problems of hair loss
ఇది ముఖ్య కారణమా?
జుట్టు ఎన్నో కారణాలతో ఊడిపోతుంది. వాతావరణం లోని కాలుష్యం ముఖ్య కారణం అంటారు కానీ, గర్భాశయం లో వచ్చే అనేక అనారోగ్యాల వల్ల కనువులు ఏర్పడటం వల్లనూ జుట్టు ఊడిపోవచ్చును అంటున్నాయి అధ్యాయినాలు. ఈ కనువులు కాన్సర్ కు సంబంధించినవే కాకపోవచ్చు. సాధారణంగా అధిక రక్త స్రావం ఉంటే కడుపులో కనువులు ఉన్నట్లు అనుమానిస్తారు. కానీ ఈ కొత్త ఆద్యాయినం ప్రకారం అదేపనిగా జుట్టు ఊడిపోతున్నా, ఊడిన జుట్టు స్ధానంలో మల్లె జుట్టు రాక పోయినా అనుమానియించి […]
