Wednesday, 05 Aug, 2026

పాలలో కల్తీ.

పాలల్లో నీళ్ళు తప్పని సరిగా కలిపే అమ్ముతారు. కానీ నీళ్ళు కలిపినా పాలు పలుచగా అయిపోతాయి. అలా పలుచగా అయిపోకుండాఆ పాలలో యూరియా , పిండి డిటర్జెంట్, అమ్మోనియం  సల్ఫేట్, సోడియం బైకార్బోనేట్ వంటివి కలిపేస్తున్నారని ఎక్స్ పర్ట్స్  హెచ్చరిస్తున్నారు. అలాగే పాల పదార్ధాలు పెరుగు, వెన్నె, కోవా పనీర్, రాబ్డీ వంటి ఉత్పత్తులలో పిండి, వనస్పతి బ్లోటింగ్ పేపర్, కృత్రిమ రంగులు కలిపేస్తున్నారు. చెక్కర వ్యాధి, రక్త పోటు వున్న వాళ్ళకి సగం ముప్పు ఇలాంటి […]