Thursday, 24 Sep, 2026

పియర్సింగ్ లో న్యూ స్టయిల్.

చెవులు కుట్టించుకుని చక్కని ఆభరణాలు పెట్టుకోవడం ఏనాటిదో ఇప్పుడు ఈ పియరింగ్స్ ను కనుబొమ్మలు, బొడ్డు, పెదవులు, నాలుకకు కుడా చేయించుకుని నయా ట్రెండ్ సృష్టించారు అమ్మాయిలు. ఇప్పుడు హేలిక్సే అంటే చెవి పై భాగం ఇయర్ లోబ్స్ చెవి కింద భాగంలో కుడా కుట్టిన్చేసుకుంటున్నారు. కాలేజీలో ఫ్యాషన్ గా కనిపించాలనుకుంటే చెవి చుట్టూ చక్కని స్టుడ్స్ పెట్టించుకుంటున్నారు. టీనేజర్స్   ఈ మద్య చెవి మధ్య భాగంలో కొమ్బ్ పియర్స్ చేయించుకోవడం  కొత్త స్టయిల్, అలాగే ఈ […]