వేదింపుల నివారణ కోసం టూల్
ఆన్‌లైన్‌లో వేదింపులు ఎదుర్కొనేవారి కోసం ఫేస్‌బుక్ సరికొత్త టూల్ ప్రవేశపెట్టింది. ఇది ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు పరిమితం కాలేదు. ఈ టూల్‌లో సమస్యకు కారణాలు, నివారణ మార్గాలు వాటిని ఎదుర్కొనే పద్దతులు ఉంటాయి. బుల్లీయింగ్ ప్రివెన్షన్ హబ్ (BPH) అనేది ఈ టూల్ పేరు. ఫేస్‌బుక్‌లో సపోర్ట్ ఇన్‌బాక్స్‌లో ఇప్పటికే ఉన్న సేఫ్టీ సెంటర్‌లో ఇటీవలే దీన్ని ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్ తన ఖాతాదారులకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్ల గురించి ఇందులో ఉంటుంది. బుల్లీయింగ్ వివరణ, సూచనలు […]
నిమిషంలో కూరలు తయార్
మనుష్యుల అవసరాలను అనుసరించే కొత్త స్టార్టప్‌లు వస్తున్నాయి . ఈజీ కూర స్టార్ట్ చేసింది అల్లం పద్మ . ఈ వెబ్‌సైట్‌లో ఆర్డరిస్తే అక్కడున్న ఏరెసిపి ఎంచుకున్న ఆ కూరకు సంబంధించిన ముక్కలు దాన్లో వేస్తే దినుసులు అన్ని విడివిడిగా ప్యాక్ చేసి ఆ కూర ఎలావండాలో పాయింట్ల వారీగా తెలిపే ఓ కూడా అందులో పెట్టి పంపేస్తారు .సెనగపప్పు , మినపపప్పు , రాజ్మాలాంటివి వంటలో అవసరం అయితే వాటిని నానబెట్టి ఉడకబెట్టినవి కూడా ప్యాక్‌లో […]
అన్ని వేళ్ళకూ ఒకే ఉంగరం
ఉంగరం అంటే వేలి చూట్టూ రింగు ఇంచక్కని రాయి అంతే కదా..! ఇవ్వాళ ఫ్యాషన్ పాతదై పోయింది. ఉంగరాల స్టయిల్‌తో పాటు సైజు కూడా మారిపోయింది. ఒకే ఉంగరం రెండు మూడు వేళ్ళకు ఇంకోటి వేలి గోరు వరకు ఉంటే రెండేసి ఉంగకరాలు కలుపుతూ చేయిన్‌తో అసలు ఉంగరం కనబడకుండా అడ్జెష్టబుల్ స్టోన్ రింగ్స్ వచ్చాయి. మొత్తం చేయంతటికీ అలంకారంలాగా వేళ్ళ మొదలు నుంచి గోళ్ళ వరకు వజ్రాలు, రాళ్ళు డిజైన్‌లతోనూ వస్తున్నాయి. అన్ని వేళ్ళను కలుపుతూ […]
టేబుల్ పైన ఉద్యానవనం
టేబుల్ పైన పూలబొకే పెట్టుకున్నట్లు ఒక ఉద్యానవనం సృష్టంచి ఇస్తున్న గార్డెనింగ్ నిపుణులు గాజు చెక్క ప్లాస్టిక్ ,వెనుక పాలరాయి మనకు నచ్చిన కుండీల్లో ఎడారి అందాలు కావాలంటే కాక్టస్ రకాలు , సన్నగా తీగల్లా ఉండే ఆర్కిద్ రకాలు ఇదే డైనింగ్ టేబుల్ పైన పెట్టుకొనే లాగయితే కొత్తిమీర , పుదీనా, ఉల్లి వంటి రకాలు లివింగ్ రూమ్‌లో అయితే మినీ లిల్లీలు చిట్టి చామంతులు ఇస్తారు . టేబుల్ రూమ్ ఉద్యానవనం లో పెంచి […]
శాకాహారమూ బలవర్థకమే
శాకాహారం లో ఎలాంటి బలం వుండదన్నది వట్టి అపోహ మాత్రమే నని ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేశాయి . మాంసాహారానికి బదులుగా పప్పు ధాన్యాలు శరీరానికి కావల్సిన మాంసకృత్తులు ఇస్తాయి . పాలకు బదులు సోయా పాలు ఇంకా శ్రేష్ఠం . ఆకు కూరలు , కూరగాయలు ,మెలకెత్తిన విత్తనాల్లో విటమిన్లు ఖనిజ లవణాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని , జంతు ఉత్పత్తుల్లో ధీటుగా ఈ శాకాహారం శరీర ధారుడ్యానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు […]
సౌందర్య పోషణకు పెరుగు
పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెపితే తక్కువ ఖరీదులో పెరుగుతో అందాన్ని మెరుగు పరుచుకొనే చిట్కాలు చెబుతున్నారు సౌందర్యనిపుణులు . ఎండలో ఎక్కువ సేపు ఉంటే చర్మం నల్లగా మారటం జుట్టు చిట్లిపోవడం సహజం .అలాంటపుడే పెరుగులో పావు కప్పు నిమ్మరసం మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ .కలిపి తలకు పట్టించాలి . ముఖానికి ఫేస్ మాస్క్‌లా కూడా వేసుకోవాలి .అరగంట తర్వాత స్నానం చేస్తే ఈ సమస్యలు పోతాయి . పావు […]
చూయింగ్ గమ్ మంచిదే
చూయింగ్ గమ్ నోట్లో వేసుకుని నమిలితూ కనబడితే అదేదో పదిమందిలో మర్యాదగా ఉండదని , చిరాకు పడతాం గానీ ,షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌ని అస్తమానం నములుతూ ఉండేవాళ్లలో ఆకలి పెద్దగా ఉండదనీ ,తీపి పదార్దాలు తినాలనే కోరిక తగ్గుతుందనీ యుఎస్ పరిశోదనలు చెబుతున్నాయి . అంతే కాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది కూడా స్ట్రెస్ కు సంబంధించిన పరీక్షల్లో గమ్ నమిలేవాళ్లకు రిలాక్షింగ్‌గా ఉన్నట్లు గుర్తించారు . వీరికి బహుళ పనుల నిర్వాహణలో సామర్ధ్యం […]
ఏకాగ్రత కోసం ధ్యానం
ధ్యానం జీవితానికి మరింత విలువని ప్రసాదిస్తోంది అంటున్నారు యోగా గురువులు . ధ్యానం అంటే సమగ్రత ధ్యానం వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది . ధ్యానంలో మనశరీరం స్థితిని సంబంధించిన ఎరుక మన మనసుకు తెలుస్తుంది . ఇది వృద్ధులకోసం కానేకాదు . అన్ని వయసుల వారికీ ముఖ్యంగా ఎంతో ఉత్సాహంలో ఎన్నెన్నో పనులు ఒకే సారి చేయాలని ఆశపడే యువతకు ఏకాగ్రత ఇస్తుంది . ఏ సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం పట్టుదల ఇస్తుంది […]
పండగ స్వీట్స్ జాగ్రత్త
ధన త్రయోదశి వెళ్తూనే దీపావళి వచ్చేసింది. ఇంట్లో పిండివంటల సందడి వుంటుంది. పైగా గిఫ్ట్ లుగా స్వీట్స్ వస్తాయి. పండగ కోసం స్వీట్లు చేసేటప్పుడు మర్చిపోవద్దు. చక్కెర తో కాకుండా బెల్లంతో స్వీట్లు తయారు చేసుకోండి గోధుమపిండి పాలు బెల్లంతో చేసిన పన్నీర్ మిఠాయి లాంటి శ్వీట్లు మంచివే. ఒకసారి వాడిన నూనెలో మళ్ళీ శ్వీట్లను వేయించవద్దు. బయట పార్టీలకు వెళ్ళినప్పుడు రోజూ అలవాటుగా తినే తిండి తినే బయలుదేరాలి. ఆకలితో వుంటే ఏ స్వీట్లో వేపుల్లో […]
నేనో రాక్ స్టార్ అన్నది శృతి
బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో కలిసి త్రి భాషా చిత్రంలో నటిస్తోంది. అంతర్జాతీయ ఆర్టిస్టులతో కొలాబరేషన్లు రాక్ అండ్ రోల్ అంటూ ఉర్రుతలూగించే ప్రాజెక్టులున్నాయి. వృత్తి సినీ నటి అయినా గొప్ప గాయని. నేనో రాక్ స్టార్ ని అని నవ్వుతోంది శృతి. ఫెమినిజం లో పాప్ కల్చర్ కలిసి ఆ పదం డైల్యూట్ […]
దీపికా డ్రెస్ ధర పది లక్షలు
ఒక్క సినిమా చేస్తే కోట్లు వస్తాయి. దానికి తగట్టే వుంటుందీ జీవిత విధానం స్టయిల్ కూడా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిపోయిన దీపికా పదుకొనె మాత్రం ఈ విషయంలో వేరేగా వుంటుందా? సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తున్న బిగ్ బాస్ 10 అన్న కార్యక్రమానికి దీపికా ముఖ్య అతిధిగా హాజరైంది. హాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా వేసుకుంటున్న బాల్ మెయిన్ అనే డ్రస్ తో దీపికా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. పాశ్చాత్య దేశాల్లో సరికొత్త ఫ్యాషన్ ఇది. […]
సంపాదన వుంటే ఆరోగ్యం ఉన్నట్లే
ఆరోగ్యంగా వుండటం అంటే శరీరధారుడ్యం ఆరోగ్య స్థితుల పై ముడిపడి ఉంటుందని స్త్రీల ఆరోగ్య విషయంలో ఒక అంతర్జాతీయ సర్వే రిపోర్ట్ చెపుతోంది. ఆ అధ్యయనంలో పాల్గొన్న ఎక్కువ మంది స్త్రీలు మహిళలు గా వుండటం అంటే ఆరోగ్యంగా ఫిట్నెస్ టోన్ అని చెపితే 50 శాతం మంది ఆర్ధిక అభద్రత తో వుండటం వాళ్ళ ఆరోగ్యంగా లేమన్నారు. 60 శాతం మంది మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్వహించే ఏ కార్యక్రమానికీ హాజరుకామన్నారు. కొంతమంది స్త్రీలు సంపాదనాపరులైతే […]
దీపావళి ఇందుకే
దీపావళి పండుగ కధ వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. లోక కంటకుడైన నరకుడు తన పుత్రుడైనా వాడిని వెనకేసుకు రాకుండా లోకాల్ని నాశనం చేయనీయకుండా స్వయంగా కన్న తల్లే అతన్ని సంహరించింది. నరకుడి మరణానికి కడుపు తరుక్కుపోయేలా దుఃఖపడింది. పిల్లలకి విదేశీ కధలు కాకుండా ఇలాంటి ధర్మాలను గురించిన కధలు వినిపించాలి. జిజియాబాయి ఆలా చెప్పింది కనుకే శివాజీ ధర్మ నిష్ఠ కలవాడయ్యాడు. పిలల్లకు పండుగ వంకతో వాళ్ళు నీతిని గ్రహించే విషయాలు చెప్పాలి. దీపావళి జరుపుకుంటున్న […]
దీవాలీలో నగల వెలుగులు
బాలీవుడ్ హీరోయిన్స్ దీవాలీ నగలలో వెలిగిపోతున్నారు.పండుగ పేరు చెప్పితే కొత్త నగలు వచ్చి వాలతాయి. పైన ధనత్రయోదసి దీపావళి కలసి వచ్చాయి. వరుసగా కూర్చున్న హారాలు, పెద్ద పాల్కో చోకర్ సెట్లు, బంగారు పూసల హారాలు, ఎప్పటికి ఎవ్వర్ గ్రీన్ అనిపించే డిజైన్స్ ధరించిన మన తారలు పండుగకు కొలువు తీరారు. ఖరీదైన నగల లోనే కాదు ఇమిటేషన్ జువెలరీ తో కూడా వాళ్ళు ఈ సాంప్రదాయ వేడుకలో, ఎన్నెన్నో కొత్త, పాత నగల తో మెరుపులు […]
ఈ జమిందారు కూతురికి గాంధేయ మార్గం ఇష్టం
నైనిటాల్ లోని కుమావూన్ రాజ ప్రసాదం అబాట్స్ ఫోర్ట్ లో పుట్టిన జహ్నవీ ప్రసాద్ కు వార్సా బత్రాలు నిర్మించడం ఇష్టం. గాంధీ సత్య శాధన పుస్తకాన్ని చదివాక ఆయన గురించి ఎంతో స్టడీ చేసింది. గాంధీ తిరిగిన దక్షిణాఫ్రిక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ తిరిగి ఆయన్ను ప్రభావితం చేసిన వ్యక్తులను, ఆయన వాల్ల ప్రభావితులైన వ్యక్తులను కలుసుకుంది. గాంధీ సత్యశోధనలోని విషయాలు ఇతర చిత్రకారులతో కలిసి బొమ్మలు వేసి టేల్స్ ఆఫ్ యంగ్ గాంధీ […]
వింటర్ లో ఇలా తినాలి
సీజన్ కో భోజనం ఉంటుందా అంటే ఉంటుంది. ఉదయం టిఫీన్ గా రెగ్యులర్ టీఫిన్ స్థానంలో తయారయిన ఓట్ మిల్ ఆహార పదార్ధాలు తీసుకొవాలి. కాఫీ స్థానంలో జింజర్ టీ తాగాలి. ముడి బియ్యం తొ వండిన అన్నంతో రాకరకాల కూరగాయలు కలిపి చేసిన్ కూరలు తినాలి. చలి కాలంలో నిమ్మకాయ చేసే మేలు అంత ఇంత కాదు.సాయంత్రం వేళలో పల్లీలు,బాదం పప్పు తినాలి.ఇక రాత్రి వేళలొ తినే భొజనంలొకి వండేవి ఆలివ్ అయిల్ ఉండేలా చూసుకొవాలి. […]
ఐస్ లాండ్ మహిళల అద్భుత పోరాటం
స్త్రీ పురుషుల మధ్య బేధ భావాలు తొలగి ఆర్ధిక అంశాల్లో లింగ వివక్ష లేని సమాజం సాధించాలంటే కనీసం 170 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక ఇటీవల ఒక నివేదిక వెలువరించింది. ఈ నివేదిక నేపథ్యంలో ఐస్ లాండ్ రాజధాని రేక్జావిక్ నగరంలో యధావిధిగా ఉదయం ఆఫీసులతో నిండిపోయాయి. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 38 నిమిషాలైంది. వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఒక్కసారిగా పని ముగించి రోడ్ల మెడకు వచ్చారు. ఎందుకంటే […]
స్పెషల్ కిడ్స్ కోసం నయీ దిశ
నయీ దిశ రిసార్ట్స్ సెంటర్ వ్యవస్థాపకురాలు ప్రాచిడియో . స్పెషల్ కిడ్స్ కు అండగా నిలబడాలన్నది ప్రాచీ కోరిక. స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లి తండ్రులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చేందుకే నయీ దిశ పోర్టల్. ఇంటలెక్చువల్ అండ్ డెవలెప్మెంటల్ డిజబిలిటీ తో బాధపడుతున్న కుటుంబాల పేరెంట్స్ వారి పిలల్లకు సాధికారులుగా నిలబడేందుకు తల్లులకు పిల్లల గురించి కేర్ గివింగ్ సామర్ధ్యం పెంచేందుకు ఇలాంటి పిల్లలున్న కుటుంబాలకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పర్చేందుకు సాయపడుతుంది. ఈ వెబ్ సైట్ పేరు […]
జండర్ ఈక్వాలిటి చాంపియన్ ప్రియ
న్యూయార్క్ లో ఉండే దేవినేని ఏరో మొయితా ఓహ్రా డాన గోల్డ్ మెన్ కలిసి యాసిడ్ ఎటాక్ భాదితుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కు నిరసనగా ప్రియ అనే అమ్మయిని హీరోయిన్ గా లైంగిక, యాసిడ్ దాడులను ఎదుర్కోనే దిరోదత్త యువతిగా కామిక్ సీరిస్ సృష్టించారు. దినిలో భాగంగా విడుదలైన ప్రియశక్తి,ప్రియ మిర్రర్ పుస్తకాలు అన్ లైన్ లొ హల్ చల్ చేస్తున్నాయి. ప్రియశక్తిని జండర్ ఈక్వాలీటి చాంపియన్ గా ఐక్యరాజ్య సమితి మహిళ విభాగం […]
శంఖం లాంటి మెడ కోసం
మొహం గురించి శరీరం గురించి ఫిట్నెస్ గురించి చాలా సార్లు మాట్లాడుకుంటాం. శ్రద్ధ తీసుకుంటాం గానీ శంఖం లాంటి మెడకోసం ఎప్పుడూ ఆలోచించం. శరీరాన్ని మెదడునీ కనెక్ట్ చేసేది మెడ. చూసేందుకు చిన్నగా ఉన్నా విభిన్న గ్రూపులు కలిసిన పన్నెండు కండరాలుంటాయి మెడలో. సరైన పోశ్చర్ లేకపోయినా సరిగ్గా కూర్చోకపోయినా మెడ చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. మెడను బలోపేతం చేయగలిగే స్ట్రెంగ్త్ నింగ్ ఎక్సర్ సైజులు అనేకం ఉన్నాయి. నెక్ ఎక్సర్ సైజులు సింపుల్ వే […]
