eye makeup
తేలిక పాటి షాడో కలర్స్ బెస్ట్.
అనుభవం వున్న మేకప్ మెజీషియన్స్ ఇస్తున్న టిప్స్ ఇప్పుడు దృష్టిలో వుంచుకుంటే మంచిది. మృదువైన చర్మం కోసం, సూర్యకిరనాలాల్ నుంచి పరిరక్షణ కోసం అత్యధిక ఎస్.పిఎఫ్ గల మాయిశ్చురైజర్ లేదా ఫౌండేషన్ వాడాలి. ఇది 30 నుంచి 50 ఏళ్ళ వయస్సులో ఉన్నవాళ్ళ కోసం ఇచ్చిన సలహా చెమటతో మేకప్ అటుక్కుపోకుండా క్రీమ్ ఫౌండేషన్స్ లైక్విడ్ రకాలు వాడకుండా టెంటెడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చురైజర్లు వాడాలి. ఐలైనర్లు హ్యుమిడిటీ కి గడ్డకట్టి పోతాయి కళ్ళ లైనింగ్ కోసం […]
