Sunday, 29 Nov, 2026

పోషకాహార లోపం కావచ్చు.

పోషకాహార లోపంతో శరీరం బరువు తగ్గిపోవడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాక జుట్టు కుదుళ్ళు కుడా దెబ్బతిని బలహీనమై రాలిపోతుంది అంటున్నాయి  అద్యాయినాలు. తరచూ శుబ్రం చేసుకోక పొతే జుట్టు వుదిపోతుందని, హార్మోన్ల ప్రభావం తో రాలి పోతుందని అనుకుంటారు. సరైన షాంపూ కండీషనర్ వాడకపోయినా జుట్టు కుదుళ్ళు బలహీన పడవచ్చు కానీ పోషకాలు అందాకా పోతేనే జుట్టు నిర్జీవంగా, బలహీనంగా తయ్యారవ్వుతాయి అంటున్నారు. కొంత మంది బరువు తగ్గేందుకు కేవలం పళ్ళ రసాలు ఎంచుకుంటారు. […]

ఇవి కుట్టేసిన చీరలు.

కుచ్చిళ్ళు వుపయోగించి కుట్టేవి పరికిణీలు. క్రేప్ సిల్క్,  కంచి పట్టు తో చక్కని కుచ్చుళ్ళు విరబోసి అందమైన పరికిణీలు కుట్టేవాళ్ళు. ఇప్పుడు పార్టీ వేర్ గా ఎంచుకునే పొడవాటి స్కర్టులకు దగ్గరగా కుచ్చుల్లు కుట్టేసి ఇంకా అందం తీసుకోస్తున్నారు డిజైనర్స్. అలాగే ఈ కుచ్చిల్లతో కుట్టిన చీరలకు మంచి ఆదరణ వుంది. ఇవ్వాల్టి అమ్మాయిలకు మోడ్రన్ డ్రెస్సులు అలవాటై చీరకట్టు కాస్త కష్టమే  అంటారు. అలంటి అమ్మాయిలకు రెడీమేడ్ గా కుచ్చిల్లు కుట్టేసిన చీరలు వచ్చేసాయి. ఇవి […]

పిల్లలు అనుకరించేది పెద్దల్నే.

నీహారికా, పిల్లలు నేర్చుకునే  దశలో ఎదుగుతూ తల్లిదండ్రులనే రోల్ మోడల్స్గా తీసుకుంటారనేడి ఇవ్వాళ మనం అనుకున్న ధియరా కాదు. ఇప్పుడు అలాగే జరుగుతంది. పేరెంట్స్ నే  వాళ్ళు ఇప్పుడు అనుకరిస్తారు కనుక ముందుగా ఇంట్లో పెద్ద వాళ్ళు పిల్లలు పెరుగుతున్నాక వాళ్ళ తీరు తెన్నులే మార్చుకోవాలి. అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, వ్యాపారంలో దగా, ఆఫీసుల్లో దొంగతనాలు ఇవన్నీ పెద్దలు చేస్తేనే పిల్లలకు అలవాటు అయ్యే ప్రమాదం వుంది. ఎదినా ఆఫీసు లో జరిగిన విషయం ఇంట్లో […]

మహిళల్లో ఎక్కువ.

పురుషులతో పోలిస్తే ఆందోళన సమస్య మహిళలలోనే రెండింతలు ఎక్కువ అంటున్నాయి అద్యాయినాలు. ఈ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం 12 మిలియన్ల మంది మహిళలు ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్ బారిన పడుతున్నారు. 10 నుంచి 15 శాతం తల్లులు పోస్ట్ పార్డమ్  డిప్రెషన్ కు లోనవ్వుతూ వుంటారు. 9 శాతం మహిళలు ప్రసవం తర్వాత కలిగే పోస్ట్ పార్డమ్ డిప్రెషన్ కు గురవ్వుతున్నారు. పురుషులు అతంహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటే మహిళలు వాళ్ళ కంటే రెండింతలు ఎక్కువ మంది […]

భోజనం తగ్గిస్తే నష్టం.

కాస్త బరువు పెరుగుతున్నామనిపిస్తే ఆడపిల్లలు ముందుగా ఆహారం తగ్గిస్తారు. దీని వల్ల అవసరమైన పోషకాలు అందాకా శరీరం శుష్యించి పోవడం తప్పా, జీవక్రియలు కుదుట పడటం తప్పా ప్రయోజనం ఏమీ వుండదు. కండరాలు, ఎముకలు, నాడీ వ్యవస్ధ దెబ్బతింటాయి. వ్యాయామం వైపు ద్రుష్టి పెట్టడం, తక్కువ కేలరీలున్నా పదార్ధాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. తక్కువ శ్రమ పడే వారిలో సగటున రోజుకు 2200 కేలరీలు ఖర్చు అవ్వుతాయి. ఎక్కువగా శ్రమిస్తే 3400 కేలరీలు ఖర్చు అవ్వుతాయి. అందువల్ల […]

మంచి సర్పంచ్.

ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జబ్నా చౌహాన్ ఈ రోజు దేశం మొత్తం దృష్టికి వచ్చిన సెలబ్రెటీ . హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లా లోనే అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్. తన గ్రామంలో ఆమె చేపట్టిన మధ్య పాన నిషేధం, బాల్య వివాహాలు వరకట్న వేధింపులు, నివారించడమే లక్ష్యంగా గ్రామం గురించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఆమె ఆ రాష్ట్రం అందించే బెస్ట్ ప్రాధాన్ అవార్డు తీసుకున్నారు.

జీవితం మార్చేసింది.

నైనిటాల్  లోని హల్దవాని లో లక్ష్మీ తండ్రి కూలి పనులు , సిక్షాతన తో జీవించేవాడు. జీతీయ సమైక్యత దినం రోజున పరిసుబ్రత పై రామ్ లీలా మైదానం లో పెద్ద సమావేశం జరుగుతుంది. అక్కడ తిరుగుతున్నా లక్ష్మీ ఎవరో పారేసిన అరటి తొక్కని పట్టుకు పోయి డస్ట్ బిన్ లో వేసింది. అధికారులు చూశారు. ఈ సంఘటనే. ఆ పాపను హాల్దవాని మునిసిపల్ కార్పోరేషన్ పరిశుభ్రతా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా చేసారు. లక్ష్మీ చేసిన […]

అస్సలు ఖర్చు చేయను.

కష్టపడి సంపాదించే ప్రతి పైసా జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. సంపాదించిన ప్రతి పైసా లెక్కే. ఆదాయ వ్యయాలు ఒకటికి పది సార్లు లెక్కపెట్టుకుంటా అంటుంది సృతిహాసన్. చిన్నప్పటినుంచి ఇండిపెండెంట్ గా పెరగడం వల్ల నేను కెరీర్ ప్లానింగ్ లో పొడుపు విషయంలో పిసినారిగా ఉంటా. అమ్మాయిలకు సేవింగ్స్ తప్పనిసరి. పొడుపు గా ఉంటా, పేద కార్లో వెళితే పెట్రోల్ ఖర్చు ఎక్కువని చిన్న కార్ లోనే ప్రయాణాలు చేస్తా. బాటలు ఆచి తూచి తక్కువ ధరలో కొంటాను. సినిమాల్లో […]

ఇవి విషతుల్యాలు.

చర్మ సౌందర్యం కోసం, సిరోజాల సంరక్షణ కోసం, సువాసన కోసం కొనే ఎన్నో సౌందర్య ఉత్పత్తులలో అంతులేని అనారొగ్యకర్అ విష పదార్ధాలు దాక్కుని వున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. సౌందర్య ఉత్పత్తులలో వుండే రసాయినా పదార్ధాల్లో ఒక్కటి పెరాబియిన్స్. సీని వాళ్ళ కాన్సర్, హార్మోన్స్ సమస్యలు ఎలర్జీలు వస్తాయి అంటే పెట్రో కెమికల్స్ కార్సినాజిన్ ను ఉత్పత్తి చేసి చర్మం లోని సున్నితత్వాన్ని   పో గోడతాయి. కృత్రిమమైన సువాసన ఇచ్చే రాసాయినాలు అస్తమా వంటి ఊపిరి తిత్తుల సమస్యలు […]

ఇక్కడా వివక్షే.

టేక్నాలజీ రంగంలో సొంతంగా స్దాపించేందుకు స్ధిరంగా వున్న పెట్టుబడి పెట్టేందుకు పురుషా ఇన్వెస్టర్స్ ముందుకు రావడం లేదని, పురుషులు ప్రారంభించే స్టార్టప్స్ లోనే పెట్టుబడులు పెట్టేందుకు వుతసాహం చూపిస్తున్నారాణి యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది. వెంచర్ కాపిటలిస్ట్ లలో 90 శాతం మంది పురుషులే వుండటం తో , వారి మొగ్గు పురుషులు ప్రారంభించే కంపెనీల వైపే ఉంటుందని వెల్లడించారు. టెక్ స్తర్తప్స్ ఫండింగ్ విషయాలు స్త్రీ, పురుషా వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని […]

నీళ్ళలో తేలిక.

ఫిట్నెస్ ఇప్పుడు గొప్ప బిజినెస్ ఐడియా. వ్యాయామం గురించి ఆలోచించే వారి సంఖ్య ఎక్కువవ్వుతుంటే, దాన్ని కొత్తగా, ఇనోవేతివ్ గా ఎలా అందించాలా అని వ్యాపారులు ఆలోచిస్తున్నారు. సైకిల్ తొక్కడం, ధ్రెడ్ మిల్ పైన పరుగెత్తడం. బరువు లెత్తే వ్యాయామాలు చేయడం కష్టం కనుక నీళ్ళలో సైక్లింగ్ చేస్తే తేలిగ్గా వ్వుంటుందని, ఆక్వా సైకిల్ ను కనిపెట్టారు. దీను తో కీళ్ళ నొప్పులు దాదాపు నీటి లో శరీరం బరువు కోల్పోతుంది కనుక సైకిల్ తొక్కి అలసిపోయి […]

చిన్ని ప్రింట్స్ ఎంచుకోవాలి.

ఇప్పుడు సన్నగా కనిపించాలి అనుకోవడం సహజం అయిపోయింది. 40 ఏళ్ళు వచ్చాక శరీరం కొలతలు మారటాయి. ఇంకా అందమైన చీరలు కట్టలేం అనుకుంటారు. కానీ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కని చీరలు కట్టుకోవాచు. కాటన్, ఆర్గంజా చీరాల జోలికి వెల్లకూడదు. జార్జెట్, షిఫాన్, తరహా చీరలు ఎంచుకోవాలి. ప్రింటు, డిజైన్ చిన్నవిగా వుండాలి. ముదురు రంగులు  ఎంచుకోవాలి. ముదురు రంగు చీరకు ప్రింటు బ్లవుజు ఎంచుకుంటే బావుంటుంది. ఏదీ జియోమెట్రిక్ డిజైన్ అయితే మరీ బావుంటుంది. మెరిసే […]

అప్ డేట్ గా వుంటే నచ్చుతారు.

నీహారికా, చాలా మంది ఎందుకు ప్రతి దానికి సందేహిస్తూ, సంకోచ పడుతూ వుంటారు. మంచి వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం పెంచుకోవడం పెద్ద కష్టం కాదు. సందేహాలు, సంకోచాలు పక్కన పెట్టి ముందుగా సమకాలీన, తాజా ఆర్దిక, రాజకీయ శాస్త్ర  విషయాలు తెలుసుకునేందుకు టీవిలు, న్యుస్ లు పేపర్లు ఫాలో అవ్వుతూ అప్ డేట్ గా వుండాలి. చక్కని సమాచారం మన దగ్గర వుంటే బాగా మాట్లాడగలం. అలాగే చుట్టూ వున్న వాళ్ళు, స్నేహితులు, ఇరుగు పొరుగులు, కాలేజీ […]

కమ్మని కాఫీనే తాగాలి.

కాఫీలో వుండే కెఫెన్ కు సరైన జోడీ షుగర్ అని తేల్చారు స్పెయిన్ పరిశోధకులు. ఏది ఎలా చెప్పినా కాఫీ తాగడం మంచిదే నని చెప్పారు కనుక ఆ పరిశోధనలకు మనస్పూర్తిగా నమ్మచ్చు. కొంత మంది వట్టి డికాషన్ తాగుతారు. అదసలు మంచి అలవాటే కాదు. కెఫెన్, చక్కరలు ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి గనుక ఆ రెండింటిణీ కలసి కట్టుగా చక్కగా మంచి కాఫీ గా చేసి తీసుకోండి అంటున్నారు. ఈ రెండు పదార్ధాలు మెదడులో […]

స్కిన్ క్రీముల్లో ఇవే.

పాత రాతి యుగం నుంచే పరిశోధనలు మొదలై ఉంటాయి. తినే భోజనం గురించి ప్రపంచం గురించి, అందం గురించి, ఆరోగ్యం గురించి. చుట్టూ వుండే ఎన్ని అంశాల తో ఎంత లేసి ప్రయోగాలు చేసే వాళ్ళు మరి. ఆకు పసర్ల కంటే నత్తల జిగురు వైద్యానికి బాగా పనికి వస్తుందని కనిపెట్టారు. ఈ నత్తల జిగురు గాయాలకు మందుగా వాడేవారు. దగ్గు, కడుపు నొప్పికి కుడా దాన్ని మందుగా తీసుకునేవాళ్ళు. ఆధునిక పరిశోధనలు ఈ నత్తల ప్రాణానికి […]

యునిసెఫ్ ప్రచారం కర్తగా త్రిష.

బాలల హక్కుల సంస్ధ యునిసెఫ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రచార కర్తగా హీరీయిన్ త్రిషను ఎంపిక చేసారు. ఈ రెండు రాష్ట్రాల లోను రక్త హీనత తో బాధపడుతున్న పిల్లలకు చేయుత నివ్వడం బాల్యవివాహాలు లైంగిక వేధింపూలు అడ్డుకోవడం గురించి త్రిష కృషి చేస్తుందని యునిసెఫ్ ఛీఫ్ జాబ్ జికారియా తెలిపారు.

ప్రచారం కొంచెం కష్టం.

నా ఇరవై అరవ పుట్టిన రోజు నాడు 30 మంది పిల్లలను దత్తత తీసుకుని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువు చెప్పిస్తున్నా. బంధువుల ఇళ్ళలో పెరుగుతున్న మరో 16 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూస్తున్నాను అని చెప్పింది అమలా పాల్. ఇలాంటి విషయాలు కుడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం నాకు ఇష్టం వుండదు. న్యాయానికి సోషల్ మీడియాను బాలెన్స్ డ్ గా వాడాలి. మరీ ప్రైవసీ పోయేట్టుగా ఫేస్ […]

డ్రైవింగ్ లో స్త్రీలే బెస్ట్.

చాలా విషయాల్లో ఆడవాళ్ళు ఆ పని చేయలేరని తీర్పు చెప్పేస్తారు. రద్దీగా వున్న చోటల్ వాహనాలు నడిపే నైపుణ్యం ఆడవాళ్లకు లేదనే వట్టి అపూహా ఒక్కటి ప్రచారంలో వుంది. కానీ ఇప్పుడో తాజా పరిశోధన మహిళలే డ్రైవింగ్ లో బెటర్ అని చెప్పుతోంది. పురుషులతో పోలిస్తే ఆడవాళ్ళు ప్రతి విషయంలో శ్ర్రద్దగా ఉంటారని, ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడు పరధ్యానంగా ఉండరనీ, ఈ కాన్ సెంట్రేషన్ వళ్ళ  ఇప్పుడు ఏక ద్యానం తో ఉండదని నార్వే లోని ఇన్ […]

కలసి చేస్తే లాభం.

ఇంట్లో ఎంత సేపు వ్యాయామం చేసినా ఎదో తక్కువగా అనిపిస్తుంది. ఏ జిమ్లో అందరితో కలిస్తే కష్ట హుషారుగా ఉంటుందేమో అనుకుంటాం. ఇది నిజమే నంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లాండ్ కాలేజే కి చెందిన పరిశోధకులు. ‘ ఏవరికి వారుగా కాకుండా ఎక్కువ మందితో కలిసి వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని మానసికంగాను, శారీరకంగానూ భావోద్వేగ పరంగాను ఎక్కువ మెరుగ్గా వున్నదని చెప్పుతున్నారు. అందరి తో కలిసి వ్యాయామం చేస్తే  మానసిక ఒత్తిడి 26 […]

ప్రత్యేకంగా అనిపిస్తారు.

ఆధునిక ఫేషన్ రఫుల్స్ వచ్చి చేరాయి. ఇవి దుస్తులకు అదనపు అందాన్ని తెచ్చి పెడతాయి. పోడవై  గౌన్ లు, అనార్కలీలు, షర్టులు, చీరలు, కుర్తీలు, దుపట్టాలు, బ్లవుజులు ఇప్పుడు అన్ని వస్త్రాలలకు రఫుల్స్ కలిపి కుట్టేస్టే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. రోజు వేసుకునే కాజువల్ డ్రెస్ లకే కాక, ప్రేత్యేక సందర్భాలకు రాఫుల్ బావుంటాయి. కష్ట సన్నగా వుంటే ఆర్గంజా, నేత, బెనారస్ వంటి వస్త్రాలకు ఈ రఫుల్స్  కుట్టిస్తే బుట్ట లాగా వుంది అందం ఇస్తాయి. కొంచెం […]