నాయకత్వ శిక్షణ కోసం వితరణ
హరీష్ అండ్ బినా షా ఫౌండేషన్ ద్వారా 2010 నుంచి అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీనాషా.ప్రస్తుతం సిగ్నెట్ కాపిటల్ బిజినెస్ నడుపుతున్న బినా కళలు,విద్య పర్యవరన పరిరక్షణ ఆరోగ్యం జీవనోపాధి విభాగాల్లో విరాళాలు,గ్రాంట్లు అందిస్తోంది.అశోక యూనివర్సిటీ కి అత్యధిక మొత్తంలో విరాళం వీరి నుంచే అందింది.ఇండియా లీడర్స్ ఫర్ సోషల్ సెక్టార్ సంస్థ తో కలిసి ఎన్జీఒ ల విభాగం లో నాయకత్వం శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది.వివిధ రంగాల్లో సమర్థులైన సాహసికులైన యువ నాయకులను తయారు […]
నాయకత్వ శిక్షణ కోసం వితరణ
హరీష్ అండ్ బినా షా ఫౌండేషన్ ద్వారా 2010 నుంచి అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీనాషా.ప్రస్తుతం సిగ్నెట్ కాపిటల్ బిజినెస్ నడుపుతున్న బినా కళలు,విద్య పర్యవరన పరిరక్షణ ఆరోగ్యం జీవనోపాధి విభాగాల్లో విరాళాలు,గ్రాంట్లు అందిస్తోంది.అశోక యూనివర్సిటీ కి అత్యధిక మొత్తంలో విరాళం వీరి నుంచే అందింది.ఇండియా లీడర్స్ ఫర్ సోషల్ సెక్టార్ సంస్థ తో కలిసి ఎన్జీఒ ల విభాగం లో నాయకత్వం శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది.వివిధ రంగాల్లో సమర్థులైన సాహసికులైన యువ నాయకులను తయారు […]
ఉదార హృదయం
రోహిణి నీలేకని భారతీయ రచయిత్రి.త్రాగునీరు పిల్లలకు ఉచిత విద్య,పారిశుద్ధ్య సమస్యల పైన పనిచేసే అర్ఘ్యం ఫౌండేషన్ స్థాపించారు.అలాగే అక్షర ఫౌండేషన్ అధ్యక్షురాలు కూడా.లాభ పేక్ష లేని ఏక్ స్టెప్ సహ వ్యవస్థాపకురాలు.రోహిణి నీలేకని ఫిలాంత్రోపీస్ చైర్ పర్సన్.గత ఐదేళ్లుగా హరూన్ ఫిలాంత్రోపీ జాబితాలో చోటు దక్కించు కొంటున్నారు.ముంబాయ్ లో పుట్టిన రోహిణి ఫ్రెంచ్ లిటరేచర్ లో డిగ్రీ తీసుకొన్నారు.ప్రముఖ వార్తా పత్రికల్లో పని చేశారు ప్రభుత్వం తో,ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన రోహిణి సహజ వనరులు,పర్యావరణ […]
మహిళా సంక్షేమం ధ్యేయం
షీలా కొచౌసెఫ్ 40 ఏళ్ళ వయసులో వ్యాపారం లోకి వచ్చి కొచ్చి కేంద్రం గా వి స్టార్ అనే పేరుతో ఇన్నర్ వేర్ అమ్మకాలు చేశారు.ఆమె భర్త కొచౌసెఫ్ చిట్టిల పిల్లి గ్రూప్ వి స్టార్ గ్రూప్ యజమాని.1995 లో ప్రారంభించిన ఈ సంస్థ అధిక నాణ్యత గల లోదుస్తుల బ్రాండ్ గా వెళ్ళాలనుకొన్నారు.టర్నోవర్ వంద కోట్ల పైనే ఉంటుంది.ఈ కుటుంబానికి చెందిన చిట్టిల పిల్లి ఫౌండేషన్ ద్వారా ప్రధానంగా సామాజిక సంక్షేమం […]
పిల్లల సంరక్షణ కోసం వితరణ
దేశంలో ఎందరో వికలాంగులకు మేధోపరమైన సేవలందిస్తున్న పురాతన,అతి పెద్ద సంస్థ జై వకీల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు అర్చన చంద్ర సిఇఒ మానసిక సంతులిత దెబ్బతిని వాళ్ళేం చేస్తున్నారో,వాళ్ళకే తెలియని పిల్లలకు ఆసిరా ఎంతో అవసరం అనిపించక భర్త అమిత్ చంద్ర సహకారం తో ఎ టి ఈ చంద్ర ఫౌండేషన్ నెలకొల్పి పిల్లల ఆరోగ్యం కోసం పని చేస్తున్నారు అర్చన చంద్ర గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే సమస్యల పరిష్కారం చేసేందుకు,నీటి వనరుల […]
గర్భిణీల ఆరోగ్యం లక్ష్యం
ఇనా అశ్విన్ డాని నాలుగు దశాబ్దాలుగా టెక్ రంగంలో ఉన్నారు.ఆసియన్ పెయింట్స్ లిమిటెడ్ ప్రమోటర్ గ్రూప్ సభ్యురాలు ఏషియన్ పెయింట్స్ మాజీ ఎండి అశ్విన్ సూర్యకాంత్ డాని ని పెళ్లాడిన ఇనా ఆ సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా.యోగా శిక్షకురాలు హోమ్ విల్లా యోగ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్భిణులకు తన ఫౌండేషన్ ద్వారా ప్రినేటల్ యోగ నేర్పిస్తున్నారు.అలాగే డాని ఫౌండేషన్ ద్వారా సామాజిక అభివృద్ధి విద్య సాధికారత వంటి వాటిలో సేవలు […]
ఇది కళాత్మకమైన స్టోర్
పాతకాలపు అందమైన చీరలకు పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టాలని కోరిక తో నెరిగే స్టోరీ పేరుతో చీరల వ్యాపారం మొదలుపెట్టింది పూజ నాడిగ్ బెంగళూరుకు చెందిన పూజ ఇంజనీరింగ్ చదివి టి సి ఎస్ లో ఐదేళ్లపాటు ఉద్యోగం చేసి తర్వాత చీరల వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నది.వారణాసి, మధురై, తమిళనాడు, కర్ణాటక, జైపూర్, కోల్కత్తా లోని చేనేత కళాకారులు చేత ప్రత్యేకంగా వస్త్రాలు నేయించి వాటిని డిజైన్ చేసి నెరిగే స్టోరీ లో అమ్మకాలు ప్రారంభించారు పూజ […]
వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన గజాలా హష్మి ఇప్పుడు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు తండ్రి ఉద్యోగరీత్యా నాలుగేళ్ల వయసులో అమెరికాలోని జార్జియా లోకి వచ్చిన గజాలా అమెరికన్ లో పి.హెచ్.డి చేశారు తర్వాత ప్రొఫెసర్ గా పని చేశారు. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ స్థాపించి పదవీ విరమణ చేసే వరకు డైరెక్టర్ గా కొనసాగారు. 2019లో రాజకీయాల్లో ప్రవేశించి రిపబ్లికన్ ఉన్న స్టేట్ సెనేటి సీట్ లో సంచలన విజయం పొందారు. 2024లో సెనేట్ […]
సంగీతంతో ఆరోగ్యం
సంగీతంతో తల్లికి గర్భంలో ఉండే బిడ్డ కు అనుబంధం ఏర్పడుతోంది అంటారు దివ్య లక్ష్మి బీటెక్ చదివిన దివ్య లక్ష్మి చెన్నైలో ఆరోహణ అనే పేరుతో సంగీత పాఠశాల నెలకొల్పింది. కుమార్తె ఆరోహి పుట్టాక తన బిడ్డ తన గర్భంలో ఉండగానే రోజు సంగీతం వినడం వల్ల ఎన్నో తెలివితేటలతో జన్మించిందని అర్థం చేసుకున్నది. సంగీతం గర్భిణీ లో ఉండే యాంగ్జైటీ బిపి వంటి సమస్యలను దూరం చేస్తుందని స్వీయ పరిశీలన తో అర్థం చేసుకున్నది. సంగీతం […]
కాలాన్ని జయించిన అందం
ఫ్యాషన్ ప్రపంచం లోకి 58 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన జర్మన్ మోడల్ గినా (Gina drewalowski) ఇటీవల ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో రన్ వే పైన నడిచి ప్రశంసలు అందుకున్నది కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ రంగంలో చేసిన గినా పట్టుదల జీవశక్తి సానుకూల మనస్థత్వం ఎంతో మందికి ఆదర్శం వృద్ధాప్యంలోనూ వెలుతురు నింపుకున్న ఆమె నమ్మకం, జీవిత ప్రయాణం మహిళలు తలచుకుంటే ఎలాంటి ప్రయాణం చేయగలరో నిరూపిస్తుంది. కలలను కొనసాగించే విషయం లో వయసు ఒక సంఖ్య […]
రికార్డ్ బ్రేక్
ప్రతి సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ అందించే గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డును అందుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీ సింగ్ రికార్డ్ తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతి ని చాటే వారికి ఈ అవార్డు అందిస్తోంది ఇన్‌స్టాగ్రామ్. 1. 6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న డాలి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నటి కూడా.’బెస్ట్ వరస్ట్ డేటా’ పేరుతో సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. నైనిటాల్ లో పుట్టిన డాలీ ఫ్యాషన్ టెక్నాలజీ చదివింది ఫ్యాషన్ టెక్నాలజీ […]
సాహసానికి సత్కారం
కాజిరంగా నేషనల్ పార్క్ కు తొలి మహిళ ఫీల్డ్ డైరెక్టర్ సోనాలి ఘోష్ వన్యప్రాణుల శాస్త్రంలో పీజీ ఎన్విరాన్మెంటల్ లా లో పీజీ డిప్లమా చేసిన సోనాలి 2000 సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో చేరారు. అస్సాం లోని కాజిరంగా నేషనల్ పార్క్ లో సహాయ కన్జర్వేటర్ గా వృత్తి జీవితంలో అడుగుపెట్టారు. 430 కిలో మీటర్ల పరిధిలో వ్యాపించిన ఈ నేషనల్ పార్క్ లో ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఎక్కువ.ఈ పార్క్ లో […]
థాయిలాండ్‌లో మన బతుకమ్మ
కార్తీక మాసంలో థాయిలాండ్ లో కూడా దీపోత్సవం జరుపుకుంటారు అదే లాయ్ క్రాథాంగ్ అంటే పూల సజ్జను నీటిలో విడిచే పండగ అని అర్థం. తామర పువ్వు ఆకారంలో అరటి ఆకులతో చేసిన బుట్టలో పూలు, ధూప దీపాల తో అచ్చం బతుకమ్మ లాగా అలంకరించి సాయంత్రం వేళ కుటుంబ సమేతంగా వెళ్లి ఈ పూల సజ్జను నీటిలో వదులుతారు. 80 ఏళ్ల నాటి ఉత్సవంలో హిందూ బౌద్ధచారులు కనిపిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడే ఈ ఉత్సవం […]
జపాన్ తొలి మహిళా ప్రధాని
జపాన్ తొలి మహిళా ప్రధాని సనే టకైచి ని ముద్దుగా ఐరన్ లేడీ అని పిలుస్తారు.జపాన్ లోని నారా అనే ప్రాంతంలో పుట్టిన తకైచి కోబ్ విశ్వవిద్యాలయం లో పట్టభద్రురాలైంది.1990 లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.షింజో అబే,ఫ్యూమియో కిషిడా లో ప్రధానులుగా ఉన్న సమయంలో తకైచి కేబినెట్ మంత్రిగా పనిచేశారు.బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ తన రోల్ మోడల్ అంటుంది తకైచి.ఆమెకు ఆధునిక సంగీతం చాలా ఇష్టం.చిన్నతనంలో ఒక మ్యూజిక్ బ్యాండ్ […]
ఇడ్లిలతో కథలు
ది ఇడ్లి మామ పేరుతో ఫుడ్ ఆర్ట్ తో ఇడ్లిల తో కధలు అల్లి చెపుతూ ఎంతో మంది తల్లులలో స్ఫూర్తి నింపింది రోహిణి దీప్తి.మినీ ఇడ్లిలలో జీడిపప్పులు పోషకాహార దినుసులు కలిపి వాటిని రోహిణిస్ కిటికీ ది ఇడ్లి మామా పేరుతో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించుకోంది రోహిణి.కూరగాయలు డి హైడ్రేటెడ్ పువ్వుల పొడులు వాడి ఇడ్లిలను కలర్ ఫుల్ గా చూపించటం తో పిల్లలు వాటిని తినేందుకు […]
ఎవర్ గ్రీన్ స్టార్
లక్నో కు చెందిన వినీత సింగ్ సుగర్ కాస్మెటిక్స్ స్టార్టప్ తో గొప్ప విజయం అందుకున్నది ఐఐటీ మద్రాస్ లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్ లో ఎక్స్ పర్ట్ ఎంటర్ ప్రెన్యూర్ కావాలని ఆమె ధ్యేయం. మేకప్ బ్రాండ్ షుగర్ కాస్మొటిక్స్ ద్వారా రకరకాల స్కిన్ టోన్ లను దృష్టిలో ఉంచుకొని అధిక నాణ్యత తో అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చింది వినీత సింగ్. ఎ.ఎస్.కె ప్రైవేట్ హెల్త్ హరూన్ ఇండియా యునికార్న్ అండ్ ఫ్యూచర్ […]
పేషెంట్లకు సర్జికల్ కేర్
పేషెంట్లు హాస్పిటల్స్ మధ్య దూరం తగ్గించాలనే ఆలోచనతో ప్రిస్టిన్‌కేర్ తో ఎంటర్ ప్రెన్యూర్ గా మారింది గైనకాలజిస్ట్ డాక్టర్ గరిమా సాహ్నీ వైద్యుల ఎంపిక క్లినిక్ లో అపాయింట్మెంట్, డయాగ్నొస్టిక్ కేంద్రాలలో టెస్ట్ లు బుకింగ్ చేయటం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్ సర్జరీ తర్వాత ఫాలో అప్ కన్సల్టేషన్ వంటి ఎన్నో రకాల డిపార్ట్మెంట్ లతో సమన్వయం మొదలైన పనులన్నీ చేస్తుంది. సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్ కేర్ కంటెంట్ కంపెనీ గా పేరు తెచ్చుకుంది […]
భారతీయ రేసర్ బని యాదవ్
గురు గ్రామ్ కు చెందిన బని యాదవ్ మోటార్ స్పోర్ట్స్ లో డాక్టరేట్ పొందిన ఏకైక భారతీయ రేసర్.2013 లో జైపూర్ స్పీడ్ స్ప్రింట్ పోటీలో పాల్గొని రెండవ స్థానాన్ని దక్కించుకోవడం తో మొదలు పెట్టి 2018 ,2019 లో నేషనల్ ఆటోక్రాఫ్ ఛాంపియన్ విమెన్ గా ఎదిగింది అలాగే భారతదేశం వెలుపల అబుదాబి యాస్ మెరీనా సర్క్యూట్ లో ఫార్ములా కార్లను నడపటం తో పాటు తాజాగా మోటార్ స్పోర్ట్స్ లో డాక్టరేట్ పొందే స్థాయికి […]
ఆమె ఎవర్ గ్రీన్
కేరళ కు చెందిన నన్ సిస్టర్ సబీనా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ లో 55 ప్లస్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు.కాసరగోడ్ ప్రాంతానికి చెందిన సబీనా తొమ్మిదొవ తరగతి చదివే నాటికే జాతీయ స్థాయి హర్డిల్ ఈవెంట్స్ లో పాల్గొని సత్తా చాటింది.ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఆమె ఎంతో మంది విద్యార్థులను క్రీడలలో తీర్చి దిద్దారు. రాబోయే మర్చి లో ఉద్యోగం నుంచి రిటైర్ అవనున్న సబీనా మతపరమైన దుస్తులతోనే ఈ ఈవెంట్ లో […]
హులా హోప్ లో శిక్షణ
హులా హోప్ క్రీడా కారిణి సుప్రియ శ్రీవాత్సవ్.మానసిక శారీరక వికాసానికి ఈ క్రీడా తోడ్పడుతుందని చెపుతున్న సుప్రియ ఔత్సాహికుల కోసం శిక్షణ కేంద్రాన్ని నడుపుతోంది.ఫ్లో ఆర్ట్ లో భాగమైన ఈ హులా హోప్ నేర్పించడం కోసం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది సుప్రియ అమెజాన్ లో ఉద్యోగం చేసే సుప్రియ ఈ క్రీడా పట్ల మక్కువ తో 2023 నుంచి ఫ్లో ఆర్ట్ నే పూర్తి స్థాయి వృత్తి గా మార్చుకొన్నది.ఈ హోప్ సాధన శారీరక దారుఢ్యాన్ని […]
