శ్రేయ నాయక్ ఉద్యోగం వెతుక్కునే యువతకు, మెంటర్లు, పెట్టుబడిదారులు కలిసి పనిచేసే వాళ్ళను దగ్గరకు చేర్చేలా జెడ్‌స్పాన్ యాప్ తీసుకొచ్చింది. ఇది డేటింగ్ యాప్ తరహాలో సరళంగా ఉంటుంది .ప్రస్తుతం ఈ యాప్ సేవలు ఉచితంగా పొందవచ్చు ప్రొఫెషనల్స్ కి సాయపడే ఇలాంటి ప్లాట్ఫారం ఇంకొకటి లేదు. టెక్ మహేంద్ర, గ్రోత్ కోచ్ వంటి సంస్థలతో పాటు ఒక అంతర్జాతీయ పాఠశాల లో ఇన్స్ట్రక్టర్ డిజైనర్, కంటెంట్ స్ట్రాటజిస్ట్ ,లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ గా పనిచేసిన శ్రేయ నాయక్ యువత కోసం కొత్త అవకాశాలు తెచ్చిపెట్టి ఈ జెడ్ స్పాన్ యాప్ ని ఒక సంస్థగా తీసుకుని వచ్చింది














