Wednesday, 05 Aug, 2026

మిస్ టీన్ యునివర్స్ గా సృష్టీ కౌర్.

నోయిడాకు చెందిన సృష్టీ కౌర్ మిస్ టీన్ యునివర్స్ గా పాతిక దేశాలకు చెందిన అందమైన అమ్మాయిలను ఓడించి కిరీటం దక్కించుకొంది. నికారాగువ లోని మనుషుల తో జరిగింది పోటి  భారత దేశంలో పుట్టినందుకు గర్వ పడుతున్న నాదేశానికి నావంతు ఎదో ఒక కోణంలో మంచి పేరు తెచ్చేందుకే ప్రయత్నిస్తుంటాను అని 2017 మిన్ టౌన్ యూనివర్సిటీ గెలుచుకున్న సంతోషంతో ఆనంద భాష్పాలతో చెప్పింది సృష్టీ కౌర్. మిస్ టీన్ పోటీలను గత ఆరేళ్ళుగా నిర్వహిస్తున్నారు. 15 […]