Thursday, 06 Aug, 2026

నయా ట్రెండ్ రోజ్ గోల్డ్.

పసుపు పచ్చని  బంగారు నగలు చూశాం, వెండి నగలు చూశాం. చివరకు దారాలతో మట్టి తో చేసిన నగలు వచ్చాయి, ఇప్పుడు కొత్త జ్యూవెలరీ ట్రెండ్ రోజ్ గోల్డ్. ఈ బంగారపు ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా వున్నాయి. రోజ్ గోల్డ్ మిశ్రమ లోహాలతో తయ్యారైంది. బంగారంలో రాగి వెండి కలుపుతారు. 18 కారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, 21 శాతం రాగి, నాలుగు శాతం వెండి వుంటుంది. వెండి  శాతం 5 కన్నా పెంచుతూ పొతే […]