• పండగ కొలువుకి బావుంటాయి.

    దసరా పండగ రాబోతుంది. బొమ్మలు కొలువు దీరతాయి. ఒకసారి కొండపల్లి బొమ్మలు గుర్తు చేసుకొంటే మంచిది కదా. పూర్తిగా పురాణాల నుంచి స్ఫూర్తి తెచ్చుకొని చేసే బొమ్మలు…