కలు లేదా డ్రైఫ్రూట్స్ వంటివి వేసేయవచ్చు. రాత్రంతా […]
కాంబినేషన్ కాస్త చూసుకుంటే……….
కుర్తీలు, చుడీదార్లు వేసుకుంటే ఆ డ్రెస్ డిజైన్లు మాత్రమే కాదు. అసలా దుస్తులు ఎలా వేసుకుంటే నప్పుతాయి అని ఆలోచించాలి. సాధారణంగా చక్కని రంగుల డిజైన్లు ఎంచుకుంటాం. కానీ శరీరం తీరుకూడా ద్రుష్టిలో వుంచుకోవాలి. కొందరికి చేతులు లావుగా ఉంటాయి అప్పుడు చేతుల్లేని కుర్తీలు ఎంచుకోవద్దు. అలాగే కాస్త బొద్దుగా వుండేవాళ్ళు మరీ బిగుతుగా వుండే కుర్తీలు వేసుకోవద్దు. బదులుగా కఫ్సాన్ తరహా లో వుండే టాప్స్, లెగ్గింగ్స్ ప్రయత్నిస్తే చూసేందుకు అందంగా వుంటుంది. కొందరికి నడుం […]
ఈ సమ్మర్ ఫుడ్స్ అత్యధిక ప్రయోజనం.
రాబోయే వారంలో పది రోజులు ఇంకా ఎండలు ఎక్కువవ్వుతాయి అంటున్నారు. ఎయిర్ కూలర్లు. ఎ సిల విషయం అలా వుంచి, సహజంగా శరీరం కూల్ గా ఉండాలంటే మూడు పూటలా మజ్జిగే ఆధారం. పెరుగు బదులు చిక్కని మజ్జిగ చాలా బెస్ట్. కొబ్బరి నీళ్ళు తాటి ముంజులు, పుచ్చకాయలు కూడా చాలా చలువ చేస్తాయి. తాటి ముంజుల రసం ముఖంపై రాస్తే చమటకాయలు రావు. కర్భూజా జ్యూస్ తో ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. కీరా, బత్తాయి, […]
మెరిసిపోతున్న సిల్క్ థ్రెడ్ నగలు.
మట్టి గాజుకు దారాన్ని చుట్టి ముచ్చటగా చేస్తే అది కాస్తా అప్ డేట్ అయి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీగా ఎన్నో డిజైన్లతో అమ్మాయిల మనస్సు దోచేస్తుంది. ఈ గాజులు దాదాపు అల్లిక నగల్లో జుంకాలు, దుద్దులు కలగలిసిన సెట్లు, ఫ్యాషన్ దుస్తుల పైకి సరిపోయేవి కూడా వస్తున్నాయి. రాళ్ళు, కుందన్లు, చిన్న చిన్న రాళ్ళ బిళ్ళలు, లేసులు, పూసలతో ఇష్టమైన డ్రెస్ మాచింగ్ గా వస్తున్నాయి. డ్రెస్ మాచింగ్ గా బాంద్ బాలీ, హాంగింగ్ బుట్టలు, గొలుసు […]
అనంతమైన ఆరోగ్యానిచ్చే ఆకు కూర ఇది.
Portulaca oleracea అంటే చెప్పలేరేమో గానీ గంగ పాయిల కూర అనండి తెలంగాణాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వారంలో రెండు రోజులైనా ఈ కూర వండుకోంటారక్కడ. వేసవిలో ఆకు కూరలు పెంచడం కష్టం. కానీ మండుటెండల్ని తట్టుకుని చుక్కనీరు లేకున్నా పెరిగే మహా గట్టి మొక్కగంగపాయి కూర. గడ్డి మొక్కలా కనిపిస్తుంది కానీ వేళ్ళ లోపలకంటుకెళ్ళి నీటిని పోషకాలను పిల్చుకుంటాయి. చిన్న పూలతో మందపాటి ఆకులతో వుండే ఈ గడ్డి మొక్క సలాడ్లు, ఆమ్లెట్లలో బావుంటుంది. […]
సముద్రపు ఉప్పు నీటితో ఈ మసాజ్.
వయస్సు పెరిగే కొద్దీ చర్మం సాగిపోతుంది. వృద్దాప్య ఛాయలు మొహం పై స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మోచేతుల పై సాగి పోయి కనిపిస్తంది. శరీరం లో కొల్లాజెన్ ఉత్పత్తి నెమ్మదించినప్పుడే ఇలాంటి పరిస్థితి వుంటుంది. ఈ చర్మాన్ని మాములు స్థితికి తీసుకు రావాలంటే సముద్రపు ఉప్పును నీటిలో కరిగించి ఆ నీటిని స్కెచ్ పాడ్ పై ముఖం పైన మోచేతుల చర్మం పైన మృదువుగా రుద్ది చన్నీళ్ళుతో కదిగేయోచ్చు. చర్మం బిగుతు కోసం స్ట్రాబెర్రీ, తేనె మిశ్రమం […]
అరచేతిలో అచ్చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ లో పోర్ట్రయిట్ మెహందీ అని కొట్టి చుస్తే వచ్చిన ఇమేజస్ ఆశ్చర్యం కలిగిస్తాయి. పెళ్ళి సమయంలో పెట్టుకునే గోరింటాకులో దంపతుల బొమ్మలు వచ్చేలా చేసేదే ఈ పోర్ట్రయిట్ మెహందీ. బొమ్మ చుట్టూ వేరే డిజైన్ వస్తుంది కానీ అరచేతుల్లో మాత్రం వధూవరుల చిత్రాలోస్తాయి. కాబోయే దంపతుల ఫోటోలు పంపేస్తే వాటి స్కెచ్ గీసి, అదే ఆకృతి వచ్చేలా స్టెన్సిల్ తరహాలో స్టిక్కర్స్ రూపొందిస్తారు. మెహందీ పెట్టేటప్పుడు ఆ స్టిక్కర్ అరచేతిలో వుంచి దాని పైన గొరింటాకు […]
