Fenty Beauty lip color
ఇవి ఉత్తమ ఆవిష్కరణలు.
లిప్స్తిక్స్ అన్ని రంగులు, పసిమి చాయకు లేదా చామన చాయకు తగ్గాటే ఉంటాయి. అంత కంటే రంగు తక్కువైన వాళ్ళు ఎదో ఒకటి తీసుకుని రాజీ పడాలి. ఈ సందర్భన్ని అర్ధం చేసుకుని అమెరికా పాప్ గాయిని రిహానా ఛాయ తక్కువగా వున్న వారి కోసం లిప్స్టిక్ లు తీసుకొచ్చింది. రిహానా నల్ల జాతీయురాలు. తాను నేరుగా ఎలాంటి వివక్ష ఎదుర్కోకపోయినా తమ లాంటి వాళ్ళను తక్కువ చేస్తారని భావన తోనే కొత్త శ్రేణి ఉత్పత్తులు తీసుకోవచ్చు. […]
