Sunday, 29 Nov, 2026

దోమలు పోతాయి.

చీకటి పడితే చాలు దోమలు విహారం చేస్తాయ్. కుడితే వచ్చే అనారోగ్యాలకు అంతే లేదు. దోమల నివారణకు సహజమైన చిట్కాలు పాటించాలి. నీళ్ళు నిల్వ ఉండేలా గంటలు వదిలేయద్దు. నీటి ట్యాంకులపైన ముతలుంచాలి. ఎల్.ఇ.డి లైట్లు దోమలని ఆకర్షించవు. దోమతెరలు వాడాలి. వేపనునే లో కొబ్బరినునే కలిపి కాళ్ళు చేతులకు రాసుకుంటే దోమలు కుట్టవు. తులసి మొక్కలు కుండీల్లో పెంచి కిటికీల్లో హాల్లో ఉంచాలి. ఇవి దోమలను రానీయవు. తులసి నూనె రాసుకున్నా దోమలు వాలవు.

వేగంగా కదిలితే ఆరోగ్యం.

బద్దకం ఎప్పుడు ప్రమాదమే. అసలు శరీర నిర్మాణమే ఎన్నో పనులకు అనుకూలంగా వుంటుంది. నడిచేందుకు కాళ్ళు పనులు చేసేందుకు చేతులు, దృఢమైన ఎముకలు బలంగా దేన్నయినా మోపేందుకు పట్టుకోనందుకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ  మధ్యనే వచ్చిన ఒక అద్యాయినం ప్రకారం వయసు పెరుగుతున్న కొద్దీ శరీరానికి శ్రమను దూరం చేయకుండా వుంటే రోజు మొత్తంలో కనీసం గంటయినా శరీరాన్ని వేగంగా కదిలించ గలిగే పనిలో వుంటే ఆకలి మరణాలను తప్పించుకోవచ్చని వెల్లడైంది. ఏ పనీ చేసేందుకు లేకపోతె […]

పెద్ద వాళ్ళ కష్టం తోనే పిల్లల గుర్తింపు.

నీహారికా, చాలా మంది బాల మేధావుల పరిచయాలు, ఫోటోలు చూస్తుంటాం. కొందరిలోనే సృజన వుంటుంది అనుకోనక్కరలేదు. ప్రతి మనిషిలో ఎదో కొంత శక్తి ఉంటూనే వుంటుంది. పిల్లల్లో మేధా శక్తి వెయ్యింత లై టి.విలు, పబ్లిక్ ప్రోగ్రామ్ల వరకు వచ్చిందంటే దాని వెనుక తల్లి దండ్రుల కృషి ఎంతో వుంటుంది. వాళ్ళు తమ పూర్తి సమయం కేటాయించి పిల్లలతో గడిపి, వాళ్ళను గురువుల వద్దకు ఎంతో శ్రమ పది తీసుకు పోయి, అక్కడ నేర్చుకున్నవి ఇంటి దగ్గర […]

పిల్లలకు చాలా ఇష్టం.

మొక్క జొన్నలు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్స్. విటమిన్ సి, విటమిన్ ఇ ఖనిజాలు యంతాక్సిడెంట్లు పుష్కలంగా వున్నా మొక్క జొన్నలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. చర్మాన్ని అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి. రుచికి ఆరోగ్యానికి అందానికి కుడా ఇవి మంచివే. వీటితో ఎన్నో వంటలు చేసుకోవచ్చు. వీటిని సెనగపిండితో చేర్చి పోకోడీలు వాడవచ్చు. వీటితో చేసే సమోసాలు చాలా ప్రేత్యేకం. బంగాళా దుంపల తో కలిపి మసాలా వడలు చాలా బావుంటాయి. మొక్క […]

తాజాగా ఉండేందుకు.

పువ్వుల అలంకరణ పెళ్ళిళ్ళకు పేరంటాలకు అక్కరలేదు.ఇంట్లో ప్రతి మూలా పువ్వులని అలంకరిస్తే ఇంటి అందం మారిపోతుంది. సీజన్ లో వచ్చే ప్రతి పువ్వులు ఇంటి అందం పరిమళం ఇచ్చేసు పువ్వులు ఎక్కువ సమయం వాడిపోకుండా ఉండాలంటే పొడవాటి కాడలతో కొంచం విచ్చుకున్న మొగ్గలను ఎంచుకోవాలి. వీటిని నీటితో నిండిన వాజ్ లో వుంచి. నీళ్ళు ప్రతి రోజు మార్చాలి. ఆ నీటిలో స్పూన్ పంచదార వేయాలి. నీళ్ళు మార్చినప్పుడల్లా కాడలు కొంచెం కట్ చేయాలి. వదిన పూల […]

ఇకత్ అందాలు.

సందర్భాన్ని బట్టి దుస్తులు. పెళ్ళిళ్ళు, పండగలు ప్రేత్యేకం. జరీ పట్టు దుస్తులే బావుంటాయి. అలంకరించిన వేదికలు, అత్తరు, పన్నీరు సువాసనలతో వాతావరణంలోనే ఒక ప్రత్యేకత. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయేది ఆకట్టుకొనే రంగుల్లో కనువిందు చేసే పట్టు వస్త్రాలే. ఇప్పుడ కంచి పట్టు సరసన వచ్చి నిలబడింది ఇకత్. నేత డిజైన్ లకు ఎంబ్రాయిడరీ సోయగం తోడైతే మరీ మెరుపులు, భారీ డిజైన్ లు కాకుండా ఇకత్ పూల సౌందర్యం సంప్రదాయ డిజైన్ లు, మోడరన్ లుక్ […]

బాలికలను బాక్సింగ్ లోకి తీసుకొస్తా.

మైసూర్ కు చెందిన కిక్ బాక్సర్ పూజా హర్ష జాతీయ కోచ్ గా ఎంపిక అయ్యారు. భారత దేశం నుంచి జాతీయ స్ధాయి కోచ్ అవ్వుతున్న తోలి మహిళ పూజా హర్ష అలాగే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ భరత్  కింద కే- స్టయిల్ లో బ్లాక్ చెల్డ్ సెకెండ్ డిగ్రీ అందుకో బోతుంది. చిన్నతనం లోనే నన్ను కిక్ బాక్సింగ్ ఆకర్షించింది. ఇది పురుషులకు సంబందించిన క్రీడ అనుకుంటారు. ఇందులో భాగస్వాములు కాలేరు. […]

ఆ నగలు చాలా ప్రత్యేకం.

పద్మావతి సినిమా గురించి దేశం మొత్తం చర్చ జరుగుతుంది. అంత అందంగా పద్మావతి మెరిసి పోతుందంటే సగం క్రెడిట్ ఆమెకు చక్కని నగలు డిజైన్ చేసిన నగల డిజైనర్ కీతం రావత్ కు   పోతుంది. ఆమె  ప్రస్తుతం తనిస్క్ లో డిజైన్ మేనేజర్ గా పని చేస్తుంది.  చరిత్ర నేపధ్యం నిర్మిస్తున్న పద్మావతి సినిమా కోసం నగలు డిజైన్ఎయడంలో ఎంతో కష్టపడ్డానంటోంది  కీతా రావత్ నగల్లో పొదిగే ముత్యాలు,  పగడాల రంగు ఆకృతి పైన కుడా శ్రద్ధ తీసుకొన్నాను. […]

మొక్కలకు ఇవి చాలు.

మొక్కలంటే అబ్దరికీ ఇష్టమే. కష్ట ఖాళీవున్నా ఆకుకూరలు, టమాటో మొక్కలు పెంచాలనుకుంటారు. వీటికి ఎదో ఒక తెగులు పట్టుకుంటానే వుంటుంది. సరదాకి రెండు మొక్కలు పెంచితే ఇలా అయిందని మనస్సు బాధ పడుతూ వుంటుంది.  ఇలాంటి సమయంలో వంటింట్లో దొరికే వస్తువులు కీటకాల్ని చంపేందుకు ఉపయోగించవచ్చు. వంట నూనె సబ్బు పొడి నీళ్ళు కలిపి మొక్కల పైన చల్లవచ్చు. వేప గింజల నూనె చాలా మంచి కీటక నాశిని. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. బూడిద తెగులు […]

పోషకాలు పుష్కలం.

ఔషధ గుణాలున్న ఆకుకూరల లిస్టులో ముందుంటుంది పుదీనా ప్రపంచ వ్యాప్తంగా దొరికే పుదీనాలో పద్దెనిమిది రకాలున్నాయి వంటకాలకు అదనపు రుచి, వాసనా ఇస్తుంది పుదీనా. దీన్ని కూల్ డ్రింక్స్ లో, ఔషదాల తయ్యారీ లో, సౌందర్య సాధనాల తయ్యారీలో ఉపయోగిస్తారు.  పుదీనా లో విటమిన్ ఎ,బి1, బి2, బి3, బి5, బి6, బి9 బీటాకెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సోడియం, జింక్ వంటి ఖనిజాలు […]

అంతులేని మెరుపునిచ్చే ఫేస్ పాక్.

ఎలాన్టి చర్మ సమస్యకైనా పెరుగు చక్కని సమాధానం. విటమిన్ సి లాక్టిక్ యాసిడ్, కాల్షియం పుష్కలంగా వుండే పేరుతో ఫేస్ ఫ్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా అయిపోతుంది. బియ్యం పిండి, పెరుగు, తేనె కలిపినా ఫేస్ ఫ్యాక్ తో మొటిమలు తగ్గిపోతాయి. పెరుగులో అలోవీలా జెల్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొహం పై గీతాలు పగుళ్ళు పోతాయి. సెనగ పిండి, పెరుగు ఫేస్ ప్యాక్ తో మచ్చలు తగ్గుతాయి. అవిసేగింజలు నాననిచ్చి , గుజ్జుగా చేసి […]

ఫ్రిజ్ లో పెట్టద్దు.

ప్రతి రోజు వుండే బిజీ షెడ్యుల్ తో వారానికి ఒక సారి షాపింగ్ చేసి అందులో ప్రతి ఆహార పదార్ధాన్ని ఫ్రిజ్ లో సర్దేసి అమ్మయ్య వారం రోజులు పర్లేదు అనుకుంటాం కానీ అన్నీ వెంటనే ఫ్రిజ్ లో పెట్టక్కర్లేదు. ఇప్పుడు బ్రెడ్ ని ఫ్రిజ్ లో పెడితే ఇందులో తేమ ఎండిపోయి గట్టిగా అయిపోతుంది. దీన్ని బయటే ఉంచాలి. అరటి పండ్లు గది ఉష్ణోగ్రత లోనే బావుంటాయి. బంగాళదుంపలు ఫ్రిజ్ లో పెడితే వీటిలోని పిండి […]

ఎవరికీ వాళ్ళు తెలుసుకోవాలి.

నీహారికా, ఈ రోజు ఒక సెలబ్రెటీ ఇంట విందుకు వెళ్ళాను. ఎన్ని రకాల ఆహార  పదార్ధాలు, వందల్లో అనట్లేమో. స్వీట్లు, హాట్లు, ప్రాంతీయపరంగా అక్కడ ప్రసిద్ధి కెక్కిన ఐటమ్స్ వరసల వారీగా ఉన్నాయి. పైగా పెళ్లి సుభాలేఖ తో పాటు కొన్ని స్టాల్స్ నంబర్స్, ఏ స్టాల్లో ఏ భోజనం దొరుకుతుందో లిస్టు ఇచ్చారు. తిన్నంత తిని పారేసినంత పారేసినట్లు అన్నమా. ఏ మనిషి అయినా ఎన్ని రకాల భిజనం తినగలం ఎంత వృధా అవ్వుతుందో ఆహారం […]

కాఫీ మంచిదే.

కమ్మని కాఫీ తో పెద్ద నష్టం ఏమీ జరగదని ఇంకోకొత్త రిపోర్టు వచ్చింది. రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తగచ్చు అని పరిశోధిస్తే రోజుకు నాలుగైదు కప్పులు తాగే వారి లో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని తేలింది. ఈ అద్యాయినం లో పాల్గొన్న సౌతాంస్టన్ విశ్వవిద్యాలయ శాస్త్ర వేత్త డాక్టర్ రాబిన్ పూలే కాలేయ వ్యాధి నైరోసిన్, పార్కిన్ సన్స్, డిప్రెషన్స్ అల్జీమర్స్ వంటి వ్యాధులకు కాఫీ తో మేలు జరుగుతుందంటున్నారు. కాఫీలో […]

కొవ్వు కరిగిస్తుంది.

దాల్చిన చెక్క అనేక ఆహారాల్లో వాడుతూ వుంటాం. ఇప్పుడు శాస్త్ర వేత్తల బృందం చేసిన పరిశోధనలు దాల్చిన చెక్క లోని సినీ మల్టీ హైడ్ అవే పదార్ధం రక్తం లోని గ్లూకోజ్ ను తగ్గిస్తుందని జీవక్రియలపై ప్రభావం చూపెట్టటం ద్వారా ఊబకాయం, మధుమేహాలను గణనీయంగా నియంత్రించగలదాని చెప్పుతున్నారు. వేర్వేరు వర్గాలు, వయస్సు వున్న వ్యక్తులపై పరిశోధన చేసి, ఈ దాల్చిన చెక్క లోని సినిమాల్టిసైడ్ అనే పదార్దం కాణాల్లోని వేర్వేరు జన్యువులు, ఎంజైములు ఎక్కువగా పని చేసే […]

ఈ పువ్వుల కూరలు సెన్సిటివ్.

ఉదయం వంట తేలిగ్గా ఉంటుందని కొన్ని కురాల్ని రాత్రే కోసి ఫ్రిజ్ లో పెట్టేస్తూ వుంటారు. ఎక్కువసేపు కోసి ఉంచితే వీటి లోని కీలక పోషకాలు, ఖనిజాలు, ఆక్సిడేషన్ ద్వారా తగ్గి పోతాయి. వంట చేసే ముందే కోయడం చాలా మంచిది. కాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటి పువ్వుల కూరగాయాలు కట్ చేసిన వెంటనే తేమ పోదు. అయితే ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఫ్రిజ్ లో పెడితే ఫ్లేవర్లు పీల్చుకుంటాయి వీటి వాసన మిగితా […]

మచ్చల్ని పోగొట్టే ముల్తానీ మట్టి.

చర్మాన్ని  శుబ్రం చేసే శక్తి ముల్తానీ మట్టికి వుంది. రోజ్ వాటర్, గండం పొడి లో ముల్తానీ మట్టి కలిపి పేస్ట్ లా చేసి మెడపైన ఫేస్ ప్యాక్ లా వేస్తె నల్లదనం పోతుంది. ముల్తానీ మట్టి లో వుండే మినరల్స్ మొహం పై మచాల్ని తొలగించేందుకు తోడ్పడతాయి. ఇందుకోసం ముల్తానీ మట్టి, పెరుగు, పుదీనా కలిపి ఫేస్ ప్యాక్ లా వేస్తె ముఖం పై మచ్చలు పోతాయి. ఈ ప్యాక్ ప్రతి రోజు వేసుకోవాలి. ఓ […]

అక్షరాలా 105 కోట్లు.

అంతర్జాతీయ వజ్రాభరణాలు డిజైనర్ నీరవ్ మోడీ కొత్తగా ఒక కెంపుల సెట్ చేవిపోగులు, బ్రెస్ లెట్ రూపొందించాడు. వీటిధర 105 కోట్ల రూపాయిలు. ఈ సెట్ లో 27  కెంపులు వున్నాయి. ఖరీదైన కట్ డైమెండ్స్ పొదిగారు. ఈ  కెంపుల్ని  మయిన్మాడ్ లోని మొగల మైన్స్ నుంచి సేకరించారు. ఈ కేమ్పులను ఇలా నగలో అమర్చేందుకు వాటిని ఇలా షేప్ చేసేందుకు ఐదేళ్ళ కాలం పట్టిందిట. తర్వాత దీన్ని  ఇలా డిజైన్ గీసుకుని తయారు చేసేందుకు ఇంకో […]

ఈ విటమిన్ చాలా అవసరం.

సూర్యరశ్మి తో డి విటమిన్ శరీరానికి కావలసినంత లభిస్తుందని చెప్పుతారు కానీ ఎంత సేపు సూర్య రశ్మి శరీరానికి తగలాలి, అది ఏ స్ధాయిలో డి విటమిన్ ఇస్తుంది అన్నది లెక్క తేలని ప్రశ్న కనుక కీళ్ళ నొప్పులున్నావారు డి విటమిన్ తీసుకోవాల్సిందే అంటున్నాయి అద్యాయినాలు. సాధారణం కంటే ఎక్కువ మోతాదులో డి విటమిన్ ఇస్తేనే వాపును నియంత్రించవచ్చునని చెప్పుతున్నారు. కీళ్ళ నొప్పుల వ్యాధి కారణంగా శరీరం డి విటమిన్ కు వ్యతిరేకంగా స్పందిస్తుందని, అందుకే ఈ […]

ప్రతిభకు వాషింగ్టన్ పురస్కారం.

విశాఖపట్నం లోని గీతం యునివర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళిన పోలా పుగడ ప్రతిభ యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగింది  మేనేజ్ మెంట్ కౌన్సిలింగ్  సంస్ధ స్ధాపించి పలువురికి ఉపాధి కల్పిస్తున్న ఆమె కృషికి  గుర్తింపుగా వాషిగ్టన్ పారిశ్రామిక వేత్త అవార్డు పొందింది. మై పింక్ టేల్స్ అనే కంపెణీ ఆరంభించిన ప్రతిభ ఈ కంపెనీ ప్రారంభించిన రెండో సంవర్సారంలోనే ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ అవార్డు గెల్చుకున్నారు. ఆమెకి ఇష్టమైన పోటో […]