May 2017
ఆ చెట్టు విత్తనాల మొక్కలే అమెరికా అంతా
ఇప్పుడు మనకి మంచి బీర తీగె వేద్దామంటే చెట్టుకి ఎండి ఒరుగైపోయిన బీరకాయ నుండి మన చేతుల్లోకి రాలే గింజలు దొరకవు. గుప్పెడు ఆకు కూర విత్తనాలు దొరకవు. విత్తనాలు పండించడం లేదన్న మాట. అవి మార్కెట్ లో దొరికే అమ్మకపు వస్తువులు. స్వయంగా ఈ సంపదనని మనం దాచుకోవాలి రాబోయే తరాల కోసం. ఇప్పుడో చిన్న విశేషం వినాలి. అమెరికాలో ఉన్న అవకాడో పళ్లన్నీ ఒక చెట్టు నుంచి వచ్చిన విత్తనాలని తేలింది. ఈ కథ […]
విజువల్ మెమొరీ యాడ్ చేయాలి
అన్నీ మరచిపోతున్నామని ఊరికే భయపడతాం కానీ, కొంచెం కష్టపడితే జ్ఞాపకాన్ని పదిలంగా మరుపనేది రాకుండా దాచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. అడిగీ అడగ్గానే ఫోన్ నంబర్లు, నిమిషాలతో ఎప్పుడో జరిగిన విషయాలు ఏకరువు పెట్టేవాళ్ళని చూస్తుంటాం. వీళ్ళందరికీ సాధ్యం అయింది మనకీ సాధ్యం అవుతుంది. కాస్త ఎక్సర్సైజులు చేయాలి. ముందుగ మరచుపోతున్నానన్న భయం పోగొట్టుకోవాలి. కొన్నాళ్ళ పాటు దీక్షగా ప్రతి విషయానికి విజువల్ మెమొరీని యాడ్ చేస్తూ రావాలి. ఉదాహరణకు బయటకు వెళ్లివచ్చి బ్యాగ్ టేబుల్ పైన పెట్టాం.మరచిపోతున్నామని […]
తల్లి అశాంతిగా వుంటేనేఈ స్థితి
ప్రతి విషయానికి ఒక కారణం వుంటుంది. మనుష్యుల ప్రవర్తన వెనక పెంపకం తీరుంటుంది. కొన్నింటికి తల్లి కడుపులోనే బీజం పడుతుంది. కొంతమంది పిల్లలు మొండిగా, పెంకి తనంగా ఏడుస్తూనే వుంటారు. ఎంత ఊరడించిన అంతే. కాసేపు కూసేపు కాదు దాదాపు రోజంతా అలా చిరాగ్గా ఏడుస్తారు. సరిగా తిండి తినరు, అలంటి ప్రవర్తన పిల్లల్లో ఎందుకుంటుంది అని పరిశోధన చేస్తే ఆశ్చర్యంగా ఆ ఏడుపులకి తల్లే కారణం అని తేలింది. గర్భిణిగా ఉండగా తల్లి ఎదుర్కొన్న ఒత్తిడీ, […]
నీళ్ళకు ఆరోగ్యం కలిపి ఇచ్చేస్తాయి
ఇప్పుడు వస్తువులు మార్కెట్ చేసుకోవాలంటే ఫస్ట్ సౌకర్యం, అందం, ఎక్కడికైనా తేలికగా మోసుకుపోగల అవకాశం అన్నింటిని మించి ఆరోగ్యం తోడైతే చాలు హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లే. ఇప్పుడు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు నిల్వవుంచినా, తాగినా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇంట్లో వాటిని అవతల పెట్టి గ్లాసులతో, చెంబులతో తాగవచ్చు. మరి ప్రతి రోజు మంచి నీళ్ళు మన వెంట తీసుకు వెళ్ళే అవసరం వుంటే ఆ నీళ్ళు ఆరోగ్యంగా అందాలంటే […]
అందం విషయంలో అపోహ చట్టం తెచ్చింది
అందం గురించిన ఆశలు, అంచనాలు తీవ్రస్థాయికి చేరి ప్రాణాల పైకి తెస్తూ వుంటే చివరకు ప్రభుత్వం కలగజేసుకుని చట్టం తేవలసి వచ్చింది. ఫ్యాషన్ లకు పేరుపొందిన ఫ్రాన్స్ లో సంచలన చట్టం ఒకటి వచ్చింది. బరువు తక్కువ ఉన్న మోడల్స్ నిషేదిస్తూ చేసిన ఈ చట్టం ప్రకారం ప్రతి మోడల్ తన శరీర ఆరోగ్యంతో పాటు బాడీ మాస్ ఇండెక్స్ కు సంబందించి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. శరీరo బరువు అతి తక్కువగా వుంచుకోవడం కోసం తిండి […]
ఇతరుల ప్రాణాలు కూడా విలువైనవే
నీహారికా, నిన్నటి రోజు నువ్వు ట్రాఫిక్ లో అతివేగంగా కార్లు, ఇతర వాహనాలు తప్పిస్తూ బైక్ పైన రావడం చూశాను. ఇంత రద్దీలో నువ్వు నీ ప్రాణం, ఇతరుల ప్రాణం గురించి ఏమాత్రం లక్ష్యం లేకుండా ఎలా రెడ్ సిగ్నల్ దగ్గర జంప్ చేస్తూ వస్తున్నావో కూడా చూశాను. రహదారి పైన కాస్తయినా సంయమనంతో వ్యవహరించవా? నీలాంటి యువతే కార్లో వెళుతూ సీట్ బెల్ట్ పెట్టుకోరు, ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నా లక్ష్య పెట్టరు. ట్రాఫిక్ ఎక్కువగా వుంటే […]
పిల్లి పిల్లలూ, పుర్రె బొమ్మలూ
పిల్లి మామూలుగా ఎదురొస్తేనే అపశకునం అనుకొంటాం. ఒక ప్రియురాలికి ముద్దుగా ప్రెజెంట్ చేసే రింగ్ వేలిపైన పిల్లి తొంగి చూస్తున్నట్లు కనిపిస్తే ఎలా వుంటుంది. ఒక పాము పిల్ల లాగానో, ఉడతల్లాగానో, బుర్ర మీసాలలాగానో, కాఫీ కప్పు లాగానో ఉందనుకో ఎలా అనిపిస్తుంది. కొంచెం వింతగా, కొత్తగా వెనక్కి తిరిగి చూడలన్నంతగా వుంటాయి. కల్లో అయినా ఒక పుర్రె కనిపిస్తే దడుచుకుని లేచి మంచినీళ్ళు తాగుతారు. అలాంటిది ఏకంగా ఓ అమ్మాయి ఒక పుర్రె ఉన్న ఉంగరం పెట్టుకుని […]
తక్షణ శక్తికి చెరుకు రసం
ఈ సీజన్ లోనే చెరుకు రసం బాగా దొరుకుతుంది. పైగా టేస్టీగా, చల్లగా, సహజంగా వుంటుంది కనుక అoదరూ ఇష్టపడతారు. ఎండలో అలసిపోయి వచ్చాక ఒక్క గ్లాసు చెరుకు రసం తాగితే చాలు తక్షణ శక్తి వస్తుంది. కోబాల్ట్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటి ఆక్సిడెంట్లు, ప్రోటీనులు, పైటో న్యూట్రియంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చెరుకు రసం కాలేయం, మూత్ర పిండాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెరుకు రసంలో నిమ్మరసం కలిపి తాగితే బరువు పెరగరు. చెరుకులో […]
మంచి రంగునిచ్చే పెరుగు పూత
కమ్మని పెరుగులో సౌందర్య పోషణకు పనికి వచ్చే గుణాలు ఎన్నో ఉన్నాయి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మానికి మంచి రంగు ఇస్తుంది. మృదువుగా మారుస్తుంది. పెరుగు ముఖానికి రాసుకుని ఓ పది నిముషాలు అలాగే వదిలేస్తే ముఖంపై మచ్చలు, ముడతలు పోతాయి. పెరుగు, తేనె కలిపి అప్లయ్ చేస్తే మరీ మంచిది. మెడ పైన నల్లగా అనిపిస్తే పుల్లటి పెరుగు పట్టించి 15 నిముషాలు వుంచి కడిగేస్తే క్రమంగా కొన్ని రోజులకు నలుపు తగ్గిపోతుంది. మొహంపైన […]
నిబ్బరంతో బయట పడాలి.
నీహారికా, నీ అనుభవం నీ వయసులో ఉండే ఎంతో మందికి ఎదురయ్యిందే. ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుని కష్టపడి పనిచేస్తావు గుర్తింపు రాదు. ఆఫీసులో ఒక సెక్షన్ హెడ్ గా అవుతావు, మిగతా వాళ్ళు సరిగ్గా మాట వినరు. ఇలా ఒక్క కెరీర్ లోనే కాదు వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఓటములు ఉంటాయి. వాటి నుంచి బయట పడాలంటే చాలా నిబ్బరం కావాలి. అలా ఎప్పుడైనా ఓటమి ఎదురయితే ఉద్వేగంతో స్పందించకూడదు, నియంత్రణలో ఉండాలి. వీలైతే అలాంటి […]
ఎమోషనల్ ఇంటలిజెన్స్ వుంటే సంబంధాలు పదిలం
ఎమోషనల్ గా ఉండే వాళ్ళలో మేధావితనం వుంటే విజయం సాధించడం సులువు అవుతుందని సాధారణంగా అందరికీ తెలిసిందే. అయితే ఎమోషనల్ గానూ, తెలివి గానూ ఉండేవాళ్ళకి తమ సొంత ప్రయోజనాలకు కూడా ఇతరుల భావోద్వేగాలను ప్రభావితం చేయగల శక్తి సామర్ధ్యాలు ఉండి ఉంటారని ఇటీవల వాషింగ్టన్ లో జరిగిన పరిశోధనల్లో గుర్తించారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే సొంత, ఇతర భావోద్రేకాలను సరైన రీతిలో క్రమబద్దీకరించుకోగలగటం. దీని వల్ల సామాజిక ప్రవర్తన, వ్యక్తిగత సంబంధ భాంధవ్యాలు బావుంటాయి. అయితే […]
అందానికి ఫ్రూట్ తెరెపీ
పళ్ళ ప్రయోజనాలు అనంతంగా ఉంటాయి. ఇటీవల కాలంలో పండ్లను కేవలం ఆరోగ్యానికి సంబంధించే కాకుండా సౌందర్య పరిరక్షణలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఖరీదైన సౌందర్య సాధనాలు చేయలేని పని ఒక పండు చేస్తుంది. అవకాడో ఫ్రూట్ ఇప్పుడు మనదేశంలోను ఎక్కువగానే దొరుకుతున్నాయి. ఇది తినే పండుగా కంటే మంచి సౌందర్య సాధనం. అవకాడో గుజ్జును చర్మానికి అప్ప్లయ్ చేసి మసాజ్ చేస్తే పొడి చర్మం తేమగా అవటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు మటుమాయo అవుతాయి. ముఖానికి అంతకుముందు […]
సైకిల్ తో ఆరోగ్యం సొంతం
బైకులొచ్చాక వేగo అనుభవంలోకి వచ్చాక సైకిళ్ళు మూలపడ్డాయి. అయితే సైక్లింగ్ తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. రెండున్నర లక్షల మంది పైన ఐదు సంవత్సరాల పాటు ఈ పరిశోధన జరిగింది. ఆఫీసులకు ఇతర పనులపైన బైక్ మాత్రం ఉపయోగించే వాల్లందరిలోను తలెత్తిన ఆరోగ్య సమస్యలను, అనారోగ్యాలను గుర్తించారు. ఈ పరిశోధనా సారాంశంగా ఏం తేలిందంటే బైక్ బదులు సైకిల్ ఉపయోగిస్తే కాన్సర్ వచ్చే అవకాశం 43 శాతం తగ్గుతుందనీ, అదే విధంగా గుండె […]
ఆభరణాలు మెరిసిపోతాయి
ఇళ్ళల్లో ఇత్తడి, రాగి, వెండి పాత్రలుంటాయి. అవి కొన్నాళ్ళు వడకపోయినా నల్లగా పాత వాటిలా అయిపోతాయి. వెండి వస్తువులు కొత్తవిలా మెరవాలంటే, ఒక స్పూన్ బేకింగ్ సోడ, అల్యూమినియం పేపర్ లో చిన్ని ముక్కలు తీసుకుని ఒక లీటరు నీళ్ళు వేసి ఉడకనిచ్చి తర్వాత బయటకి తీస్తే కొత్త వాటిలా మెరుస్తాయి. ఇత్తడి పత్రాలకోసం ఒక్క నిమ్మ చక్కకు. ఉప్పు పట్టించి దానితో తోమితే వుహించాలేనంతగా మెరిసి పోతాయి. రాగి పత్రాల పైన టొమాటో కెచప్ వేసి […]
చమట పట్టకుండా ఇలా చేస్తే సారి.
చిట్కాలను చిన్నచూపు చూడకూడదు. ఒక్కసారి చాలా చిరాకనిపించే ఎన్నో సమస్యలకు చిటికెలో పరిష్కారం చూపిస్తాయి చిట్కాలు. ఇప్పుడు తియ్యని వస్తువులు. పంచదార వంటివి ఎంత జాగ్రత్తగా ఎంత ఎత్తులో పెట్టిన చమటలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అలాంటప్పు చీమలు నడిచే దారిలో దాల్చిన చక్క లేదా లవంగం పెట్టినా చీమలు ఆ దరిదాపుల్లోకి రావు. అలాగే మనం ఎంతో ఇష్టంగా కొని దాచుకున్న బుక్ షెల్ప్ ఎన్నో సార్లు శుభ్రంగా సర్దినా సన్నటి పురుగులు వస్తాయి. పుస్తకాలు పాత […]
డైట్ కూల్ డ్రింకుల వల్ల నష్టమే.
సన్నగా వుండేందుకు నాజుకుగా వుండే శరీర లావణ్యం కోసం చేసే డైటింగ్ పద్దతుల్లో డైట్ కూల్ డ్రింక్ తాగడం ఒక్కటి. కానీ ఇటీవల పరిసోధనల్లో ఈ కూల్ డ్రింక్ వల్ల కలిగే అనరోగ్యాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. అస్సలు మాములుగా వేసవిలో దేహ శాంతి కోసం ఎదో ఒక కూల్ డ్రింక్ కోసం చేయి చాస్తారు. అందు బాటు ధర, రుచి తియ్యదనం తదితర అంశాలు ఎక్కువగా ఆకర్షిస్తూ వుండటం తో వీటిని తాగ కుండా ఉండలేక పోతాయి. […]
అరటి తొక్క ఉపయోగమే
అరటి పండు ఆరోగ్య ప్రధాయిని అంటారు కదా. ఎంతో ఇష్టంగా తినటం కూడా. కానీ దాని తొక్కను మాత్రం పట్టించుకోము. అరటి పండు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చు, దాని తొక్కను ఉపయోగించి కూడా అన్నే ప్రయోజనాలు పొందవచ్చు. దంతాలపై మరకలను పోగొట్టుకోవాలంటే అరటి పండు తొక్కను పళ్ళ పైన ఐదు నిమిషాల పాటు రుద్దితే పళ్ళు మెరుస్తాయి. ఒక్కటి రెండు సార్లు చేస్తే పూర్తి ఫలితం చూడవచ్చు. మొటిమలకు కూడా ఇదే చిట్కా స్నానానికి […]
ఒక్కో చోట ఒక్కో అందం పట్ల ఇష్టం
మనిషి మనిషికీ ఆలోచనలో తేడా ఉన్నట్లే అందం విషయంలో ప్రాంతం, ప్రాంతానికి కొలమానాలు మారిపోతాయి. ఉదాహరణకు మారిషస్ స్త్రీలు కనుబొమ్మలు కలిసేలా వెంట్రుకలు పెరిగేలా భ్రమ కలిగించే ప్రయత్నం చేస్తారు. అలాగే మారిషస్ అమ్మాయిలు ఎంత లావైతే అంత బావుంటామనుకొంటారు. వెడల్పాటి నుదురు వుంటే సెక్సీగా ఉంటామని ఆఫ్రికాలోని వులా తెగలోని అమ్మాయిలు భావిస్తారు. ఇక చైనా ఆడవాళ్లకు అందమైన రంగంటే ఇష్టం.. సన్ స్క్రీన్స్, ఫేస్ మాస్కులకు చైనాలో మార్కెట్ ఎక్కువ. తెల్లగా ఉంటేనే అందంగా […]
బరువు తక్కువగా ఉన్నా మానసిక అశాంతే
సన్నగా ఉంటె ఎంతో బావుంటారని, లావుగా వుండటం వల్లనే సమస్యలనీ ఒక భ్రమలో ఉంటారు కానీ అసలు సన్నగా ఉన్న వాళ్లలోనే డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఒక అధ్యయనం రిపోర్ట్ చెపుతుంది. బరువు తక్కువగా ఉండటమే వాళ్ళ మానసిక అశాంతికి కారణమని రిపోర్ట్ విశ్లేషించింది. స్త్రీ పురుషుల్లో కూడా ఈ బరువు తక్కువగా ఉండటం వల్ల మానసికంగా కుంగుబాటు కనిపిస్తుంది. వీరిలో శారీరక బలహీనతతో పాటు ఆత్మవిశ్వాసం సన్నగిల్లటం, ఆత్మన్యూనత, పోషకాహారలోపం తరితర కారణాలు డిప్రెషన్ […]
అతి ముఖ్యమైన పనేదో ఎంచుకొంటే చాలు
నీహారికా, కరెక్ట్ గా చెప్పావు. నిముషానికో వాట్సప్ మెసేజ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ కదా న్యూస్ అలర్ట్ లు వస్తాయి. మెసేజులు, ఫోనులు, చదువు, పార్ట్ టైం జాబ్… అసలు ఏకాగ్రత ఒక్క పని మీద కూడా వుండటం లేదు అన్నావు. నిజమే ఇన్ని విషయాల మధ్య పని పై తదేక ధ్యాస నిలపటం కష్టం. కానీ అలవాటు చేసుకోవాలి. ప్రాధాన్యం లేని విషయాలు మనసు నుంచి, పరిసరాల నుంచి దూరం చేస్తేనే అసలైన వాటి పైన […]
