సైకిల్ వాడచ్చు కదా.
జిమ్, వాకింగ్ ఇంకా ఇతర ఏ వ్యాయామం కుడా అందుబాటులో లేదా అవకాశం లేక చేయలేకపోతే సైకిల్ వాడటం అలవాటు చేసుకోమంటున్నారు శిక్షకులు. కేలరీలు, కొవ్వులు అధికంగా వుండే ఆహారం తీసుకొంటున్నారు కనుకనే బరువు పెరుగుతున్నారు. ఇక వ్యాయామం లేదనుకుంటే జీర్నక్రియలు మండగిస్తాయి కనుక రాత్రి వేల అయినా సరే ఇంటి బయటనే రోడ్డు పైన ఓ గంట పాటు సైకిల్ పైన చక్కర్లు కొట్టండి దీనితో అదనపు బరువు తగ్గుతుంది మంచి నిద్ర పడుతుందిఅంటున్నారు ఎక్స్ […]
ఈ ఉప్పు గుర్తుందా?
సముద్రపు ఉప్పు ఇప్పుడు ఏ ఇంట్లోనూ కనిపించదు. దీన్ని ప్రత్యేకంగా ఆయుర్వేదం మందుల లాగా కొనుకుని తెచ్చుకోవలసి వచ్చే ప్రమాదం లో ఉన్నాం. ఎందుకంటే మనం అయోడైజ్డ్ సాల్ట్ కు అలవాటు పదిపోయాం. ఈ అయోడిన్ అన్న పదం చెవిన పడుతుంది కానీ దాని ఉపయోగం ఆలోచించాము. అయోడిన్ లోపం తో హైపో ధైరాయిడిజం సమస్య వస్తుంది. పెద్ద వాళ్ళకు రోజుకు 150 మైక్రో గ్రామ్స్ అయోడిన్ కావాలి. పావు టీ స్పూన్ అయోడైజ్డ్ సాల్ట్ లో […]
అందమైన వర్ణం.
రంగులమయంగా వుండే ప్రపంచంలో ఉంటున్నాం మనం. చుట్టూ వర్ణ శోభ, అలంకరించే ప్రకృతి అయినా ఇంకో కొత్త వర్ణం పుట్టుకొస్తూనే వుంది. ఇప్పుడు వచ్చిన షెడ్ మిలెన్యల్ పింక్. గులాబీ వర్ణంలో ఇంకో కొత్త ప్రశాంతమైన రంగు. ఈ రంగుకి ఇప్పుడు ఎంత డిమాండ్ వుందంటే ఇంటీరియార్ డిజైన్ ల దగ్గర నుంచి సోఫాసెట్ కవర్ల వరకు ఇదే చక్కని రంగు. ఇక ఈ మిలెన్నియల్ పింక్ ఫుడ్ ఫ్యాషన్ లో కుడా భాగం అయిపోయింది. బిస్కెట్లు, […]
నిద్ర తక్కువైతే ఈ సమస్య.
నిద్రకు మోకాలి నొప్పులకు సంబంధం ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. నిద్ర చాలినంతగా లేకపోతె మోకాలి నొప్పులు ఎక్కువై పోతాయని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎక్కువసేపు నిద్ర లేకుండా మెలకువగా వుంటే మోకాలి దగ్గర ఎక్కువ కణజాలం చేరుతుంది. నిద్రించే సమయంలో ఉత్పత్తు అయ్యే కొన్ని హార్మోన్లు వాటిని కరిగిస్తాయి. సరైన నిద్ర లేకపోతె ఈ అవకాశం వుండదు. ఎక్కువ బరువులు ఎత్తినా మోకాలికి సమస్య వస్తుంది. అలాగే అధిక బరువు కుడా మోకాలి పై ప్రభావం చెఉపెదుతున్ది. […]
స్మార్ట్ ఫోన్ లతో నిద్ర సమస్య.
రోజులో రెండు గంటలకు పైగా స్మార్ట్ ఫోన్ల, టాబ్లెట్లు వాడుతుంటే యుక్త వయస్సులో వున్న వారికి నిద్ర సమస్యలు చుట్టూ ముడుతున్నాయని తాజా అద్యాయినాలు చెప్పుతున్నాయి. అమెరికాలో శాండిగో యూనివర్సిటీ వారి అద్యాయినం ప్రకారం 2015 లో 40 శాతానికి పైగా విద్యారదులు రాత్రి పూట ఏడు గంటల కంటే తక్కువ సేపు నిద్రపోయినట్లు వెలుగు లోకి వచ్చింద. వారు రాత్రి పూత నిద్ర పోయే ముందుగా కనీసం రెండు గంటలు ఆన్ లైన్ లో గడిపేవారే. […]
ప్రశాంతత ముఖ్యం.
గర్భధారణ కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముందుగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు కొంత మార్చుకోవాలి. ఇంట్లో పని ప్రదేశాలలో, రసాయినాలు నిండిన వాషింగ్, క్లీనింగ్ ఉత్పత్తులు కుడా ఒక రకంగా హానికరమే. అధిక బరువు వుంటే వ్యాయామాలు సమతులాహారం తీసుకుని బరువు తగ్గించుకోవాలి. సరైన బరువుంటే గుండెకు సంబందించిన సమస్యలు రక్త పోతూ పెరగడం వంటివి వుండవు. వ్యాయామాలు చేస్తే గర్భం ధరించాక సాధారణంగా వచ్చే వెన్ను నొప్పి నీరసం ఇబ్బంది పెట్టవు. అలాగే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి […]
జిమ్ జాగ్రత్తలు.
జిమ్ కు వెళ్ళి వ్యాయామం చేయడం మంచిదే కానీ ముందుగా డాక్టర్ పరీక్షా చాలా అవసరం. శరీరం లో విటమిన్ల లోపం వుంటే జిమ్ లో గాయాల పాలవ్వుతాయి అంటున్నారు డాక్టర్లు విటమిన్ సి, డి ల లోపం వుంటే చాలా నష్టం. అలాగే మెగ్నీషియం లోపం ఉన్నా త్వరలో శక్తిని పోగొట్టమంటూ వుంటారు. కొన్ని రకాల ఆహార, విటమిన్ల లోపాన్ని భర్తీ చేస్తుంది. పలు, గుడ్డు, చేప, పుల్లటి పండ్లు తింటే విటమిన్ల లోపం వుండదు. […]
బలికలను రేప్ చేస్తే ఉరి.
మధ్యప్రదేశ్ కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల పై అత్యాచారాలు లైంగిక వేధింపులు పెరిగి పోతున్న నేపధ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది. 12 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు వున్నా బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. మహిళల పై సాముహిక అత్యాచారం చేసే నిందితులకు కుడా మరణ శిక్ష విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. . ఇందుకు సంబందించి ఈ శీతాకాల సమావేసాల్లో […]
ఒక్కసారే వండేయచ్చు.
వంట రుచిగా వుండాలి. ఆరోగ్యం ఇవ్వాలి. చిటికెలో అయిపోవాలి. ఇన్ని కోరికలు ఎలా తీరాలి అంటారా? వచ్చేసింది మరి. ఎక్స్ ట్రా లార్జ్ ఫ్యామిలీ సైజ్ నాన్ స్టిక్ గ్రిల్. పేరులోనే ఎక్స్ ట్రా లార్జ్ వుంది కదా. అందుకే ఒకే సారి దీనిపైన దోసెలు, రొట్టెలు , ఆమ్లెట్లు వేసుకోవాచు. చికెన్, మతాన్, ఫిష్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. కట్లెట్స్ బ్రెడ్ టోస్ట్ లు ఎన్నో చేసుకోవచ్చు. మెషీన్ కు రెండు […]
దోమలు పోతాయి.
చీకటి పడితే చాలు దోమలు విహారం చేస్తాయ్. కుడితే వచ్చే అనారోగ్యాలకు అంతే లేదు. దోమల నివారణకు సహజమైన చిట్కాలు పాటించాలి. నీళ్ళు నిల్వ ఉండేలా గంటలు వదిలేయద్దు. నీటి ట్యాంకులపైన ముతలుంచాలి. ఎల్.ఇ.డి లైట్లు దోమలని ఆకర్షించవు. దోమతెరలు వాడాలి. వేపనునే లో కొబ్బరినునే కలిపి కాళ్ళు చేతులకు రాసుకుంటే దోమలు కుట్టవు. తులసి మొక్కలు కుండీల్లో పెంచి కిటికీల్లో హాల్లో ఉంచాలి. ఇవి దోమలను రానీయవు. తులసి నూనె రాసుకున్నా దోమలు వాలవు.
వేగంగా కదిలితే ఆరోగ్యం.
బద్దకం ఎప్పుడు ప్రమాదమే. అసలు శరీర నిర్మాణమే ఎన్నో పనులకు అనుకూలంగా వుంటుంది. నడిచేందుకు కాళ్ళు పనులు చేసేందుకు చేతులు, దృఢమైన ఎముకలు బలంగా దేన్నయినా మోపేందుకు పట్టుకోనందుకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ మధ్యనే వచ్చిన ఒక అద్యాయినం ప్రకారం వయసు పెరుగుతున్న కొద్దీ శరీరానికి శ్రమను దూరం చేయకుండా వుంటే రోజు మొత్తంలో కనీసం గంటయినా శరీరాన్ని వేగంగా కదిలించ గలిగే పనిలో వుంటే ఆకలి మరణాలను తప్పించుకోవచ్చని వెల్లడైంది. ఏ పనీ చేసేందుకు లేకపోతె […]
పిల్లలకు చాలా ఇష్టం.
మొక్క జొన్నలు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్స్. విటమిన్ సి, విటమిన్ ఇ ఖనిజాలు యంతాక్సిడెంట్లు పుష్కలంగా వున్నా మొక్క జొన్నలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. చర్మాన్ని అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి. రుచికి ఆరోగ్యానికి అందానికి కుడా ఇవి మంచివే. వీటితో ఎన్నో వంటలు చేసుకోవచ్చు. వీటిని సెనగపిండితో చేర్చి పోకోడీలు వాడవచ్చు. వీటితో చేసే సమోసాలు చాలా ప్రేత్యేకం. బంగాళా దుంపల తో కలిపి మసాలా వడలు చాలా బావుంటాయి. మొక్క […]
తాజాగా ఉండేందుకు.
పువ్వుల అలంకరణ పెళ్ళిళ్ళకు పేరంటాలకు అక్కరలేదు.ఇంట్లో ప్రతి మూలా పువ్వులని అలంకరిస్తే ఇంటి అందం మారిపోతుంది. సీజన్ లో వచ్చే ప్రతి పువ్వులు ఇంటి అందం పరిమళం ఇచ్చేసు పువ్వులు ఎక్కువ సమయం వాడిపోకుండా ఉండాలంటే పొడవాటి కాడలతో కొంచం విచ్చుకున్న మొగ్గలను ఎంచుకోవాలి. వీటిని నీటితో నిండిన వాజ్ లో వుంచి. నీళ్ళు ప్రతి రోజు మార్చాలి. ఆ నీటిలో స్పూన్ పంచదార వేయాలి. నీళ్ళు మార్చినప్పుడల్లా కాడలు కొంచెం కట్ చేయాలి. వదిన పూల […]
మొక్కలకు ఇవి చాలు.
మొక్కలంటే అబ్దరికీ ఇష్టమే. కష్ట ఖాళీవున్నా ఆకుకూరలు, టమాటో మొక్కలు పెంచాలనుకుంటారు. వీటికి ఎదో ఒక తెగులు పట్టుకుంటానే వుంటుంది. సరదాకి రెండు మొక్కలు పెంచితే ఇలా అయిందని మనస్సు బాధ పడుతూ వుంటుంది. ఇలాంటి సమయంలో వంటింట్లో దొరికే వస్తువులు కీటకాల్ని చంపేందుకు ఉపయోగించవచ్చు. వంట నూనె సబ్బు పొడి నీళ్ళు కలిపి మొక్కల పైన చల్లవచ్చు. వేప గింజల నూనె చాలా మంచి కీటక నాశిని. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. బూడిద తెగులు […]
పోషకాలు పుష్కలం.
ఔషధ గుణాలున్న ఆకుకూరల లిస్టులో ముందుంటుంది పుదీనా ప్రపంచ వ్యాప్తంగా దొరికే పుదీనాలో పద్దెనిమిది రకాలున్నాయి వంటకాలకు అదనపు రుచి, వాసనా ఇస్తుంది పుదీనా. దీన్ని కూల్ డ్రింక్స్ లో, ఔషదాల తయ్యారీ లో, సౌందర్య సాధనాల తయ్యారీలో ఉపయోగిస్తారు. పుదీనా లో విటమిన్ ఎ,బి1, బి2, బి3, బి5, బి6, బి9 బీటాకెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సోడియం, జింక్ వంటి ఖనిజాలు […]
ఫ్రిజ్ లో పెట్టద్దు.
ప్రతి రోజు వుండే బిజీ షెడ్యుల్ తో వారానికి ఒక సారి షాపింగ్ చేసి అందులో ప్రతి ఆహార పదార్ధాన్ని ఫ్రిజ్ లో సర్దేసి అమ్మయ్య వారం రోజులు పర్లేదు అనుకుంటాం కానీ అన్నీ వెంటనే ఫ్రిజ్ లో పెట్టక్కర్లేదు. ఇప్పుడు బ్రెడ్ ని ఫ్రిజ్ లో పెడితే ఇందులో తేమ ఎండిపోయి గట్టిగా అయిపోతుంది. దీన్ని బయటే ఉంచాలి. అరటి పండ్లు గది ఉష్ణోగ్రత లోనే బావుంటాయి. బంగాళదుంపలు ఫ్రిజ్ లో పెడితే వీటిలోని పిండి […]
కాఫీ మంచిదే.
కమ్మని కాఫీ తో పెద్ద నష్టం ఏమీ జరగదని ఇంకోకొత్త రిపోర్టు వచ్చింది. రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తగచ్చు అని పరిశోధిస్తే రోజుకు నాలుగైదు కప్పులు తాగే వారి లో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని తేలింది. ఈ అద్యాయినం లో పాల్గొన్న సౌతాంస్టన్ విశ్వవిద్యాలయ శాస్త్ర వేత్త డాక్టర్ రాబిన్ పూలే కాలేయ వ్యాధి నైరోసిన్, పార్కిన్ సన్స్, డిప్రెషన్స్ అల్జీమర్స్ వంటి వ్యాధులకు కాఫీ తో మేలు జరుగుతుందంటున్నారు. కాఫీలో […]
కొవ్వు కరిగిస్తుంది.
దాల్చిన చెక్క అనేక ఆహారాల్లో వాడుతూ వుంటాం. ఇప్పుడు శాస్త్ర వేత్తల బృందం చేసిన పరిశోధనలు దాల్చిన చెక్క లోని సినీ మల్టీ హైడ్ అవే పదార్ధం రక్తం లోని గ్లూకోజ్ ను తగ్గిస్తుందని జీవక్రియలపై ప్రభావం చూపెట్టటం ద్వారా ఊబకాయం, మధుమేహాలను గణనీయంగా నియంత్రించగలదాని చెప్పుతున్నారు. వేర్వేరు వర్గాలు, వయస్సు వున్న వ్యక్తులపై పరిశోధన చేసి, ఈ దాల్చిన చెక్క లోని సినిమాల్టిసైడ్ అనే పదార్దం కాణాల్లోని వేర్వేరు జన్యువులు, ఎంజైములు ఎక్కువగా పని చేసే […]
ఈ పువ్వుల కూరలు సెన్సిటివ్.
ఉదయం వంట తేలిగ్గా ఉంటుందని కొన్ని కురాల్ని రాత్రే కోసి ఫ్రిజ్ లో పెట్టేస్తూ వుంటారు. ఎక్కువసేపు కోసి ఉంచితే వీటి లోని కీలక పోషకాలు, ఖనిజాలు, ఆక్సిడేషన్ ద్వారా తగ్గి పోతాయి. వంట చేసే ముందే కోయడం చాలా మంచిది. కాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటి పువ్వుల కూరగాయాలు కట్ చేసిన వెంటనే తేమ పోదు. అయితే ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఫ్రిజ్ లో పెడితే ఫ్లేవర్లు పీల్చుకుంటాయి వీటి వాసన మిగితా […]
ఈ విటమిన్ చాలా అవసరం.
సూర్యరశ్మి తో డి విటమిన్ శరీరానికి కావలసినంత లభిస్తుందని చెప్పుతారు కానీ ఎంత సేపు సూర్య రశ్మి శరీరానికి తగలాలి, అది ఏ స్ధాయిలో డి విటమిన్ ఇస్తుంది అన్నది లెక్క తేలని ప్రశ్న కనుక కీళ్ళ నొప్పులున్నావారు డి విటమిన్ తీసుకోవాల్సిందే అంటున్నాయి అద్యాయినాలు. సాధారణం కంటే ఎక్కువ మోతాదులో డి విటమిన్ ఇస్తేనే వాపును నియంత్రించవచ్చునని చెప్పుతున్నారు. కీళ్ళ నొప్పుల వ్యాధి కారణంగా శరీరం డి విటమిన్ కు వ్యతిరేకంగా స్పందిస్తుందని, అందుకే ఈ […]
