Shobhana Bhartia
ఇంతలేసి జీతాలా?
ఎన్ని సవాళ్ళు ముందున్నా, ఏ రంగంలో నైనా పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఒక్క అడుగు ఎక్కువగా పోటీ పడుతున్నారు ఆడవాళ్ళు. ఇవాల్టి కార్పోరేట్ రంగంలో చాలా మంది మహిళలు తీసుకుంటున్నజీతాలు చుస్తే వాళ్ళ శక్తికి జోహార్ అవ్వాల్సిందే అధిక ఆదాయం పొందుతున్న వాళ్ళలో పెప్సీ కంపెనీ సి.ఇ.ఓ ఇంద్రా నూయి ప్రధమ స్దానంలో వున్నారు, HDFC ఎండి రేణు సుడ్ కర్నీడ్ ఆదాయం 7.1 కోట్లు. చందా కొచ్చర్ , I.C.I.C.I bank సి.ఇ.ఓ 5.85 […]
మీడియాలో తిరుగులేని శోభనా
హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానికి ప్రోచాన్సులర్ కూడా వున్నారామే. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. ఎండెవర్ ఇండియాకి ఆమె ప్రస్తుత చైర్మన్. ఆమె తండ్రి కె.కె బిర్లా తాత జి.జి బిర్లా, శక్తి వంతమైన వ్యాపార కుటుంబంలో పుట్టిన శోభన పత్రికా రంగంలో అతి చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన […]
