Top News
ఇంతలేసి జీతాలా?
ఎన్ని సవాళ్ళు ముందున్నా, ఏ రంగంలో నైనా పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఒక్క అడుగు ఎక్కువగా పోటీ పడుతున్నారు ఆడవాళ్ళు. ఇవాల్టి కార్పోరేట్ రంగంలో చాలా మంది మహిళలు తీసుకుంటున్నజీతాలు చుస్తే వాళ్ళ శక్తికి జోహార్ అవ్వాల్సిందే అధిక ఆదాయం పొందుతున్న వాళ్ళలో పెప్సీ కంపెనీ సి.ఇ.ఓ ఇంద్రా నూయి ప్రధమ స్దానంలో వున్నారు, HDFC ఎండి రేణు సుడ్ కర్నీడ్ ఆదాయం 7.1 కోట్లు. చందా కొచ్చర్ , I.C.I.C.I bank సి.ఇ.ఓ 5.85 […]
లైంగిక వేదిపుల పై నిరసన.
ఇదొక వినూత్న నిరసన. హాలీవుడ్ లో లైంగిక వేదింపులు ఎదుర్కున్న నటీనటులకు సంఘీభావం ప్రకటిస్తూ బ్రెజిల్ లో నిర్వహిస్తున్న సిం బమ్ బమ్ 2017 అందాల పోటీల్లో పాల్గొన్న ఐదారుగురు అందమైన అమ్మాయిలు ప్రకటించిన ఈ నిరసన సంచలనం సృష్టించింది. విన్నర్ , మోడల్ రంగాల్లో పని చేసే మహిళలను మాంసపు ముద్దలుగా భావిస్తున్నారాణి, లైంగిక వేధింపూలకు అత్యాచారాలకు గురిచేస్తున్నారాణి, లైంగిక వేధింపులకు అత్యాచారాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఐదుగురు పెద్ద పెద్ద […]
అత్యధిక వేతనం.
నెలకు కొన్ని వేలు సంపాదిస్తే ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, అనారోగ్యాలు డాక్టర్ ఫీజులు పోను, ఎదో కాసిని డబ్బు ఫ్రీగా చేతిలో ఆడితే చలనుకుంటాం. కానీ కొందరి సెలబ్రెటీల జీతం వింటే అంత డబ్బు ఏం చేసుకుంటారు అనిపించక మనకు వార్తా పత్రికలు, వార పత్రికలు వివిధ భాషల్లో చానళ్ళు ఎఫ్.ఎం రేడియోలు, డి.టి.హెచ్ సర్వీసులు నడిపే సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కాలేదా మారన్ జీతం 78 కోట్లకు ఎక్కువే. మీడియా రంగంలోనే అత్యధిక […]
మహిళలకు అండగా బానియన్.
చెన్నాయ్ కు చెందిన వందనా గోపీ కుమార్, వైష్ణవీ జయకుమార్ స్ధాపించారు బానియన్ సంస్థను. పాతికేళ్ళ క్రితం స్దాపించిన ఈ సంస్థ మానసిక వైకల్యంతో బాధ పడే ఎన్నో వేల మందికి ఆశ్రయం ఇస్తుంది. ముఖ్యమంత్రి జయలలిత ఈ సంస్థ సేవలను విని ప్రభుత్వ సాయం అందించారు. జయలలిత కేటాయించిన ముడెకరాల స్ధలంలో 150 పడకలను ఏర్పాటు చేసారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ సంస్థ సేవల్ని మెచ్చుకున్నారు వందనా వైష్ణవీ ఇంతవరకు 10 లక్షల మందికి […]
మైనర్ బాలికతో కలయిక నేరమే.
తాళి కట్టించుకున్న భార్యే అయినా ఆమె వయసు 18 ఏళ్ల లోపుగా ఉంటె భర్త ఆమెతో కాపురం చేయటం అత్యాచారం కిందకే వస్తుందని అది నేరమనీ సుప్రీం కోర్ట్ స్పష్టంగా ప్రకటించింది. ఆ అంశం పై చాలా కాలంగా వస్తున్న వివాదానికి తెరదించింది. బుధవారం నాడు బాలల దినోత్సవం సందర్భంగా ఈ చారిత్రాత్మకమైన తీర్పును హైకోర్ట్ జస్టిస్ మదన బి. లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం స్పష్టంగా వెలువరించింది. అక్షయ తృతీయ నాడు వేలాది మంది […]
ఇది విప్లవాత్మక విజయం.
సౌదీ ఇక నుంచి మహిళల డైవింగ్ చేయవచ్చని సౌదీ రాచ్ కుటుంబం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 జూన్ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. దాదాపు మూడు దశాబ్ధాల నుంచి ఈ హక్కు కోసం మహిళలు, హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపధ్యంలో దిగి వచ్చిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోరాటానికి స్ఫూర్తి ప్రోఫెసర్ ఫేజియా ఆల్ ఒకర్. 2013 లో అమ్మాయిల డ్రైవింగ్ లైనర్స్ కోసం నిర్వహించిన ఆన్ లైన్ […]
దుర్గా దేవికి బంగారు చీర.
కలకత్తాలో దుర్గాదేవి పూజ ఎంతో వైభవంగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం దుర్గా మాత అలంకరణ లో ఒక ప్రేత్యేకత వుంది. ఆరున్నర కోట్ల విలువైన 22 కిలోల బంగారు చీరను తయ్యారు చేసి అమ్మవారికి కనుక గా ఇచ్చారు. రెండున్నర నెలల పాటు 50 మంది కళాకారులు ప్రత్యేకంగా తయ్యారు చేసిన ఈ చీరలో తుమ్మెదలు నెమళ్ళు పక్షుల డిజైన్ల్లో వజ్రాలు పోదిగీ అద్భుతంగా తయ్యారు చేసారు. అమ్మవారిని వజ్రాల నగలలో అలంకరించారు కానీ ఇలాంటి బంగారు […]
అత్తారిళ్ళల్లోనే మరణాలు ఎక్కువ.
మహిళలపై దాడులు మన దేశం లోనే చాలా ఎక్కువ అని రిపోర్ట్ అమెరికాలోని వాషింగ్టన్ విశ్వ విద్యాలయం నుంచి భారతీయ సంతతికి చెందిన పరిశోధనకురాలు మోహినీ దాసరి చేసిన ఒక పరిశోధన రిపోర్టు లో ప్రపంచ వ్యాప్తంగా చూటు చేసుకునే మరణాలకి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి ఎత్తయిన ప్రదేశాల నుంచి కింద పడిపోయి, రోడ్డు ప్రమాదాలు, చివరికి బౌతికదాడి. ఈ బౌతిక దాడులు జరిగితే అమెరికాలోని అయితే ఎక్కువ మంది ప్రాణాలతో బయట పడితే భారత్ […]
క్విల్లింగ్ లో గిన్నీస్ రికార్డు.
హైద్రాబాద్ కు చెందిన కవితా జోహాని శివాలీ జోహ్రీ తల్లికూతుళ్ళు క్విల్లింగ్ చేసిన రంగు రంగుల కాగితాలతో వివిధ రకాల పువ్వులను, ఎంతో అందంగా తయారు చేసి ప్రపంచ రికార్డు బద్దలకోట్టారు. ఇందుకు గానూ ఏడు వేల పదకుండు క్విల్లింగ్ పువ్వులు అల్లారు. గతంలో కుడా 1251 కాగితం బొమ్మలు తయ్యారు చేసి గిన్నీస్ రికార్డులు సాధించారు. ఈ ఏడాది లో ఇది రెండో రికార్డు. వివిధ రంగుల్లో కాగితపు బొమ్మలను ఎన్నో ఆకృతుల్లో తయ్యారు చేయడంలో […]
ఆ బేబీ పౌడర్ వల్లనే కేన్సర్.
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ను జననాంగాల పరిశుబ్రత కోసం వాడటం వాళ్ళ తనకు తనకు ఒవేరియన్ కాన్సర్ వచ్చిందని కాలిఫోర్నియాకు చెందిన 63 సంవత్సరాల ఈవా ఎచివేరియా కోర్టులో నష్టపరిహారం కోరుతూ దావా వేస్తుంది. ఆమెకు ఈ పౌడర్ వల్లనే జబ్బు చేసిందని కోర్టులో నష్టపరిహారంగా చెప్పించమనితీర్పు చెప్పింది. ఈ కంపెనీ పైన అమెరికాలో ప్రస్తుతం నాలువేల కేసులు విచారణలో వున్నాయి. ఈ సంఘటన విన్నాక మనం వాడే ఉత్పత్తుల పై ఒక ద్రుష్టి […]
కశ్మీర్ మహిళల్లో చైతన్యం.
కల్లోలిత ప్రాంతంగా పేరు పొందిన కాశ్మీర్ లో పోలీస్ ఉద్యోగాల కోసం జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ రిక్రుట్ మెంట్ డ్రైవ్ నిర్వహించింది. పోలీస్ ఉద్యోగం కోసం అభ్యర్దులు బారులు దీరదు. అందులోను మహిళా అభ్యర్దులు ఈ ఉద్యోగం కోసం రావడం పొలీస్ శాఖనే ఆశ్చర్య పరిచింది. లేహ, కార్గిల్ జిల్లాలో జూలై 20వ తేదీన శారీరక దరుడ్య పరీక్షలు నిర్వహిస్తే అందులో 1409 మంది అబ్యర్ధులు అర్హత సాధిస్తే అందులో మహిళలే 299 మంది వున్నారు. […]
ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం 2014 లో తీసుకొచ్చిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం, ఇప్పటి వరకు బాలికలసంక్షేమం కోసం తీసుకు వచ్చిన అత్యుత్తమ ఫలితాలు ఇచ్చిందని మేనకా గాంధీ ఇటీవల పార్లమెంట్ ఈ పధకం ప్రగతి గురించి వివరంగా చెప్పారు. ఈ పధకం వల్ల బాలికల లింక నివృత్తి అతి తక్కువగా వున్న హరియానా వంటి రాష్ట్రాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపించిందని అన్నారు. ఇక్కడి కర్నల్ జిల్లాలో ఒకప్పుడు వెయ్యి మందిమగపిల్లలకు 758 మంది ఆడపిల్లలు వున్నారట. […]
ఇంటి కాపలా కొ రోబో.
హేకురీ రోబోట్ ఆప్ తో పని చేస్తుంది. ఈ రోబో ఇంటి కాపలా కాసే వాచ్ మాన్ అనుకోవచ్చు ఇంట్లో ఎవరూ లేకపోతె చిత్రాల సాయం తో ఇల్లంతా తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీస్తుంది. ఏదైనా అనుమానంగా అనిపించే శబ్దం వస్తే వెంటనే ఫోన్ అలారం కు మెసేజ్ పంపిస్తుంది. ఒక వేళ ఇంట్లో అందరు వుంటే అందరికి సేవలు చేయగలదు. ఉదయాన్నే దగ్గరకు వచ్చే సమయానికి నిద్ర లేపుతుంది. సంగీతం వినిపిస్తుంది. అలాగే మనం నోటితో […]
బద్దకస్తుల లిస్టులో మనమున్నాం
విశ్వవ్యాప్తంగా బద్దకస్తులు అన్న విషయం పైన స్టాన్ ఫోర్డ్ వర్శిటీ పరిశోధకులు సంవత్సరాల తరబడి పరిశోధనలు చేశారు. మొత్తంగా 46 దేశాల్లో పరిశోధనలు చేస్తే బద్దకస్తుల లిస్టు లో భారత దేశానికి 36వ స్థానం వచ్చింది.వాకింగ్ కు భారతీయులు దూరం. రోజుకు సగటున 4297 అడుగులు మాత్రమే నడుస్తారు. ఇక మహిళలు సగటున 3684 అడుగులే నడుస్తున్నారట. 46 దేశాల్లోని 70వేల మంది స్మార్ట్ ఫోన్ లలో ఉన్న స్టెప్ కౌంటర్ల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. […]
డ్రగ్ మాఫియాకు చెక్
ప్రొ రెనెటా ఇదొక ప్రాజెక్ట్ పేరు. ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా పాఠశాల స్థాయిలో చేపట్టిన ఈ పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నిధులు సమకూర్చటం ఈ ప్రాజెక్ట్ సామర్ధ్యానికి నిదర్శనం. ఆలియా మహమ్మద్ అనే టెన్త్ క్లాస్ విద్యార్దిని డ్రగ్స్ తీసుకునే వారిని కనిపెట్టేందుకు ఒక ఫార్ములా కనిపెట్టింది. ఇదే సైబర్ క్లిప్. దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్ కు అనుసంధానం చేస్తే డ్రగ్స్ జాడ పట్టేస్తుంది. మాదక ద్రవ్యాలు తీసుకునే పిల్లల జాడ పసిగడుతుంది. […]
ఆడపిల్లల మరణాలు తగ్గుతాయి.
ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ఒక రిపోర్టు లో ఒక సంతోషకరమైన విషయం చోటు చేసుకుంది, మన దేశం తీవ్రంగా ఆందోళన చెందుతున్న స్త్రీ పురుష నిష్పత్తి మరో ముడేళ్ళకి తగ్గిపోతుంది. అంటే ఆడపిల్లల సంఖ్య మగవారికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇది వరకు ఐదేళ్ళ లోపు మగపిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుందని క్రమంగా ఆడపిల్లల సంఖ్య ఎక్కువవుతుందని చెప్పుతుంది సర్వే. ఇంకొక ముఖ్యమైన విషయం భారత్ […]
నగర వీధుల్లో ఉమెన్ పోలాన్ దేశం.
రాజస్తాన్ రాజధాని జైపూర్ మహిళలకు ఏమాత్రం బద్రత లేని నగరంగా పేరుపొందింది. ఈ పరిస్థితి మార్చేందుకు మహిళలకు భద్రత కల్పించేందుకు నగర పోలాన్ శాఖ చర్యలు చేపట్టింది. 52 మంది సభ్యులతో కూడిన మహిలాదళం ఏర్పాటు చేసింది. నగరంలో ఈ దళం అంతా శాంతి భధ్రతల కోసం గుర్తించిన 200 సునిశీల ప్రదేశాల్లో వీరు విధులను నిర్వహించేందుకు లాఠీలు వైర్ లెస్ నెట్లు సమకుర్చారు. పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, పార్కలు, ప్రముఖ మాల్స్ వల్ల ఈ దళం […]
లిమ్కా రికార్డుల్లో ధీవసంతి.
డాక్టర్ ధీవసంతీ మూడవ సారి లిమ్కా రికార్డుల్లో చోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత సుక్ష్మమైన యాంటీ వైరల్ కాణాన్ని సృస్టించడం ద్వారా ఆమె ఈ గౌరవాన్నీ పొందారు. తమిళనాడులోని కాలశలింగం విశ్వవిధ్యాలయం ప్రోఫెసర్, డాక్టర్ ధీవసంతి ఇప్పటికే అత్యంత సుక్ష్మమైన సూపర్ పారామాగ్నెటిక్ పదార్ధం, అత్యంత చవకైన గ్రాఫీన్ లను సృష్టించడం తో పాటు మధుమేహ చికిత్సలో తోడ్పడెందుకు మొక్క నుంచి సుక్షమైన నానో పౌడర్ తయ్యారీకి గానూ మూడు సార్లు లిమ్కా రికార్డుల్లో చూటు పొందారు. […]
ఇలాటివి దానం చేస్తే ఊరంతా కళ కళ.
ఈ సంవత్సరం మొదట్లో దేశ రాజధానిలో డొనేట్ యువర్ వాల్ పేరుతో ఒక చక్కని ఉద్యమం మొదలైంది. ఇళ్ళ యజమానులు రోడ్డు వైపున వున్న గోడను స్వచ్చంధం సంస్థకు అప్పజెప్పాలి. వాళ్ళు ఆ గోడని కాన్వాస్ గా చేసుకుని అందమైన కళా ఖండాలు ఆ గోడల పైన సృస్టిస్తారు. దీనికి ఏషియన్ పెయింట్స్ ప్రధాన భాగస్వామీ. ఈ రంగుల గోడలు స్థానిక జన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గోడపైన చక్కని బొమ్మలతో పాటు మంచి సందేశం కూడా […]
యాప్ ఆవిష్కరించిన రాష్ట్రపతి.
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ రెండు రోజుల క్రితం సెల్ఫి విత్ డాటర్ యాప్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయిన మాట్లాడుతూ స్త్రీ పురుష నిష్పత్తి వల్ల ఏర్పడుతున్న తీవ్ర పర్యవసానాలని తగ్గిమ్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగ పాడుతుందన్నారు. రెండేళ్ళ క్రితం హర్యానాలో పుట్టిన సెల్ఫీ విత్ డాటర్ ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడి జింద్ జిల్లాలోని బీబీపూర్ గ్రామం మాజీ సర్పంచ్ సునీల్ జగ్లాన్ దీన్ని ప్రారంభించారు. […]
