ఈ వస్తువుల్ని శుబ్రం చేస్తున్నారా?
ఇంట్లో వాడుకొనే కొన్ని వస్తువులు అందంగా వున్నాయో, గదికి అందం ఇచ్చాయో లేదో చూసుకుంటాం కానీ వాటిని శుబ్రం చేసే విషయంలో కొంత అలక్ష్యం చేస్తాం. ఉదాహరణకు దిండ్లు లేకుండా దాదాపు అందరికి నిద్రపట్టదు. దిండు గాలేబులను మార్చేస్తాం. కానీ మరి దిండు సంగతి ఏమిటి? కనీసం సంవత్సరానికొసారిదిళ్ళు మార్చేయాలి. రెండురోజులకోసారి ఎండలో ఉంచాలి. అలాగే వీలైతే నెలకోసారి వాటిని ఉతకాలి. అలాగే దుప్పట్లు కూడా ప్రతి వారం ఉతకాలి. అది కూడా వేడి వేడి నీళ్ళల్లో […]
పొడి రూపంలో చెరుకు రసం.
మన ఫుడ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం ఎంత వరకు వెళ్లిందంటే ఎన్నో రకాల పానీయాలు ఇప్పుడు పొడి రూపంలో ప్యాకింగ్ లో కనిపిస్తున్నాయి. ఏ కాలం లో ఏ రసం తాగాలన్నా అప్పుడప్పుడు ఓ స్పూన్ పొడి గ్లాసుడు నీళ్ళలో వేసుకుంటే సరిపోతుంది. కోయంబత్తూరులోని షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాదాపు పాలపొడిలా కనిపించే చెరుకు రసం పొడిని తయారు చేశారు. ఈ పొడి నీళ్ళతో కలిపి తాగితే అచ్చం చెరుకు రసం అన్నమాట. పంచదారకు బదులు […]
చిన్న ప్లేట్లో తింటే సంతృప్తి.
డైటింగ్ చేయటం అంటే బోలెడన్ని తిప్పలు పడటమే. ఆహారాన్ని తగ్గించుకొనే విషయంలో ఒక మంచి టిప్ గురించి చెపుతున్నారు ఎక్స్పర్ట్స్. చిన్న ప్లేట్లలో ఆహరం వడ్డించుకోమంటున్నారు. ఇందువల్ల చిన్న ప్లేట్ నిండా నిండి ఉన్న ఆహరం చూడటం వల్ల మెదడు తృప్తి పడుతుందంటారు. అప్పుడే చాలినంత ఆహరం తిన్నట్లవుతుంది. అనవసరంగా పెద్ద ప్లేట్లో పెట్టుకున్న ఆహరం మొత్తం బలవంతంగా తినవలసిన అవసరం రాదు. చిన్న ప్లేట్ లో ఎంత కావాలో అంతే పట్టేలా ఉంటుంది. కొందరు ఆహారాన్ని […]
ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలున్న జామ.
అతి చౌకలో అందరికీ అందుబాటులో వుండే జామపండులో అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, ఔషధ ప్రయోజనాలు వున్నాయి. జామ కాయిలు చర్మం టెక్టర్ ను మెరుగు పరుస్తాయి. అత్యంత నాణ్యమైన సౌందర్య క్రీములు లేదా స్కిన్ టోనడ్ జెల్స్ ఇవ్వలేని సునితమైన అందమైన చర్మాన్ని జామకాయ ఇవ్వగలుగుతుంది. జామ పండుతినడం వల్ల, జామ పిందెలు, ఆకులూ వేసి మరగకాచిన డికాషన్ తో చర్మాన్ని కడుక్కోవడం వల్ల చర్మానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కండరాలుబిగుతుగా అయ్యేలాగా […]
జీవగడియారం దెబ్బతింటుంది.
వారంతాల్లో సెలవులు కాబట్టి అర్ధరాత్రి వరకు కబుర్లు సినిమాలు ఆ మర్నాడంతా నిద్రపోవడం నేటి యువత లో సూర్య సామాన్యంగా జరుగుతున్న అంశం. దీని పర్యవసానం భవిష్యత్తులో బయట పడుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. ఈ సోషల్ జెట్ లాగ్ తో హృద్రోగాలు వచ్చే అవకాశం 11 శాతం ఎక్కువని తేలిందట. చాలా మంది రాత్రి 11 గంటలకు పడుకుని ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేస్తాడు. అలాగే వారంతాల్లో ఇంకా లేట్ గా పడుకుని లేట్ గా […]
ఈ అక్షరాలుందే బాటిల్స్ హానికరం.
సాధారణంగా ఫ్రిజ్ లో ఉంచుకునేందుకు వాటర్ బాటిల్స్ కొంటాం అవి ఎంచుకునే ముందర ఒకసారి బాటిల్ అడుగు భాగాన్ని చూడమంటున్నారు ఎక్స్ పర్ట్స్. బాటిల్ కింద PP, HDPe, HDP, Pete, Pve, idpe వంటి ఇంగ్లీషు అక్షరాలూ కనిపిస్తాయి. ఈ ప్రింట్ ఏమిటంటే ఆ బాటిల్ ఏ పదార్ధంతో తయ్యారైందో చెప్పేది. ఎన్నో రకాల ప్లాస్టిక్స్ వుంటాయి. ఇందులో ఇది ఏ తరహ పదార్ధంతో చేయబడిందో దానికి చెందిన లెటర్ ఇస్తారు. కంపెనీ పేరుతో పాటు […]
నగర వీధుల్లో ఉమెన్ పోలాన్ దేశం.
రాజస్తాన్ రాజధాని జైపూర్ మహిళలకు ఏమాత్రం బద్రత లేని నగరంగా పేరుపొందింది. ఈ పరిస్థితి మార్చేందుకు మహిళలకు భద్రత కల్పించేందుకు నగర పోలాన్ శాఖ చర్యలు చేపట్టింది. 52 మంది సభ్యులతో కూడిన మహిలాదళం ఏర్పాటు చేసింది. నగరంలో ఈ దళం అంతా శాంతి భధ్రతల కోసం గుర్తించిన 200 సునిశీల ప్రదేశాల్లో వీరు విధులను నిర్వహించేందుకు లాఠీలు వైర్ లెస్ నెట్లు సమకుర్చారు. పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, పార్కలు, ప్రముఖ మాల్స్ వల్ల ఈ దళం […]
నిరంతర వత్తిడి వల్లే ఈ సమస్య.
బార్నెట్ సిండ్రోమ్ సమస్యకు పనివత్తిడి జీవన శైలి ప్రధాన కారణాలు అంటారు ఎక్స్ పర్ట్స్. దైనందన జీవితంలో ఎన్నూ డిమాండ్స్ ఎదురవ్వుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం కుటుంబ బాధ్యతల వల్ల దీర్ఘకాలం వత్తిడికి గురవ్వడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు సమస్యలు వస్తాయి. రోజులో చాలా భాగం అలసటగా వుంటుంది. ఆకలి, నిద్ర అలవాట్లలో తేడా వస్తుంది. సిస్సారంగా, నిస్సాహయంగా అనేక సందేహాలతో ఒంటరిగా ప్రపంచానికి దూరంగా ఉండాలంటే ఉదయం, లేచీ లేవంగానే పనుల్లోకి రాకుడదు. కనీసం […]
కోటింగ్ పోతుంది జాగ్రత్త.
దుస్తుల విషయంలో ఎంత జాగ్రత్తగా వుంటే అవి ఎక్కువ కాలం పాడైపోకుండా కొత్తవిగా ఉంటాయో నాన్ స్టిక్ ప్యాన్లు అంతే . పాత్రలు బాగా వేడిగా వున్నప్పుడు నీళ్ళ కింద ఉంచకూడదు. ఇలా చేస్తే కోటింగ్ పోతుంది. ప్యాన్ బాగా ఆరిపోయాక ఓ పావు గంట నీరు పూసి నాన పెట్టి అప్పుడు క్లీన్ చేయాలి. లిక్విడ్ డిష్ వాష్ సాఫ్ట్ ఫోమ్ లేదా సాఫ్ట్ నైలాన్ స్పాంజ్ కి వాడాలి. స్క్రాచింగ్ ఫ్యాడ్, మెటల్ స్పాంజ్ […]
లిమ్కా రికార్డుల్లో ధీవసంతి.
డాక్టర్ ధీవసంతీ మూడవ సారి లిమ్కా రికార్డుల్లో చోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత సుక్ష్మమైన యాంటీ వైరల్ కాణాన్ని సృస్టించడం ద్వారా ఆమె ఈ గౌరవాన్నీ పొందారు. తమిళనాడులోని కాలశలింగం విశ్వవిధ్యాలయం ప్రోఫెసర్, డాక్టర్ ధీవసంతి ఇప్పటికే అత్యంత సుక్ష్మమైన సూపర్ పారామాగ్నెటిక్ పదార్ధం, అత్యంత చవకైన గ్రాఫీన్ లను సృష్టించడం తో పాటు మధుమేహ చికిత్సలో తోడ్పడెందుకు మొక్క నుంచి సుక్షమైన నానో పౌడర్ తయ్యారీకి గానూ మూడు సార్లు లిమ్కా రికార్డుల్లో చూటు పొందారు. […]
చినుకు పడితే ట్రెండ్ మార్చాలి.
వర్షాకాలం వస్తే ఏ డిజైన్, ఎలాంటి రంగు వస్త్రాలు అన్న విషయంకన్నా నేలను టేక్ డ్రెస్ మాత్రం వద్దంటారు స్టైయిలిస్ట్ లు. స్కర్టు, గౌను, ప్యాంటు ఏదైనా సరే మడమ కంటే కాస్త పై భాగానే వుండాలి. తక్కువ బరువుతో వుండే డెనిమ్, లెగ్గింగ్స్ ఎంచుకోవచ్చు. కంప్యూటరైజ్డ్ ప్రింట్స్ బావుంటాయి. పాల్కోడాట్స్ పెద్ద పువ్వులు, ఆకులూ బగుంటాయి. ట్రై అండ్ డ్రై రకాలు హ్యాండ్ పెయింటింగ్స్ వీ, బాందినీ డిజైనర్ బ్రోకెడ్ తరహా దుస్తులు నీటిలో తడిస్తే […]
గర్భిణులకు కూల్ డ్రింక్స్ వల్ల చాలా నష్టం.
గర్భిణిగా వున్నప్పుడు ఇష్టమైనవన్నీ తినమంటారు. ఆమె మనస్సులో మెదిలే ఏ రుచికరమైన పదార్ధమైనా అప్పటికప్పుడు చేసి పెట్టి ముద్దు చేస్తారు. తియ్యగా పుల్లగా వుండేది ఏ వయినా పర్లేదు కానీ శీతల పానీయాలు మాత్రం అంత మంచివి కాదంటోంది తాజా పరిశోధన. వీటి వల్ల పుట్ట బోయే బిడ్డలో మాములు కంటే రెట్టింపు బరువుతో ఉంటున్నారని చెప్పుతున్నారు పరిశోధకులు. కొంత మంది ఇష్టంతో తాగితే కొంతమంది చల్లగా ఎదో ఒక్కటి తాగితే బావుంటుందని తాగేస్తారు. ఈ ప్రభావం […]
పిల్లలకో కధ చెప్పండి.
అనగనగా ఓ రాజు అని కద చెప్పే అలవాటు, వింటూ ఊకొట్టే బుజ్జాయిలు మీ ఇంట్లో వున్నారా? రోజుకో కొత్త కధ చెప్పి పిల్లల్ని నిద్ర పుచ్చేస్తారా అని ప్రశ్నలదిగితే….. ఫోన్ లో రోజుని మొదలు పెట్టి ఫోన్ లో అలారం సెట్ చేసే అలవాటే మా ఇంట్లో అవి సమాధానం వస్తుంది. ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి కుటుంబానికి ఒక ఆత్మ వుంటుంది. సంస్కృతీ, సాంప్రదాయాలు ఒక జాతి సొత్తు అవి పిల్లలకు అందించేది […]
గాజు, సేరామిక్ పాత్రలు వాడండి.
ప్లాస్టిక్ కంటెయినర్ల కంటే మెలనిన్ పాత్రలు ఎక్కువ మంచివి అనే భావంతో అవే ఎక్కువ గా వాడుతుంటారు పైగా అందమైన మెలనిన్ మోడల్ సెర్వింగ్ బౌల్స్, డిన్నర్ సెట్ లు, సెర్వింగ్ బౌల్స్ ఎన్నో కొత్తకొత్తవి మార్కెట్ లో కన్పిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ కంటే ఈ మెలనిన్ పాత్రల్లోనే రసాయిన స్ధాయిలు ఎక్కువగా ఉంటాయింటున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలకు గర్భీణిలకు ఈ పాత్రల్లో భోజనం పెట్టడం అస్సలు మంచిది కడంతున్నారు. వీటిలో ఎసిడిక్ లేదా వేడి పదార్ధాలు […]
ఇలాటివి దానం చేస్తే ఊరంతా కళ కళ.
ఈ సంవత్సరం మొదట్లో దేశ రాజధానిలో డొనేట్ యువర్ వాల్ పేరుతో ఒక చక్కని ఉద్యమం మొదలైంది. ఇళ్ళ యజమానులు రోడ్డు వైపున వున్న గోడను స్వచ్చంధం సంస్థకు అప్పజెప్పాలి. వాళ్ళు ఆ గోడని కాన్వాస్ గా చేసుకుని అందమైన కళా ఖండాలు ఆ గోడల పైన సృస్టిస్తారు. దీనికి ఏషియన్ పెయింట్స్ ప్రధాన భాగస్వామీ. ఈ రంగుల గోడలు స్థానిక జన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గోడపైన చక్కని బొమ్మలతో పాటు మంచి సందేశం కూడా […]
ఆవలో లాభాలు అనేకం.
కూరల్లో వేసే తాలింపు ఆవాల చిటపటలు వింటాం. ప్రయోజనాల గురించి పెద్దగా తెలియక పోయినా అలవాటుగా పోపుల పెట్టిలో ఆవాలు, జీలకర్ర ఉంటాయి. ఫిటో న్యూట్రియింట్స్, ఖనిజాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఆవాల్లో. నియాసిన్ లేదా విటమిన్ బి3 అత్యధిక స్థాయిలో ఉంటాయి కోలెస్ట్రోల్ తగ్గిస్తాయి ఆవాలు. వీటిలో వుండే ముసిలేజ్ అనే చిక్కటి పదార్ధం మలబద్దకం రానీయదు. యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల కండరాళ్ళు, ఆర్దరైటీస్ నొప్పుల నుంచి ఉపసమనం లభిస్తుంది. […]
ఇవన్నీ వున్నాయా? లేవా?
అందమైన బ్యాగ్ కోసం షాపులన్నీ గాలించుకొంటాం కానీ ఆ బ్యాగ్ లో ఉంచుకోవలసిన లిప్ట్ ఎప్పుడైనా తయ్యారుచేసుకుని ఉంటారా. బయట అడుగు పెట్టిన క్షణం నుంచి ఎన్నో వస్తువుల అవసరం వుంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లైనర్స్ లాంటి ఇతర కర్దులన్నీ పెట్టుకునే వాలెట్ విడిగా బ్యాజి లో వుండాలి. ఈ కార్డులు మిగితా వస్తువులు కలిసిపోకుండా వుండాలి. తలనొప్పి వోల్లునోప్పులు వంటి చిన్ని అనోగ్యాలకు పనికొచ్చే పెయిన్ కిల్లర్స్ తప్పని సరిగా ఉండాలి. అలాగే […]
పోషకాల నిలయం చిక్కుడు.
నెలతీకు, విత్తనాలు నీరు ను బట్టి చిక్కుడు కాయల్లో రకరకాల కు కొదవ లేదు. గిన్జతక్కువగా ఉండే చిక్కుడు రకం , ఎరుపు రంగు గింజలతో డిక్సి, గింజ పెద్దదిగా వుండే కనువు చిక్కుడు, సన్నగా, పొడవుగా, పొట్టిగా వుండే రకాలు ఎన్నో వున్నాయి చిక్కుడులో. ఆకుపచ్చని రంగులో పొలాలు, వంగ వర్ణము ఆకు పచ్చ ముందుకు వంకాయి వర్ణము, ఎరుపు ముదురు గులాబీ ఎన్నో రకాలున్నాయి. గింజల్ని వేయించి, ఉడికించి అన్ని రకాల కురగాయాల తో […]
గిఫ్ట్ జీవితాంతం గుర్తుండాలి.
ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు దగ్గరి వాళ్ళకు, ఫ్రెండ్స్ కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనే సందర్భంలో పడిపోతాం. ఫ్రెండ్స్ని అడిగితె రకరాల ఐడియాలు చెప్పారు. కానీ చివరకు ఎం కావాలి దగ్గరే ఆగిపోతాం. బహుమతి సర్ ప్రైజింగ్ గా వుండాలి. వాళ్ళకి నచ్చే బ్రాండ్, సువాసనలు, ఇష్టాలు ఒక లిస్ట్ అనుకుంటే అసలేం కొంటె బావుంటుందో తేలుతుంది. గిఫ్ట్ షాపింగ్ కు మాత్రం ఎవరితోడు వద్దు. రెండవ అభిప్రాయంతో కన్ ఫ్యుజన్ వస్తుంది. పైగా మనం గిఫ్ట్ […]
ప్రసవం తర్వాత బరువు తగ్గడం సులువే.
గర్భం ధరించినపుడు పెరిగే బరువు గురించి ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అప్పటివరకు మెయిన్ టైన్ చేసిన శారేరం ఆకృతి మర్చుకొంటుంది. ఈ విషయం గురించి గర్భిణి స్త్రీలు ముందు ఆందోళన తగ్గించుకోవాలి. గర్భం ధరించినపుడు బరువు పెరగడం అనేది సర్వ సాధారణమైన విషయం, పైగా ఆరోగ్యవంతం కూడా. గర్భంలో పెరిగే బిడ్డ గురించి పోషకాహారం తీసుకోవడం తల్లి బిడ్డ ఆరోగ్యంగా వుండటం చాలా అవసరం. ప్రసవం జరిగాక బరువు తగ్గే ప్రయత్నాలు చేయవచ్చు. తర్వాత యధాప్రకారం పూర్వపు […]
