Monday, 27 Jul, 2026

ఈ ఆకుల్లో ఔషధం.

ఇటీవల వంటకాల్లో రోజ్ మేరీ, బరేగానో మొక్కల ఆకుల్ని కలిపి వండుతున్నారు. ఈ ఆకుల్ని టీలలో సలాడ్ లలో కలుపుకుంటే చాలా ఉపయోగం. డయాబెటిస్ ఓ సారి వచ్చాక పూర్తి నివారణ కుదరదు. కానీ నియంత్రణ లో ఉంచుకునే అవకాశాలు చాలా వున్నాయి. రోజ్ మేరీ, ఒరిగానో ల్లో డయాబెటిస్ తో పోరాడ గల గుణాలున్నాయి. డయాబెటిస్ సంబందిత ఎంజైమ్ ను అడ్డుకోగాలవు. తాజా రోజ్ మేరీ ఒరిగానో ఆకుల్లో అత్యధిక ఫాలి ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఎండబెట్టి […]

లావెండర్ మహత్యం ఇది.

అరోమా నూనెలతో వత్తిడి కి చెక్ పెట్టచ్చని చెప్పుతున్నారు స్పెషలిస్టులు. లావెండర్ నూనె లో ఆరోమాటిక్ మాలిక్యుల్స్ ఎక్కువ శాతం వుంటుంది. ఈ నూనెల్లో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గునాలెన్నో వున్నాయి. నీళ్ళలో లావెండర్ నూనె, ఎప్సమ్ సాల్ట్, పాలు కలిపి స్నానం చేస్తే ఒత్తిడి మాయం అయిపోతుందంటున్నారు. అలాగే మంచి నిద్ర పడుతుంది. ఇక లావెండర్ నూనె తో మర్దనా చేస్తే కండరాళ్ళ నొప్పులు పోతాయి. అలాగే యూకలిప్టస్ నూనె లో కొబ్బరి నూనె […]

ఆఫీస్ లుక్ వచ్చేస్తుంది.

ఉద్యోగ రిత్యా ఆఫీసుకు వేసుకునే డ్రెస్ విషయంలో అమ్మాయిలు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సింపులా? ఫార్మలా? చీరనా మోడ్రన్ డ్రెస్సా? ఇవన్నీ కాదు కానీ సెమీ ఫార్మల్ లుక్ లో కనిపించండి ఆఫీసులో. హుందాగా ఉంటుందంటున్నారు. ప్రతి రోజు బ్లేజర్ వేసుకోవడం కష్ట కష్టమే. స్ట్రెయిట్ కట్ డ్రెస్, కాఫ్ లెంగ్త్ స్కర్టులు సెమీ ఫార్మల్ లుక్ ఇస్తాయంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. మధ్య చక్కని బెల్ట్ వేసుకుంటే ట్రెండీ గా కనిపించ వచ్చు. డ్రెస్ కలర్ ను బట్టి దానికి […]

అనార్ దానా వాడుతున్నారా?

వంట పనులు ఇంటి పనులతో చేతులు సున్నితత్వం పోగొట్టుకంటే బంగాళ దుంపలు ఉడికించి పేస్టూ చేసి రాస్తూ వుంటే మెత్త బడి పోతాయి. గొంతు బాగోకపొతే మిరియాల పొడి బెల్లం కలిపి ఉండలాగా చేసి నెమ్మదిగా చప్పర్స్తూ తినాలి. అనార్ దానా అంటే ఎండు దానిమ్మ గింజలు. కూరల్లో గ్రేవీ పలుచగా అయిపోతే అనార్ దానా పొడి వేస్తె చిక్కగా అయిపోతుంది. చాట్, సలాడ్ వంటి వంటకాలకు ఈ అనార్ దానా పొడి తో రుచి, రంగు, […]

ఫేస్ బుక్ ఖాతా వుందా?

ఫేస్ బుక్ లో కనెక్ట్ అయి వున్నారూ అంటే మన గురించిన సగం వివరాలు మనం ఇచ్చుకున్నట్లే. ఫోటోలు, ఫోతోల్లోని మన ఇళ్ళు, మనం పెట్టే పోస్టుల్లో విషయాలు. మన అడ్రస్లు సర్వం మనం వాల్ పైన పెడుతున్నాం. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పోస్ట్ చేస్తూనే జియో టాగింగ్ లో మనం ఎక్కడ వున్నామో తెలిసిపోతుంది. అలాంటప్పుడు పొరపాటున కుడా మన అడ్రస్సు అస్సలు పోస్ట్ చేయద్దు. పెళ్ళిళ్ళు, విహార యాత్రలకు వెళుతూ నిమిషా నిమిషం ఎక్కడున్నామో […]

ఆరోగ్యం ఇచ్చే స్నేహం.

70ల్లో, 80 ల్లో వున్న చాలా మంది పెద్ద వాళ్ళు ఇప్పుడో వాళ్ళ చినప్పటి సంగతుల్ని తేదీలు, సంవత్సరాల వారీగా చెప్పేస్తూ వుంటారు, పైగా జ్ఞాపక శక్తి, తెలివితేటలూ, ఓపిక కుడా తగ్గకుండా యవ్వనోత్సాహం తో వుంటారు. దీనికి కారణం వాళ్ళ మనస్సుకు నచ్చిన స్నేహితులు ఉండటమే నని పరిశోధకులు చెప్పుతున్నారు. మంచి మంచి స్నేహితులు దగ్గరలో వుండి, ప్రతి నిత్యం వాళ్ళతో మాట్లాడుతూ అనుభవాలు షేర్ చేసుకుంటూ వుంటే వయస్సు మీద పడిపోతున్న జ్ఞాపక శక్త,  […]

చలిగా ఉందా?

చలి పెరిగిపోతుంది. ఎండలతో పోల్చితే సుఖంగా ఉంటుంది కానీ దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య  సమస్య మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఇందుకు గానూ వంటింటి చిట్కాలు అనుసరించ మంటున్నారు పెద్దవాళ్ళు. రోజు ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసి మరిగించి తాగుతూ వుంటే జలుబు జ్వరం వంటివి పక్కకు కుడా కావంటున్నారు. అలాగే దాల్చిన చెక్క శారీరక జీవక్రియను మెరుగు పరుస్తుంది. కాఫీ, గ్రీన్ టీ ల లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి […]

వేప పుల్ల వాడొచ్చు.

ఎన్నో రకాల అనారోగ్యాలకు నోటి లోని బాక్టీరియా కారణం అంటున్నారు డాక్టర్స్. అందుకే రెండు సార్లు తప్పని సరిగా బ్రష్ చేయాలని చెప్పుతున్నారు. ఆహారం తీసుకున్న ప్రతి సారీ నోటిని నీళ్ళతో కడుక్కోవాలంటున్నారు. ఉదయం, రాత్రి పడుకునే ముందర తప్పని సరిగా బ్రష్ చేయాలి. ఉప్పు, తేనె, పసుపు, పాలు , నిమ్మరసం కలిపి పేస్టు చేసుకుని దాని తో పళ్ళు తోముకుంటే పళ్ళ పై పేరుకున్న పసుపు రంగు పోతుంది. పూర్వపు పద్దతిలో వేప కొమ్మ […]

వంటరిగా ఎందుకు?

శరీరానికి కష్ట కదలిక ఉండాల్సిందే. ఏ సీజన్ అయినా వ్యాయామం చేయవలసిందే. వర్షంలో బద్దకించి చలికి చిరాకేసి వ్యాయామం పక్కన పెడితే నష్టమే. అయితే ఎవరికి వాళ్ళు చేసే వ్యాయామాలు కాస్త కష్టం అనిపిస్తే ఎక్కువ మంది తో కలిసి చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. తాజా పరిశోధనలో వ్యాయామం నలుగురితో కలిసి చేస్తే వత్తిడి తగ్గిపోతుంది. ఒంటరిగా కంటే గ్రూప్ గా కలిసి పని చేసినప్పుడు మానసికంగా, శారీరకంగా భావోద్వేగ పరంగా మెరుగైన పరిస్థితులు  ఉంటాయని పరిశోధనల […]

జీర్ణశక్తి కి సోంపు.

సోంపు ను చీజ్, బ్రెడ్, వెజిటేబుల్ వంటకాలు విశేషంగా వుపయోగిస్తారు. నాన్ వెజ్ కూరల్లో సోంపు పొడి వాడతారు. కేక్స్, బిస్కెట్స్ బ్రెడ్ లో ఉపయోగించే ఈ సొంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది చక్కని ఎనర్జీని ఇవ్వగలదు. పోషకాలు, యాంతాక్సిడెంట్లు డైటరీ ఫైబర్, ఎసెంషియల్ కాంపౌండ్స్ వున్నాయి. కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలున్నాయి. విటమిన్ A,E,C లతో పాటు బి-కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా వున్నాయి. కీళ్ళ నొప్పులు తగ్గేందుకు సోంపు నూనె […]

అన్ని రుచులు దొరకాలి.

చిన్న పిల్లలు సాధారణంగా అన్నం తినేందుకు తల్లుల్ని చాలా విసిగిస్తారు. కొన్ని ఇష్టం లేదంటారు. ఎంత బతిమిలాడినా తిననంటారు. అలాంటప్పుడే పిల్లల విషయంలో ఒక నిశ్చయానికి వచ్చేసి ఇక ఆ పదార్ధం పిల్లలకు పెట్టడం మానేస్తారు. అదే చాలా తప్పు అంటున్నారు. చైల్డ్ సైకాలజిస్టులు.  వాళ్ళకి  అన్ని రుచులు అందాలి. ఇంట్లో తినే ఆహారంలో చక్కటి చేరుస్తూ వుంటే వాళ్ళకు రుచి తెస్తుంది. కొన్ని వద్దంటే వాళ్ళకు నచ్చదని మీరు డిసైడ్ చేయకండి. పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, […]

రాతి రుచులు కావాలా?

మనిషికి ఎప్పుడూ అన్వేషణ పైన మమకారం పోదు. ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా ఇంకా ఎదో కావాలన్న తపన మనిషిలో లేకపోతె ముందుకు పడే అడుగులు ఏనాడో ఆగేవి. అలా వచ్చినవే హాట్  రాక్  ఫైరింగ్. నున్నటి  బండరాయి పైన వంట చేయడం,  ఆమ్లెట్, చపాతీ కాల్చుకోవడం. ఇప్పుడో ఆటవిక కాలంలో ఎర్రని ఎండలో వేడెక్కిన రాయి పైన మాంసం వేడి చేసుకు తిన్నా పూర్వీకులకు నమస్కారం పెట్టి ఆధునిక షెఫ్ లు రాక్ రెస్టారెంట్స్ కు శ్రీకారం […]

నోరూరే ఐస్ క్రీమ్ బర్గర్.

ఐస్ క్రీమ్ పైన ఇష్టానికి తిరుగే లేదు. ఎవ్వర్ గ్రీన్ ఇది. అందుకే ఐస్ క్రీమ్ వెరిటీల పైన చేసే ప్రయోగాలకు అంటూ లేదు. అలా ఇప్పుడు వచ్చింది ఐస్ క్రీమ్ బర్గర్. చికెన్ ఫ్యాటీ, చీజ్ వెరైటీ  బర్గర్ లు రుచి చూసే వుంటాం. కానీ ఈ ఐస్ క్రీమ్ బర్గర్ విదేశాల్లో   విసేషంగా  పాప్యులర్ అయి ఇప్పుడే ముంబాయ్ లోని రోలింగ్ పిన్ డెసర్ట్ షాప్ లో దిగింది. 365 రూపాయిల ఖరీదు చేసే ఈ డెసర్ట్ బర్గర్ […]

నీటి తోనే ఉపవాస ప్రయోజనం.

పండగలకీ, పబ్బాలకీ ఉపవాసాలు చేస్తూనే ఉంటారు. వారంలో దేవుళ్ళ పేరున కొన్ని రోజుల ఉపవాసం చేసే వాళ్లున్నారు. మరి ఉపవాసం తర్వాత ఏం తింటే ఉపవాసం వల్ల అందె ప్రధాన ప్రయోజనం అంటే జీర్ణ వ్యవస్ధ శుభ్ర పడుతుంది? ఉపవాసం వెంటనే ఏం తింటే శక్తి సమకూరుతుందీ అంటే, ఆహారం చాలా తేలిగ్గా అరిగి పోవాలి. తాజా పండ్లు, పండ్ల రసాలు తప్పని సారి. ఈ రసంలో పంచదార ఉండకూడదు. పచ్చని కూరగాయలు, ఆకుల తో చేసిన […]

ఇవన్నీ వేస్ట్.

ఎనర్జీ బార్ ను మినీ మిలీస్నాన్ అంటున్నారు. ప్రోటీన్, ఫైబర్ ను అందించే శక్తివంతమైన డోస్ గా దీన్ని వర్ణించారు కానీ పంచదార, చక్కరల తో కలిపి చేసే ఈ ఎనేర్జీ బార్ వల్ల పెద్ద ఉపయోగం లేదని ఇప్పటి అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఇందులో 200 కాలరీలు, ఏడు గ్రాముల షుగర్, మూడు గ్రాముల ఫైబర్ వుందని కవర్ పైన రాసి ఉంటున్న ఇవి ప్రతి రోజు మినీ మీల్ గా తింటే మటుకు పంచదార, పాలు, […]

ఎక్కువ తినక్కర్లేదు.

మనిషి ఆరోగ్యంగా వున్నప్పుడు ఎంత కావాలంటే అంట తినచ్చని అనుకోవడం అపోహ. ఎక్కువ తినడం వల్ల కాలరీలు ఖర్చు కాక అనారోగ్యం వస్తుంది. ఇది గర్భంతో వున్న వాళ్ళకి వస్తుంది. కడుపులో పెరిగే బిడ్డ, తల్లి కోసం ఇంకెంతో తినాలని చెప్పుతున్నారు. కొంచెం ఎక్కువ తీసుకుంటే తప్పేమీ కాదు కానీ, ఎంతైనా కరెక్ట్ కాదు. కాలరీలు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలి. కాల్షియం, బీకాంప్లక్స్ లోని పోలిక్ యాసిడ్ గర్భాధరణ సమయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కూరగాయలు, […]

కాన్సర్ ఒక బిజినెస్.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కాన్సర్ ఒక పీడకల ఎలాంటి వైద్యానికి అందని ఒక మృత్యువల. ప్రపంచంలోని అన్ని వైద్య శాలలో ఇది కాసులు కురిపించే అనారోగ్యం. వయస్సు భేదం లేకుండా అందరినీ కబళిస్తున్న ఈ వ్యాధి నిజంగా వ్యాధే కాదంటున్నాయి అద్యాయినాలు.  World with out cancer అనే అద్భుతమైన పుస్తకం వచ్చింది. ప్రపంచ భాషలన్నింటిలోనూ  దీన్ని అనువాదం చేసారు. అసలు కాన్సర్ ఒక్క వ్యాధే కాదంటారు రచయిత. విటమిన్ బి12  లోపం ఇది. కోట్ల కొద్దీ […]

ఎంతో ఉపయోగం ఈ యాప్.

ఇప్పుడు వస్తున్న కొన్ని ఆవిష్కరణలు నిజంగా ఎంతో ఉపకారం చేసేవి. కష్టాల్లో పడిపోకుండా మన్యుషులను ముందే ఆదుకునేవి. అలాంటి ప్రయోజనం ఇచ్చే ‘ మేక్ యాప్’ అనే కొత్త యాప్ ను రష్యాకి చెందిన అషాట్ యాబ్రావోల్  అనే యాప్ డెవలపర్ సృస్టించాడు. ఈ Make App ను ఆటను చాలా శ్రద్ధతో ఆడపిల్లల అక్రమ రవాణా అరికట్టే దిశగా ఉపయోగ పడేందుకు  గానూ తయారు చేశాడు. అక్రమ రవాణాలో ఆడపిల్లలను గుర్తు పట్టలేని విధంగా మేకప్ […]

ఈ వాసనకి దోమలు పరార్.

ఇంట్లో కష్ట స్ధలం వుంటే కేనీసం వాకిటి ముందయినా నాలుగైదు కుండీలలో బంతి మొక్కలను పెంచామంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాంతి వంటమిన రంగుల్లో రకరకాల ఆకృతుల్లో పూసే ఈ బంతి పూలతో వాకిళ్ళు కళ కళలాడటమే కాకుండా ఇవి దోమల్ని పారద్రోలుతాయి అంటున్నారు. ఆకులు పువ్వుల్లో వుండే పైరేత్రిం అనే సమ్మేళనం దోమల్ని దగ్గరకు రానివ్వడం నర్సరీల్లో చిన్ని కుండీలలో తెచ్చి పెట్టుకొన్నా సరే ఈ సీజన్ అయ్యేంత వరకు అంటే మార్చి, ఏప్రిల్ వరకు సాధ్యమైనన్ని […]

తెలివి తేటలు పెంచేస్తాయి.

కాల్ఖేపం బఠాణీలు, వేరు సెనగలు అంటూ తీసి పారేయనక్కర లేదు. అవెం టైమ్ పాస్ టిఫిన్ లు కావు వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అద్యాయినాలు చెప్పుతున్నాయి. వేరు సెనగ కాయలను బ్రెయిన్ ఫుడ్ అని పిలుస్తారు. వేరు సేనగాల్లో వుండే విటమిన్ బి3 పోశాకమే ఇందుకు కారణం. ఈ పోషకం మెదడుకు చురుకుదనం ఇస్తుంది. జ్ఞాపక శక్తి మెరుగు పరుస్తుంది. మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రాసాయినం వల్ల మూడ్స్ బావుంటాయి. వేరు సెనగ కాయల్లో […]