సంగీతానికే మొదటి మార్కు.
ఇది చాలా తమాషా రిజల్ట్ ఇచ్చిన సర్వే. అమ్మాయిల ద్రుష్టిలో ఎలాంటి ప్రొఫెషన్ వున్న మగవాళ్ళకి ప్రాముఖ్యత వుంటుంది అన్నది సబ్జెక్ట్. సర్వే లో అమ్మాయిల దృష్టిని ఆకట్టుకునే ప్రొఫెషన్ మ్యూజిషియన్ లేదా ఆర్టిస్టులు. అయితే ఫుట్ బాల్ ప్లేయర్స్ ఒక్క శాతం మార్కులతో జాబితా చివర్లో వుంటే ఫైనాన్షియల్ రంగంలో వున్న వాళ్ళు రెండో స్దానంలో వున్నారు. టీచర్లు, డాక్టర్లు, రచయితలు పాత్రికేయులు ముందు వరుసలో ఉన్నారు. టీచర్లు స్పూర్తిదాయకంగా కేరింగ్ గా ఆసక్తి గా […]
ఏది ముఖ్యం.
ఇప్పుడు చూసినా డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు ఈ అద్యాయినం పైన ద్రుష్టి పెట్టాలి. రెండు వందల మంది పైన సుదీర్ఘ అద్యాయినం నిరవహిస్తే, బి.పి, షుగర్ ల అనారోగ్యం కంటే, డబ్బు గురించి ఆలోచిస్తే మనస్సు పాడు చేసుకుని గుండె జబ్బుల బారిన పడుతున్నారని రిపోర్టు. గుండె ఆరోగ్యానికి ఆర్ధిక స్ధితి గతులకు సంబంధం ఉంటుందిట. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్ధిక పరమైన ఆలోచనలకు దూరంగా వుండండి అంటున్నారు. ప్రపంచంలో ప్రతి వస్తువుకి డబ్బు పరమైన […]
ప్రమాద హెచ్చరికలు.
మోకాలికి బోడి గుండుకీ ముడి పెడతారు అని కొందరు అతి తెలివి ప్రదర్శించే వాళ్ళని విసుక్కుంటూ వుంటారు పెద్దలు. ఇప్పుడు పరిశోధన గురించి మరి విజ్ఞులు ఏమంటారో మరి. బట్ట తల చిన్న తనం లోనే వస్తేనో, జుట్టు తెల్లబడుతుంటేనో వెంటనే డాక్టర్ చేత గుండె జబ్బు లక్షణాలు వున్నాయేమో నని పరీక్షలు చేయించుకోమంటున్నారు. పరిశోధకులు. నలభై ఏళ్ళ కంటే ముందే బట్టతల, తెల్ల జుట్టు వస్తే గుండె సంబందిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాదంటున్నారు. వుబకాయం […]
ఆర్గుమెంట్లు వద్దు.
సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ భార్యా భర్తల మధ్య అన్ని విషయాల్లో వాదనలు జరుగుతుంటాయి. ఒకళ్ళు ఔనంటే ఇంకొకళ్ళు కాదంటారు. ఇవి సహజంగా ఆలోచనల ఫలితం. ఎవరి ఆలోచనలు, నమ్మకాలు వాళ్ళవి కానీ ఇలాంటి ఆర్గుమెంట్లు భార్యా భర్తల మద్యని అస్తమానం చూటు చేసుకుంటూ వుంటే రోగ నిరోధక వ్యవస్ధ ప్రతి స్పందన అణచి వేసుకోవడం అవ్వుతుందని కొత్త పరిశోధనలు చెప్పుతున్నాయి. వారోప వారాలు తారా స్దాయికి వెళితే ఆ కోపం, ఆవేశం, శరీరం పైన ప్రభావం చూపిస్తూ […]
ఒక గిన్నెలో మూడు వంటలు.
ఏ రుచి కావాలన్నా నిముషంలో రెడీ. ఏ దేశ వంటకమైనా, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నాన్ వెజ్ లు ఎలా వండుకోవాలో షెఫ్ లు కొలతలతో సహా వండి వార్చి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటే, అమ్మాబాట పిల్లల కైనా వంట ఈజీ. గంట సేపు రకరకాలు ఎవరు వందగలరు, బోర్…. అనేసి పిల్లలు నీరస పడకుండా డివైడెడ్ పాట్ గిన్నెలోచ్చాయి. మార్కెట్ లో వున్న ఈ డివైడెడ్ పాట్ వంట పాత్రలు, పాన్ లు […]
ఇది నిజమేనా?
ఎందుకు చేయాలనుకుంటారో తెలియదు కానీ కొన్ని అద్యాయినాలు సరదాగా ఉంటాయి. పెళ్ళయితే బరువు పెరుగుతారు, ఒక అద్యాయినం రిపోర్టు ఇది. నిజమెంతో తెలియదు కానీ, పెళ్ళయ్యాక భార్యా భర్తలు ఒక్కళ్ళ కోక్కళ్ళు బాగా ప్రేమా తో తినిపించుకుంటారని, మంచి భోజనాలు చేస్తారని, సంతోషం తో స్వీట్లు తింటారని, అంచేత బరువు పెరుగుతారు అంటున్నారు. అలాగే ప్రేమికులు కుడా సెమ్ టు సేమ్ వాళ్ళు ఇలాగే ప్రేమా తో అస్తమానం కబుర్లలో పడి పోయి ప్రేమగా ట్రీట్ ఇచ్చుకుని […]
పగటి నిద్ర సమస్యే.
పని తో అలసిపోయి మధ్యాహ్నం వేల పది నిమిషాలు కునుకు తీస్తే సరే కానీ వృద్దులు మాత్రం పగటి నిద్ర తో తూగుతూ వుంటే వెంటనే డాక్టర్లను కలవండి అని చెప్పుతున్నాయి పరిశోధనలు. సాధారణంగా భోజనం తర్వాత ఓ అరగంట పాటు నిద్ర పోయినా పెద్ద తప్పేం కాదు. అసల్ ఆరోగ్యం కుడా, కానీ వృద్దుల విషయంలో మాత్రం, అదీ 49 శాతం మంది లో ఈ పగటి నిద్ర మత్తు గనుక కనిపిస్తే గుండె జబ్బులు […]
అమ్మ కడుపులో ఆవులింత.
అమ్మా కడుపులో వుండే బుజ్జి పాపాయికి ఆవలిమ్చడం వచ్చు అంటున్నారు పరిశోధకులు, పొట్టలో హాయిగా పెరుగుతూ అమ్మా తినే ఆహారం అందుకుంటుందని తెలుసు, కానీ పాపాయి ఆవులిస్తుందా? అంటే ఆశ్చర్యంగానే వుంటుంది. 24 వారాల వయస్సు వుండగా, అంటే ఆరు నెలల పిండ దశలో ఉండగానే గర్భస్త శిశువు ఆవలించ గలదట. బిడ్డ ఎదుగుదల క్రమంలో మెదడు వికసిస్తుందిట. పాపాయి జ్ఞానం సంపాదించేందుకు ఆయత్తీ మాయమౌతుందన్నమాట. ఈ వయస్సులో నే కడుపు లోపలి ఆరు నెలల బిడ్డ […]
పవర్ ఫుల్ ఫ్రూట్.
ఎలా వాడగాలమో తెలియదు కానీ అన్నీ మంచివే అంటారు కమలా పండు వలుచ్చుకుని తొక్క పారేస్తాం కానీ కమలా, ద్రాక్ష పై తొక్కలో వుండే లియోనేక్ అనే పదార్ధం కాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుందిట. బాగా కడిగినా కమలా పండు పై తొక్కను సూప్ లు, బేకింగ్ పదార్ధాలు, పెరుగు లేదా వేడి టీ లో కలుపు కొంటే ఎంతో ప్రయోజనం అంటున్నారు. అలాగే కమలా తొక్క కింద వుండే తెల్లని పోరా ఎలెబెడో లో కరిగిపోగల […]
ఈ కాయ బంగారం.
కుకుర్ బిటేషియన్ కుటుంబానికి చెందిన బంగారు కాంతితో మెరిసిపోయే గుమ్మడి పోషకాల మాయం. బ్రెడ్, సూప్స్, పుడ్డింగ్స్, పాన్ కేక్స్, కూరలు, జ్యూసుల్లో విరివిరిగా వాడతారు. వందగ్రాముల ముమ్మడి లో 25 నుంచి 30 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. జీర్ణ వ్యవస్ధకు సాయం చేసే ఎక్కువ పరిణామంలో పీచు పదార్ధాలు ఉన్నాయి. బి-కాంప్లెక్స్, విటమిన్స్, ఫోలైట్లు, రాగి, జింక్, కాల్షియం, ఫాస్పరస్ వంటి మానవ దేహానికి అవసరమైన మినరల్స్ ఉంటాయి. గుమ్మడి గింజలు మంచివే. వాటిలో గుండె […]
కోపం వద్దు.
‘కోపం తగ్గించుకోండి’ అని చెప్తారానుకోండి.. మనం వింటామా? చెప్పుతున్నందుకు కోపం తెచ్చుకుంటాం. అయితే కోపం తెచ్చుకుంటే కార్టిసాల్ హార్మోన్స్ విడుదల అవ్వుతాయి, ఇవి పుండ్లు, గాయాలు మానకుండా చేస్తాయి అంటున్నాయి కొత్త అద్యాయినాలు. కొందరు అధికంగా కోపం తెచ్చుకునే వారు, కొందరు శాంత స్వభావుల పైన అద్యాయినం నిర్వహిస్తే, ఉద్రీక పడే వారిలో గాయం మానేందుకు పది, పదిహేను రోజులు పడితే శాంతిగా వుండే వాళ్ళలో నాలుగైదు రోజులకే గాయాలు పుండ్లు మానిపోయాయటఏది ఏమైనా మళ్ళీ ముందుకు […]
ఆహారమే కారణం.
హాయిగా భోజనం చేస్తే ఆ ఆహారం వల్ల మనకు నష్టం ఏమిటి? అవును మనం తీసుకునే ఆహారమే మనకు హాని చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. 1000 మంది మహిళల పై ఈ పరిశోధన జరిగింది. పిజ్జాలు, బర్గర్ లు, కూల్ డ్రింకులు, స్వీట్లు తినే వాళ్ళలోనే డిప్రెషన్ లక్షణాలు కనిపించాయిట. అదే సాత్వికాహారం తింటూ, ఎక్కువ తీపి తినని వాళ్ళు, కేవలం పండ్లు, కురల పై ఆధార పడే వాళ్ళు శాంతిగా వున్నారట తీసుకున్న ఆహారమే […]
పిల్లలు జాగ్రత్త.
పెద్ద వాళ్ళతో పాటు పిల్లలు కార్లో ప్రయాణాలు చేస్తూనే వుంటారు కొన్ని జాగ్రత్తలయిటే వాళ్ళ విషయంలో తప్పని సరిగా ఫాలో అవ్వాలి. డ్రైవర్ పక్కన ముందు సీట్లో వాళ్ళని కూర్చోనివ్వొద్దు. పిల్లలు కూర్చునేందుకు అనువుగా వుండే బూస్టర్ సీట్లలోనే కుర్చోనివ్వాలి. వాళ్ళ వయస్సును బట్టి సీట్ బెల్ట్ శరీరం కాళ్ళను కవర్ చేసేలా వుండాలి. వాళ్ళ నెప్పుడూ కార్లలో ఒంటరిగా వదిలేసి, పెద్దవాళ్ళకు దిగిపోకూడదు. పిల్లలున్న చోట కాదు ఒంటరిగా వదిలేసి, పెద్దవాళ్ళకు దిగిపోకూడదు. పిల్లలున్న చూట […]
ప్రకృతి గొప్ప ఔషధం.
ఈ మద్య కాలంలో ఎప్పుడైనా పచ్చని చెట్లు, ఎగిరే పక్షులు, ఆకాశపు రంగు, సూర్య కిరణాలు, చంద్రుని చల్లదనం అనుభవంలోకి వచ్చాయా? రాలేదు అని సమాధానం ఇచ్చేదంటే తప్పని సరిగా జీవితం మొత్తం పోగొట్టు కొంటున్న మనకుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియాకు చెందిన పరిశోధకులు ప్రకృతిలో గడిపితేనే సహజమైన గాలి వెలుతురూ, శరీరానికి అంది ఆరోగ్యంగా వుంటారు గది గోడల మధ్య దొరికా ఎ.సి చల్లదనం ఫోన్ గాలి పని వాతావరణం ఇచ్చి కెరీర్ […]
సామాజిక బాధ్యత ఎక్కువే.
సంగీతం, పెయింటింగ్, కళలంటే మాకు చాలా ఇష్టం అంటారు కదా అయితే మీలో ఇంకో మంచి గుణం కుడా వుంటుంది. మనస్సు ను గాలించండి అంటున్నాయి అద్యాయినాలు. కళల పట్ల ఆసక్తి వున్న వాళ్ళకి సామాజిక కార్యకలాపాల పట్ల సానుకూల దృక్పదం, సహనం ఉంటాయంటున్నాయి అద్యాయినాలు. రక్తదానం, డబ్బు విరాళంగా ఇవ్వడం, ఇరుగు పొరుగులకి సహకరించడం నిజాయితీగా వుండటం మొదలైన గుణాలు అంతర్గతంగా ఉంటాయిట. కళలను ప్రేమించే యువతరంలో సామాజిక బాధ్యతలు ఎక్కువగా కనిపించినట్లు అద్యాయినకారులు గుర్తించారు. […]
ప్రతి రోజు టమాటో.
ఈ ఎర్రని పండులో యాంటీ ఆక్సిడెంట్ లికోపెన్ వుండటం వల్ల రక్త పోటు ను తగ్గించ గల అద్భుత ఫలం అంటున్నాయి అద్యాయినాలు. మనకు అందుబాటులో వుండే టొమాటో చూసేందుకే కాదు, తిన్నా అద్భుతమైన ప్రయోజనాలే. క్రమం తప్పకుండా ఎనిమిది వారాల పాటు టమాటో జ్యూస్ తాగితే సిస్టాలిక్ బి.పి పది పాయింట్లు తగ్గినట్లు గుర్తించారు. డయాస్టాలైక్ అంచనాలు కుడా నాలుగు పాయింట్లు తగ్గుదల వుంది. టమాటో జ్యూస్ లో కొత్తిమీర గానీ, వాము ఆకు కలుపుకుంటే […]
గుండె పదిలం.
పండ్లు, కూరగాయలు, చేపలు క్రమం తప్పకుండా తీసుకునే వారిలో గుండె ఆరోగ్యం బావుంటుందని త్తాజా పరిశోధనలు చెప్పుతున్నాయి. వీళ్ళలో హార్ట్ ఏటాక్ లు స్ట్రోక్స్ వచ్చే అవకాశం 35 శాతం తక్కువగా ఉంటుందని చెప్పుతున్నారు. శరీరంలోపల ఉండ ఆరోగ్య వంతమైన బాక్టీరియా కు ప్రత్యేకమైన పదార్ధాలు కావాలి. ఎక్కువ బ్రోకలీ, తక్కువ చికెన్, సమంగా కూరగాయలు పండ్లు ఆహారపు ప్లేట్లో ఇవే వుండాలి. ఆరోగ్యవంతమిన ఆహారం తినే వారి శరీరంలో పూర్తిగా విభిన్న ప్రోఫైల్ గల స్పెసీస్ […]
పోషకాల లోపం కావచ్చు.
మానసిక, శారీరక ఆరోగ్యం బావుంటేనే సిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. పోషకాహారం లోపించడం. ఆహారపు అలవాట్ల లోపం కుడా జుట్టు పై ప్రభావం చూపెడతాయి. శిరోజాల ఆరోగ్యానికి ఆహారమే కీలకం. శిరోజాల కాణాలు శరీరంలో శీఘ్రంగా పెరిగే కణాల్లో రెందోవి. హెయిర్ సెల్స్ కు శరీరం ఆరోగ్యంగా వుండేందుకు కుడా ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్స్, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు సమంగా అందాలి. జుట్టుకు అవసరమైన కెరోటిన్, మాంసం, చేపలు, గుడ్లు, బీన్స్ లో ఫ్యాట్ డైరీ ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. […]
ఫీచర్లు ఇలా వుంటే సౌకర్యం.
అన్ని డిజైనర్ వెరైటీలే గానీ ఒక్క టూత్ బ్రష్ ల విషయంలోనే నిమిషానికొ యాడ్ కనిపించదు. ఈ టూత్ బ్రష్ ఫీచర్లు తెలుసుకుంటే వీటిలో వెరైటీస్ లేకపోయినా పర్లేదు. బ్రష్ ముందు వైపుండే బ్రష్ బ్రిస్టల్స్ ఇరుకుగా వుండే పళ్ళ మధ్య పదార్ధాలు తోలిగిస్తాయి, వాటి కింద గా వివిధ దశల్లో బంపుగా వుండే బ్రిస్తాల్స్ ముందుకు తోసినట్లు వెనక్కి లాగినట్లు క్లీన్ చేస్తాయి. కోణాల పైకి లేచి నట్లు మారితే కొత్త బ్రష్ మార్చాల్సిన సమయం […]
ఆమె జ్ఞాన రూపం.
వీణ వాయిస్తూ కనిపించే సరస్వతీ దేవి రూపంలో కనిపించే అంతరార్ధం గురించి చెప్పారు. ఒక పండితుడు ఆమె నివసించే సరోవరం జ్ఞాన గంట. ఎప్పటికీ చెదరనిదీ నిరంతరం వుండేది. ఆ సరస్సులో తిరుగాడుతూ వుండే హంస మంచి చెడుల వివక్ష ని తేల్చి చెప్పగల బుద్దికి సంకేతం. సరస్వతీ దేవి చేతులో వుండే చిలుక, గురువు చెప్పే పాఠాన్ని ఉన్నదన్నట్లుగా రెండు మార్లు పలకాలని సంకేతం. ఆమె చేతిలో అక్షర మూల గురువు చెప్పిన దాన్ని మననం […]
