సంగీతం తో కొత్త జీవితం

సంగీతం తో కొత్త జీవితం

సంగీతం తో కొత్త జీవితం

గుజరాత్ లోని ఆరావళి పర్వత ప్రాంతంలోని అంబాజీ కి చెందిన గిరిజన బాలికల తలరాతను మార్చారు విద్యావేత్త సామాజిక కార్యకర్త ఉష అగర్వాల్. శక్తి పీఠాల్లో ఒకటైన ఈ అంబాజీ గుడి దగ్గర బిక్షాటనం చేసే బాలికలను చూశారు ఉష వారి కోసం 2011 లో అంబాజీ లోనే శ్రీ శక్తి సేవా కేంద్రం ఏర్పాటు చేశారు మొత్తం 200 మంది చిన్న పిల్లలను చేరదీసి వారికి బ్యాగ్ హైపర్ వాయిద్యాన్ని పరిచయం చేశారు. బ్యాగ్ పేపర్ బ్యాండ్ ఏర్పాటయింది. ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారి చిన్నారులు. కేంద్ర ప్రభుత్వం ఈ చిన్నారుల కోసం పక్కా ఇల్లు కట్టించి ఇచ్చింది.