Wednesday, 05 Aug, 2026

నగర వీధుల్లో ఉమెన్ పోలాన్ దేశం.

రాజస్తాన్ రాజధాని జైపూర్ మహిళలకు ఏమాత్రం బద్రత లేని నగరంగా పేరుపొందింది. ఈ పరిస్థితి మార్చేందుకు మహిళలకు భద్రత కల్పించేందుకు నగర పోలాన్ శాఖ చర్యలు చేపట్టింది. 52 మంది సభ్యులతో కూడిన మహిలాదళం ఏర్పాటు చేసింది. నగరంలో ఈ దళం అంతా  శాంతి భధ్రతల కోసం గుర్తించిన 200 సునిశీల ప్రదేశాల్లో వీరు విధులను నిర్వహించేందుకు లాఠీలు వైర్ లెస్ నెట్లు సమకుర్చారు. పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, పార్కలు, ప్రముఖ మాల్స్ వల్ల ఈ దళం […]