కలల తీరానికి అబోలి

కలల తీరానికి అబోలి

కలల తీరానికి అబోలి

నాగపూర్ లో పుట్టిన అబోలి విజయ్ జరిత్ ఎత్తు మూడున్నర అడుగులు పుట్టుకతోనే కిడ్నీల సమస్య ఉండటంలో ఆమెకు మూడు నెలల వయసులో ఆపరేషన్ జరిగింది. అటు తరువాత ఎముకల బలహీనతతో ఆబోలి పొడుగు పెరగలేదు ఇవేమీ ఆమెకు కష్టం అనిపించలేదు సోషల్ మీడియా వేదికగా పాటలు డాన్స్ వీడియోలు చేస్తూ ఫ్యాషన్ ప్రపంచం వైపు అడుగులు వేసింది. వీల్ చైర్ ఇండియా 20 21 ఫైనలిస్ట్ గా నిలబడింది. దివ్యాంగుల్లో మానసిక చైతన్యాన్ని తీసుకువచ్చే మోటివేషనల్ స్పీకర్ గా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా గ్లోబల్ ఇండియా అవార్డు తీసుకున్నది అబోలి విజయ్ జరిత్.