వాళ్ళకి పరీక్షల భయం.
నీహారికా, పరిక్షలు వస్తుననయి అంటే ఏ తరగతి పిల్లలలో అయినా కాస్త వత్తిడి ఉంటుంది .పిల్లలు దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు .ఫ్రెండ్స్ తో కబుర్లు మోదలుపెడతారు .పాటలు వింటారు .పుస్తకాలు వదిలేసి టీవీ ముందర కూర్చుంటారు .పెద్దవాళ్ళు నిరంతరం పరీక్షల గురించి మెంటల్గానే కాక ప్రోత్సహం ఇస్తూ వాళ్ళో చదువుపై మనసు పెట్టగలిగే పరిస్థితులు సృష్టించాలి .విసిగిపోతున్నారు అనిపిస్తే పది నిమషాలు బయటకి తీసుకుపోయి ఏదైనా తినిపించవచ్చు .పర్లేదు కాస్త రిలాక్స్ గా చదువుకో అని ప్రోత్సహించవచ్చు […]
కన్నీళ్ళు రావు.
ఉల్లిపాయ కొస్తే కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళు భూప్రపంచంలో ఎవ్వళ్ళూ ఉండరుకదా .కానీ తాజాగా సునీయన్ జాతి ఉల్లిపాయ అభివృద్ధి చేసారు శాస్త్రవేత్తలు .సక్రమమైన పద్దతిలో వ్యవసాయ క్షేత్రములో పునరుత్పత్తి ద్వారా వంగడాన్ని సృష్టించారు .సైజ్ లో కాస్త చిన్నవిగా ఉంటాయి .రుచిలో తేడా ఉండదు కానీ కొస్తే కన్నీళ్లు తెప్పించే ఘాటు ఉండదు .ఉల్లిపాయలో ఉండే సింథాల్ వాయువులు కళ్ళను తాకితే ఆ మంటతో నీళ్లు వస్తాయి .సునీయన్ లో దాని తీవ్రత చాలా స్వల్పం .అమెరికా […]
కోరి తెచ్చుకోవడం.
రిలాక్స్ గా రాత్రివేళ నెట్ సెర్చింగ్ టీ వీ లో ఆన్ లైన్ లో సినిమాలు చూడటం అప్పటికీ బాగానే ఉంటుంది కానీ ఓ రెండు మూడేళ్ళ పాటు ఇలాగే ప్రతి రోజు గడిపితే జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుందని చెప్పుతున్నారు శాస్త్రజ్ఞులు.నిద్రలేమి కారణంగా మెదడు లోని చేయుకుదనం తగ్గిపోతుంది. జీవన శైలి ప్రభావం తో అలవాటు మార్చుకోవాలి. ప్రణాళిక పరమైన బాధ్యతలు నిర్ణయాలు తీసుకోవడం కాస్త కన్ఫ్యు జన్ లో పడతాయి. అనవసరమైన ఆలోచనలు , కొంత […]
కంట్రోల్ లో ఉంటుంది.
ఇవ్వాల్టి ఆధునిక అనారోగ్యం డయాబెటిస్ తగ్గించుకునే మార్గాలు చూడండి అంటున్నారు. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటే అంత బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఒక్క గుడ్డులో ఆరు గ్రాముల షుగర్ నియంత్రణ లో ఉంటుంది. ఒక్క గుడ్డు లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. తినే ఆహారం తయారీ లోనే ఒరిగానో , రోజ్ మేరీ లాంటివి కలిపితే ఎంజైమ్స్ ను ఈ ఔషధాలు బ్లాక్ చేస్తాయి. ఇక నడక ఎప్పుడు షుగర్ ని నియంత్రణ లో ఉంచుతుంది. […]
శక్తి నిస్తుంది.
అమెరికా , ఐరోపా దేశాల్లో పవర్ నాప్ పేరుతో భోజనం చేసాక ఓ ఐదు నిమిషాలు నిద్రపోతారట. ఇక చైనా , తైవాన్ లో స్కూల్ లో పిల్లలు మధ్యాహ్నం ఓ అరగంట పడుకోవాలనే సమయం పాటిస్తారు. పగటి వేళ రోజుకో గంట నిద్ర పోతే పది గంటలు సేపు పని చేసే శక్తి వస్తుందిట. నిపుణులు ఏం చెపుతున్నారంటే మైక్రో నాప్. అంటే రెండు మూడు నిముషాలు నిద్ర పోయినా చాలు. శరీరం రీఛార్జ్ అవ్వుతారట. […]
రంగుల్లో నిమ్మ.
సహజమైనా యాంటీ సెప్టిక్ , యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం గా వున్న నిమ్మ , నారింజ ఇతర సిట్రస్ రకాల తొ సహాకరించి ప్రపంచ మొత్తంగా ఎన్నో హైబ్రీడ్ రకాలు రూపొందించారు. ఆస్ట్రేలియా లో ఫింగర్ లైమ్ తియ్యగా , కోసి చుస్తే లోపలి తొనలు ముత్యాల్లాగా ఎరుపు , ఆకుపచ్చ ఉదా రంగుల్లో ఎంతో బాగుంటాయి. బ్లడ్ లైమ్ లో పైన చారలుండి లోపల గులాబీ రంగులో ఉండే వారిగేటెడ్ పింక్ […]
ఆహారమే కీలకం.
ఎంతటి మేధావులయినా మేధావులయినా పండితులైన వయస్సు పెరుగుతుంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కొందరితూ కొందరిలో ఇంకా ముందే మతి మెరుపు వస్తుంది. అయితే ఆహార విషయాల్లో జాగ్రత్త పాటిస్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కాలీఫ్లవర్ ఆకుకూరలు , బ్రోకలీ వంటివి మతిమరుపును అడ్డుకుంటాయి. బెర్రీ పండ్లు మెదడును చురుకుగా ఉంచుతాయి. మొలకెత్తిన విత్తనాలు ఆహారంలో భాగంగా ఉండాలి. వీటిలోని ఖనిజాలు విటమిన్లు మెదడుకు శక్తిని ఇస్తాయి. విటమిన్ కె […]
సూప్స్ చాలా ఆరోగ్యం.
పోషకాల ఫ్లేవర్ల్స్ తో నిండి ఉండే కొన్ని సూప్ లను మ్యాజిక్ లీక్విడ్స్ అంటుంటారు. కూరగాయలు సూప్ లు జీర్ణవ్యవస్ధ ను క్రమబద్దీకరించి డైజెస్టివ్ ట్రాక్ ను ఆరోగ్యవంతంగా మెయింటైన్ చేస్తాయి. శరీరానికి త్వరగా పోషకాలు దక్కుతాయి. రోజుకు ఒక రెండు బౌల్స్ ఆరోగ్యకరమైన సూప్స్ తాగడం ద్వారా అదనపు కిలోల బరువు తగ్గిపోతారు. ఇళ్ళు , వెల్లుల్లి , క్యారెట్ , గుమ్మడి , టొమాటో వంటి కూరగాయలు కాన్సర్ తో పోరాడ గల శక్తి […]
హృదయం పదిలం.
పెళ్ళయితే బోలెడన్ని సమస్యలు , ఎన్నో బాధలు , ఎంతో ఓర్పు కావాలి అనుకుంటారు సహజంగా. కానీ పెళ్ళి చేసుకుంటే నే ఆరోగ్యంగా వుంటారు అంటున్నాయి అధ్యాయినాలు . పెళ్ళి కానీ వారి తో పోల్చుకుంటే పెళ్ళి అయిన వారిలో గుండె ఆరోగ్యంగా ఉందని వారు స్పష్టం చెస్తున్నారు. సుమారు ఏడు వేళ మంది మీద వీరు సుధీర్ఘమైన అధ్యయినం చేసారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నవారు పెళ్ళి కాని వారు త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువని […]
9 గుడ్లు తినాలి.
గుడ్డు చాలా మంచిదే అమేరికా లోని కర్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు గుడ్డు సొనలోని కొలిన్ గర్భస్థ శిశువు తెలివితేటలు పెంచుతుందని నెలలు నిండిన వారు ప్రతిరోజూ 9 గుడ్లు తినడం మంచిది అంటున్నారు. ఒక్క గుడ్డులో 115 మిల్లీ గ్రాముల కొలిన్ లభిస్తుందని , గర్భవతి ఆరు నెలల నుంచి రోజుకు మూడు నాలుగు గుడ్లు తిన్నా పర్వాలేదు అని వీటి ద్వారా 450 మిల్లీ గ్రాముల కొలిన్ లభిస్తుందని అంటున్నారు. తొమ్మిది నెలల్లో 950 గ్రాముల […]
చర్మం సాగిపోతుంది.
ఎప్పుడు చూసినా స్మార్ట్ ఫోన్ ఛాతిలో ఉంటే తల మెడ భుజాలు వెన్నునొప్పి తప్పవు. ముఖ్యంగా స్త్రీ లకు మెడ వెనుక కాలర్ బోన్ దవడల పక్క చర్మం సాగిపోతుంది. ఫలితంగా ముందస్తు మడతలు తప్పవు. సాధారణంగా మెడ పైగల చర్మానికి నలభై ఏళ్ళు దాటాక వర్దాక్యా వస్తాయి. కానీ ఇప్పుడు 18 నుంచి 36 ఏళ్ళ మధ్య లో ఆడవాళ్ళకు ఈ సమస్య ఆరంభం అవ్వుతుంది. రోజుకు 150 సార్లు ఈ బుల్లి పరికరం వాడటం […]
ఎన్నో లాభాలు
రుచి, పోషకాలు అందించే సుగంధ దినుసుల్లో ఔషద గుణాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా వంటల్లో వాడే అల్లంలో వుండే జీంజరాల్స్ అనే నూనెల కారణంగా అయ్యో రినో వైరస్ ను నశింపజేస్తుంది. లవంగాలు శ్వాస వ్యాధులను పోగడతాయి. మిరియల్లో విటమిన్ సి, ప్లేరనైయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియాలో కణాలుంటాయి. ఇక దాల్చినచెక్క ను వింటర్ స్పైస్ అంటారు. శరీరం అంతా మైక్రో సర్క్యులేషన్, మెటబలిజం మెరుగుపరిచే ఇన్ఫెక్షన్స్ ను రోగ నిరోధక శక్తి స్పందనను మెరుగుపరుస్తాయి. […]
ఎప్పుడూ యవ్వనంతో.
ఎంత వయసొచ్చినా ఆ ఏజ్ తాలూకు ఏ లక్షణం కనిపించకుండా మాయచేసేది చక్కని ఆహారం. యాంటీ ఆక్సిడెంట్స్ ఆధారంగా వుండే పండ్లు, కూరగాయలు, నట్స్, గింజలు, డ్రై ఫ్రూట్స్, పాలు , చీజ్, పన్నీర్, పప్పులు ఇవన్నీ తినాలి. ముఖ్యంగా మన దేశపు ఔషధ గుణాలు పుష్కలంగా వున్న హెర్బ్స్ , పునరుత్తేజాన్ని ఇచ్చే మైక్రోబియల్స్ గుణాలు వున్న పానీయాలు తాగడం వళ్ళను, ఉసిరి, జమ , కమలా , నారింజ , బొప్పాయి పండ్లు తీసుకోవాలి. […]
ఉదయాన్నే లేవండి .
ఈ రోజుల్లో చాలా మంది అలవాటు రాత్రిళ్ళు చాలా సేపు మేలుకోవడం, బాగా పొద్దెక్కే దాకా పడుకోవడం. ఇలా మొత్తం ఎడ్ ఎనిమిది గంటలు నిద్ర పోయినా సరే ఈ అలవాటు అర్యోగం పైన ప్రభావం చూపెడుతుంది. అలా లెట్ గా నిద్ర లేస్తే టైప్-టు డైయాబెటీస్ వచ్చే అవకాశం ఉందిట. మజిల్ ఆస్ తగ్గిపోతుందిట. అలా నిద్ర పొతే శారీరక కొవ్వు ట్రై గ్లిజరాయిడ్స్ స్ధాయిలు ఉదయాన్నే లేచే వారిలో కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ […]
దుమ్ము కారణం .
వాతావరణం మారగానే చాలామందికి ఎలర్జీలు ముందు వస్తాయి. దుమ్ము ఎలర్జీకి ప్రధాన కరణం. మైక్రో ఫైబర్ క్లాత్ తో డిస్టింగ్ చేస్తే దుమ్ము ఇతర కలుషితాలు గాలి లోకి వ్యాపించవు. ఇంటికి రాగానే షవర్ చేయడా చాలా మంచి అలవాటు. జుట్టు చర్మం పై అతుకున్న అలర్జీలు క్లియర్ అవ్వుతాయి. ఇంట్లో వారానికి పదిరోజులకు ఒక్క సరి నాసల్ స్టెరాయిడ్ స్ప్రే లు వాడాలి. ఇవి యాంటీ హిస్టమిన్స్ కంటే ప్రభావితంగా పని చేస్తాయని రిపోర్ట్స్ చెప్పుతున్నాయి. […]
ఎందుకు తాగరు?
చాలా మంది లాంగ్ డ్రైవ్ ఇష్టపడతారు, డ్రైవింగ్ చేస్తూ మాధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ , చక్కని సంతోషం ఇవన్నీ తోడుగా ఉంటే చాలు అనుకోవద్దు, ముఖ్యంగా మంచి నీళ్లు తాగడం చాలా అవసరం అద్యాయినాకారులు. చాలినన్ని మంచినీళ్లు రోడ్డు మీద చాలా అనర్ధాలకు ఆస్కారం ఉంటుంది అంటున్నారు నిపుణులు. డీహైడ్రేషన్ కూడా మానసిక స్ధితి గతుల పై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని గుర్తించారు నిపుణులు. ఏకాగ్రత చురుకుదనం లోపించి మూడ్స్ లో అనేక మార్పులు […]
ఆహారం వల్లనే సమస్య.
అస్తమానం చిరాగ్గా వుంది అంటే ఇర్రిటేటింగ్ గా శక్తీ హీనంగా ఉందీ అంటే ముందుగా మనం తినే ఆహారం పైన ద్రుష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . తినే వస్తువులే మూడ్ పై ప్రభావం చూ పెడతాయి. అలాగే కొన్ని రకాల విటమిన్లు ఖనిజాలు లోపిస్తే డిప్రెషన్ వస్తుందిట. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినా అలసట ఇరిటేషన్ ఉంటుంది. ఆహారం సరైన వవేళకు తీసుకోవాలి. నెమ్మదిగా శరీరంలో శక్తిని నింపే ప్రోటీన్స్ వుండే పదార్థాలు, నాట్స్ […]
ఈ రసం అద్భుతం .
ఎన్నో పోషకాలుంటే బీట్ రూట్ వండర్ ఫుడ్ అంటారు. ఏది మన ఆహారం లో భాగంగా ఉండాలి . వారానికి ఒక్కసారి అయినా బీట్ రూట్ రసం తాగితే మంచిది. ఒక్క చిన్న , సగం యాపిల్, ఆకుకూరల కాడలు, గుప్పెడు క్యారెట్ ఒక్క చిన్నముక్క అల్లం , కాస్త నిమ్మరసం కావాలి . ముక్కలన్నీ జ్యుసర్ లో పోసి రసం తీసి, నిమ్మకాయ రస వేసి చల్లగా వున్న గ్లాసులో వేసి వెంటనే తాగేయాలి. బీట్ […]
ఇది సహజం.
మెనోపాజ్ కు చేరామని గుర్తించడం ఎలా అని తెలుసుకునేందుకు చాలా మంది స్త్రీలు ఇబ్బంది పడతారు. ఒక ఏడాది పాటు రుతుక్రమం రాకపోతే మోనోపాజ్ దశకు చేరుకున్నట్లు లెక్క . కొంత మంది మహిళలకు ఏ లక్షణాలు కనపడవు, చాలా సాధారణంగా రుతుక్రమం స్కిప్ అవ్వుతూ నెమ్మదిగా పూర్తిగా ఆగిపోతాయి . రాత్రి వేళ చమట పట్టడం, హాట్ ఫ్లేషెష్, వెజైనల్ డ్రైనెస్, మూడ్ స్వింగ్స్ కాస్త చిరాకు, అసహనం, జ్ఞాపక శక్తి తగ్గడం, వంటి లక్షణాలు […]
