tips to remove stains on hand bag
కొత్త బ్యాగులా మారుతుంది.
చాలా కొద్ది రోజులు వాడే సరికే బ్యాగ్ పాతగా అనిపిస్తూ వుంటుంది. తెలుపు, గోధుమ, చాక్లెట్, గులాబీ వంటి తెలిక రంగుల బ్యాగుల పైన రోజు వాడతాం కనుక రకరకాల మరకలు పడిపోయి సగం పాటగా అనిపిస్తాయి. ఈ మరకలు పోగోడితే బ్యాగ్ కొత్తగా అయిపోతుంది. గోళ్ళ రంగు తొలగించే రిమూవార్ లో కాటన్ ముంచి దానిలో బ్యాగ్ పై మారక వున్నా చూట శ్రద్దగా అద్దితే చాలు అయిపోతాయి. ఇంకా మరకలున్నా సరే వాటిని రుద్దకూడదు […]
