Top News
కర్ణాటకలో బదులు చెప్పిన అమ్మాయిలు
ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను ఎడిపిస్తున్న పోకిరిలను వదిలించుకునేందుకు లాథిలు పట్టుకున్నారు. ఆడ పిల్లలల ను మోటార్ సైకిళ్ళ పై వచ్చి వేధించడంవాళ్ళని తాకి వేగంగా పారిపోవడం చేస్తుంటే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. లాభం లేకపోయింది. దాని తో ఆడపిల్లల తల్లి దండ్రులు ఆడపిల్లలను స్కూల్ వద్దు ఇంట్లోనే కూర్చోమన్నారు. అలా అయితే […]
కోటి దీపోత్సవంలో కె.సి.ఆర్. దంపతులు
ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్. దంపతులు పాల్గొన్నారు.నిర్వాహకులు కైలాసాన్ని తలపించే ఏర్పాట్లు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఇంద్ర కరణ్ రెడ్డి, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఎల్.వి. రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
31 వేలు దాటిన బంగారం ధర
ముంబై స్పాట్ బిలియన్ మార్కెట్ లో అంతర్జాతీయ ట్రెండ్ అనుసరిస్తూ పసిడి ధర 10 గ్రాముల రేటు 31 వేలు దాటి పోయింది. రాజధాని ఢిల్లీ లో పది గ్రాముల బంగారం ధర 900 పెరిగి 31750 రూపాయిలు పలికింది. కాగా కిలో వెండి ధర 1390 రూపాయిలు పెరిగి 47370 రూపాయిలుంది. రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధర పెర్గుతూనే ఉంటుందని బులియన్ తట్రేడర్లు చెపుతున్నారు. ముంబాయి, హైదరాబాద్ వంటి నగరాల్లో బంగారం రోజువారి […]
అమెరికా ప్రధమ మహిళ మెలోనియా
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ అమెరికా ప్రధమ మహిళ కానున్నారు. ఆమె జన్మతహా అమెరికన్ కాకపోవటంతో విదేశాల్లో పుట్టి ప్రధమ మహిళగా తొలిమహిళగా రెకార్డులెక్కనున్నారు. మాజీ మోడల్ అయినా 46 సంవత్సరాల మెలోనియా 1970 లో నాటి యుగోస్లోవేనియా లో జన్మించారు. 16 సంవత్సరాల వయసులో మోడలింగ్ లోకి వచ్చిన మెలోనియా స్లావేరియా , సెర్బియా ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ భాషలు మాట్లాడగలరు […]
వయసు దాటితే రిస్క్ ఎక్కువే
ప్రసవ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలకు వయసు ప్రధాన కారణమని చెన్నయ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఒబెస్ట్ట్రిస్ట్ ,కస్తూర్బా గాంధీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం రిపోర్ట్ వెల్లడించింది. కస్తూర్భా గాంధీ హాస్పిటల్ వైద్యం కోసం వచ్చిన 3480 మంది గర్భిణీల్లో 35 దాటిన 250 మంది హై రిస్క్ మెటర్నల్ మెడిసన్ తీసుకున్నట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి 35 ఏళ్ల మధ్యనే మహిళలు తొలిసారిగా గర్భం దాల్చుతున్నారని జీవితంలో స్థిరపడటం […]
ప్రపంచమంతా ఫేమస్ ఈ శ్యామ సుందరి
ఈ 19 సంవత్సరాల కౌధియా డియోపిస్ సెనెగల్స్ కి చెందిన మోడల్. ఈమె అందానికి సరికొత్త నిర్వచనం కారు నలుపు శరీర ఛాయ తెల్లని పళ్ళు ఒతైనా నల్లని రింగుల జుట్టు తో ఈమె సోషల్ మీడియా లో సంచలనం. శరీరం తో నలుపు వర్ణానికి కారణం మెలనిన్. ఈ నలటమ్మాయి తనను తానూ మెలనిన్ గాడెస్ గా చెప్పుకుంటుంది. ఈ అందమైన నల్లని రంగువల్లనే ప్రపంచమంతా ఫేమస్. పారిస్ ,న్యూయార్క్ లో మోడల్ గా పనిచేస్తున్న […]
మా మంచి అత్తగారు
చాలా సహజంగా చెప్పుకోవలసిన విషయాలు వార్తల్లో చదువుతున్నాం. ఒక అత్తగారు మనుమరాలిని ఇచ్చిన కోడలికి కారు బహుమతిగా ఇచ్చింది. కడుపులో వున్నది ఆడపిల్ల అని తలియగానే చంపేసే సంప్రదాయపు రోజుల్లో వున్నాం కనుక ఇది ఆ అత్తగార్నే అభినందించవలసిన వార్త రాష్ట్ర ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన ప్రేమా దేవి ఉత్తర్ ప్రదేశ్ లోని హామీద్ పూర్ జిల్లా లో వుంటారు. ఆమెకు ఒక్కడే కొడుకు. కోడలు ఖుష్బు చక్కని పాపాయిని కన్నది. ఇక వాళ్ళ […]
గ్రామీణ ప్రాంతాల్లో బ్యూటీదే పై చేయి .
క్రోమ్‌డిఎమ్ అనే కంపెనీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల భారతీయులు మార్కెట్‌లోకి వస్తున్న ఫుడ్ ఐటమ్స్ , రెండు సౌందర్య ఉత్పత్తుల పైన కుటుంబ బడ్జెట్‌లో 20 శాతం ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. టెక్నాలజీ పెరిగిపోయి పల్లెలు పట్నాలైపోయాయి . ప్రతీ ఒక్కరికి హెల్త్ కన్నా అందంపైన శ్రద్ధ పెరిగింది . ఒక కాస్మోటిక్ కంపెనీ పర్స్‌నల్‌గా చేయించిన రివ్యూలో సౌందర్యానికి చివరకు మారుమూల గ్రామీణ ప్రాంతాలు కూడా పెద్దపీట వేసే సరికి ప్రపంచంలో సౌందర్య […]
ఆలూ తొక్కతో అందమైన జుట్టు
చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయిపోతూ ఉంటుంది. అలాంటపుడు ఈ చిన్న చిట్కా ట్రై చేయెచ్చు . బంగాళ దుంపపై తొక్కలో విటమిన్ ఎ , బి ,సి లుంటాయి . వీటికి జుట్టును నల్లగా మార్చే గుణం ఉంటుంది . బంగాళదుంప పై పొట్టు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఓ లీటర్ నీటిని వేడి చేసి మరిగే నీళ్లలో ఈ తొక్కలు వేసి 30 నిమిషాల పాటు ఉడికించాలి.చల్లారాక ఈ నీళ్లు వడకట్టి , […]
అన్ని వేళ్ళకూ ఒకే ఉంగరం
ఉంగరం అంటే వేలి చూట్టూ రింగు ఇంచక్కని రాయి అంతే కదా..! ఇవ్వాళ ఫ్యాషన్ పాతదై పోయింది. ఉంగరాల స్టయిల్‌తో పాటు సైజు కూడా మారిపోయింది. ఒకే ఉంగరం రెండు మూడు వేళ్ళకు ఇంకోటి వేలి గోరు వరకు ఉంటే రెండేసి ఉంగకరాలు కలుపుతూ చేయిన్‌తో అసలు ఉంగరం కనబడకుండా అడ్జెష్టబుల్ స్టోన్ రింగ్స్ వచ్చాయి. మొత్తం చేయంతటికీ అలంకారంలాగా వేళ్ళ మొదలు నుంచి గోళ్ళ వరకు వజ్రాలు, రాళ్ళు డిజైన్‌లతోనూ వస్తున్నాయి. అన్ని వేళ్ళను కలుపుతూ […]
చూయింగ్ గమ్ మంచిదే
చూయింగ్ గమ్ నోట్లో వేసుకుని నమిలితూ కనబడితే అదేదో పదిమందిలో మర్యాదగా ఉండదని , చిరాకు పడతాం గానీ ,షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌ని అస్తమానం నములుతూ ఉండేవాళ్లలో ఆకలి పెద్దగా ఉండదనీ ,తీపి పదార్దాలు తినాలనే కోరిక తగ్గుతుందనీ యుఎస్ పరిశోదనలు చెబుతున్నాయి . అంతే కాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది కూడా స్ట్రెస్ కు సంబంధించిన పరీక్షల్లో గమ్ నమిలేవాళ్లకు రిలాక్షింగ్‌గా ఉన్నట్లు గుర్తించారు . వీరికి బహుళ పనుల నిర్వాహణలో సామర్ధ్యం […]
ఏకాగ్రత కోసం ధ్యానం
ధ్యానం జీవితానికి మరింత విలువని ప్రసాదిస్తోంది అంటున్నారు యోగా గురువులు . ధ్యానం అంటే సమగ్రత ధ్యానం వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది . ధ్యానంలో మనశరీరం స్థితిని సంబంధించిన ఎరుక మన మనసుకు తెలుస్తుంది . ఇది వృద్ధులకోసం కానేకాదు . అన్ని వయసుల వారికీ ముఖ్యంగా ఎంతో ఉత్సాహంలో ఎన్నెన్నో పనులు ఒకే సారి చేయాలని ఆశపడే యువతకు ఏకాగ్రత ఇస్తుంది . ఏ సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం పట్టుదల ఇస్తుంది […]
పదేళ్ల కాలం చేసింది శూన్యం
గృహనిర్భంద చట్టం వచ్చి అక్టోబర్ 26 వ తేదీకి సరిగ్గా పదేళ్లు .ఈ చట్టం అమల్లోకి వచ్చాక ఆరేళ్ల తర్వాత వెలువడిన బిబిసి నివేదిక ప్రకారం భారత మహిళలపై 309546 నేరాల కేసులు నమోదైతే అందులో 1,18, 886 గృహహింస కు సంబంధించినవే . గడచిన పదేళ్లలో మహిళలపై జరిగిన నేరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది . పదేళ్ల క్రితం పోరాడి సాంధించుకునే కొత్త చట్టం ఏం చేస్తుందో అధికారులే సమాధానం చెప్పాలి .
స్టైయిల్ ఐకాన్ ప్రియాంక చోప్రా
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్న ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ లోని హెట్టి సెంటర్‌లో జరిగిన ఇన్‌స్టయిల్ అవార్డ్‌ల వేడుకలు బ్రేకవుట్ స్టయిల్ ఐకాన్ పురస్కారాన్ని అందుకొంది . అమెరికన్ టివిషో క్వాంటికో లో నాయకగా నటిస్తోండటంతో గ్లోబల్ ఐకాన్ అయిపోయింది ప్రియాంక .ఇక స్టయిల్ మెగ్జైన్ ఆగస్ట్ సంచిక ముఖచిత్రంగా ప్రశంసలు అందుకొన్న ప్రియాంక ఇప్పుడు పత్రిక అందజేసిన అవార్డ్ అందుకుంది .
ఇది అసలా? నకిలీ నా?
మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను ఎంచుకుంటాం. ఒక్కసారి పేరు చదివిన మన కళ్ళు …మోసపొయే వస్తువులు ఒక అక్షరం అటు ఇటుగా ఉండి మనం షాపింగ్ బ్యాగ్ లో దూరి పొతాయి. మార్కెట్ లో ఉన్న అన్ని ప్రముఖ బ్రాండ్ల డిటర్జంట్లు,చాక్ లెట్స్,ఫేస్ క్రీంలు అన్నింటికి నకిలీ బ్రాండ్ లు ఉన్నాయి. ఉదహరణకు కోల్గెట్ తీసుకొండి అచ్చం అదే ప్యాకింగ్ మధ్యలొ నీలి రంగు అక్షరాలలో coolgate అని […]
వృద్ధుల కోసం లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీసెస్
https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-3.html
ఫోర్బ్స్ జాబితాలో పదిమంది స్టార్ హీరోయిన్స్
https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-22.html
పెద్ద సౌండ్‌తో సంగీతం వింటే చెవుడు తప్పదు
https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-8.html
