• ప్రమాద హెచ్చరికలు.

    మోకాలికి బోడి గుండుకీ ముడి పెడతారు అని కొందరు అతి తెలివి ప్రదర్శించే వాళ్ళని విసుక్కుంటూ వుంటారు పెద్దలు. ఇప్పుడు పరిశోధన గురించి మరి విజ్ఞులు ఏమంటారో…