షుగర్ ఫ్రీ ఉత్పత్తులు లక్ష్యం
బెంగళూరుకు చెందిన ఆర్తి రస్తోగి 80% వినికిడి లేని డయాబెటిక్. ఆమె ఫ్యామిలీ హిస్టరీ లోనే డయాబెటిక్ ఉంది. వినికిడి తగ్గిపోవటం తోనే చేస్తున్న హెచ్ ఆర్ విభాగపు ఉద్యోగం వదిలేసింది. ఐస్ క్రీమ్ తో ప్రయోగాలు చేసింది.షుగర్ ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ కిటో ఫ్రెండ్లి కుకీలు చాక్లెట్ లు బ్రౌన్ కేక్ పైన ప్రయోగాలు చేసి ఫుడ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్మెంట్ ఆమోదంతో ఆర్టిన్సీ (Artinci) పేరుతో స్టార్టప్ ప్రారంభించింది. ఇప్పుడామె బెంగళూరులో పది […]
ముఖ సౌందర్యానికి చెరుకు రసం
ఈ వేసవిలో చెరుకు రసంతో ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండి అని చెప్తున్నారు ఎక్సపర్ట్స్. చెరుకు రసంలో ఉండే గైకోలిక్ యాసిడ్ చర్మాన్నిఎప్పుడు యవ్వనవంతంగా ఉంచుతుంది. రెండు స్పూన్ల చెరుకు రసంలో ఒక స్పూన్ పసుపు కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే చెరుకు రసం వారంలో మూడు సార్లు మధ్యాహ్నం వేళల్లో తాగితే అది సహజమైన డిటాక్స్ లాగా పనిచేస్తుంది […]
గణిత మేధావి మంగళా నార్లికర్
పిల్లలకు లెక్కలు సులువుగా అర్థం అయ్యేందుకు వీలుగా సరదా లెక్కల పుస్తకాలు రాసి గణిత మేధావిగా గుర్తింపు పొందారు డాక్టర్ మంగళా నార్లికర్ గణితంలో కీలక శాఖలైనా కాంప్లెక్స్ అనాలసిస్ అనలిటికల్ జామెంట్రీ నంబర్ థియరీ, ఆల్ జీబ్రా లలో విశేష కృషి చేశారు. మహారాష్ట్ర పాఠ్య పుస్తకాల ప్రచురణ సంస్థ బాలభారతి తో కలిసి పిల్లల కోసం విశేషంగా సులభ లెక్కల పుస్తకాలు రాశారు. బాల భారతీ డైరెక్టర్ గా పాఠాలలో సులభ పద్ధతులు ప్రవేశపెట్టారు.మంగళా […]
20 దేశాల్లో సేఫ్టీ పిన్
సేఫ్టీ పిన్ యాప్ డాక్టర్ కల్పనా విశ్వనాధ రూపొందించారు ఈ మొబైల్ యాప్ ని 20 దేశాలల్లో లక్షల మంది అమ్మాయిలు వాడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన కొన్ని ప్రాజెక్ట్ ల్లో విధులు నిర్వహించారు కల్పనా.అందులో భాగంగా మహిళల రక్షణ గురించి అధ్యయనం చేశారు. కొత్త ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు తప్పించడం కోసం సేఫ్టీ పిన్ యాప్ రూపొందించారు కల్పన.ఈ యాప్ ఫోన్ లో ఉంటే ఆయా ప్రాంతాల్లోని ఆ సౌకర్యాలతో పాటు అక్కడి రద్దీ,రహదారుల్లో లైట్లు, […]
హాల్ ఆఫ్ ఫేమ్ లో మిషెల్
మిషెల్ ఒబామా మరో ఐదుగురు మహిళలు ఈ సంవత్సరం హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం పొందారు న్యూయార్క్ లో 1969 నుంచి నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్ సంస్థ ఉంది . ఈ హాల్ కి ఎంపిక అవటం ఒక ప్రతిష్ట గా భావిస్తారు. మిషెల్ ఒబామా (57) నలభై నాల్గవ అమెరికా ప్రథమ మహిళ ఆ స్థానంలో కి వచ్చిన తొలి నల్లజాతి మహిళ కూడా 21వ శతాబ్దపు అత్యంత ప్రభావశాలి అయినా […]
ఆరోగ్య రహస్యాలు
కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు, బీపీ తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది 3 క్యారెట్లతో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఓ గ్లాసు బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్దన చేస్తే […]
ఇదే ‘హెల్ప్ మి’ గుర్తు
ఉమెన్ ఫండింగ్ నెట్ వర్క్ ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందించేందుకు పిడికిలి బిగించిన ఒక సంకేతాన్ని రూపొందించారు.అరచేతిని మొహం వైపు ఉంచుకొని ముందుగా బొటనవేలు ముడిచి మిగిలిన వేళ్ళతో పిడికిలి బిగించి చూపెడితే వారు ఆపదలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవాలి.ఈ సిగ్నల్ ఫర్ హెల్ప్ మీ ఉమెన్ ఫండింగ్ నెట్ వర్క్ ప్రచారం చేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న ఈ హెల్ప్ మి చిహ్నం గురించి అందరు తెలుసుకోవాలని చాలా మంది వీడియోలు […]
రైతులకు మద్దతు
63వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించింది.నల్లని సూట్ ధరించిన లిల్లీ ‘ఐ స్టాండ్ విత్ ఫార్మర్స్’ అని రాసి ఉన్న మాస్క్ వేసుకొని రెడ్ కార్పెట్ పైన ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. అవార్డ్ వేడుకల్లో మీడియా కవరేజ్ ఎక్కువగా ఉంటుందని తెలుసు అందుకే మీరు మీడియా ముందు వచ్చి రైతులకు మద్దతు ప్రకటించండి అంటూ క్యాప్షన్ రాసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది లిల్లీ […]
దివ్యాంగులకు సాయం
శ్రీ సెల్లయ్య మెమోరియల్ స్పెషల్ స్కూల్ ఫర్ ఇంటలెక్ట్యివల్లీ డిజేబుల్ట్ చిల్డ్రన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. సెల్వరాణి తండ్రి సెల్లయ్య సేవ పదం లోనే ఉండేవాడు.దుబాయ్ లో న్యాయవాదిగా కెరీర్ కొనసాగిస్తున్న సెల్వరాణి భర్త మరణం తర్వాత స్వదేశానికి వచ్చేసింది. తండ్రి జీవిత కాలం పనిచేసిన తిరుచ్చి పెరంబలూర్ లోనే మానసిక దివ్యాంగుల కోసం స్కూల్ నడుపుతోంది. ఆమె మొదలు పెట్టిన ఎన్జీవోలు చుట్టూ 40 గ్రామాల అమ్మాయిలు ఆశ్రయం పొందుతున్నారు .ఇక్కడ ఉపాధి పనుల్లో […]
నిండుగా పోషకాలు
వేసవి ఎండలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు పైగా ఎండకు నీరసం కూడా వస్తుంది .అస్తమానం వట్టి నీళ్లు కాకుండా పోషకాలుండే ద్రవాలు తాగాలి.పుదీనా రసంలో బోలెడు పోషకాలు ఉంటాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. గుప్పెడు పుదీనా ఆకులు బాగా కడిగి ఓ గ్లాసు నీళ్ళలో పోసి మిక్సీలో వేయాలి ఇందులో కొద్దిగా పంచదార చిటికెడు ఉప్పు ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.చక్కెర బదులు తేనె కూడా వేసుకోవచ్చు. చల్లని ఐస్ క్యూబ్స్ […]
పద్ధతిగా తింటే దీర్ఘాయుష్షు
రోజుకు రెండు సార్లు పండ్లు కూరగాయల్ని విధిగా తినాలి అలా తీసుకుంటే సుదీర్ఘకాలం జీవిస్తారని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనాలు చెబుతున్నాయి.ప్రతి 10 మందిలో ఒక్కరే అలా తీసుకుంటారని అధ్యయనం చెబుతోంది చాలామంది పద్ధతి ప్రకారం కాకుండా గుర్తొచ్చినప్పుడు ఏవో పండ్లు కూరగాయలు తీసుకుంటున్నారు. అలా కాకుండా రెండు సార్లు పండ్లు మూడు సార్లు కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకుంటే హుద్రోగాలు, క్యాన్సర్ల కారణంగా వచ్చే మరణాలు అడ్డుకోవచ్చు అని చెబుతున్నారు. సిట్రస్ పండ్లు, బెర్రీలు, క్యారెట్ […]
ప్లాస్టిక్ బొమ్మలు డేంజర్
పిల్లలు ఆడుకునే బొమ్మల్ లో 126 రకాల రసాయనాలు ఉన్నాయని ముఖ్యంగా అది క్యాన్సర్ కు దారితీసే విగా పరిశోధకులు చెబుతున్నారు.మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పిల్లల బొమ్మలు పరిశీలించగా వాటిలో కనిపిస్తున్న రసాయనాలు అధికంగా ఉన్నాయని బొమ్మల్లో వాడే రసాయనాల గురించి కంపెనీల పైన మరిన్ని ఆంక్షలు విధించ వలసిన అవసరం ఉన్నట్లు చెబుతున్నారు. పిల్లలు గదుల్లో వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలని ప్లాస్టిక్ వస్తువులని వీలైనంత తక్కువ వారికోసం వాడాలని సూచిస్తున్నారు.సుతిమెత్తని ప్లాస్టిక్ బొమ్మలు అసలు పిల్లల […]
పండు పైన కళాకృతులు
ఒక ఆర్టిస్ట్ సృజనకు హద్దులు ఉండనే ఉండవు Anna Chojnicka అనే బ్రిటన్ కు చెందిన ఆర్టిస్ట్ అరటిపండు పైన అద్భుతమైన చిత్రాలు రూపొందించి ఇయర్ బడ్స్,తల పిన్నులు ఉపయోగించి అరటిపండు పైన వివిధ రూపాలు వచ్చేలా నొక్కేది. కాసేపటికి ఆ నొక్కిన ప్రాంతం కాస్త నల్లగా మారి బొమ్మలు కనిపించేవి ఉదయిస్తున్న సూర్యుడు, ఎగురుతున్న పక్షులు, చెట్లు, ఏనుగులు ఏదైనా సరే అరటిపండు పైన చిన్న పాటి ఒత్తిడితో సృష్టించేస్తుంది అన్నా. ఆమె ఎలాంటి రంగులు […]
నటించే అవకాశం కావాలి
గ్లామర్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలో చేయటం నా లక్ష్యం అంటుంది పరిణితి చోప్రా. ఆమె నటించిన నైనా నెహ్వాల్ బయోపిక్ నైనా విడుదల కానున్నది.గతంలో సినిమాల్లోకి వచ్చే ముందర పరిణితి బొద్దుగా ఉండేది తొలి సినిమా కోసం పాతిక కిలోల బరువు తగ్గింది మళ్లీ ఇప్పుడు బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లాగా కనిపించేందుకు జిమ్ లో కష్టపడి మళ్లీ బరువు తగ్గింది. మనసుకి నచ్చిన పాత్ర కోసం నటించే అవకాశం కోసం ఎంత […]
నేతన్నలకు ఉపాధి
చీరకట్టుకు ప్రచారం కలిగించే ఉద్దేశంతో 6 యార్ట్స్ అండ్ 315 డేస్ పేరుతో ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేశారు ఢిల్లీకి చెందిన 67 సంవత్సరాల సునీత బుది రాజ. వ్యాపార రీత్యా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నో అరుదైన డిజైన్స్ తో ప్రత్యేకమైన చీరలను తయారుచేసే చేనేత కారులను చూసి ఆశ్చర్య పడ్డారామె. చేనేత ఉత్పత్తులకు సాయం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఫేస్ బుక్ పేజ్ క్రియేట్ చేసి చీరెల గురించి అభిప్రాయాలు పంచుకోవటం ప్రారంభించారు.ఇప్పటికీ 40 వేల మంది […]
పాదాలపై పగుళ్లు
ఎంతోమంది పాదాల పగుళ్ల తో ఇబ్బంది ఉంటుంది. చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నా పాదాల పగుళ్లు వస్తాయి.చాలా సేపు నిలబడి పని చేసే వాళ్ళు ఎత్తుమడమల చెప్పులు వేసుకునే వాళ్ళు బూట్లు వేసుకునే వాళ్ల లో కూడా కాళ్ళ పగుళ్లు రావచ్చు.పాదాలు సాధ్యమైనంతవరకూ పొడిగా ఉంచుకోవాలి. ప్యూమిక్ స్టోన్ తో మెల్లగా రబ్ చేసి వైట్ పెట్రోలియం జెల్లీని రాయాలి అలాగే వేళ్ళ మధ్య యంటీ ఫంగల్ పౌడర్ వేసుకోవాలి సాక్స్ లు వేసుకోవాలి చెప్పులు వేసుకోని […]
అన్ని డ్యూటీలు చేస్తున్నారు
పోలీస్ శాఖలో మహిళలు అధికారులుగా వచ్చాక షీ టీమ్స్ ఏర్పాటు, సఖి కేంద్రాల ఏర్పాటు తర్వాత మహిళలకు కొండంత అండ దొరికినట్లే అంటున్నారు కామారెడ్డి జిల్లా ఎస్పి ఐపీఎస్ ఆఫీసర్, ఎన్.శ్వేత .గతంలో పోలీసు శాఖలో చాలా తక్కువ మంది మహిళలు ఉండేవారు. పోలీస్ శాఖలో మహిళల సంఖ్య పది శాతానికి చేరింది. అసెంబ్లీ శాఖ మహిళలకు 30 శాతం కేటాయించిన తర్వాత సంఖ్య పెరిగింది. ఏడు వేలకు పైగా మహిళా ఉద్యోగులు అధికారులు సిబ్బంది పనిచేస్తున్నారు. మహిళా […]
కేశాలకు మెరుపులు
జుట్టు జీవం లేనట్టు కనిపిస్తే కొన్ని హెయిర్ టిప్స్ పాటించాలి.తలస్నానం పూర్తయ్యాక చివరిగా నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి రెండు స్పూన్ల తేనె కలిపి జుట్టును తడిపి రెండు నిమిషాల తరువాత చన్నీళ్ళతో శుభ్రం చేయాలి ఇలా చేస్తే కేశాలు నిగనిగలాడతాయి.అరకప్పు తేనె తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి సమంగా రాసి జుట్టును ముడివేసి క్యాప్ పెట్టేయాలి అరగంట తర్వాత శీకాయ తో తలస్నానం చేస్తే కేశాలు మెరుస్తూ గాలికి అలల్లా ఎగురుతూ కనిపిస్తాయి. తేనె ఆలివ్ […]
ఆమె మొదటి మహిళ
దేశంలోనే తొలి మహిళ ట్రక్ డ్రైవర్ యోగితా రఘువంశీ.. కామర్స్ లో డిగ్రీ చేసిన యోగిత లాయర్ అవ్వాలనే కోరిక తో లా చదివింది. భర్త మరణంతో డ్రైవర్ సీట్లో కూర్చోవలసి వచ్చింది. 16 ఏళ్ల క్రిందట ట్రక్ స్టీరింగ్ పట్టుకున్న యోగిత అంతర్రాష్ట్ర రహదారులపై కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. మగవాళ్ళ కే పరిమితం గా ఉన్న రంగంలోకి తొలి మహిళగా దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు. యోగిత మహిళగా మహా నగరాల […]
సూపర్ డైట్
సమృద్ధిగా పోషకాలను లభించే ఆహారంగా ఒక సర్వేలో మెడిటేరియన్ డైట్ ముందు నిలిచింది.ఈ డైట్ లో గుండె ఆరోగ్యంగా ఉంటుంది బరువు పెరగరు మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. రోజు పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ను తీసుకోవాలి.పాల ఉత్పత్తులు మితంగా ఉండాలి వారంలో రెండు సార్లు చేపలు, గుడ్లు, బీన్స్ తప్పనిసరిగా తినాలి. రెడ్ మీట్ కూర మితంగానే తీసుకోవాలి బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా పప్పులు మితంగా తినాలి. విత్తనాల్లో సన్ ఫ్లవర్ […]
