ఇంకో కొత్త గోధుమ రకం.
సాధారణ గోధుమల్లో కంటే పదిరెట్లు ఎక్కువగా పీచు వున్న గోధుమల రకాలని ఆస్ట్రేలియాకు చెందిన CRIRO శాస్త్రవేత్తలు సృష్టించారు. 2006 లో చేపట్టిన ఈ పరిశోధనా ఇప్పుడు విజయవంతం అయ్యింది. గోధుమ లోని రెండు ఎంజైమ్ల మోతాదు తగ్గిస్తే అమైలోడ అనే పాలిశీకరైడ్ ఎక్కువవుతుందని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆధునిక పద్దతుల ద్వారా దీన్ని సాధించారు. గోధుమలో ఒక రకమైన పీచు పదార్ధం 20 శాతానికి చేరుకుంది. ఈ కొత్త వంగడాన్ని ఇప్పటికే అమెరికాకు చెందిన మేస్టేట్ మిల్లింగ్ […]
వీటి వల్ల పయోజనం అధికం.
రోజు మొత్తం కుర్చీలో కూర్చునే పనే చేయవలసి వస్తున్న కొన్ని మినీ బ్రేక్స్ తీసుకుంటే బావుంటుంది. కనీసం ఫోన్ మాట్లాడే సమయంలో నైనా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకోవచ్చు. వర్కింగ్ టేబుల్ పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకోవడం మానేసి దాహం వేసినప్పుడల్లా కూలర్ దగ్గరకు పోయి తిరుగుతుంటే బావుంటుంది. పై అరలో వుండే పుస్తకమో మరేదైనా వస్తువు తీసుకోవాలంటే చేతుల పైకి సాచి స్రెచ్ చేస్తూ అవసరమైన బుక్ తీసుకోవాలి. కనీసం ఈ ఎక్సర్ సైజ్ కోసమైనా […]
ఈ వ్యాయామంతో ఉపసమనం.
ఉబ్బసం వున్నా వారికి బ్రీతింగ్ ఎక్సర్ సైజులు మేలు చేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికిసంబందించిన చికిత్స తీసుకుంటున్న బ్రీతింగ్ ఎక్సర్ సైజు చేస్తే ఊపిరి తిత్తుల పని తీరు మెరుగైందనీ, గాలిగొట్టాల్లో ఇన్ ఫ్లమేటషన్ తగ్గిందని అద్యాయినాలు రుజువు చేసాయన్నారు. కొన్ని వందల మంది పై జరిగిన ఈ అద్యాయినంలో ఉబ్బసం అటాక్ వ్యాయామం చేసిన వారిలో తక్కువగా వుందని తేలిందిట. ఈ అద్యాయినం, ఉబ్బసం వ్యాధి తో బాధ పడే వారికి ఎంతో ఉపసమనంగా ఉంటుందని చికిత్స […]
మచ్చలు పోతాయి.
కళ్ళజోడు వాడుతూ వుంటే ముక్కు మీద కళ్ళ కింద మచ్చలు పడటం సహజం. అలా మచ్కలోస్తే పగటి వేళ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ వాడుతూ చర్మానికి హైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. అయిటే ఆ ప్రదేశంలో రుద్దటం, స్ట్రబ్బింగ్ చేయకూడదు. పడుకునే ముందర విటమిన్ సి వుండే క్రీమ్ ను కోజిక్ యాసిడ్ అర్టుటిన్, లికోరిస్ లేదా పిగ్నోజెనాల్ ఉండేవిగా చిసి రాసుకొంటే ఈ మచ్చలు ఈజీ గా పోతాయి కళ్ళజోడు నిరంతర ఫ్రిక్షన్ వల్ల చర్మం పై […]
వాళ్ళు ఆటలాడటం లేదా?
పిల్లలు శారీరక వ్యాయామం చేయకుండా కూర్చుంటే మటుకు ఆలోచించ వలసిందే అంటున్నారు నార్త్ ఈస్ట్ విశ్వ విద్యాలయ నిపుణులు. చిన్నతనంలో చురుగ్గా వ్యయామం చేస్తూ పరుగులు తీస్తున్న వాళ్ళు పెద్దయ్యాక శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా వుంటారట. వృత్తి పరమైన విజయాలు తేలిగ్గా సాధిస్తారట. పెద్దవ్వుతూ ఉంటే వచ్చే అనారోగ్యాలు, గుండె జబ్బులు రావడం తక్కువే అంటున్నారు. చిన్నతనం లో చేసే వ్యాయామం మెదడు పెరుగుదలను ప్రభావితం చేస్తుందిట. అంచేత పిల్లలు చురుగ్గా ఆటలాడేలా చూడమంటున్నారు నిపుణులు.
సబ్బు ధర రెండు లక్షలు.
గ్లిజరిన్ సహజమైన కార్బన్ పదార్ధం. జంతువులు, మొక్కల కొవ్వు అమ్లాల్లో దొరుకుతుంది. రంగు వుండదు సబ్బులు, క్రీములు, లోషన్లు, మాయిశ్చురైజర్ల వంటి సౌందర్య ఉత్పత్తులలో గ్లిజరిన్ వుంటుంది. ముఖంగా సబ్బుల్లో అయితే మృదువుగా తేమగా వుండేందుకు గ్లిజరిన్ వాడతారు. సలూన్ గోల్డ్ సోప్. ఇది ప్రపంచంలోనే ఖరీదైన గ్లిజరిన్ సోప్. గాజు వంటి పారదర్శకత తో మెరుస్తుంది. దీని తో రుద్దుకుంటే పూరేకులకంటే మృదువైన చర్మం సొంతం. అలాగే ఈ గ్లిజరిన్ సబ్బులో బంగారం, వజ్రాల పొడి, […]
ఇది సరికొత్త లాభం.
దానిమ్మ ఇంజలు ఇష్టపడని వారుండరు. ఎంచక్కని ఎరువుతో ఈ గింజలు ఎన్నో ఆహార పదార్ధాలని అలంకరణ కోసంగా కుడా వాడతారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న దానిమ్మలో శృంగారాన్ని ప్రేరేపించే గుణం వుందని ఎడినల్ బడ్స్ లోని క్వీన్ మార్గరేట్ యునివర్సిటీ వారు వెల్లడించారు. ప్రతి రోజు గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం తో సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ స్ధాయి పెంచుతుందని వీరి పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన లో పాల్గొన్న యువతలో, యువకుల్లో ఈ హార్మోన్ స్దాయి […]
ఈ సీజన్ లో ఇవి మంచివి.
శీతాకాలం వణికించే చలి లో పొగ మంచు వల్ల అనార్గ్యాలు వస్తాయి. శారీరక శక్తి కోసం కొన్ని ముఖ్యంగా తినాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్రాన్ బెర్రీస్ పళ్ళలో విటమిన్ C,E,A లు ఎక్కువగా వుంటుంది. ఓట్ మీల్ లో క్రాన్ బెర్రీస్ కలిపి, నట్స్ , వేయించన బాదాం పప్పులు తిన్నా కుడా మంచి ఫలితం అలాగే వాల్ నట్స్ మూడ్ భూస్టర్స్ లా పని చేస్తాయి. కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. వీటి తో […]
యవ్వనాన్ని ఇచ్చే పండు.
శీతాకాలం ఆరంభం నుంచి సీతాఫలాలు విరివిర్గా వస్తున్నాయి. సీజనల్ గా దొరికే ఈ పండును రోజుకొకటి తింటే కొద్ది రోజుల్లో చర్మంలో మార్పు కనబడుతుంది. ఈ పండులో కోలాజిన్ స్ధాయిని మెరుగు పరిచే తత్వం వుంటుంది గనుక చర్మం పై ముడతలు, గీతాలు పోతాయి. సీతాఫలాలలో వుండే యాంటీ అక్సిదేన్త్స్ శరీరంలోని ప్రీ రాడికల్స్ తో పోరాడతాయి. దీని వల్ల చర్మం టోనింగ్ మెరుగు పడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయల్ని నెమ్మరింప జేసి యవ్వన రూపాన్ని ఇవ్వగలుగుతుంది. […]
మట్టిలో ఆడనివ్వండి.
పిల్లలు మట్టిలో ఆడుకుంటే చాలా మచిది అంటున్నాయి అద్యాయినాలు. సాధారనంగా పిల్లలు మట్టిలో ఆడుకుంటా మంటే, చిన్ని చిన్ని తోట పనులు’ చేస్తామంటే చేతులు మురిగ్గా అయిపోటాయని గొళ్ళలో మట్టి చేరి అనారోగ్యాలు వస్తాయనితల్లులు దండిస్తూ ఉంటారు. మట్టిలో వుండే సుక్ష్మ క్రిములతో రుగ్మతలు వస్తాయనుకుంటారు. ఇవి అపోహలు అంటున్నారు పరిశోధకులు. పిల్లలు మట్టిలో స్వేచ్చగా ఆడుకుంటే మూడ్ బావుంటుందని, ఒత్తిడి ఎదుర్కొగలరని చెప్పుతున్నారు. మట్టిలో వుండే సుక్ష్మ క్రిమి కీటకాలు మెదడు లోని మూడ్ ను […]
ఈ అలవాటు అనారోగ్యమే.
భోజనం చేస్తూనే తమల పాకుల వైపు చూసే వాళ్ళ సంఖ్యా ఎక్కువగానే వుంటుంది. అలాగే పూజలు, శుభకార్యాలకు తమల పాకులా వినియోగం ఎక్కువగానే వుంటుంది. అలాగే వీటిని రోజు తీసుకునే వాళ్ళు వున్నారు. తమల పాకులు తినడం మంచిదే కానీ తుడికలతో సహా తినే మహిళల్లో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం వుందని పరిసోదకులు చెప్పుతున్నారు. రోజు పది, పదేహేను ఆకులూ తాంబూలం లా తీసుకుంటే అవి డ్రగ్స్ లాగా అలవాటై వదల్లేక పోతారని హెచ్చరిస్తున్నారు. తమలపాకును పొగాకు […]
విటమిన్ డి తో నొప్పులకు చెక్.
ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని విటమిన్స్, మినరల్స్ పోషకాలు శరీరానికి అందాలి. ఏ మోతాదు లో ఏ విటమిన్ తగ్గినా సమస్యే. శరీరంలో విటమిన్ డి ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు రానేరావంటున్నారు బర్మింగ్ హామ్ యూనివర్సిటీ పరిశోధకులు. అయితే ఒక సారి కీళ్ళ నొప్పులు వస్తే మటుకు ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు నంటున్నారు. అయిటే ఎక్కువ మోతాదులో విటమిన్ డి ఇస్తే నొప్పుల తీవ్రత తగ్గచ్చు. డి విటమిన్ లోపం వల్లనే కీళ్ళ నొప్పులు, వాపులు కనిపిస్తాయని అందుకే […]
బరువు తగ్గించే వెల్లుల్లి.
ఎప్పటికీ పరిష్కారం దొరకని సమస్యల్లో ఒక్కటి బరువు తగ్గడం. అద్యాయినాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఒక అద్యాయినం బరువు తగ్గేందుకు తిరుగు లేని చిట్కా. వైద్యం ఒక దాన్ని సూచించింది. అది వంటింటి వైద్యం. వెల్లుల్లి రెబ్బలు తింటే బరువు తగ్గుతారు. వేయించిన ఆరు వెల్లుల్లి రెబ్బలను ప్రతీ రోజు తింటే క్రమంగా బరువు తగ్గిపోతారాణి తాజా అద్యాయిన సారాంశం. ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ముక్కలుగా కోసి కష్ట వేయించి కొంచెం తేనె […]
మంచి పోషకాహారం.
సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుకోంటాం సరే పొద్దు తిరుగుడు గింజలు ఎందుకు మర్చి పోతుంటారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది ఎంతో మంచి పోషకాహారం. ఈ గింజల్లో విటమిన్-ఇ, ధైమిన్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం వంటి అరుదైన విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ ఆమ్లాలు, పీచు, బి-విటమిన్, ఫైటో సెరల్స్ కుడా ఉంటాయి. ఈ గిన్జల్లోని మెగ్నీషియం, బి.పి ని నియంత్రిస్తుంది చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. సిరోజాల పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిని సలాడ్లు, కూరలు, బ్రెడ్డు, కేకుల్లో చల్లుకోవడం […]
ఇదీ ఆరోగ్యమేనట.
కొన్ని అద్యాయినాలు వినేందుకు బావుంటాయి. సహజంగా మనం అస్తమానం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాళ్ళని సెల్ ఫోన్ లో గంటలు గడిపేవాళ్ళను విమర్శిస్తాం. ఆ పద్దతి మంచిది కాదని చెప్పుతూ వుంటాం. అయితే బర్కింగ్ హామ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 600 మంది పైన అద్యాయినం చేసి, వాళ్ళ ఆహారపు అలవాట్లు సోషల్ మీడియా లో వాళ్ళ చురుర్కుదనం, సెల్ ఫోన్లు, యాప్ లు ఎంత సేపు చూస్తారు అన్న విషయం పై అద్యాయినం చేసి హెల్త్ […]
ఆహారంలో రంగులుంటున్నాయా?
మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పదిలంగా నిలిపేది కుడా కావాలి. సాధారణంగా మనం కొనే ప్రోసెస్డ్ పదార్ధాలు బాక్స్ ల్లో ర్యాప్ చేసి లేదా బాక్స్ ల్లో లాభిస్తాయి. వీటిలో ఫిటో న్యుట్రియంట్స్ తక్కువే. ఆహారం లో ఎన్నో రంగుల పదార్ధాలు వుంటే అవన్నీ గుండెకి ఆరోగ్యం ఇచ్చేవే. పండ్ల, కూరగాయల అన్గుల్లో అవి దోరుకుతాయి. అనేక రంగుల కూరగాయలు పండ్లు తింటున్నామంటే హార్ట్ ఫ్రెండ్లీ గా వున్నట్లే. ఒక్క […]
ఇవీ అవకాడోల్లాంటివే.
అవకాడోలో సూపర్ ఫుడ్స్ జాబితాలో వుంటాయి. ఇవి ఖరీదు ఎక్కువ, పైగా అన్ని చోట్లా దొరకవు కుడా. అవకాడోల్లో అత్యధిక ఫ్యాట్ వుంటుంది. ఇది ముఫా మంచి కొవ్వు. ఇలాంటి కొవ్వు ఇతర పండ్లు కూరగాయల నుంచి కుడా పొందవచ్చు. చెర్రీల లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. దానిమ్మలో గుండె జబ్బుల్ని నివారించే గ్రానాటివ్ బి పనికలాజిన్ వంటివి ఉంటాయి. కొబ్బరి లేదా, వర్జిన్ బి పనికలజిన్ వంటివి ఉంటాయి. కొబ్బరి లేదా […]
శక్తినిచ్చే నట్స్.
ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతులేని పనులు క్షణం తీరిక లేని ఉద్యోగపు వత్తిడి, గృహిణి కయితే ఇంట్లో అందరి సమయం ప్రకారం పరుగులు తేసే శ్రమ. ఇంత తీరిక లేని జీవితం శక్తి ఇచ్చే ఆహారం ఒక్క నట్స్. భోజనం తరవాత ఎక్కువ విరామం వుంటే తీసుకోవలసినవి నట్స్ తో కలగలిపిన బ్రౌనీలు, సలాడ్స్, వెజిటబుల్స్. ఇవి తిన్న పది నిమిషాల్లో శక్తి చేకూరుతుంది. అంటే గానీ వీటి వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి. రోజుకు […]
ఇవి పరిష్కారం కావు.
ఏం తిన్నా పర్లేదు, ఎంటాసిడ్ తాగితే వెంటనే ఉపసమనం అని బోలెడన్ని యాడ్స్ వస్తుంటాయి. డాక్టర్ ను సలహా అడక్కుండా ఎసిడిటీ కి ఈ ఎంటాసిడ్స్ తాగేస్తారు కానీ ఇందులో ఉండేవి కాల్షియం, సోడియం, కార్బోనేట్స్ ఇవి తాగగానే యాసిడ్ కి విరుగుడుగా పని చేసే ఉపసమనం ఇస్తాయి. అవి ఇవి వాడుతూ పొతే వీటి లోని రాసాయినాలు కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిర్వీర్యం చేస్తాయి. అందుకే ఈ తాత్కాలిక ప్రయోజనం ఇచ్చే వాటిని నమ్ముకునే […]
ఇరవై సెకెండ్స్ చాలు.
ఐదారేళ్ళ పిల్లలు ఎన్నో సార్లు చేతులు నోట్లో పెట్టేసుకుంటారు. ఒక అద్యాయినం మూడు నలుగు వందల సార్లు అని చెప్పుతుంది. ఒక్క రోజు లో వాళ్ళ బాల్ తో ఆడతారు, సైకిల్ తొక్కుతారు. పెంపుడు జంతువులతో ఆడతారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేస్తారు. ఇవే చేతులు నోట్లో పెట్టుకుంటారు. అయితే ఏదైనా తినేందుకు పెట్టే ప్రతి సారీ పిల్లల చేతుల్ని యాంటీ బాక్టీరియల్ సోప్ తో కదగారా? ప్రతి పది నిమిషాలకు సింక్ దగ్గరకు పొమ్మనాలా […]
