wearables
ఈ ఆలోచన ఖరీదు రు.కోటి
ఒక చక్కని ఆలోచనకు కూటి రూపాయల ఫండింగ్ అందింది. యాస్మిక్ ముస్తఫా అనే అమ్మాయి ఫిడెల్ఫియా లో పుట్టింది. దక్షిణ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లైంగిక హింసే రుచి చూసింది. ఈ సమస్యకు పరిష్కారంగా సొంతూరు వెళ్లి స్నేహితురాలితో కలిసి యధేనా అనే యాంటీ రేప్ డివైస్ ని తయారు చేసింది. చిన్న బటన్ మారిదిగా ఉండే ఈ పరికరం గొలుసుతో వేసుకోవటానికి డ్రెస్ కు అమర్చుకోవటానికి వీలుగా ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు ఈ బటన్ […]
