Sunday, 29 Nov, 2026

కాలానికి తగ్గట్టు.

చలికాలం రాబోతుంది. ఈ చల్లని వాతావరణానికి కొన్ని రంగులు చక్కగా ఉంటాయి. కాంతివంతమైన కషాయం, ఎరుపు, గులాబీ, నీలం, ఆకుపచ్చ, ముదురు ఎరుపు రంగులు ఎంచుకుని డెనిమ్ హ్యాండ్ లూం కాటన్ నెట్ , వెల్వెట్, లెస్ వస్త్ర రకాలకు ప్రాధాన్యత ఇస్తే ఈ సీజన్ కు తగ్గట్టు ఉంటాయి షాల్స్  స్కార్ఫులు ఎక్కువ వాడతారు కనుక వాటిలో ఇప్పుడు కుచ్చుల స్కార్ఫ్లు సరికొత్తగా వస్తున్నాయి. అలాగే చక్కని వెల్వెట్ దుపట్టాలు ఏమ్బ్రాయిడరీ సీక్వెన్లతో అప్లిక్ వర్క్ […]

శ్రద్ధగా ఉంటేనే ఆరోగ్యం.

శుబ్రమిన దుప్పటి, చక్కని తల దిండు వుంటే తప్పా చాలా మందికి నిద్ర పట్టదు. అందమైన దుప్పటి కంటే శుబ్రమైన దుప్పటి, దిండుకి ప్రాధాన్యత ఇవ్వాలి కుడా రోజు మర్చి రోజు దుప్పటి ఉతికి, ప్రతి రోజు దిండు ఎండలో వేస్తే ఆరోగ్యంగా వుంటుంది. వీటిని ధరించే దుస్తులతో సమానంగా చూసుకోవాల్సిందే. దిండు గాలేబీలను కుడా రెండు రోజులకి మార్చేయాలి. తలపియా జయుడు మురికి వంటివి దిందల కవర్ల నుంచి లోపలి దిగిపోతాయి. దిండుని ఏడాదికి తీసి […]

ఎంత నష్టమో చూడు.

నీహారికా, కన్నీళ్ళు కళ్ళకు మంచివంటారు డాక్టర్లు, పొడి కళ్ళు తడిగా అవ్వటానికి కళ్ళ డాక్టర్లు రిఫ్రెష్ టియర్స్ వంటి చుక్కల మందును సిఫార్సు చేస్తారు. కళ్ళకు తడి చాలా అవసరం అంటే ఊరికే ఏడుస్తూ వుంటే వెచ్చే తడ, కన్నీళ్ళు రావడం వల్ల ప్రయోజనం ఏమీ వుండదు. మనసు కరిగి, గుండె కరిగి కళ్ళు ఆరాయను ప్రేమను జాలిని వర్ణించాలి. అవే అసలైన కన్నీళ్ళు కొన్ని కస్టాలు వింటూ వుంటే దుఖం ముంచుకు వస్తుంది. అనిర్వచనీయమైన భావంతో […]

దానిమ్మ గింజల్లో దాగిన శక్తి.

ఈ రోజుల్లో దానిమ్మ పండ్లు బాగా దోరుకుతాయి. చిరుజల్లులకు చలికీ వేడి వేడి సూప్ లు టాలతో పాటు పండ్లు తినడం ఆరోగ్యమే. అందులో దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా వుంది రక్తాన్ని శరీరంలో గడ్డ కట్ట నివ్వకుండా చేస్తాయి. జీవనశైలి అలవాట్ల మూలంగా శరీరంలో పేరుకుంటున్న కొవ్వు గుండె పై వత్తిడి తెస్తు వుంటుంది. దానిమ్మ గింజలలో వుండే వుంటుంది. రక్త పోటుని కంట్రోల్ చేస్తుంది. ఇందులో వుండే పీచు జీర్ణక్రియలు సాఫీగా అయ్యేలా […]

పాలలో కల్తీ.

పాలల్లో నీళ్ళు తప్పని సరిగా కలిపే అమ్ముతారు. కానీ నీళ్ళు కలిపినా పాలు పలుచగా అయిపోతాయి. అలా పలుచగా అయిపోకుండాఆ పాలలో యూరియా , పిండి డిటర్జెంట్, అమ్మోనియం  సల్ఫేట్, సోడియం బైకార్బోనేట్ వంటివి కలిపేస్తున్నారని ఎక్స్ పర్ట్స్  హెచ్చరిస్తున్నారు. అలాగే పాల పదార్ధాలు పెరుగు, వెన్నె, కోవా పనీర్, రాబ్డీ వంటి ఉత్పత్తులలో పిండి, వనస్పతి బ్లోటింగ్ పేపర్, కృత్రిమ రంగులు కలిపేస్తున్నారు. చెక్కర వ్యాధి, రక్త పోటు వున్న వాళ్ళకి సగం ముప్పు ఇలాంటి […]

ఓ సమయం వుంటుంది.

వేరుసేనగలు , బాదాం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేవే కానీ వీటిని ఎలా తింటే వాట్ నుంచి అందవలసిన పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయో తీసుకోవడం మంచిదిఉదయం వేల నాన పెట్టి పొట్టు తీసిన పది బాదాం పప్పులు తింటే వాటిలో వుండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. రోజుకో మూడు జీడి పప్పులు, మూడు పిస్తా పప్పులు చాలు. ఖర్జూరం వాల్ నట్, ఎండు ద్రాక్ష రాత్రి వేళ తింటే […]

పోషకాలు పోనివ్వొద్దు.

అన్ని రకాల పండ్లను అలవాటుగా పై తొక్క వలిచి తింటూ వుంటాం. ఆపిల్ పై పోర పల్చుగా వున్నా దాన్ని తీసేసి ముక్కలు చేస్తాం. కానీ ఆపిల్ పండులో కంటే పై తొక్కలో 75 శాతం కెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుందిట. ఇది కాన్సర్ తో పోరాడే జీవ రసాయినం. అలాగే విటమిన్ సి, ఫోలెల్, నియాసిన్ వంటి విటమిన్లు నీళ్ళలో కరుగుతాయి. అందుకే ఆకు కూరలను తగు మోతాదులో ఉడికించాలి. అలాగే వీటిని వుడికించే నీటిని […]

ఆకట్టుకునే ట్రైబల్ ప్రింట్స్.

ఈ చలి రోజుల్లో చక్కని చీరలు కట్టుకుంటే ఇటు హుందాతనం అటు శరీరానికి వెచ్చదనం రెండు అందుతాయి. ఈ మధ్య కాలంలో ట్రైబల్ ప్రింట్స్ వస్తున్నాయి. బ్లాక్ ప్రింట్స్ ట్రైబల్ మోటిఫ్ లు అంచుల్లో ఎంబ్రాయిడరీ వున్న నూలు చీరలు చాలా బాగుంటాయి. ప్యుర్ కాటన్, సీకోకాటన్స్ లో కుడా ట్రైబల్ ప్రింట్స్ ఎన్నో కొత్త డిజైన్స్ లో వున్నాయి. పల్లెటూరి అందాలు ప్రతిఫలించేలా పల్లెపడుచుల అందాల్ని రేఖా మాత్రం చిత్రించే ఈ డిజైన్స్ నూలు చీరలకు […]

గ్లామర్ మాత్రమే చాలదు.

కేవలం అందంగా వుంది, డాన్స్ నేర్చుకుని, యాక్టింగ్ స్కూల్లో  పాఠాలు చదువుకున్నంత మాత్రాన అందరు కధానాయికాలు గా రాణించారు. అవన్నీ కేవలం కొన్ని అర్హతలు అంటుంది అనుష్క. భాగమతి చిత్రంలో చాలా బిజీగా వున్నా ఆమె మాట్లాడుతూ, కధానాయికలకు ముందుగా కెమెరా సెన్స్, సైన్స్ రెండు అర్ధం కావాలి. క్రమశిక్షణ చాలా అవసరం. సరిగ్గా టైమ్ కి అటెండ్ అయితేనే యాభై మార్కులు పడతాయి. అటు తర్వాతే గ్లామర్ పరిస్థితులను అవగాహన చేసుకోవడం, సర్దుకుపోవడం నేర్చుకోవాలి. సినిమా  […]

పేడ తో వస్త్రాలు.

జలీలా ఎసాయిదీ అనే డబ్ డిజైనర్ తన రసాయిన శాస్త్ర పరిజ్ఞానం తో గోమయంతో పట్టుకంటే మృదువైన ధగదగా మెరిసే  వస్త్రాలను రూప కల్పన చేసింది. ఒమయం అంటే ఆవు పేడ. ఇంతకు ముందు పూర్వకాలంలో పిడకలు చేసి వంట చెరుకుగా వాడే వారు, గోబర్ గ్యాస్ తయ్యారు చేశారు. మొక్కలకు పెనికోచ్చే ఎరువు వాడారు. ఆరోగ్య ప్రయోజనం కోసం పంచ గవ్యాలలో భాగంగా ఔషదంలా కుడా వాడుతున్నారు. ఈ వస్త్రాలకు జేలీలా మేస్తిక్ అని పేరు […]

ఫ్యామిలీ మొత్తం పైలెట్లే.

ఒక ఇంట్లో అందరు పైలేట్లే. అలా అందరు ఒకే వృత్తిలో రానించాలంటే ఆ వృత్తి పట్ల కుటుంబానికి ఎంత గౌరవం, ఇష్టం ఉండాలి. దివంగత కెప్టెన్ జైదేవ్ భాసిన్ 1954లో ఇండియన్ ఎయిర్ లైన్స్ కమాండర్ గా ఎన్నికైయ్యారు. అప్పట్లో దేశంలో ఆహాదా వున్న ఏడుగురు పైలెట్లలో ఆయన ఒక్కరు. తర్వాత ఆయన కోడలు నివేదితా ఈ హోదా సాధించారుదేశం లోని ముగ్గురు మహిళా కమాండర్లలో ఆమె ఒకరు. జైదేవ్ కొడుకు రోహిత్ బాసిన్ మనుమడు రోహన్, […]

నూనె పిల్చే ప్లేట్.

నూనె పిల్చేసే కంచం ఒక్కటి మార్కెట్లో వుంది. ఈ Absorb Plate ని ధాయ్ ల్యాండ్ లోకి తెచ్చిన బిబిడివో అన్న యాడ్ ఏజెన్సీ అందుబాటులోకి తెచ్చింది. ఈ కంచం ప్రేత్యేకత ఏమిటంటే ఈ ప్లేట్ లో పెట్టిన ఆహార పదార్ధాలలో అదనంగా చమురు వుంటే దాన్ని పిల్చేస్తుంది. ఒక సారి ఈ ప్లేట్ నిండా వేయించిన పదార్ధాలు పెడితే ఏడు మిల్లీ లీటర్ల చమురు పీల్చేస్తుంది. ఇప్పటి వరకు ఇలా నూనె పిల్చేందుకు టిష్యు పేపర్ల […]

అసహనం ఇందుకే.

నీహారికా, పిల్లల గురించి ఈ మధ్య కాలంలో మనం ఊహించ లేని సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. పిల్లల్లో చాలా అసహనం, కోపం, చిరాకు, పెద్దవాళ్ళను విసుక్కోవడం, వాళ్ళ మాటలు వినిపించుకోక పోవడానికి కారణం వాళ్ళు వాడే సాంకేతిక పరిజ్ఞానం అంటున్నాయి పరిశోధనలు. చెప్పే కారణం కుడా స్పష్టంగా వుంది. పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో వుండే స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్, రెమొట్ వంటివి వాళ్ళ ఆజ్ఖిపాలిస్తాయి. చెప్పిన మాట వింటాయి. ఒక్క క్షణంలో ఇష్టం లేని చానల్ […]

డాన్స్ గొప్ప ఔషధం.

సంగీతం, డాన్స్ రెండు మనసుకే కాదు, శరీరానికీ మేలు చేస్తాయని కొత్త అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఒక పాట ఆ పాడే రిధమ్ నరాల పైన పని చేసి ఎన్నో నరాల జబ్బులు తగ్గిస్తుందని, అలాగే పాట మనసుకి స్వాంతన కలిగించి మనసుకు వత్తిడి నుంచి శాంతి ఇస్తుందని చెప్పుతున్నారు. అలాగే డాన్స్ ఒక వ్యాయామం అంటున్నారు. పద్దతిగా శరీరంలోని ప్రతి అంగుళం కదలడం కంటే వేరే వ్యాయామం ఇంకేదీ లేదని, ఇలా డాన్స్ చేసే వాళ్ళు పార్కెన్సన్ […]

సినిమాలే నా ఊపిరి.

అర్జున్ రెడ్డీ సినిమాలో ఎం బీ బియస్ స్టూడెంట్ ప్రీతీ శెట్టి పాత్రలో షాలిని జీవించింది అనడం లో ఆశ్చర్యం లేదు. ఒక్క సినిమాతోనే విమర్శకుల ప్రశంశలు అందుకుంది శాలిని. సొంతూరు జబల్ పూర్. గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుకుంది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుంచే నాటకాలు వేస్తూ ధియేటర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. చిన్న తనం నుంచి నా ఊపిరి నటనే .   నటన కోసం ఇంట్లో వాళ్ళతో సంబందాలు   తెంచుకున్నాను.  అర్జున్  రెడ్డి […]

ఆమ్లెట్ సలాడ్.

ఈ మధ్య కాలంలో గ్రీక్ దేశపు ఆమ్లెట్ సలాడ్ ను ఇండియన్ షెఫ్స్  కుడా ఈజీగా అందించేస్తున్నారు. ఇది చాలా తేలిక పోషకాల మాయం కుడా. చదువుకుని ఆడుకునే పిల్లాల్కు ఇది మంచి స్పెషల్ ఫుడ్ కుడా పెద్ద కష్టం ఏమీ కాదు అన్ని రకాల కూరగాయాలు చక్కని రుచితో వుండే పండ్లు కుడా సన్నగా తరిగేసి ఆమ్లెట్ పైన చల్లేస్తారు. రుచిగా బాగుంటుంది. తియ్యగా కరంగా వుండే ఈ ఆమ్లెట్ ఒక పుట భోజనంతో సమానం […]

వాయు కాలుష్యంతో కిడ్నీలకు ముప్పు.

జనాభా తో కిట కిట లాడుతూ వేల వాహనాలు తిరుగుతూ నగరాలు కాలుష్యానికి నివాశాలవ్వుతున్నాయి. జలకాలుశ్యం ధ్వని కాలుహ్యం , అన్నింటి కంటే వ్వాయు కాలుష్యం మనుషుల్ని అనారోగ్య వంతులని చేస్తుంది. ఈ కాలుష్యంతో ఇప్పుడు కిద్నీలకు ముప్పు వాటిల్లుటుందని చెప్పుతున్నాయి రీసెర్చిలు. గాలిలో కంటికి కనబడని చిన్ని చిన్ని ధూళి కణాలు రక్తం లో కలుస్తున్నాయని, వీటిని వడపోసే క్రమంలో కిడ్నీల పనితీరు దెబ్బతింటుందన, చెప్పుతున్నారు. గుండె ఊపిరి తిత్తుల కంటే కిడ్నీలే ఎక్కువ ప్రమాదంలో […]

పువుల గాజుల అందం.

Flower Bangles కోసం సెర్చ్ చేస్తే ఎన్నో వందల ఇమేజస్ వస్తాయి. ఎంతందంగా వున్నాయంటే పారదర్శకమైన ప్లాస్టిక్ లోపల చక్కని పువ్వుల వరసలు ప్రక్రుతులో వున్న అన్ని రకాల పువ్వులను గాజులతో ఇమిడ్చినట్లుకనిపిస్తాయి. నిజమైన పువ్వుల్ని గాజులో, బొటానికల్ బంగ్లేస్ బ్రాస్లెట్స్, ప్రెస్డ్ ఫ్లవర్ బంగిల్స్ సిల్వర్ లో పొదిగిన పువ్వుల బాంగిల్స్, ఇలా అన్ని రకాల పువ్వులతోను, మెటల్స్ తోనూ గాజులు కనువిందు చేస్తున్నాయి. బంగారు, సిల్వర్ నగల కంటే సహజమైన పువ్వుల గాజులు సింపుల్ గా […]

బుజ బలం, బుడ్డి బలం కుడా.

తెనేజ్ లో వున్న వాళ్ళు ఫిట్గా ఉండాలనుకుంటున్నారు. రెగ్యులర్ జిమ్ కు వెళ్ళే వాళ్ళు మంచి ఫిజిక్ కోసం శ్రద్దగా ఆరోగ్యం కాపాడుకొనే వాళ్ళకొ శుభ వార్త వ్యాయామం తో కండరాళ్ళ బలమే కాదు, బుడ్డి బలం కుడా పెరుగుతుందిట. బోన్డన్ లోని నార్వే ఈ స్ట్రిన్ యునివర్సిటీ నిపుణులు, ఈ విషయం స్పష్టం చేసారు. మెదడు చురుగ్గా ఉంటేనే తెలివితేటలూ పెరుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం అంట అవకాశం ఇవ్వదు. శరీరాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామం తోనే […]

అదృష్టం కుడా చిన్నమాటే.

దంగల్ సినిమాలో గీతా పోగట్ చిన్నప్పటి పాత్రలో నటించిన కాశ్మీరీ అమ్మాయి జైరాంవశి. రెండో సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో ఆమె అమీర్ ఖాన్ పక్కన హీరొయిన్ గా నటించింది. అమీర్ సినిమా భారీ విజయం సాధిస్తుందని అనుకున్న ఈ సినిమా పదిహేడోవ పుట్టిన రోజు గిఫ్ట్ గా భావిస్తున్నాను అంటుంది జైరావాసం. అమీర్ ఖాన్ తో ఒక్క సారన్నా ఫోటో దిగాలని కలవరించే టీనేజ్ అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. నాకు ఆయన […]