Andrea Jeremiah
వ్యక్తిగత స్వేచ్చ పోతుంది.
తరమని తమిళ చిత్రం ఫిమేల్ ఓరియంటెడ్. ఈ సినిమా లో నటించిన ఆండ్రియా గతంలో తడాఖా తెలుగు చిత్రంలో నటించింది. సినిమాల గురించి ఎన్నో ఆసక్తి కరమైన కబుర్లు చెప్పుతుంది. ఫిలిమ్ ఇండస్ట్రీలో ముందుగా పెర్సనల్ ఫ్రీడం అనేది పోగొట్టుకోవాలి. ఈ వత్తిడిలో వున్నందుకు మేం చెల్లించవలసిన మూల్యం అదే అలాగే ఇండస్ట్రీ లో వున్నా మా గురించి ఎన్నో వార్తలు ప్రచారం లో ఉంటాయి. ఇప్పుడు బ్యాడ్ ఎలివేట్ అవ్వుతుంది. అలాగే ఎంత కష్టపడినా మెల్ […]
