జస్ట్ అలా అంటించాలి.
ఒక డ్రెస్ పైన ఎంబ్రాయిడరీ చేయాలంటే డిజైన్ ఎంచుకుని కుట్టించటం చాలా శ్రమ. ఎంబ్రాయిడరీ ఆప్లిక్ ఫ్యాన్ లు వచ్చాయి ఇప్పుడు. రకరకాల డిజైన్స్ లో ఎంబ్రాయిదారీ చేసిన ఫ్యాన్ లు ఇవి. చిన్ని చిన్ని పువ్వులు, పొడవాటి డిజైన్ లు వస్తున్నాయి. ఈ ఎంబ్రాయిడరీ ఫ్యాన్ కొనుక్కుని వర్క్ కావాలనుకున్న దుస్తులపైన పెట్టి కుట్టిన్చేస్తే సరిపోతుంది. లేహంగాలు, అనార్కలీలు, చుడీదార్లు, టాప్స్ పైకి లార్జ్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ లు వున్నాయి. చక్కని డిజైన్ లు రంగులు […]
అనారోగ్య సమస్యలు తక్కువే.
ఇంట్లో పెంపుడు కుక్కలున్నాయా? అయితే దీర్ఘ కాలం బతుకుతారు అంటున్నాయి అద్యాయినాలు. స్వీడన్ లో జరిగిన ఈ పరిశోధనలో 2001 నుంచి ఇప్పటి వరకు 34 లక్షల మంది పై పరిశోధన చేసి పెంపుడు కుక్కలున్నావారికి, లేని వారికే గుండె సంబందిత సమస్యల గురించి పరిశీలించారు. ఒంటరిగా వున్నా సరే తోడుగా పెంపుడు కుక్క వుంటే వారిలో గుండె జబ్బుల సమస్య చాలా తక్కువగా ఉన్నట్లు అద్యాయినంలో తేలింది. ఆకస్మిక మరణాలు కుడా ఎక్కువగా నమోదు కాలేదనీ […]
ఏదీ మితిమీరరాదు.
నీహారికా, చాలా మంది పనుల విషయంలో చాలా పర్ ఫెక్ట్ గా ఉంటారు. అది మంచి అలవాటే కానీ సమస్య ఎక్కడ వస్తుందీ అంటే ఏ మాత్రం తేడా జారిగినా అంగీకరించని ధోరణిలో వుండే సందర్భాలు దెబ్బతింటాయి. మనం చేసే పని సక్రమంగా చేయచ్చు. రాజీ లేకుండా ప్రయత్నం చేయచ్చు. అదే అలవాటు ఎవరి పని చేసినా వంక పెట్టేంత గాడంగా అయిపోతేనే ప్రమాదం. కొత్త కొత్త అనుభవాలు కొన్ని పొరపాట్లు తప్పులు సక్సెస్ లు, మానవ […]
మంచి కొవ్వులు.
కొవ్వులంటే శరీరానికి చేటు తెచ్చేవే అనుకుంటారు కానీ అన్ని రకాల కొవ్వులు ఇచ్చింది పెట్టావు. చేపల నుంచి లభించే కొవ్వులు అరుగ్యాన్ని ఇస్తాయి. చేప నూనె లో దొరికే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను పెరుగుపరుస్తాయి. శరీరానికి ఉపయోగపడే ఎనిమిది రకాల ఎమినో ఆసిడ్స్ లాభిస్తాయి. ఒమేగా-3 పిల్లల పెరుదలకు చాలా అవసరం ఇనుము కాల్షియం జింక్ ఫ్లోరిన్లు బాగా ఉపయోగ పడే రూపంలో ఉంటాయి. శరీరంలోని లోపల అంగాలు సమర్ధవంతంగా పని పని […]
నిమ్మ చెక్కతో నలుపు మాయం.
వంట ఇంటికి సంబందించిన పనులేప్పుడు పర్ ఫెక్ట్ గానే వుండాలి. వంట రుచిగా వుండాలి. వంట ఇల్లు శుబ్రంగా వుండాలి. ఇంటి ఆరోగ్యం ఆధార పడే వంటింట్లో ఇంకా ఎఫెక్టివ గా పని చేయాలంటే కొన్ని టిప్స్ అవసరం కదా. బంగాళదుంప లో ఉడికించినప్పుడు అల్యూమినియం పాత్రలు నల్లబడకుండా ఉండాలంటే అందులో ఓ చిన్ని నిమ్మచెక్కని వేయాలి. కీరా దోసను చక్రాల్లా కోసి చర్మం పై రుద్ది కొద్ది నిమిషాలు ఆరిపోనిచ్చి, చల్లని నీటి లో కడిగేస్తే […]
సూర్యుడిని చూడనేలేదు.
ఈ మధ్య కాలంలో నేను సూర్యుడిని చూడనే లేదు అంటోంది ప్రియాంకా చోప్రా. దేశం కానీ దేశంలో న్యూయార్క్ లో టి.వి కోసం షూటింగ్ లో ఉంటున్నాను. రాత్రంతా షూటింగ్ లో ఉంటున్నాను. రాత్రంతా షూటింగ్ పగలు నిద్రపోవడం. సూర్యుడు ఉదయించక ముందే షూటింగ్ పూర్తి అవ్వుతుంది. ఇంకా ఇంటికి పోగానే నిద్రపోతున్నాను అంటోంది ప్రియాంక. అమెరికన్ టీవి షో కాంటికొ ధర్డ్ సిరీస్ ప్రారంభం అయ్యాయి. రెండు సీజన్ విజయవంతంగా పూర్తి చేసిన ప్రియాంకా మూడో […]
ప్రపంచ సుందరి మానుషి.
హరియానాకు చెందిన 20 ఏళ్ళ మానుషీ చిల్లర్, మిస్ వరల్డ్ 2017 టైటిల్ ను సాధించి భారతదేశంలోని అందగాత్తెల సొగసును ప్రచారానికి చాటిచెప్పింది. 2000 సంవత్సరంలో ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ సాధించాక 17 సంవత్సరాల అనంతరం మానుషీ ఈ కిరీటాన్ని అందుకున్నారు. పోటీలో మొదటి నుంచి ఆ మానుషీ తన తెలివితేటల తో న్యాయ నిర్నేతల్ని ఆకట్టుకొంది ప్రపంచలో ఏ వ్యక్తిని ఎక్కువ వేతనం ఇవ్వాలి అన్న ప్రశ్నకు మానుషీ, పిల్లల కోసం త్యాగం చేసే […]
వ్యక్తిగత స్వేచ్చ పోతుంది.
తరమని తమిళ చిత్రం ఫిమేల్ ఓరియంటెడ్. ఈ సినిమా లో నటించిన ఆండ్రియా గతంలో తడాఖా తెలుగు చిత్రంలో నటించింది. సినిమాల గురించి ఎన్నో ఆసక్తి కరమైన కబుర్లు చెప్పుతుంది. ఫిలిమ్ ఇండస్ట్రీలో ముందుగా పెర్సనల్ ఫ్రీడం అనేది పోగొట్టుకోవాలి. ఈ వత్తిడిలో వున్నందుకు మేం చెల్లించవలసిన మూల్యం అదే అలాగే ఇండస్ట్రీ లో వున్నా మా గురించి ఎన్నో వార్తలు ప్రచారం లో ఉంటాయి. ఇప్పుడు బ్యాడ్ ఎలివేట్ అవ్వుతుంది. అలాగే ఎంత కష్టపడినా మెల్ […]
ఉజ్మా పాత్రలో ఇలియానా.
ఉజ్మా అహ్మద్ బయోపిక్ తెరకేక్కబోతుంది. ఇందులో ఇలియానా ఉజ్మా గా నటించనుంది. ఉజ్మా సంచలనం సృష్టించిన వార్త అందరికీ గుర్తుండే వుంటుంది. మలేషియాలో పరిచయం అయిన పాకిస్తాన్ పౌరుడు తాహిర్ అలీని ఇష్టపడింది ఉజ్మా. అతన్ని కలిగేందుకు పాకిస్తాన్ వెళ్ళింది. అక్కడకు వెళ్ళాక తాహిర్ కు అది వరకే పెళ్ళయిందణీ, అతనికి నలుగురు పిల్లలున్నారని తెలిసింది. అయితే ఎలాగోలా ఉజ్మా అహ్మద్ ని పెళ్ళాడేస్తానంటారు తాహిర్. ఎలాగోలా అతని బారి నుంచి బయట పడి భారత హై కమీషన్ ను సంప్రదించి కేంద్ర […]
మతి మరుపు తప్పదు.
వత్తిడి పెరిగితే జ్ఞాపక శక్తి పోర్తిగా పోయే ప్రమాదం వుందని ఒక తాజా పరిశోధన హెచ్చరిస్తుంది. లక్ష్మీ సాధనకు వత్తిడి మందిదే కానీ అతి మితిమీరితే మాత్రం, మెదడులో ప్లైట్ ఆర్ ఫైట్ అంటే పోరాటం లేదా పారిపోవడం అన్న కానన కాన్సెప్ట్ క్రియేట్ అవ్వుతుందని, మెదడు వత్తిడిని భరించ లేక, ఆ సమస్యను పూర్తిగా మరచి పోవాలని భరించాలేక ఆ సమస్య ను పూర్తిగా మరచి పోవాలని నిర్ణయించుకుంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఇన్స్ […]
పగలైనా పర్లేదు.
మెరిసిపోయే సెక్విన్ డ్రెస్ లు సాయంట్రాలు గొప్ప అందాన్ని ఇస్తాయి. సదా డిజైన్డ్, ఎంబ్రాయిడరీ, సెక్విన్ లు ఏవైనా మెరిసే అందమైనవే దుస్తుల పైన, బ్యాగ్స్, షూస్ ఏవైనా సీక్వెన్ మోడల్స్ బావుంటాయి. పగటి వేల ట్రాన్స్ పరెంట్ సెక్విన్ ల్ బావుంటాయి. డార్క్ బ్లూ జీన్స్ కు సెక్విన్ లు సూటవ్వుతాయి. ఎంబ్రాయిడరీ జీన్స్ లేదా, క్రాప్ట్ ప్యాంట్స్ కుడా ప్రయత్నం చేయచ్చు. కాజు వాల్ టాప్స్, జార్జెట్స్ పగటి వేల కుడా బావుంటాయి. అలాగే […]
పూర్తి శరీరానికి వ్యాయామం.
సినిమా తారలు ఫిట్ నెస్ ప్లాన్ ఫాలో అవ్వుతుంటాము అంటుంటారు. అంటే పూర్తి శరీరాన్ని పరిగణలోకి తీసుకుని చేసే ప్లానింగ్ ఇది. శరీరం కండిషన్ చేసేందుకు రన్నింగ్, బ్రిస్క్ వాక్ మొదలుపెడతారు. స్కిప్పింగ్, జంపింగ్, జాక్స్ స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ వంటి వార్మింగ్ ఎక్స్ ర్ సైజులు, ఆసనాలు కండరాలకు టోనింగ్ ఇస్తాయి. రోజు సూర్య నమస్కారాలు చేయడం తో పూర్తి వ్యాయామం శరీరానికి లభిస్తుంది. శరీరం క్రింది భాగం కోసం స్క్వాట్స్, లెగ్ కిక్స్ […]
తప్పులు ఎవరేనా చేస్తారు.
నీహారికా, కొత్తగా ఉద్యోగంలో చేరిన అమ్మాయిలు ఆకాశం హద్దు అనేంత ఉత్సాహంగా వుంటారు. సహజం అదే స్ఫూర్తిని సమస్య వచ్చినా చూపించాలి. వృత్తి పరంగా ఎన్నో సవాళ్లు వస్తాయి. ముందుగా ఆ సమస్యను అర్ధం చేసుకోవాలి. దాన్ని అధిగమించే వైపుగా ఆలోచించాలి. ఆఫీస్ లో సీనియర్స్ వుంటారు. ఒక వేల వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇబ్బంది ఎదుర్కుంటున్నారో లేదా అడగవచ్చు వాళ్ళు ఎప్పుడైనా ఈ అబ్బంది ఎదుర్కొన్నారో లేదో అడగవచ్చు అందమైన సలహాలు సూచనలు తీసుకోవాలి. తక్షణ […]
ఎంతో బలం, ఆరోగ్యం.
మినుములు, పెసలు, ఉలవలు, కందులు, సెనగలు ఈ రకమైన కాయధాన్యాలు వివిధ రంగాల్లో ఉంటాయి. తీగకు కాసిన కాయల్లోమ్చి వచ్చే ధాన్యాలు ఇవి. ఇంద్ర ధనుస్సు లోని రంగుల్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలా ఎంతో చక్కని రంగుల్లో ఉంటాయి. వీటిలో గుండెను కాపాడే పోషకాలుంటాయి. అన్ని కలగలిపి ఒక కప్పులో పోస్తే అందులో 179 మిక్ర గ్రామస్ ఫోలేట్ ఎనిమిది గ్రాములు కరిగే పిఇచు, కరగని పీచు ఉంటాయి. 9 గ్రాముల ప్రోటీన్లు, 3.3 మిల్లీ […]
క్యారెట్ సూప్ ఆరోగ్యం.
ప్రతి రోజు ఒక్కటి తిన్నా చాలు చర్మం నున్నగా నిగనిగ లాతుంది. జుట్టు గోళ్ళు ద్రుధంగా ఉంటాయి. ఆరెంజ్ కలర్ లో నోరూరించే క్యారెట్ ఔషధం లాంటిది. ప్రతి రోజు క్యారెట్ రసం తాగుతూ వుంటే అల్సర్, గ్యాస్ సమస్యలు పోతాయి. క్యారెట్ లోని ‘ఎ’ విటమిన్ కళ్ళకు ఎంతో మంచిది శరీరంలో ఇన్ ఫెక్షన్స్ తగ్గిస్తుంది. క్యారెట్ యాంటీ సెప్టిక్ క్యారెట్ సూప్ చాలా ఆరోగ్యం. క్యారెట్ , ఉల్లిపాయ ముక్కలు , దాల్చిన చెక్క, […]
సామాజుక సేవ లో పూజా హెగ్డే.
ఏ పని కయినా ముందుంటారు. స్నేహంగాను, సేవాభావంతోనూ వుంటారు కనుకే వాళ్ళ పై గ్లామర్ తరగకుండా వ్న్తుంది.. చిత్రా సీమ లో తారలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొత్త కాదు. ఎదో ఒక సామాజిక సేవలో తమ వంతు సేవ అందిస్తూ వుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే దా ఈ దారి లోదుస్తుంది. కాన్సర్ బారిన పాడనీ వారికోసం పని చేసే ఓ ఎన్జీ ఓ సంస్ధ తో కలిసి పని చేస్తుంది. కాన్సర్ తో బాధపడుతున్న పిల్లల […]
కష్టాలుంటే సాయం చేస్తా.
లిల్లీ సింగ్ యూట్యూబ్ స్టార్ గా చిరపరిచితురాలు కామేదియన్, రైటర్, యాక్టర్. ఈమీకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంద ఈమె వీడియోలు చేస్తారు సూపర్ ఉమెన్ పేరుతో బోలెడన్ని హాస్య వీడియోలు పోస్ట్ చేసిండి లిల్లీ సింగ్, ఇంత పేరు, డబ్బు సంపాదించాక ఇప్పుడిక ఇంకొందరికి సాయం చేస్తానంటూ ట్విట్టర్ లో అడిగింది. ఎందఱో ఆమె సాయం కొరకో. లిల్లీ సింగ్ తనను సాయం అడిగిన వాళ్ళలో కొందరిని ఎంపిక చేసే వాలు కోరిన సాయం అందిస్తుంది. […]
ఎలాగైనా నేర్చుకుంటా.
ఏదీ సులభంగా సాధ్యపడదు అన్నాడో కవి. కానీ జయించె వాళ్ళకు ఎలాంటి అసాధ్యాలు అడ్డంకి కాదు. మనం ఒక్క భాషా నేర్చుకుంటాం. ఇంకో భాషా గురించి ఎప్పుడైనా ఆలోచించామా. ఎదినా సాదించాల్లని గట్టిగా అనుకున్నామని. సినీ నటులు దేన్నయినా నేర్చుకుంటారు. ఎంతయినా కష్టపడతారు. ఓ పక్క ఇండియాలో, అంతర్జాతీయ సినిమాల్లో టెలివిజన్ సిరీస్ లో బిజీగా వుండే అమీజాక్సన్ హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టింది. షాట్స్ విరామంలో వీడియో చాట్స్ ఓపెన్ చేసి లక్కీ లో తాము ఏర్పాటు […]
చక్కని ఆహారం ఇది.
కొన్ని సూపర్ ఫుడ్స్ తో అంటూ లేని ఆరోగ్యం సమకూరుతుంది. వాటి వల్ల లభించే విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరానికి చేసే మేలు అంటా ఇంతా కాదు. చాలా పప్పు ధాన్యాల తో పోలిస్తే క్వినోవా గింజల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ. అమైనో ఆమ్లాలు ఎక్కువే. చూసేందుకు ఇవి బియ్యపు గింజల్లాగే ఉంటాయి కానీ రుచి తో పోలిస్తే ఎక్కువే. పిఇచు ఎక్కువే . మెగ్నీషియం, పోటాషియం, జింక్, విటమిన్-ఇ రాగి,పప్పు ధాన్యాలలో చక్కని ఆరోగ్యకరమైన ఆహారం. […]
జిమ్ తో సమానం ఇవి.
జిమ్ కు వెళ్లేందుకు సమయం, అవకాశం లేదని ఎంతో మంది చెప్పుతుంటారు. కానీ జిమ్ పరికరాలు పనీ ఉపయోగించకుండా చేసే పుషప్స్, ట్రైసెప్స్ వంటి వాటి తో ఉండచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇవి జిమ్ లో చేసే వ్యాయామంతో సమానం అంటున్నారు. వ్యాయామం తో కండరాళ్ళు దృఢ మౌతాయి, సైక్లింగ్ , జాగింగ్ లాగే కండ బలం ఆరోగ్యకరమైన శరీరానికి చాలా అవసరం కనుక శరీర బరువును వుపయోగించి చేసే పుషప్స్ కు మారమంటున్నారు. జిమ్ […]
