Sunday, 28 Jun, 2026

మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్న తాప్సీ

పేరు డబ్బు కెరీర్ లో పైపైకి దూసుకుపోతుంటే వాళ్ళని అదృష్టవంతులనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నిజానికి మనం చేసే కష్టమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సినిమా నటులు ఇలాగె ఎంతో కష్టం చేస్తారు రిస్క్ లు తీసుకుంటారు. గంటల రోజుల కొద్దీ జిమ్ లలో చెమటలు కారుస్తారు. నీరజ్ పాండే యాక్షన్ థ్రిల్లర్ బేబీ సినిమా కోసం తాప్సీ కొన్ని స్టంట్లు  చేయాలి. ఇందుకోసం తాప్సీ సీరియస్ గా  మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది. సిరిల్ రేఫల్లీ […]

అమ్మాయిలూ… ఇవి ఆరోగ్యం

ఈ కాలం అమ్మాయిలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్  జాబ్స్ ఇంటి పనులు పిల్లల పనులు ఉద్యోగాలు ఇలా ఎన్నో పనులు చేయాలంటే మానసికంగా శారీరికంగా చాలా  శక్తిగా ఉండాలి. అంచేత తీసుకునే ఆహారంలో పాల కూర అవిసెలూ టమాటాలు ఓట్స్ ఉండేలా చూసుకోండి. అంటున్నారు. న్యూట్రిషనిస్టులు. పాల కూరలో మేగ్నేషియం పుష్కలంగా ఉంటుంది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవిసెల్లో వుండే యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. టొమాటోలు కొలెస్ట్రాల్ ను […]

బహుశా ఈ సమస్య కావచ్చు

తరచుగా తలనొప్పి బాధిస్తున్నా  వర్కవుట్స్ కు ఇబ్బవండిగా ఉన్నా  ఒక్కసారి శరీరానికి పై భాగం లో వుండే లో దుస్తులపై ఓ కన్నేసి చూడండి. అంటున్నారు లండన్ నిపుణులు. సరిగా ఫిట్ గానీ బ్రా స్ట్రాప్స్ ఇరిటేట్ చేసి ట్రాప్ జయిస్  కండరం పై వత్తిడి తెస్తాయి. ఈ కండరం మెడకు అక్కడ నుంచి భుజాలకు అనుసంధానం అవుతుంది. ఈ కండరం స్ట్రాప్స్ వత్తిడికి బిగుతైపోతూ  మెడలు తలలో టెన్షన్ కు దారి తీస్తుంది. కణతలు వద్ద […]

ఆమె గౌను విలువ 32 కోట్లు

అందాల తార మార్లిన్ మన్రో 1962 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే మిస్టర్ ప్రెసిడెంట్ అనే చక్కని పాట పాడిందట. ఆ పాట పాడినప్పుడు మన్రో వేసుకున్న గౌను లాస్ ఏంజెల్స్ లో వేలం వేస్తే 4.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 32 కోట్ల చెల్లించి ది రిప్లిస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే మ్యూజియం కొనుక్కొందిట. మన్రో తల వెంట్రుకలు  8 […]

గోళ్ళ కోసం వజ్రాల నగలు

ఉన్నాడు సృజనాత్మకత ను జోడించి పదిమందినీ ఒప్పించటం ఫ్యాషన్ సూత్రం. అమ్మాయిల డ్రెస్ లు, బ్యాగులు , చెప్పులు, అందమైన నగలు ఎన్నో సరికొత్త ఫ్యాషన్ లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గోళ్ళ కోసం కూడా ఖరీదైన వజ్రాల రింగ్స్ వచ్చేసాయి. ఈ డైమండ్స్  నెయిల్ రింగ్స్ ని గురు మొత్తం కవర్ చేస్తూ వేళ్ళకు పెట్టుకోవచ్చు. కేవలం గోళ్లకు మాత్రం తగిలించుకోవచ్చు. గతంలో చైనా లో గోళ్ళ సంరక్షణ లో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ […]

కేశ సంరక్షణ కోసం సప్త మూలికలు

కేశ సంరక్షణ కోసం ఉపయోగపడే ఏడు  అద్భుతమైన మూలికలున్నాయి. ఒకటి వేప అశ్వ గంధ ఉసిరి బంతి పూలు మెంతులు త్రిఫల తులసి ఈ ఏడు చాలా శక్తి వంతంగా శిరోజాల సంరక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. వేప ఉసిరి హెయిర్ ఆయిల్స్ జుట్టుకు పట్టించే ప్యాక్ లో ఎక్కువగానే వాడతారు. త్రిఫల తైలం పొడి దొరుకుతాయి. అశ్వ గంధ ను డాక్టర్ సలహాలతోనూ మెంతులు బంతిపూలు తులసి ఎలాంటి సందేహం లేకుండా జుట్టు పోషణ కోసం హాయిగా […]

సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వీ  సింధు కెరీర్ లో మరో గొప్ప విజయం నమోదైంది. చైనా జపాన్ ఫైనల్ బరిలో దిగిన సింధు సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకుని చైనా ప్లేయర్ ను ఓడించి యావత్ భారతావనిలో  మరోసారి మురిపించింది. సైనా నెహ్వాల్ క్రీడించి శ్రీకాంత్ తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్ గా సింధు గుర్తింపు పొందింది. ఈ 21 సంవత్సరాల హైద్రాబాద్ అమ్మాయి బ్యాడ్మింటన్ […]

రైజన్లు బెస్ట్ హెల్త్ జెమ్స్

సాఫ్ట్ డ్రింక్స్ దగ్గరనుంచి డిజర్ట్ లదాకా అనేక పదార్ధాలతో వాడే రైజన్లు అంటే ఎండు ద్రాక్ష పండ్లు ముఖ్యంగా శక్తి నిల్వలని చెపోచ్చు. ఎక్కువ క్యాలరీలు గల ఆహారం తినాల్సిన వాళ్ళు గుప్పెడు ఎండు ద్రాక్ష పండ్లు తింటే చాలు. వీటిల్లో వుండే సింపుల్ కర్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్, ప్రక్టోజ్ శక్తి కి ముఖ్య అధరాలు. వీటి వల్ల ఎంత లాభం వుందంటే ఆకలి హార్మోన్ లైన లెప్టిన్ గ్రెలిన్లపై రైజన్లు నియంత్రణ కలిగి వుండి అతిగా […]

బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్స్ హవా

మనకు నందినీ రెడ్డి, జయ వంటి లేడీ డైరెక్టర్లు ఉన్నారనుకొండి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు కొత్త కధాంశాల లో తీస్తున్న సినిమాల్లో హిట్ అవుతూ మహిళా దర్శకుల క్రియేటివిటిని ప్రేక్షకులు గుర్తించేలాగా చేసారు. నాలుగేళ్ళ క్రితం గీరీషిండే, అలనాటి అందాల తార శ్రీదేవిని సరికొత్తగా చూపిస్తూ ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా తీసి ఫస్ట్ మార్కులు కొట్టేసి మళ్ళా ఇప్పుడు షారుఖ్ ఖాన్ అలియాభట్ లు నటించిన డియర్ జిందగీ తో ప్రేక్షుకులను […]

ఇంటి భోజనం కావాలా ?

ఒక వెబ్ సైట్ పైన జరిగే వ్యాపారం. మెనూ హోమ్ కూక్డ్ దాని పేరు. హోటలంటూ వంటిల్లంటూ లేదు. రోజుకు వందా  నూట యాభై ఆర్దర్లుంటాయి. గెట్ టు గెదర్ లు పుట్టిన రోజులు , పెళ్లి రోజులు ఏవైనా వంటలు ఇంటికొస్తాయి. చాక్లేట్లు ,స్వీట్లు ,కుకీస్ ,డెజర్ట్లు ,బిర్యానీ వగైరాలు వండేందుకు ఈ స్టార్తప్ స్టార్ట్ చేసిన వైష్ణవీమేరెడ్డి ,కొంతమంది వంటలు బాగా చేయగల గృహిణులను ఇళ్లకు ఎంచుకుంది. వాళ్ళ వంటిల్లు శుభ్రత రుచి అన్నింటిని […]

కిక్ బాక్సింగ్ ఛాంపియన్ ఈ పాపాయి

ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్  వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో అడుగుపెట్టిన మొదటి కాశ్మీర్ అమ్మాయిగానే ఈ టైటిల్ గెల్చుకున్న మొదటి భారతీయ చిన్నారిగా కూడా తజముల్  తన గొప్ప తనాన్ని చాటుకుంది. ఇటలీలో జరిగిన ఈ పోటారీ చైనా అమెరికా కెనడా  దేశాలకు చెందిన పిలల్లు పాల్గొన్నారు. తజముల్  తండ్రి టాక్సీ డ్రైవర్. సరైన మీఅదనం కూడా లేని […]

ఆ బాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాలి

పిలల్లతో శరీర ధర్మాలు కొన్ని పెద్ద విషయాలు చెప్పకూడదు అనేది ఎప్పటిదో  పాతమాట. సమాజంలో నేర ప్రవృతి పెరిగిపోయింది కనుక పిలల్లకు కొన్నయినా  వాళ్లకు ఉపయోగపడేవి వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగే విషయాలు చెప్పాలి. అంటోంది నమిత. చెన్నయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ హీరోయిన్ నమిత పిలల్ల పై జరుగుతున్న లైంగిక దాడులను ప్రస్తావిస్తూ ఎదుటి వ్యక్తి ముట్టుకొనే చెడ్డ స్పర్శ గురించి ఆ టచ్ వెనక గల ఆంతర్యం ఎమిటీ  చెప్పాలి. దూరద్దేశ్యం […]

ఈ ఆలోచన ఖరీదు రు.కోటి

ఒక చక్కని ఆలోచనకు కూటి రూపాయల ఫండింగ్ అందింది. యాస్మిక్ ముస్తఫా అనే అమ్మాయి ఫిడెల్ఫియా లో పుట్టింది. దక్షిణ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లైంగిక హింసే రుచి చూసింది. ఈ సమస్యకు పరిష్కారంగా సొంతూరు వెళ్లి స్నేహితురాలితో కలిసి యధేనా  అనే యాంటీ రేప్ డివైస్ ని తయారు చేసింది. చిన్న బటన్ మారిదిగా ఉండే ఈ పరికరం గొలుసుతో వేసుకోవటానికి డ్రెస్ కు అమర్చుకోవటానికి వీలుగా ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు ఈ బటన్ […]

తుపాకీ చిన్నమ్మంటే ఆకతాయిలకు హడల్ !

ఈమె పేరు షహనా బేగం ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్పూర్ గ్రామం. ఆ గ్రామంలో ఆమెను తుపాకీ చిన్నమ్మ అని పిలుస్తారు. భర్తతో కలిసి వ్యవసాయం చేసుకు బతికే ఈమె భర్తను బంధువులే ఆస్తి తగాదాల్లో చంపేశారు. ఇక వంటరిగా మిగిలిన షహనా బేగం లైంగిక వేధింపులకు గురైంది. ఆకతాయిల బాధ చూడలేక నాటు తుపాకీ ఒకటి కొని తనను తన పిల్లలను రక్షణ గా వుంచుకోవాలనుకుంది. తన బాధల్ని అర్జీ రూపంలో పెడితే పోలీసులు పర్మిషన్ […]

సక్సెస్ మన చేతుల్లోనే

జీవితంలో ప్రతిక్షణం సక్సెస్ ఫుల్ గానే గడపాలనే అందరూ కోరుకుంటాం. కొన్ని లక్షణాలు సొంతం చేసుకోగలిగితే విజయం  వెంట నడుస్తూ  వస్తుంది. మానసికంగా సంతోషంగా ఉండాలంటే శారీరికంగా ఆరోగ్యంగా ఉండాలి. చక్కని ఆహారపు అలవాట్లు సొంతం చేసుకోవాలి సరైన సమయానికి చక్కని ఆహారపు అలవాట్లు సొంతం చేసుకోవాలి సరైన సమయానికి చక్కని పోషకాలతో కూడిన ఆహారం  తీసుకోవాలి. పోటీ పడితే ఓటమి తిరస్కరణ సూన్యత  బాధ సంతోషం వంటి భావోద్వేగాలు ఎదుర్కోవలిసివస్తుంది. వీటిని ఎదుర్కొనేందుకు మానసికంగా మనల్ని […]

స్టైలిష్ ఎట్రాక్షన్ క్రాప్ టాప్

క్రాప్ టాప్ ఎప్పటి ఫ్యాషనో, అది ఇప్పుడు సాంప్రదాయ లంగాల పైకి వచ్చి చేరింది. ఇప్పటికి ట్రెండి, ట్రడిషనల్ కంఫర్ట్ అంటున్నారు అమ్మాయిలు. పొడవు లంగా పైకి పొట్టి జాకెట్ గా వేడుకల్లో హైలైట్గా వుంటుంది. పలాజో స్కర్టులకు కూడా క్రాప్ టాప్ ఫ్యాషన్. వెస్ట్రన్ లాంగ్ మిడ్డి కి, ప్లెయిన్ లంగాలకు, ప్రింటెడ్ లంగాలకు స్లీవ్ లెస్ క్రాప్ టాప్ లు చెక్కని ఎంపిక. ఒకే రంగు లంగా క్రాప్ టాప్ వేసుకోవాలంటే ఎంబ్రాయిడరీ పని తనం జోడిస్తే […]

అత్యాచార బాధితుల కోసం రకుల్

ఎఫ్ 45 పేరుతో ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్న రకుల్ ప్రీతి సింగ్ అత్యాచార బాధితుల కోసం విరాళాలు సేకరించనున్నది. ఫిట్ నెస్ అన్ ప్లగ్ డ్ పేరుతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు గచ్చి బౌలి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బు అత్యాచార బాధితుల సహాయార్ధం వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒకరిని ఎంపిక చేసి రాకుల్ తో బ్రేక్ ఫాస్ట్ […]

అందం కోసం వేపాకు

వేపాకు ఉపయోగాలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. అందం కోసమైతే వేపాకును మించిన ప్రకృతి ప్రసాదం ఇంకోటి లేదు. వేప మంచి మాయిశ్చురైజర్. చెంచా లేత వేపాకు గుజ్జు, పసుపు కలిపి మొహానికి రాస్తే ఎంతో మృదువుగా అయిపోతుంది. వేపాకు మాస్క్ వేస్తే మచ్చలు పోతాయి. వేప గుజ్జు, నారింజ తొక్కల పొడి, తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రెండూ పోతాయి. గుప్పెడు వేపాకుల్ని నీళ్ళల్లో ఉడికించి […]

కాఫీ తాగటం కంటే ఇలా బెటర్

కాఫీ తాగితే ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా ఉంటుందనుకుంటాం. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారంటే కాఫీ బదులు పనిచేసే ప్రదేశం నుంచి లేచి ఐదు నిముషాలు నడిచి చూడండి. లేదా మెట్లు ఎక్కి దిగండి. రక్త ప్రసరణ మెరుగుపడి మెదడు చురుగ్గా అయిపోతుంది అంటున్నారు. మానసిక శక్తి ఉత్తేజితమవ్వాలంటే కూర్చునే భంగిమనో నిలబడే భంగిమనో మార్చి నిఠారుగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. దీన్ని పవార్ పోజ్ అంటారు. మూడు నిముషాలు ఇలా నిఠారుగా  ధ్యానం లాగా […]