Wednesday, 22 Jul, 2026

ఆ పొదుపు సింప్లిసిటీ నీ నేర్పిస్తుంది.

మా నాన్న సెలబ్రిటీ అయినా, డబ్బుకు కొదవ లేకపోయినా నాకు పాకెట్ మనీ ఇచ్చేప్పుడు మాత్రం చాలా పొదుపు పాటించేవారు అంటుంది సోనమ్ కపూర్. పిల్లలకు డబ్బు ఉంది కదా అని ఎంత పడితే అంత ఇచ్చి విచ్చల విడి తనాన్ని నేర్పటం మంచిది కాదు కదా. అందుకే మా అమ్మ, నాన్న నా విషయంలో పాటించిన పొదుపు వల్ల నాకు లాభమే జరిగింది. నాకు తగ్గట్టే నేనుండే దాన్ని. ఫ్యాషన్ అభిరుచి కి ఆటంకం రాలేదు […]

ఈ సినిమా స్ఫూర్తి ఇస్తుంది.

క్వీన్ తెలుగులో రిమేక్ లో తీస్తున్న తమన్నా ఆ సినిమా విషయంలో తనెంతో సంతోషంగా వున్నానని చెప్పుతుంది. క్వీన్ కద ఎంతో బావుంది. మహిళలకు స్ఫూర్తి ఇచ్చే ఇటువంటి సినిమాలు నటించాలని ఎప్పటి నుంచో కోరికగా వుంది. ఇప్పిదిక షూటింగ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నా తొలిసారిగా నీలకంట దర్శకత్వంలో నటిస్తున్నందుకు  కుడా చాలా ఆనందంగా వుంది అంటోంది తమన్నా. స్త్రీలలో చైతన్యం తెచ్చేందుకు జరిగే ఏ మార్పు ఇప్పటికే చాలా కనిపిస్తుంది, కానీ ఇంకా అందరు దాన్ని […]

రాంప్ వాక్ లో శ్రీ దేవి.

బెంగుళూరు లో జరిగిన జ్యువెలరీ బ్రాండ్ రాంప్ వాక్ లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఒక లేహంగా లో కోటి దీపాల వెలుగులాగా మెరిసిపోయింది. ప్రతి సారి ఈ రాంప్ షో తనకు స్పెషల్ గా అనిపిస్తుంది అన్నది శ్రీదేవి. బోలెడన్ని బంగారు నగలు ధరించిన శ్రీదేవి, ఎర్రని బంగారు జరీ పని చేసిన లహంగా తో ఇంకెంతో అందంగా వుంది. కొంత వయస్సు వచ్చాక ఇక మోడ్రన్ ఫాషన్స్ జోలికి వెళ్ళక పొతే బావుండనే […]

పునరుతృత్తి ఆరోగ్యం గురించిన సైట్.

వితికా యాదవ్ ఇండియా లో లవ్ మేటర్స్ పైన చర్చించేందుకు ఒక డిజిటల్ ప్లాట్ ఫాం రుపొందించారు. ఈ లవ్ మేటర్స్ ఇన్ లో గత ఐదేళ్ళ కాలంలో పునరుత్తి ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చే వేదిక గా ఈ సైట్ మారింది. మన దేశం తో పాటు కెన్యా, చైనా, ఈజీప్ట్, మెక్సికో వంటి దేశాల నుంచి ఇందులో కోటిన్నర మంది యువత సభ్యులుగా వున్నారు. ఆరు లక్షల మంది ఫేస్ బుక్ సభ్యులున్నారు. […]

తల్లులకోసం బిస్కెట్స్.

బిజినెస్ స్కూల్లో చదువుకొన్న Neha Arya Sethi  ముంబాయ్ లో స్వీటిష్ హౌస్ మాఫియా స్ధాపించారు. ఈ షాపులో బిస్కెట్స్, కుకీస్, షేడ్స్ బావుంటాయని పేరొచ్చింది. ఇప్పుడు కొత్తగా పసి పాపల తల్లులాల్ కోసం మామ్స్ బిస్కెట్స్ అందిస్తున్నారు. అవిసేలు, ఓట్స్, బేకరీ ల్లో ఉపయోగించే ఈస్ట్ తో పాటు బలవర్ధకమైన  ఇతర పదార్ధాలు కలిపి ఈ బిస్కెట్స్ ఇస్తున్నారు. వీటి వల్ల తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పుతున్నారు. కొత్త స్టార్టప్స్ కొత్త ఐడియాలతో వస్తు కాసుల […]

మనస్సు పెట్టి చేస్తే సరి.

మె విజయం వెనుక ఏదైనా రహస్యం వుండా అని విలేకరులు రకుల్ ప్రీతి సింగ్ ని అడిగారు. దక్షిణాదిలో అగ్ర కధానాయికగా మారిపోయాక, వరుస అవకాశాలను సొంతం చేసుకుని అన్నింటిలోను ప్రేక్షకులను మెప్పించాక ఆమె ముందుకు వచ్చిన ప్రశ్న ఇది. అయితే రాకుల్ ఒక్క నవ్వు నవ్వేసి, చేసే పనిలో వందశాతం మనస్సు పెట్టామంటే మనం అనుకున్నట్లే అన్ని జరుగుతాయి. అదే తన విజయ రహస్యం అని చెప్పేసింది. సెట్ లో కుడా ప్రత్యేక గుర్తింపును కానీ, […]

తెలుగుతో పాటు తమిళ్ లో.

ఫిదా లో తనం చక్కదనం తో నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్ధులను చేసిన సాయి పల్లవి ఇప్పుడు బిజీ స్టారైపోయిండి. నాని తో ఎంసిఎ సినిమాలో నటిస్తున్న పల్లవి తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న కణం లోను తాజాగా మరో ద్విభాషా చిత్రంలోనూ సినిమా చేస్తుంది. అంటే ఒకే సారి అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను ఆనంద పెట్టడం అన్నమాట. ఈ కొత్త సినిమాలో ధనుష్ సరసన మారి-2 లో నటిస్తుంది సాయి పల్లవి. సినిమా […]

చీరంటే ఇష్టం.

హిందీలో వచ్చిన డర్టీ పిక్చర్ తో ఎందఱో అభిమానులను సంపాదించుకుని ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేసిన విద్యాబాలన్  ఇందుకు కొత్త సినిమా చేయబోతుంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన విద్యాబాలన్ మాట్లాడుతూ ‘మాది తమిళ మూలాలున్న మలయాల కుటుంబం అయినా నేను పుట్టి పెరిగింది ముంబాయి లో అయినా సరే నేను దక్షినాది అమ్మాయిలా కన్పించేందుకు మా అమ్మే కారణం. నాకు చీరలు, బంగారు ఆభరణాలు, మాచింగ్ నగలు, ముక్కు పుడక ఇవన్నీ ఇష్టం చీరైనా […]

జార్ లేడీకి ఆరోగ్య సమస్య.

శరీరాన్ని ఎలా పడితే అలా వంచి. డాన్సులు, ఫైట్స్ చేసేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు స్టార్స్. కానీ అలా శరీరం వంచీ వంచా, ఇక శాశ్వతంగా అనారోగ్యం పాలయినానని చెప్పుతుంది స్టెఫ్ మెర్క్యురీ. ఇంగ్లాండ్ లోని డార్మెంట్ కు చెందిన స్టెఫ్ రెండడుగులు ఎత్తు, 18 అంగుళాల వ్యాసంతో వున్న ఒక ట్రాన్స్ ఫరెంట్ జార్ లో కుర్చుని ప్రదర్శనలు ఇచ్చేది. అంతే కానీ కిచెన్ లోని కప్ బోర్డ్ లు, షెల్ఫ్ లు, లాండ్రీ బ్యాగ్స్, జిమ్ […]

వెండి తెరపైన మిధిలీ జీవితం.

ప్రముఖ మహిళా క్రికెటర్, పద్మశ్రీ పురస్కార గ్రహిత మిధాలీ రాజ జీవిత కద వెండి తెరకు ఎక్కిమరి వయారామ్ 18 మోహన్  పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సంస్థ గతంలో మేరేకోమ్ జీవిత కధను సినిమాగా నిర్మించనున్నారు. మిధిలి రాజ్ నుంచి హక్కులు దక్కించుకున్నామని, ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని సంస్థ ప్రకటించింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ నా జీవితం  సినిమాగా రావడం చాలా సంతోషంగా వుంది. అమ్మాయిలు క్రీడల వైపు రావడానికి […]

‘ఎప్పుడు ఒక్కలాగే ఉంటా’.

చాలా తొందరలో నాగచైతన్య తో సామంత పెళ్లి జరగబోతుంది. ఒక్క పెళ్ళి పనులు భారీగా జరుగుతున్నాయి. మరో పక్క ఆమె కెరీర్ కుడా అంత అద్భుతంగా ముందుకు వెళుతుంది. రాజు గారి గది-2 రాబోతుంది. రామ్ చరణ్ తో రంగస్థలంలో నటిస్తుంది. పెళ్లి  గురించి కబుర్లేమిటనిఅడిగితె ‘పెద్ద మలుపు మాత్రం ఏవీ వుండవు ఎప్పటి లాగే నేను, నా సినిమాలు. కెరీర్ ఏకంగా చైతు తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం పూర్తిగా వుంటుంది. నాకు సినిమాలే […]

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంకా చోప్రా.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టి.వి తారల్లో బాలీవుడ్ నటి  ప్రియాంకా చోప్రా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 65.52 కోట్ల   పారితోషకం   తీసుకుంటు    ఫోర్బ్స్  తాజా వేడుదల చేసిన టాప్ టెన్ జాబితాలో ప్రియాంకా చోప్రా ఎనిమిదవ  స్థానంలో    ఉన్నారు. క్వాంటికో  టి.వి షో లో పశ్చిమ దేశాల్లో వినోద  రంగంలోకి అడుగు  పెట్టిన ప్రియాంకా చోప్రా సినిమాలో హాలీవుడ్ లో తనదైన ప్రేత్యేక  ముద్ర వేసారు.

కరీనా గొప్ప ఆదర్శం.

నాజూకు ఆకృతి అని ఇవ్వాల్టి  అమ్మాయిలు ఎవరయినా రోల్ మోడల్ గా తీసుకోవాలంటే ఫస్ట్ కరీనానే గుర్తు చేసుకోవాలి. అర్ధం పర్ధం లేని డైటింగ్ లు, శరీరాన్ని కష్టపెట్టే ఎక్సర్ సైజు లు చేసి అనారోగ్యం పాలు అయ్యేకంటే ముందస్తూగా ఓ సారి కరీనా డైట్ ప్లాన్ చేసి చూడాలి. 2008 లో సినిమా ల్లోకి వచ్చిన కరీనా కపూర్ బిడ్డకు తల్లి అయినా ఇప్పటికీ అదే రూపంలో సినిమాల్లో నటిస్తుంది. అలాంటి నాజూకు తనం కోసం […]

సేల్ఫీలతో సినిమాల్లోకి వచ్చా.

ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుర్ధం సినిమాల్లో నటిస్తున్న అనుపమా పరమేశ్వరన్, అ ఆ, శతమానం భవతి తర్వాత తన పాత్రను అభిమానులు బాగా గుర్తు ఉంచుకున్నారని చెప్పుతుంది. తెలుగు, మలయాళం, తమిళ సినిమాలలో నిమిషా కాళీ లేని అనుపమ, సినిమాల్లోకి రాకపోతే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ని అయ్యి వుండే దాన్ని అంటుంది. పుస్తకాలు పుస్తకాల బట్టి వచ్చ అలవాటు, ఏదైనా డిఫరెంట్ కెరీర్ గురించి అలోచించినపుడు అడవులు, జంతువులే నాకు గుర్తొచ్చాయికానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసాను. […]

ఈ కారెక్టర్ నచ్చింది.

నేను ఎయిర్ హాస్టస్ ట్రయినింగ్ తీసుకుంటున్నాను తెలుసా అంటుంది శ్రీయా శరన్. నారా రోహిత్, సుదీర్ బాబులతో కలిసి వీర భోగ హాసం తరాయిలు సినిమాలో నటిస్తుంది.  ఈ  సినిమాలో శ్రీయ ఎయిర్ హాస్టర్స్ గా నటిస్తుంది. అసలీ సినిమా ప్రపంచ పుట కు అనుభవం. ఇప్పుడు కొత్త వాళ్ళతో కొత్త పాత్రలతో మేకప్ లు పేకప్ ల తో సరదా గా వుంటుంది. మధ్యలో ఇలాంటి పాత్రలోస్తే  ఇంకేం చేస్తాం ఎంతో సరదా అంటుంది శ్రీయ. […]

బాడ్మింటన్ క్లాసు లకు వెళ్తున్నా.

బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్లో నటిస్తున్నా శ్రద్దా కపూర్ ఇప్పుడు సీరియస్ గా బాడ్మింటన్ క్లాసు లకు హాజరవుతోంది. ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలంటే కనీసం తిన్నగా ఆడటం అయినా వచ్చి ఉండాలి. లేకపోతే ఒక క్రీడాకారిణి పాత్రకు న్యాయం చేయలేను. రొటీన్ గ ఫిట్నెస్, సౌందర్య కార్యక్రమాలు, మేకప్ లు తప్పవు. అవి ఎలాగో ఫాలో  అవుతాను కానీ మరి ఒక చాలెంజింగ్ పాత్రను తీసుకొంటే దాన్ని అభానుపాలు చేయకుదాదానుకోన్నాను. న్దుకే ఉదయాన్నే […]

నా అందం రహస్యం.

బావున్నావు, అందంగా వున్నావు….. సన్నగా తీగలా వున్నావాణి పొగడ్తలు అందుకోవడం చాలా బావుంటుంది కానీ నిజంగా నా సౌందర్య రహస్యాలు మూడే మూడు సరైన ఆహారం వ్యాయామం, చాలినంత నిద్ర అంటుంది జాక్విలిన్ ఫెరోండెజ్ . సెలబ్రేటిలు మాత్రమే వర్కవుట్స్ చేస్తారు, చేయాలి అనుకోకండి, ప్రతి వాళ్ళకు ఈ వ్యాయామం అవసరం. అలవాటు గా చేసుకోవాలి. నా ఫిట్ నెస్ ఫార్ములా లో కార్డియో డాన్స్, స్ట్రీంగ్త్ ట్రైనింగ్, యోగా ఉంటాయి. వర్కింగ్ అవుట్ల ను ఆహారం […]

ఐటమ్ సాంగ్స్ తో సినిమాకు హైప్.

గ్లామర్ కోసం నాలాంటి ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న తారలకు ఓ పాట కేటాయిస్తున్నారు. కధకు మరింత ఊపు రావాలంటే ఒక్క పాటకే శక్తి వుందని దర్శకులు ప్రోడ్యుసర్స్ అనుకుంటున్నారంటే వీటిని ప్రత్యేక గీతాలు ఐటెమ్ సాంగ్స్ అంటూ అవమానిస్తారెండుకు అంటోంది తమన్నా. ఇంతకూ ముందు రెండు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది తమన్నా. ఇప్పుడు రాబోయే జై లవకుశ లోనూ ఓ పాటలో ఆడి పాడుతుంది తమన్నా. అసలు ఒక పాట వల్ల, ఒక గెస్ట్ రోల్ […]

కాస్త తింటే చమటోడ్చాలి.

ఫిట్ నెస్ విషయంలో ఆహారం పానీయాలే కీలాక పాత్ర వహిస్తాయి అంటోంది. సోనాక్షి సిన్హా. అందంగా కనిపించి ఫిట్నెస్ మెయిన్ చేయడం కోసం నోరు కట్టేసుకోవాలి లేదా జిమ్లో చమటోడ్చాలి అంటుందామె. సరైన ఆహారం, సరైన మోతాదు మించకుండా తినాలి. నేను చాలా సార్లు టెమ్ట్ అయిపోతాను. అలా తింటే మరో రెండు గంటలు ఎక్కువ జిమ్ లో కష్టపడాలి. ఇలా మెయిన్ టైన్ చేయడం చాలా కష్టం. కానీ ఫుల్ డైట్ ప్లాన్ అమలు పరచక […]

వాన్ లో కాపురం.

Eileah Ohning  అనే ఆవిడా ఒక వ్యాన్ కొనేసుకుని దీన్ని ఇల్లుగా మార్చేసుకోంది. అమెరికా లోని కొలంబస్ నగరం ఈమెది. ఒక రోజు ఈమె ఒక వ్యాన్ కొనేసి దాన్లో చక్కని బెడ్, టాయిలెట్ ఎల్ ఇడి లైటింగ్, స్టోరేజ్ పరియా ఇలా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని, చక్కగా ఉంటున్న ఇల్లు ఖాళీ చేసే వ్యాన్ లో కాపురం పెట్టేసింది . ఈ వ్యాన్ బహ్నింగ్ పని చేసే చోటికి దగరలో ఆపి వుంటుంది. ఆఫీసుకు […]