Sunday, 29 Nov, 2026

ఈ క్లెన్సర్లు ఉత్తమం.

కొన్ని గృహ చికిత్సలు మంచి ప్రయోజనం ఇస్తాయి. చర్మ తత్వాన్ని బట్టి వేఎతిని ఎంచుకోవాలి. ఇంట్లో తయ్యారు చేసుకోగలిగే కొన్ని క్లెన్సర్స్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. పాలు, వెజిటెబుల్ ఆయిల్ కలిపి అందులో ది మంచి మొహానికి అప్లయ్ చేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత వేడి నీళ్ళతో కడిగేస్తే మొహం మెత్తగా అవుతుంది. అలాగే మంచి బాదాం నూనె తో రాత్రి పడుకునే ముందు మొహానికి మసాజ్ చేసి, మసాజ్ చెస్, ఆ నూనె ను […]

సరైనవి ఎంచుకుంటే మేలు.

హీల్స్ వేసుకుంటేనే అమ్మాయిలు సౌకర్యంగా ఫీలవ్వుతారు. పొడుగ్గా కనిపించాలనుకోవడం మొదటి కారణం. రెండవది హీల్స్ ఫ్యాషన్ సిగ్మేంట్ కుడా. వస్త్రాల అందాన్ని పెంచుతాయి హీల్స్. సరైనవి ఎంచుకోకపోతేనే నొప్పి అసౌకర్యం. హై ప్లాట్ ఫారమ్ వెడ్జె కఫర్టబుల్ గా ఉంటాయి కనుక అమ్మాయిలు వీటిని ట్రై చేయచ్చు. అలాగే బ్లాక్ హీల్స్, ప్లాట్ ఫార్మ్ పంప్స్ కుడా సౌకర్యంగానే ఉంటాయి. ఎక్కువ సమయం హీల్స్ పైనే ఉండకుండా ఆవాయిడ్ చేయగలిగితే హీల్స్ చక్కగా ఉంటాయి.

వత్తిడి దూరం చేసే సువాసనలు.

నీహారికా, ఎప్పుడైనా మనస్సు బావుండక పొతే గుళ్ళకి వెళతామని పెద్దవాళ్ళు చెప్పుతుంటారు. గూళ్ళో ప్రశాంతత ఎక్కడ నుంచి వస్తుంది, ఇప్పుడు దానికి కారణం చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. గుడిలో వుండే పచ్చని వాతారణం , పూల చెట్లు , శుబ్రంగా వుండే వాతావరణం  మంచి గంధం, పూల వాసనలు ఇవే మంచి సువాసనలే మనస్సుకి సేద దీర్చేవి అంటున్నారు పరిశోధకులు. అద్యాత్మిక వాతావరణంలో భాగమైన పువ్వులు ఇతర సుగంధ ద్రవ్యాలు, ఆ సువాసనలు పీల్చిటే మనస్సులో ఆదుర్ధా, […]

అందాన్నిచ్చే పెదవులు.

ముఖాకృతి లో పెదవులు చాలా అందమైనవి. చక్కని పల్లువరుస తో, ఎర్రని పెదవులతో మొహం వజ్రాల నగలు ధరించినంతగా మెరిసిపోతుంది. కళ్ళ కింద లాగే పెదవుల్లోను ఆయిల్ గ్లాండ్స్ వుండవు కనుక తొందరగా పొడి బారి పోయి పగుళ్ళు వచ్చేస్తున్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ మార్పులు కనిపించేది పెదవుల చుట్టూనే. నలభైల తర్వాత పెదవుల చుట్టూ చర్మం పై వృద్దాప్య లక్షణాలు కనిపిస్తాయి. కనుక ప్రతి రోజు తప్పని సరిగా పెదవులను మాయిశ్చురైజ్ చేసే ప్రయత్నం చేయాలి. […]

సహజమైనవి తినాలి.

చాలా మంది తెల్లని పాల వంటి శరీర చాయ తో ఉంటారు ఆ చర్మాన్ని కాపాడు కొనేందుకు ఎన్నో క్రీమ్స్ లోషన్స్  వాడుతుంటారు. కానీ జీవన శైలి లో మార్పులు చేసుకోవాలి. సహజ సిద్దమిన్ పండ్లు, కూరగాయలు తినాలి. చిరు తిండ్లు  నూనె పదార్ధాలు, వెల్=పుల్లు వీలైనంత వరకు తినవద్దు. ఎండలో ఎక్కువ సేపు గడపకుడదు. సన్ స్క్రీన్ లోషన్ వాడాలిషుగర్ స్నాక్స్ తినకుండా వుండాలి. ఎక్కువ నీరు తాగితే చర్మం లోని టాక్సిన్స్ వ్యర్ధ పదార్ధాలు […]

నటనకే ప్రాధాన్యత

ఒక్క గ్లామర్ తోనే స్టార్స్ అయిపోతారని నేనెప్పుడు నమ్మను. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తేనే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అప్పుడే హీరోయిన్ అనిపించుకొంటే బావుంటుంది అంటుంది రాశి ఖన్నా. ఏ క్షణంలో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టానో అప్పటి నుంచి అవకాశాల కోసం నేను ఆలోచించనే లేదు. ఊహలు గుసగుసలాడే చిత్రంలో ప్రభావతి పాత్ర నన్ను మంచి నటిగా పరిచయం చేసింది. దక్షినాది సినిమాల్లో హీరోయిన్ గా నాలుగు కాలాల పాటు నిలబడాలంటే గ్లామరే అని వినిపించేది. కానీ […]

యోగా ఒక్కటే మార్గం.

ఒత్తిడి ఉన్నా, డిప్రెషన్ వున్నా, ఎక్కువసేపు కుర్చుని వున్నా నడుము, పిరుదుల మధ్య కొవ్వు పేరుకుపోతుంది. ఇది స్త్రీలలోనే అధికం. స్కిప్పింగ్ యోగాసనాల వల్ల మాత్రమే ఈ కొవ్వు కరిగించుకోవడం సాధ్యం. అలాగే పొట్ట దగ్గర, మోచేతుల పైన గల కొవ్వు చేతుల వ్యాయామాలు బరువులెత్తడం యోగా వల్లనే ఫలితం వుంటుంది. చాతీ భాగంలో ఫ్యాట్ ఎక్కువగా వుంటే బ్రిస్క్ వాకింగ్ ఒక్కటే మర్ఘం. ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటేనే పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. శరీరం […]

ఆముదం మంచిదే.

కొందరికి కనుబొమ్మల వెంట్రుకలు చాలా పల్చగా ఉంటాయి. కను బొమ్మలకు క్రమ తప్పకుండా ఆముదం రాస్తూ వుంటే వత్తుగా పెరిగే అవకాశం వుంది. ఇలా చేస్తే కుదుళ్ళకు పోషకాలు లభించి వెంట్రుకలు రాలకుండా ఉంటాయి. బ్రో పెన్సిల్ తో    పెద్దగా   స్ట్రోక్స్  ఇస్తూ డార్క్ గా తీర్చి దిద్దుకోవచ్చు. సహజమైన షెడ్   కంటే  లైట్ గా వుండే విభిన్నమైన షేడ్స్ వాడాలి. ఈ  షేడ్స్సుకోవడం   మేకప్  ఎక్స్ పర్ట్స్   దగ్గర   కొన్ని  సలహాలు తీసుకుంటే స్వయంగా […]

సాహాలో శ్రద్దా కపూర్.

శక్తి కపూర్, శివాంగీ కొల్హాపూరి ల కూతురు శ్రద్దా కపూర్ అమెరికాలో సైకాలజీలో మాస్టర్స్ చేస్తూ ‘టీన్ పత్తి’ లో నటించిన శ్రద్దా, ఇంక సినిమాల్లోనే  వుండిపోయింది. 2016 లో ఫోర్బ్స్ మాగజైన్ ది మోస్ట్ సక్సస్ ఫుల్ ఏషియన్స్ అండర్-30 లో శ్రద్దా పేరు తెచ్చుకుంటే ఆమె అప్పటికే కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే బిజీ స్టార్. ప్రభాస్ తో సాహాలో నటిస్తుంది శ్రద్దా. అలాగే బాడ్మెంటెన్ క్రీడాకరిణి అయిన సైనా నెహ్వాల్ బయో పిక్ లో […]

హాయిగా కుర్చోవచ్చు.

ఈ మద్య కాలంలో ఎక్కువ సెపు కుర్చీలో కుర్చోవద్దు నడుము, వెన్ను నొప్పులోస్తాయి అన్న హెచ్చరికలు వింటూ వున్నాము డాక్టర్స్ కుడా ఇదే సలహా ఇస్తున్నారు కుర్చీలో అదే పనిగా కూర్చుంటే అనారోగ్యాలు తప్పవని కనీ ఉద్యోగాల్లో ఇవి తప్పదు రోజంతా కూర్చోవాలి. మెత్తని సోఫాలు, కుషన్స్ ఇంకా సుఖం ఇస్తున్నట్లు కనిపిస్తాయి కానీ వాటితో సమస్యే కదా వీపు నెప్పెట్టక వురుకున్తుందా? అయితే ఇలాంటి సమస్య గురించి వచ్చిందో స్మార్ట్ గాడ్జెట్. ఏ సైజ్ నడుమైనా […]

పంచదార, నిమ్మరసం మంచి ప్యాక్.

చర్మం పైన ఎప్పుడు ట్యాన్ ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది. ఎండపడే ప్రదేశాలలో చర్మం నల్లబడటం సహజం. సహజమైన మార్గాలతో ట్యాన్ పోగొట్టవచ్చు. శనగ పిండిలో నిమ్మరసం కలిపి మొహం, మెడ, మోచేతుల వరకు పట్టించి ఇరువై నిముషాల తర్వాత మైల్డ్ క్లీనర్ తో కడిగేయాలి. నిమ్మ చక్కతో పంచదార అద్దుతూ ట్యాన్ ఉన్న ప్రదేశంలో రఫ్ చేసిన మంచిదే. పెరుగు, ఆరెంజ్ జ్యూస్ కలిపి పేస్ ప్యాక్ వేసుకొన్న ఫలితం ఉంటుంది. పంచదార, గ్లిజరిన్, నిమ్మరసం కలిపి  […]

పాదాలపై అశ్రద్ద.

డిటర్జెంట్స్, క్లీనింగ్ రాసాయినాలు చేతులు రఫ్ గా అయ్యేలా చేస్తాయి. మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యేవి పాదాలే. బాక్టీరియాల్, ఫంగల్ ఇన్ ఫెక్షన్ లకు పాదాలకు దురదలు పగుళ్ళు వస్తాయి. పాదాల్ని పరిశుబ్రంగా పొడిగా వుంచుకోవాలి. ప్రతి రోజు మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. కొన్ని నిమిషాలు వేడి నీళ్ళలో పాదాలు ముంచి, రిలాక్సడ్ గా వదిలేయాలి. తర్వాత శుబ్రంగా తుడిచేసి మసాజ్ చేసుకోవాలి. నీళ్ళలో అరోమా ఆయిల్ వేస్తె మరింత ప్రయోజనంగా వుంటుంది. స్క్రబ్బింగ్ చేస్తే […]

నవ్వా నువ్వెక్కడ?

నీహారికా, నువ్వెప్పుడైనా లాఫింగ్ క్లబ్ ని చూసావా. చాలా మంది పెద్దవాళ్ళు చుట్టూ నిలబడి ఏదైనా జోక్ చెప్పుకునో, లేదా ఊరికే నవ్వు తెచ్చుకునో నవ్వేస్తుంటారు. ఎందుకిలాగా నవ్వు ప్రాక్టీస్ చేయడం అంటే మనం నవ్వు మరచిపోతున్నాం కనుక అసలు నవ్వు ఒక పరిమళం, నవ్వు ఒక పూల సుగంధం. ఏ కాలేజీ కయినా పోయి చూడు టీనేజర్స్ గుంపు గా చేరితే చాలు దేనికో దానికి విరగబడి నవ్వేస్తుంటారు. ఆ వయస్సు గాలి తాకినా నవ్వోచేస్తుందేమో. […]

ఒక బహుమతి అవసరం.

స్నేహితులకి, బందువులకి బహుమతులు ఇస్తున్నాం అంటే ఒక వేడుకని  సెలబ్రేట్ చేసుకోవడం కదా మరి అలా ఎవరికీ వాళ్ళు బహుమతులు ఇచ్చుకోండి. జీవితానికి ఒక ఎస్సెన్స్ లభిస్తుంది అంటార్ ఎక్స్ పర్ట్స్ అవేవీ భారీగా అక్కరలేదు. మనల్ని మనం సంతోష పెట్టుకునే ఒక మంచి సెంట్, చక్కని సువాసన వచ్చే పౌడర్, అందమైన వాటర్ బాటిల్, మంచి పుస్తకం ఇలా సంతోహాన్నిచ్చె వస్తువుని ఒక సంతోష సమయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఇచ్చుకోండి. ఒక శుభవార్త వింటే ఒక […]

బాదాం నూనె శ్రేస్టం.

నగర అతవరణం లోని కాలుష్యం ముఖం పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందణీ, అందుకే మెరుపు తగ్గి పోవడం చర్మం కంటి హీనంగా అయిపోవడం రాంగ్ తగ్గడం మొటిమలు రావడం జరుగుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ నలుపు తగ్గించేందుకు బాదం నూనెను మించిన మందు లేదంటున్నారు . బాదం నూనె తో మొహం పై ప్రతి రోజు పది నిమిషాలు మర్దనా చేయడం చాలా అవసరం. నలుపు మచ్చలు పోయేందుకు ఇదే మర్ఘం ఎందుకు కమిలిన చర్మం యధా […]

బుల్లి పువ్వు లో అద్భుత పరిమళం.

ఈ సృష్టి ఎంతో అద్భుతమైంది. ఇన్ని కోట్ల సంవత్సరాలు మానవకోటి ఈ భూమి పైన నివసిస్తున్నా ఇంకా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఒక విచిత్రం కనిపిస్తూనే వుంటుంది. యూతాన్ పోలువో అనే పేరులో చైనా, కొరియా తైవాన్ అడవుల్లో అతి చిన్న పూలు పూసే మొక్కలున్నాయి. బౌద్దులు వీటిని బుద్దుడికి ప్రీతి పాత్రమైన పువ్వులుగా భావిస్తారు. ఇవి వికసిమ్చినప్పుడు పరిసర ప్రాంతాల్లో చందన పరిమళం వంటివి వ్యాపిస్తుందిట. ఎంతో సన్నని కోడలితో చాలా చిన్న సైజు […]

పట్టు లా కోమలంగా.

ఫేస్ క్రీమ్స్, బ్యూటీ పార్లర్ సేవలు ఎల్లాగూ తీసుకుంటేనే  వుంటారు. కానీ వాటి తో సమానమైన ఇంట్లో చేసుకునే సహజమైన చిట్కాలు కుడా వున్నాయి. జీడిపప్పు, కొబ్బరి పాలు చందనం తేనె కలిపిన ఫేస్ ప్యాక్ ఖరీదైన ఫేస్ ప్యాక్స్ కంటే బాగా పని చేస్తుంది. జీడి పాపు నానబెట్టి మెత్తని పేస్టులా రుబ్బేసుకుని ఇందులో ఓ స్పూన్ కొబ్బరి పాళీ పోయాలి. తర్వాత చందనం, తేనె కలిపితే చక్కని ఫేస్ ప్యాక్ తయ్యారవ్వుతుంది. మొహం సబ్బుతో […]

బోకే లాంటి మొక్క.

ఇంటి ముందు  నాటుకోనేందుకు పనికి వచ్చే ఇంకో కొత్త అందం సృష్టించారు ఉద్యానవన నిపుణులు. త్రీ రోజెస్ కి రూప కల్పన చేసారు. కనీసం మూడు రకాల గులాబీ మొక్కల్ని అంటగట్టి ఒకే రకమైన కాండంతో కలిపి పెంచితే ఇలాంటి చెట్టు లాంటి గులాబీ పువ్వుల బోకే సిద్దం అవ్వుతుంది. ఎక్కువ పూలు పూసేవి, సువాసన వచ్చేవి, అందమైన రంగులున్నవి ఎంచుకుని ఒక గులాబీ చెట్టుకు మిగతా రెండు అంటు కడితే, ముఖ్యంగా పై భాగాన ఎక్కువ […]

జుట్టు మెరుస్తుంది.

ఏ కాలుష్యం వల్లనైనా సమస్య సిరోజాలకే ఎక్కువగా వస్తుంది. కురులకు తగిన బలం ఇచ్చేందుకు సహజమైన పదార్ధాలు చాలానే వున్నాయి. గుప్పెడు మెంతులు రాత్రివేళ నీళ్ళలో పోసి తెల్లారే వరకు నాన బెట్టి గ్రాయిండ్ చేసి, ఆ పేస్ట్ తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కడిగేయాలి. వారంలో కనీసం మూడు సార్లు ఇలా చేయాలి. జుట్టును నీళ్ళలో తడిపి తాజా ఉసిరి రసం పట్టించాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్ తో […]

అన్నీ కలిస్తేనే అందం.

ఏ కొత్తదనము లేకపోత, ఏ ప్రత్యేకతా చుపించుకోలేకపోతే ఒక ప్రత్యేకమైన రోజుకి గుర్తింపు ఎలా వుంటుంది. అన్నింటికి మ్యాచింగ్ కోసం తాపత్రయ పడతారు. మరి ఈ విషయంలో, ఈ అకేషన్ లోను మాచింగ్ వుండాలిగా? ఇదిగో అలా తయ్యారయ్యాయి వెడ్డింగ్ డ్రెస్ మ్యాచింగ్ కేక్స్. ఎంగేజ్మెంట్, పుట్టిన రోజు వంటి సందర్భాలకు ఎంత జాగ్రత్తగా డ్రెస్ ని ఎంపిక చేసుకుంటారో అచ్చం అలాంటి కేక్స్ కుడా అతికించి తయ్యారు చేస్తున్నారు. డ్రెస్ మ్యాచింగ్ కేక్స్ అన్నమాట. ఇంకో […]