ఈ ఫోటోలు సాయం కోసమే

ఈ ఫోటోలు సాయం కోసమే

ఈ ఫోటోలు సాయం కోసమే

హైదరాబాద్ లో 72వ అందాల పోటీ నిర్వహిస్తున్న జూలియా మోర్లే  మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థ కు చైర్మన్, సి ఈ ఓ కూడా. లండన్ లో పుట్టిన జూలియా ఈ అందాల పోటీల సృష్టికర్త ఎరిక్ మార్లే భార్య. ఈ కార్యక్రమాల ద్వారా నిధులు సేకరించి అనారోగ్యం పేదరికంతో వెనుకబడిన పిల్లలకు సాయం చేస్తారు. ఇప్పటివరకు సేకరించిన బిలియన్ పైగా డాలర్లతో 142 దేశాల్లో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు జూలియా. 2022 లో ఆమె బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 చేతుల మీదుగా కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE) గా నియమితులయ్యారు ఆమె వయసు 85.