Saturday, 25 Jul, 2026

చాక్లెట్ తో పళ్ళు పాడవ్వడం అపోహే.

మన దేశంలో చాక్లెట్ల మార్కెట్ పెరగడానికి ముఖ్య కారణం డయాబెటీస్ అని ఏఎ మధ్య కాలపు పరిశోధనలో తేల్చింది. మన దేశంలో సాంప్రదాయ సిద్ధమైన తియ్యని స్వీట్స్ కు పెట్టింది పేరు. కానీ ఎక్కువ మందికి డయాబెటీస్ భయం వల్ల కూడా స్వీట్స్ నుంచి చాక్లేట్స్ కి సంబందించి ఇంకొక ముఖ్యమైన విషయం, చాక్లేట్ ను ఇటీవల కాలంలో సౌందర్య పోషకంగా కూడా వాడుతున్నారు. జుట్టు మొహం చర్మతత్వాన్ని మెరుగుపరచడంలో చాక్లేట్లు అద్భుతంగా పని చేస్తాయి. చాక్లెట్ల […]

హెయిర్ డై తో రొమ్ము కాన్సర్.

తలకు వేసుకునే రంగుకు రొమ్ము కాన్సర్ కు సంబంధం ఉందంటున్నారు న్యుజెర్సీ పరిశోధకులు. హెయిర్ డై ల తో లేత రంగుల కన్నా ముదురు రంగులు ఎక్కువ హాని కలిగిస్తాయని వీరు చెప్పుతున్నారు. ఈ అధ్యాయినం ఆఫ్రికా, అమెరికాలో జరిగింది. మహిళల్లో సుదీర్ఘ కాలం పాటు జుట్టుకు ఉపయోగించే రంగు, రిలాక్సర్ల గురించి అడిగి తెలుకుకొన్నారు. వీటిల్లో ఎక్కువ మంది ముదురు రంగు ఉపయోగిస్తున్నారని లెక్కలు చెప్పాయి వీరిలో ఎక్కువ శాతం మందిలో కాన్సర్ లక్షణాలు వున్నాయని […]

మెదడుకి కాస్త విశ్రాంతి ఇవ్వండి.

నిద్రలో కూడా మెదడు పనిచేస్తూ వుంటుంది. ఎక్కువసేపు ఆలోచిస్తూ వుంటే మెదడు సృజనాత్మకత కోల్పోతుందని కొంతసేపయ్యాక ఆలోచనలు కత్తి పెట్టి విశ్రాంతి ఇస్తే బాగుంటుందని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. మరి నిరంతరం పైచేసే మెదడు ఆలోచించడం ఎలామనేస్తుంది. కాసేపు విశ్రాంతిగా, ప్రయత్నపూర్వకంగా ఆలోచనలు మానేసి నడవాలని అలా బయటి వాతావరణంలో వాకింగ్ చేస్తే మెదడు ఆ మాత్రం విశ్రాంతి తోనే పునరుత్సాహం పొందుతుందని చెప్పుతున్నారు అలా నడవడం కుదరక పొతే, తోట పని, టీ.వి చూడటం కొత్త […]

ఫోన్ చాటింగ్ తో కంటికి ప్రమాదం.

జీవన శైలి మారిపోతున్నప్పుడల్లా కొత్త కొత్త జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఇంతకూ ముందు ఫోన్ వాడకంలోకి వచ్చినప్పుడు అది కంమునికేషన్ కోసం మాత్రమే ఎక్కువసేపు మాట్లాడవద్దు చెవులు దెబ్బతింటాయని సలహా ఇవ్వడంతో సరిపోయేది. ఇప్పుడు ఫోన్ చాటింగ్, మెసేజస్ అందులోను ఫేస్ బుక్ అప్లోడ్స్ ఇలా ఎన్నో ఆప్షన్ లు వచ్చాయి. రాత్రి వేళ పడుకుని చీకట్లో మాట్లాడుతూనే వుండటం, చాటింగ్ చేయడం తో నిద్రలేమితో పాటు కంటి చూపు దెబ్బతినే ప్రమాదం వుందని ఎక్స్ పర్ట్స్ […]

వీటిలో షుగర్ దాక్కుంది.

పంచదార తగ్గించాలంటే స్ధిరనిశ్చయిం తో వుంటాం. తినకుండా చివరకు కాఫీలో కూడా మానేసి కాస్త నిబ్బరంతో ఫర్లేదు అనుకొంటామా, మనం నిర్భయంగా ఇందులో షుగర్ లేదు సుమా అని తీసుకునే కొన్ని పదార్ధాలలో షుగర దాక్కుని వుంది చూసుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. ఉదాహరణకు టొమాటో సాస్ లో మిగత ఇంగ్రీడియింట్స్ కంటే చక్కెరే ఎక్కువ. ఇందులో పులుపును తగ్గించేందుకు చక్కరే వాడుతారు. సలాడ్  ప్రిపరేషన్స్ లో వాడే రెడ్యుస్డ్ ఫ్యాట్ డ్రెస్సింగ్ లో చక్కర శతం […]

ఈ టోస్ట్, గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే ఆరోగ్యం.

ఉదయపు వేళ ఉత్సాహంతో మంచం దిగితే ఇక ఆ రోజంతా సంతోషమే పనుల్లో, మెదడులో, శరీరంలో చురుకుదనం పరవళ్ళు తొక్కాలంటే కొన్ని ఆహార పదార్ధాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవకడో టోస్ట్ చాలినంత శక్తి సమకూర్చుతుంది. అరకప్పు అవకాడో చిదిమి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ కలిపి పూర్తి స్ధాయి మొలకెత్తిన ధన్యాలు బ్రెడ్ పైన పరిచి ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు జల్లి టోస్ట్ చేసుకోవలి. దీని వల్ల శరీరానికి పదిహేడు గ్రాముల ప్రొటీన్లు అత్యధికంగా […]

అలసట పోగొట్టే పోస్ట్ వర్కవుట్.

వ్యాయామం చేసే ముందర పోస్ట్ వర్కవుట్స్ చేయమంటారు నిపుణులు అంటే ఏం చెయ్యాలి? వ్యాయామం లో ముఖ్యంగా వేగంగా పెరగడం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే పరుగు తర్వాత రెండు నిమిషాలు నెమ్మదిగా జాగింగ్ చేయాలి. అలాగే చేతులు బుజాలకు సంబందించిన వ్యాయామం చేస్తే బుజాలు వెనక్కి ముందుకి గుండ్రంగా తిప్పడం కూడా పోస్ట్ వర్కవుటే. చివరగా రెండు చేతుల్లో మోకాలు వంచకుండా నేలకు తాకించి ఆ చేతులు పైకి తీస్తూ దీర్ఘ శ్వాశ తీసుకుంటే శరీరంలో వ్యాయామం […]

తేమను సిద్ధంగా ఉంచుతాయి.

శారీరక శక్తి స్ధాయిలు స్ధిరంగా ఉంచేందుకు శరీరాన్ని సమతుల్యంగా ఉంచే చల్లని పదార్ధాలు చాలా అవసరం. నీటి శాతం అధికంగా వుండే పదార్ధాలు స్వేదం, ఇతరాత్ర కోల్పోయిన తేమను బర్తీ చేస్తాయి. పండ్లు, కురగాయలు, సలాడ్లు, జ్యూస్లు దైనందన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇందుకు గానూ నిమ్మ, ఆరంజ్, నారింజ, పుచ్చ, ఖర్భుజా వంటి వాటిని అత్యధికంగా తీసుకోవాలి. కీర, టొమాటో, ఉల్లిపాయ, లేట్యుస్, క్యాబెజీలను అన్నం, లేగ్యుమ్, గోధుమ తో పాటుగా తీసుకుంటే శరీరంలో నీటి […]

ఇవి అచ్చం మౌత్ ఫ్రెషనర్లే.

దంతాలు చిగుల్లు ఆరోగ్యం కోసం మౌత్ ఫ్రెషనర్లు వాడుతుంటారు. కానీ కొన్ని పళ్ళు, పదార్ధాల తో నోటి ఫ్రెష్నెస్ సాధించవచ్చు అంటారు డాక్టర్లు. యాపిల్ లో వుండే మాలిక్ యాసిడ్ పళ్ళను శుబ్రం చేస్తుంది. నోరు తాజాగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీ, అనాసలు, బ్రోమిలిన్ విటమిన్ సి పోషకాలున్నాయి. ఈ పండ్లు ఎప్పుడూ తిన్నా నోరు ఫ్రెష్ గా వుంటుంది. చీజ్ పన్నీర్ వీటిల్లోని కాల్షియం ఫాస్పరస్ నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. ఇక నీరయితే నోటిలోని […]

ఇది పిల్లో సమస్య.

దిండు లేకుండా చాలా మందికి నిద్ర పట్టదు. కొందరు చాలా ఎత్తుగా ఉండేలా దిండు వేసుకుంటున్నారు. అయితే నిద్ర లేచేసరికి మెడ నొప్పిగానో, పట్టేసినట్లు గానో వుంటే దిండు సరైన పొజిషన్ లో వుంచుకోలేదని అర్ధం. రాత్రి వేళ పడుకున్న తీరు, దిండు ఏ విధంగా తలకింద పెట్టుకున్నామన్న దాని పై ఈ నొప్పిని విశ్లేషించాలని డాక్టర్లు చెప్పుతున్నారు. స్పైన్ సహజ వంపులకు సపోర్టు లేని పక్షంలో తలను బాగా ముందుకి వెనక్కి వంచాల్సి వస్తుంది. దీని […]

యోగా వల్ల నొప్పులు పెరగొచ్చు.

యోగాతో ఎన్నో ఉపయోగాలని ప్రపంచం మొత్తం వినిపిస్తున్న అంత స్ధాయిలో యోగా సురక్షితం కాకపోవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం యోగా సాధనలో కొన్ని సందర్భాలలో కొంతమందికి కండరాళ్ళు, ఎముకలు నొప్పి వచ్చి అవకాశం ఉందంటున్నారు. అలాగే గాయంలో ఏవైనా వుంటే అవి మరింత తీవ్రమయ్యే ప్రమాదం కూడా వుందని ఇంకో అభిప్రాయం ‘బాడి వర్క్ అండ్ మొమెంట్స్ ధెరపీస్ అన్న జర్నల్ ఈ విషయాన్ని ప్రచురించింది. కండర,  ఎముక సంబంధ సమస్యలకు ప్రత్యామ్నాయ చికిత్సగా అనుకుంటున్న యోగా అది […]

డైమోండ్ నగలు ఇలా ఎంచుకోవచ్చు.

సాధారణంగా అమ్మాయిలు జాబ్ లో ఆదా చేసేదంతా ఆభరణాలు మీదే పెడతారు. అది మంచి అలవాటే కానీ అభారాలు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. కొన్ని ఆభరణాల గురించి తెలుసుకోవాలి కూడా యాంటిక్, డైమెండ్ జ్యువెలరీ కి ఇప్పుడు ఎంతో ఆదరణ వుంది. వీటిలో సీజెడ్స్, మొజాయిద్, అన్ కట్, డైమెండ్ యాంటిక్ గోల్డ్ వీటిలో యంటిక్ రకం నగలు టెంపుల్ స్టయిల్ నుంచి వచ్చినవే. వీటి తయ్యారీలో జరిగే వేస్టేజ్, మజురీకూడా ఆభరణం ధరకు […]

మెనోపాజ్ ముందే వస్తుంది జాగ్రాత్త.

మోనోపాజ్ కొందరికి చిన్నవయస్సులోనే రావచ్చు. అలా ముందుగా వచ్చేస్తే గుండె జబ్బుల ఆస్కారం పెరుగుతుందనీ, ఎముకలు బలహీనంగా అవుతాయని సంతాన సాఫల్యత ఉండదని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇవన్నీ లేకుండా మోనోపాజ్ సరైన సమయంలో రావాలంటే మంశాకృతులున్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలని చెప్పుతున్నారు అధ్యాయినకారులు. మాంసకృతులు, మాంసాహారం నుంచి ఎక్కువగా అందిన శాకాహార భోజనం వల్ల అందె మాంసాకృతుల వల్ల మాత్రమే సరైన సమయానికి మోనోపాజ్ వస్తుందని అధ్యాయినాలు తేల్చాయి. అందుకే సోయాపాలు, సోయాకీమా, పప్పులు ఎక్కువగా తీసుకోవాలనిచెప్పుతున్నారు. […]

ఉపయోగ పడే వస్తువు ఇస్తే బావుంటుంది.

పిల్లలున్న ఇంటికి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఎదో స్వీట్స్, పిల్లలకు పనికి వచ్చే వస్తువులో, బొమ్మలో పట్టుకుపోతాం. అలా ఎదో ఒక్కటి తిసుకుపోకుండా వాళ్లకు ఎలాంటి కానుకలు ఇస్తే బావుంటుందో ఆలోచిస్తే మొదటగా మనం ఇచ్చే బొమ్మలు సరే పర్లేదు. ఒకవేళ బొమ్మలు వద్దనుకుంటే పిల్లలు మరీ చిన్నవాళ్ళు అయితే వాళ్ళకు ఉపయోగించే డైపర్లు, నూనెలు, పౌడర్లు కూడా ఇవ్వొచ్చు. వెయ్యికి మించి వాళ్ళకోసం ఏదయినా కొనాలంటే ఆ డబ్బుకు సరిపడా నేషనల్ సెక్యూరిటీ బ్రాండ్స్ కొనివ్వొచ్చు. ఇవి […]

ఇవి పోషకాల లోపానికి సంకేతాలు.

డాక్టర్లు సాధారణంగా నాలుక గోర్లు చూసి అనారోగ్య లక్షణాలను గురించి చెప్పుతారు. గోళ్ళు బిగుతుగా మారి విరిగిపోవడం నాలుక తెల్లగా పాలిపోయి వుండటం పెదవుల చిగుల్లు పగలడం ఇవి కొన్ని పోషకాల లోపానికి సంకేతాలవ్వుతాయి. కాలిపిక్కలు పట్టేస్తుంటే అరికాళ్ళు నొప్పులు మంటా వుంటే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం లోపించిన కారణం వల్ల అనుకోవచ్చు, ముందు వైద్యులకు చూపించుకుని ఈ పోషకాలంటే ఆహారం తీసుకోవాలి. తరచూ పెదవుల చిగుర్లు పగిలి ఇబ్బందిగా వుంటే జంక్, ఇనుము బి12విటమిన్ల లోపం […]

చక్కరని వదిలేయాలి.

టీలో, కాఫీలో వేసుకునే చక్కర మానేస్తే చాలు పెద్ద ప్రాబ్లం వుండదు. అనుకుంటారు చాలా మంది. కానీ మనకు తెలియకుండానే ఎంతో చక్కర మన ఆహారంలో భాగం అయిపోతూ వుంటుంది. ఇది ఎలాంటి పోషకాలను అందించదు సరికదా శరీరంలో అదనపు కొవ్వుగా మారుతుంది. దీన్ని తప్పనిసరిగా తగ్గించాలి. అలాగే సాస్ ల కొంటే తాజాగా పచ్చళ్ళు చేసి తినడం మేలు రకరకాల రుచులలో దొరికే పెరుగు, పాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి రుచికి బాగున్న వాటిలోని […]

వృధాలు వదిలించుకోవాలి

శరీరంలో పేరుకుపోయే వ్యర్ధాలు ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే అది చర్మం పైన, జీవక్రియల పైన భారం పెంచుతుంది. శారీరక వ్యర్ధాలు తొలగించే పదార్ధాలు తరచూ తీసుకోవాలి. సి విటమిన్ సమృద్దిగా ఉండే నిమ్మరసం, తేనే తో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్ధాలు వెళ్ళిపోతాయి. అలాగే బొప్పాయి పండులో కూడా వివిధ అవయవాల్లో వ్యర్ధాలను వెలుపలికి నెట్టే, జీర్ణ శక్తిని, వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం పుష్కలంగా ఉంది. యాపిల్ లోని పెక్టిన్ అనే పదార్ధం పేగులలోని మలినాలను, […]

దాల్చిన చెక్క తో జీవక్రియలు మెరుగు.

Cinnamonum అనే  చీట్టు బెరడు దాల్చిన చెక్క భారతీయ మసాలా దినుసుల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యం. ఈ చక్క జీవక్రియలో పనిచేస్తుందని తాజా పరిశోధన చెపుతుంది. ఫార్టేస్ దియాబెటీస్, ఒబేసిటీ అండ్ కోలెస్ట్రోల్ ఫౌండేషన్లో నిర్వహించిన ఈ పరిశోధన వివరాలులిపిడ్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఉదర కోశ ఊబకాయం, మధుమేహం, అధిక స్ధాయి ట్రై గ్లిజరాయిడ్స్, హైపర్ టెన్షన్ తదితర సమస్యలకు దాల్చిన చెక్క దివ్యౌషుదం అని జర్నల్ లో వైద్యులు […]

ఆడపిల్లల మరణాలు తగ్గుతాయి.

ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ఒక రిపోర్టు లో ఒక సంతోషకరమైన విషయం చోటు చేసుకుంది, మన దేశం తీవ్రంగా ఆందోళన చెందుతున్న స్త్రీ పురుష నిష్పత్తి మరో ముడేళ్ళకి తగ్గిపోతుంది. అంటే ఆడపిల్లల సంఖ్య మగవారికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇది వరకు ఐదేళ్ళ లోపు మగపిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుందని క్రమంగా ఆడపిల్లల సంఖ్య ఎక్కువవుతుందని చెప్పుతుంది సర్వే. ఇంకొక ముఖ్యమైన విషయం భారత్ […]

అతిగా వ్యాయామం చేస్తున్నారా?

రోజు మొత్తం బిజీ షెడ్యుల్స్ ఇల్లు, ఆఫీస్, కాస్తో కూస్తో సమయం చిక్కితే చిన్నా చితకా షాపింగ్ లో వీటికే సమయం చాలడం లేదు. ఇక వ్యాయామాలు ఎక్కడ చేస్తాం అనుకొంటారు సాదరణంగా స్త్రీలు కానీ ఎక్స్ పర్ట్స్ ఏం చెప్పుతున్నారంటే రోజుకు ఇరవై నిమిషాల వర్కవుట్ చేస్తే చాలు. ఇదే శరీరం పై గొప్ప ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. ఎక్కువ ఇంటెన్సిటీ తో చేసే తక్కువ వ్యవధి వ్యాయామాలు ప్రభావం చూపెడతాయంటున్నారు నిపుణులు. జిమ్ కు […]