శృతి హాసన్
ఇప్పటి ధైర్యానికి బాల్యంతో పునాది
చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్ కు వెళ్లే రోజుల్లో అదేపనిగా కట్టు కధలు చెప్పేదట. అలాగే స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్క్ ని ఎవ్వరి సాయం అడగకుండానే తానే కష్టపడి చేసేదట. తనకు సంబంధించిన ప్రతి పనీ పెద్దవాళ్ళు వాదిస్తున్నా వినకుండా తనే చేసుకునేదట. ఆలా అలవాటై ఇవ్వాళ మంచి కధలు పాటలు రాయగలుగుతున్నానంటోంది. బాల్యం ప్రభావం వల్లనే స్వతంత్రంగా ఆలోచించటం నిర్ణయాలు తీసుకోవటం చేతనైందట. ప్రేమమ్ , […]
నేనో రాక్ స్టార్ అన్నది శృతి
బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో కలిసి త్రి భాషా చిత్రంలో నటిస్తోంది. అంతర్జాతీయ ఆర్టిస్టులతో కొలాబరేషన్లు రాక్ అండ్ రోల్ అంటూ ఉర్రుతలూగించే ప్రాజెక్టులున్నాయి. వృత్తి సినీ నటి అయినా గొప్ప గాయని. నేనో రాక్ స్టార్ ని అని నవ్వుతోంది శృతి. ఫెమినిజం లో పాప్ కల్చర్ కలిసి ఆ పదం డైల్యూట్ […]
