నేను దీపికా వైపే.
మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ దీపికా అంటూనే కంగనా షబ్నా ఆజ్మీ తయారు చేసిన పిటీషన్ పైన సంతకం చేయను పొమ్మంది. దీపికా పాడుకొనే పద్మావతి సినిమా గురించి వచ్చిన బెదిరింపులకు నిరసనగా ‘దీపికా బచావ్’ అన్న పిటిషన్ షబ్నా ఆజ్మీ తయ్యారు చేస్తే దాని పైన అనుష్క, విధ్యాబాలన్, కత్రీనా కైఫ్ తో సహా అందరు సంతకాలు చేసారు. కంగనా మటుకు షబ్నా ఆజ్మీ గతంలో ఓ సారి మగాళ్ళంతా విరుచుకు పడితే నాకారక్టర్ కరక్ట్ కాదనేసింది. […]
స్వీట్ గా వుంటారు కుడా.
తీపి ఇష్టమైన వారికి ఈ పరిశోధనా సారాంశం చాలా ఇష్టమై పోతుంది. చాలా కరెక్ట్ ఎసెస్ మెంట్ అనిపిస్తుంది. తాజా పరిశోధన ఏం చెప్పుతుంది అంటే తియ్యని పదార్ధాలు ఇష్టంగా తినే వారిలో ఓ చక్కని సుగుణం ఉంటుందిట. అదే స్నేహం తియ్యని పదార్ధం చూడగానే తినకుండా ఉండలేమానుకునే వాళ్ళు, అంట తియ్యగాను స్నేహం ఇస్తారు. ప్రవర్తన లో మధురమైన మాటలు మాట్లాడటం లోను ముందుంటుందిట. స్వీట్లు ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ పలకరిస్తారట. కొత్త వాళ్ళతో స్నేహం […]
అన్నింటా ముందే.
ప్రాజెక్ట్, ప్లాన్, వ్యాపారం పట్ల ఇష్టం వున్న స్టార్టప్స్ కు ఎందఱో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నారు. సెలబ్రెటీలు సినిమా స్టార్లు ఇందుకు మినహాయింపు కాలేదు. తమ సంపాదనలో కొంత స్టార్టప్స్ కు పెట్టుబడి పెడుతున్నారు. తామే బ్రాండ్ అంబాసిడర్స్ గా సాయం చేస్తున్నారు కుడా. మాధురీ దీక్షిత్ కాలిఫోర్నియా కు చెందిన గోకి అనే కామర్స్ సైట్ లో పార్టనర్ గా వుంది. ఈ సైట్ లో ఫిట్నెస్ గాడ్జెట్స్ అమ్ముతారు. పిల్లల ఉత్పత్తులు అందించే ఈ […]
అందానికి అందం ఇచ్చింది వీళ్ళే.
మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మానుషీ చిల్లర్, అందమైన పొడవాటి జిలతారు గౌను వేసుకుంది. సామంత, చైతు పెళ్ళి రిసెప్షన్ లో సామంత ఎంతో అందమైన గౌను ధరించింది. అలాగే బాలీవుడ్ తారలు సోనాక్షీ సిన్హా, ఆలియాభట్, శ్రీయా చరణ్, కరిష్మా కపూర్, శ్రుతిహాసన్ వీళ్ళంతా పీకాక్ గౌన్లతోనే మెరిసిపోతారు. ఇంత అద్భుతమైన గౌన్ల సృష్టికర్తలు పీకాక్ బ్రాండ్, ఫల్గుణీ -షాన్ లు భారతీయ ఫ్యాషన్ డిజైనింగ్ ను హాలీవుడ్ స్ధాయికి చేర్చారు. ఈ ఇద్దరు మిస్ […]
ఈ అలవాట్లతో సమస్య.
కొన్ని ఆహారపు అలవాట్లలో అనారోగ్యం దాక్కుని వుంటుంది. కొందరు రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేసి తిన్న వెంటన్ నిద్రకు ఉపక్రమిస్తారు. భోజనం పూర్తి అయిన గంటలోగా విశ్రాంతి తీసుకుంటే షుగర్, కొవ్వు రక్త పోటు పెరిగే అవకాశం వుంది. అలాగే భోజనం పోర్ర్తి అవ్వుతునే టీ తాగటం కుడా నష్టమే ఈ టీ వంటి ద్రవాలు ఐరన్ గ్రహించకుండా అడ్డుపడతాయి. ఇంకో చిన్ని పొరపాటు భోజనం చేసిన వెంటనే వ్యాయామానికి ఉపక్రమించడం అటు వ్యాయామం చురుగ్గా సాగదు. […]
జీరో సైజ్ తో ఇబ్బందే.
నాజూకు తనం మీదే సగం ప్రపంచపు ఆలోచనలు నడుస్తున్నాయి. ఎంతో బిజినెస్ నడుస్తుంది. ఎన్నో జిమ్ సెంటర్స్ బతుకుతున్నాయి. అసలు ప్రపంచం కుడా జీరో సైజ్ చుట్టూ ప్రదక్షణం చేస్తుంది. ఎంత నాజుగ్గా వుంటే అంట అందం అన్న ధియరీ ఏనాడో సక్సెస్ అయింది. కానీ ఈ సన్నని జీరో సైజు నడుము ఆకర్షణీయమె కానీ మధ్య వయస్సుకు వచ్చాక మాటకు ఇబ్బంది అంటున్నాయి అద్యాయినాలు. సన్నగా వున్నవాలు తల్లి కావడం కష్టం ఇందుకు కీలకపాత్ర పోషించే […]
ఇలాంటి టిప్స్ తో వంటలు ఈజీ.
కొన్ని టిప్స్ తెలుసుకుంటే వంటింట్లో అవలీలగా పని చేసుకోవచ్చు. వంటలో ట్రిక్స్ తెలిస్తే అద్భుతమైన వంట వండవచ్చు. పెద్ద వాళ్ళు పూర్వం ఇంటికి పది మంది చుట్టాలు వచ్చినా చిటికెలో వండి పెట్టే వారు. వాళ్ళకి ఎంతో అనుభవం తో సులువుగా ప్రతి పని చక్కబెట్టడం వచ్చు. కీర దోస, బీరకాయ చేక్కుతీయకుండా మధ్యకు విరిస్తే చేదు ఎక్కకుండా ఉంటాయి. మంచి తేనె అయిటే నీళ్ళ లో వేస్తె కరగకుండా అడుగుకు చేరుతుంది. నీళ్ళలో కూరగాయలు విడికిస్తే […]
ఆహారంలో కలిపితే రుచి ఆరోగ్యం.
మధ్యాహ్నం వుపహరానికి, మద్యాహ్నం భోజనానికి నడుమ, చిరు తిండికి ప్రత్యామ్నాయంగా నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు డాక్టర్స్. ఓట్స్ క్వినోవా వంటి వాటికి నట్స్ జత చేస్తే ఆరోగ్యం, రుచి కుడా . గర్భం దాల్చాలని భావిస్తున్నప్పుడు బాదం పప్పులు బెల్లం తింటే పోషక ప్రయోజనాలు దక్కుతాయి. డిజర్ట్స్ లో చక్కర బదులు నట్స్ కలుపుకుంటే తీపి రుచి ఇస్తాయి. పాల ఉత్పత్తులలో నట్స్ కలిపి ఉదయాన్నే లేదా రాత్రి పడుకునే ముందు తిన్నా రోజంతటికీ బాలింతకు […]
బీహార్ లో తోలి మహిళా బ్యాండ్.
బీహార్ లోని దీబ్రా గ్రామానికి చెందిన నారీ గుంజన్ సంఘం మహిళా బ్యాండ్ ఇప్పుడొక ప్రత్యేక ఆకర్షణ ఈ బ్యాండ్ లో మొత్తం 10 మంది స్త్రీలున్నారు. వీళ్ళు దళితులూ. కులాధిపత్యం ఎక్కువగా వుండే బీహార్ రాష్ట్రంలో ఎన్నో సామాజిక అవరోధాలు ఎదుర్కొని తమకు వచ్చిన కళను ఆదాయా మార్గంగా మలుచుకున్నారు వీళ్ళు ఈ క్రెడిట్ నతా పద్మశ్రీ గ్రహిత, సామాజిక సేవకురాలు సుధా వర్గీస్ కు చెందుతుంది. మహిళా చైతన్యం కోసం వర్గీస్ బీహార్ లో […]
కన్నీళ్ళు మంచివే.
ఎవరినీ కనీళ్ళు పెట్టుకుంటుంటే మనస్సు గాయపడి పోతుంది. ఎదవద్దని పడే పడే చెప్పి వాళ్ళను రిలాక్స్ అయ్యేలా చేసేందుకు నానా తంటాలు పడతాం కానీ పరిశోధకులు ఏడిస్తే మంచిదే అంటున్నారు. బాధగా వున్నప్పుడు ఏడిస్తే సానుకూల ఫలితాలు వస్తాయంటున్నాఉ అద్యాయినాలు. ఏడవడం వల్ల శరీరకా మానసిక ఆరోగ్యాలు రెండు దక్కుతాయంటున్నారు పరిశోధకులు. కనుగుడ్లు, కంటి రెప్పలకు కనీళ్ళు లేకుండా యాంటీ బాక్టీరియాల్, యాంటీ వైరల్ గా పని చేస్తాయింటున్నారు పరిశోధకులు. ఏడిస్తే మనస్సు లో భారం దిగి […]
ఎప్పటికీ అర్ధం కాని సమస్యే.
ఫుడ్ పాయిజనింగ్ ఇప్పుడు వినిపిస్తూనే వుంటుంది. ఎంత పరిశుభ్రమైన చోట భోజనం చేసినా ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవ్వుతుందో కారణాలు వెతుకుతూనే వుండాలి. మొలకెత్తే విత్తనాలు, పండ్లు, ట్యూణీ చేపలు కుడా కడుపులో విషపూరితమైన సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ప్రణాల మీదకు వస్తుంది కుడా. వంట గది పరిశుబ్రత, వ్యక్తిగత పరిశుబ్రత విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. వంట పాత్రలు పరిశుభ్రంగా వుండాలి. వంటకాల్లో వండినవి పచ్చి కూరల్లో కలిపి మళ్ళీ వండటం అస్సలు […]
ఇది అద్భుతాహారం.
కలకాలం ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటే ఆహార నియమాలు పాటించి తీరాలి. మధ్య ధరా సముద్ర ప్రాంతంలో వున్న వాళ్ళు పండ్లు, కూరగాయలు, ఆలివ్ నూనె, చేపలు, ఎండు పండ్ల ఆహారంగా తీసుకుంటారు. వారిది ప్రపంచంలో కెల్లా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారమని గుర్తించారు. దాదాపు అందరూ దీర్ఘాయుష్మంతులే. అనారోగ్యాలు అక్కడ చాలా తక్కువ . అంతర్గతంగా క్రోమోజములు దెబ్బతిని అనారోగ్యాలు వస్తాయి. గ్ర్రేకు ఆహారం లో అలాంటి ప్రమాదాలు ఏమీ లేవు. అంచేత పూర్తిగా కాకపోయిన, కనీసం వారానికి […]
గర్భిణిగా ఉంటే.
గర్భం ధరించిన తోలి నెలల్లో ఉదయం వేల వికారం తో గర్భిణీలు బాధపడతారు. ఇందుకు మందుల కంటే హామ్ రెమిడీలు మంచి ఫలితం చూపిస్తాయి. మంచం దిగి దిగాక ముందే ఒక అరటి పండు తింటే ఇందులోని బి6 వికారాన్ని ఎదుర్కోవటంలో సహకరిస్తుంది. దీని వల్ల ఉదర ఆమ్లాలు పైకి రావు. వికారం వల్ల మంచి నీళ్ళు తగబుద్ది కాకపొతే ఐస్ క్యూబ్ ఒకటి నోట్లో వేసుకుంటే నోరు తడిగా వుంది దాహం వేయదు. నీళ్ళు నెమ్మదిగా […]
పెసల తో ఆరోగ్యం.
పెసలలో పోషకాలకు నిధి లాంటివి. అందుకే వీటిని గోల్డెన్ గ్రామ్ అంటారు. వీటిలో బలమైన కండరాలు రక్త నాళాలకు కావలసిన పోషకాలున్నాయి. ఇందులో పీచు వాళ్ళ జీర్ణ వ్యవస్ధ బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కర పరిమాణాన్ని సమతులం చేస్తుంది. వీటిలో పుశాకల్మ్గా ఆరోగ్యకరమైన ఖనిజాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ వున్నాయి. వీటితో చేయదగిన వంటకాల లిస్టుకు అంటే లేదు. ముందుగా పెసరట్టు రుచికి రారాజె. గుగ్గిళ్ళ బూరెలు, గారెలు, నీళ్ళలో నానా బెట్టి మొలకలు వచ్చాక చేసే […]
చలికి అవసరం.
చల్లగాలి తో ఈ సీజన్ లో అందరికీ ముక్కులు పట్టేస్తాయి. పగలు చల్లగానే వుంటుంది. ముక్కుదిబ్బడ చేస్తే నోటితో గాలి పీల్చుకొవలసి వస్తుంది. అప్పుడు గొంతు మంటగా పొడిగా అయిపోటుంది. దీనికి వేడి నీళ్ళు మరిగించి, ఈ మరిగే నీళ్ళలో తులసి ఆకులు, వెల్లుల్లి పొట్టు, రెండు చుక్కల యుకలిప్టస్ ఆయిల్ వేసి ఈ ఆవిరిని పీలిస్తే ఉపసమనం కలుగుతుంది. ముక్కు దిబ్బడకి ఇది మంచి హామ్ రెమిడీ. ఈ ఆవిరి పట్టం వల్ల మొహం పై […]
నానాటికి పెరుగుతున్న హింస.
జాతీయ నెర పరిశోధనా విభాగం 2౦16 గు గానూ వువరాలు విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై పెరుగుతున్న నేరాలు కలవార పరిచే దిశగా వున్నాయి. మహిళలను అగౌరవ పరచడంలో మహిళల అక్రమ రవాణాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో మొత్తం అధికనేరాల్లోకేసులు పెరుగుతూనే వున్నాయి దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2016 కు సంబంధించి వివరాలను కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ గురువారం విడుదల చేసారు. ఈ నివేదిక […]
చక్కర వినియోగం ఎక్కువే.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ గణాంకాల ప్రకారం మన దేశంలో ఒక వ్యక్తి చక్కర వినియోగం 58 గ్రాములుగా వుంది. అదే చైనా లో అయితే 33 గ్రాములు, పాకిస్తాన్, అమెరికా, ఇండోనేషియాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింన 25 గ్రాముల పరిమితి కంటే ఎక్కువే. చక్కెరా ఒక కార్బోహైడ్రేడ్. శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది. ఇది చాలా మొక్కల్లో సహజ సిద్దంగా వుంటుంది.మొక్కలు సూర్య రశ్మిని ఆహారంగా మార్చుకునే పోటో సింతసిస్ ప్రక్రియకు తోడ్పడేదే సుక్రోజ్. చెరుకులో […]
దీని శక్తి అద్భుతం.
విటమిన్ ‘ఇ’ ఉపయోగాన్ని ఒక తాజా పరిశోధనా అద్భుతమని చెప్పుతుంది. రోగ నిరోధక వ్యవస్ధను పెంపొందించడంలో యంటీ ఆక్సిడెంట్ విటమిన్’ఇ’ ఎంతో బాగా పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ కు మానవ శరీరం స్పందనను కుడా విటమిన్ ‘ఇ’ మెరుగు పరుస్తుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. అలాగే అప్పర్ రేస్పిరేటరీ ఇన్ ఫెక్షన్ లను కుడా విటమిన్ ఇ తగ్గించగలదు. నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, ఆకుకూరలు, ఆలివ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్స్ లో విటమిన్ ఇ పుష్కలంగా దొరుకుతుంది.
కొన్ని అలవాట్లు మార్చుకుంటే మేలు.
పండగలకు, దేవుళ్ళ పేరు తోను సాధారణముగా చాలా మంది ఉపవాసం చేస్తారు. అలవాటు కొద్దీ వయస్సు పెరుగుతున్నా ఉపవాసాలు మానరు. ఇలాంటి అలవాటు మానుకోమంటున్నాఋ ఎక్స్ పర్ట్స్. ఉపవాసం పేరుతో రోజంతా ఏమీ తినకుండా వుండి పోయి ఆకలి తో సాయంత్రం వేళా అధికమైన ఆహారం తీసుకోవడం ఏంటో నష్టం అంటున్నా ఋ . వయస్సు తగ్గా పోషక పదార్ధాలు శరీరానికి అందివ్వాలి . అలాగే క్యాల రీ లు వున్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. తీపి […]
ఇవి ఉత్తమ ఆవిష్కరణలు.
లిప్స్తిక్స్ అన్ని రంగులు, పసిమి చాయకు లేదా చామన చాయకు తగ్గాటే ఉంటాయి. అంత కంటే రంగు తక్కువైన వాళ్ళు ఎదో ఒకటి తీసుకుని రాజీ పడాలి. ఈ సందర్భన్ని అర్ధం చేసుకుని అమెరికా పాప్ గాయిని రిహానా ఛాయ తక్కువగా వున్న వారి కోసం లిప్స్టిక్ లు తీసుకొచ్చింది. రిహానా నల్ల జాతీయురాలు. తాను నేరుగా ఎలాంటి వివక్ష ఎదుర్కోకపోయినా తమ లాంటి వాళ్ళను తక్కువ చేస్తారని భావన తోనే కొత్త శ్రేణి ఉత్పత్తులు తీసుకోవచ్చు. […]
