Gagana
అవగాహనకు అనుభవం తోడవ్వుతుంది.
కొన్ని పాత్రలకు అనుష్కనే న్యాయం చేయగలదు. ఆమెకోసం ఆ పాత్ర అలా ఎదురుచూస్తున్నట్లు వుంటుంది. అలా వచ్చి ఆమె అందులో వదిగిపోతుంది. ఇంకోళ్ళని ఆ చోట చూడలేం అనిపిస్తుంది. ఇదంతా కొన్నేళ్ళ పాటు నటించడం వల్ల వచ్చిన నేర్పా అని అడిగితే అదోక్కటేనా ఇంకెన్నో కారణాలు అనేస్తుంది తేలికగా . మొదట్లో కొన్ని క్లిష్ట పాత్రల్ని వింటుంటేనే నేను చేయగలనా అని భయం, సందేహం వెంటాడేవి కానీ నటన నా వృత్తి. అప్పుడు నేను భయాలు వదలిపెట్టి […]
అద్భుతమైన రచనలు చేసిన అలెండీ.
ఇస బెల్ అలెండి 1942 ఆగస్ట్ 2న పేరులోని Lima లో జన్మించారు. ఆమె జీవితంలో రెండు ముఖాలు ఒకటి వినయ శీలియైన భార్య, ఇద్దరు పిల్లలకు తల్లి. పబ్లిక్ లో ఆమె సెలబ్రేటి ఎన్నూ రొమాంటిక్ నొవెల్స్ ని ఇంగ్లీష్ నుంచి స్పానిష్ భాషలోకి అనువాదం చేసారు. The House of spints,The porcelain fat lady, of love and Shadows, Evalssma. The stories of Eva luma, Daughter of fortune […]
జీవితం మూడు ‘ఎఫ్’ల చుట్టూనే.
నాలో ఒక మంచి గుణం వుంది. ఎలాంటి వాతావరణంలో నైనా ఏ కాంప్లయింటు లేకుండా సర్దుకుపోతా నని చెప్పే రకుల్ ప్రీత్ సింగ్, వ్యాపారంలో రానించేందుకు కూడా ఇదే విజయ రహస్యం అంటుంది. చినప్పుడే దేశం మొత్తం చుట్టేసాను కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసనీ చెప్పే రాకుల్ జీవితం మూడు ఫ ల తో ముడి పది వుండట. ఫిల్మ్, ఫిట్నెస్, ఫుడ్. ఈ అలవాటే ఆమెను జిమ్ ఏర్పాటు చేసేందుకు కీలకమైనదిగా ప్రోత్సహించిందిట. […]
ఎన్నోకలిసోస్తేనే కెరీర్.
అది తారాన్ హైదరీ హైదరాబాద్ లోని ప్రముఖ కుటుంభంలో జన్మనిచ్చింది. ఆమె తాత గారు వనపర్తి రాజా వారు. డాన్స్ బ్రేక్ డాన్స్ తో నడిచే తమిళ చిత్రంలో నటించింది. ఢిల్లీ 6 లో చిన్న పాత్ర తర్వాత, ఏ సాలి జిందగీ, లండన్, ఫ్యారీస్, న్యుయార్క్, మార్డర్-3 ఇలా ఒక దాని వెనక అవకాశాలు. దక్షినాదిలో మణిరత్నం సినిమా కీర్తి తో పాటు నటించిన అదితీ పరిశ్రమలు నాకు గాడ్ ఫాదర్లు లేరు, సినీ నేపధ్యం […]
భయపడ్డాను, తేరుకున్నాను
కొందరి గురించి తెలుసుకుంటే ఇంకెంతో మంది ధైర్యంగా జీవించే కాన్ఫిడెన్స్ వచ్చి తీరుతుంది. మమతా మోహన్ దాస్ ఎన్నో మళయాళ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. నటిగా, నేపధ్య గాయనిగా ఎన్నో అవార్డులు అందుకుంది. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో ఆమె కాన్సర్ కు గురయింది. ఇప్పటికీ పట్టు వదలని దీక్షతో చికిత్స చేయించుకుంటూ మలయాళంలో నటన కొనసాగిస్తూనే వుంది. తనకున్న వ్యాధి గురించి తెలిసినప్పుడు స్ట్రాంగ్ గా ఉండలేకపోయానన్నది మమతా […]
బిజినెస్ ఉమెన్ కు డే ఆఫ్ లు ల్లేవ్.
జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పుడు విజయ్ తో నటిస్తున్న సినిమా షూటింగ్ ముగించింది నిత్యా మీనన్. ఇప్పుడిక కొంత విశ్రాంతి అనుకోవడం లేదంటుందీమె. ఉద్యోగులకు ఏడాది లో ఇన్ని సెలవులంటూ వుంటాయి. నటీనటులకు సినిమా షెడ్యూల్స్ ను బట్టి కొంత ఫ్రీ టైం వుంటుంది. కానీ తనకు మాత్రం ఫ్రీ టైం దొరకటం లేదంటుంది నిత్య. చెల్లెలు షగోల్ పన్ను తో కలిసి వెడ్డింగ్ ఫ్యాక్టరీ కంపెనీ స్టార్ట్ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పెళ్లి పనులన్నీ దగ్గరుండి […]
అంతా ప్రేక్షకులూ, దర్శకుల ఇష్టమే.
ఫ్యాషన్ ట్రెండ్ విషయంలో తమన్నా చాలా పర్టిక్యులర్. బాలీవుడ్ ఫ్యాషన్ కు దక్షిణాది ఫ్యాషన్ కు బోలెడంత తేడా వుంది. అక్కడి ఫ్యాషన్ హంగామా పక్కన పెడితే మనకు సౌందర్యంగా వుండేవీ, ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చేదీ అసలైన ఫ్యాషన్. ప్రత్యేక ఫ్యాషన్ అనండి, సినిమాలో వేటిపైనా నా ఇష్టాఇష్టాలు సినిమా విషయంలో మాత్రం డైరెక్టర్ దే. ఏ పాత్రకు సరిపోతానో, ఎలా చేస్తే బావుంటుందో దర్శకులు నిర్ణయిస్తే, ప్రేక్షకులు వాటికి మార్కులు వేస్తారు. వాటినే నమ్ముతానంటుంది తమన్నా. […]
అట్టడుగు నుంచి అపూర్వ విజయం.
చదువు అయిపోగానే వైట్ కాలర్ జాబ్ ఆలోచన మారిపోయింది. నిబద్ధతతో కష్టపడితే దేన్నయినా సాధిస్తామనే స్ఫూర్తిదాతలతో ప్రపంచంలో కొందరి ఉనికి కనిపిస్తుంది. వందల వేల స్టార్టప్ లు హైదరాబాద్ నగరంలో. ఒక కొత్త బిజినెస్ సంస్కృతి ఇప్పటికే మొదలైంది. కొంతమంది ఈ ఆలోచన కూడా రాణి చోట వాళ్ళ జీవనం కోసం కూడా చిన్న వ్యాపారం మొదలుపెట్టి పైకి ఎదిగారు. వ్యసనాల బారినబడ్డ భర్త పెట్టే హింసలతో వైవాహిక జీవితం దుర్భరమై ఇద్దరు పిల్లలతో రోడ్డున పడ్డారు […]
కెమెరా తో యుర్ధరంగంలో
ఇవ్వాళ మహిళలు ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ, అంతులేని సాహసాలు చేస్తున్నారు. ఎన్నో సౌకర్యాల నడుమ, ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుని అడుగులు వేస్తున్న ఇందుకు రహదార్లు వేసిన వాళ్ళనే మొదటగా తలుచుకోవాలి. స్వాతంత్రానికి ముందు రోజుల్లో ఫోటో గ్రాఫి సామాన్యులకు అనుడుబాతులో లేదు. ఫొటోగ్రాఫర్లు అందరు పురుషులే. అలాంటి రోజుల్లో ఫొటోగ్రాఫీ పై మక్కువతో ఫోటో జర్నలిజం లోకి అడుగుపెట్టారు. హోమాయి వ్యారావాలా. మన దేశంలో తోలి ఫోటో జర్నలిస్ట్ గా ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తి ఇచ్చారు […]
ఎందరికో స్ఫూర్తి కిరణ్ బేడి.
విధి నిర్వహణలో క్వాలిటీ అఫ్ లైఫ్ అంటే ఇదీ అని నిరుపించిన మహిళ, భారతదేశ తోలి మహిళ ఐపి.ఎస్ అధికారి కిరణ్ బేడి. రామన్ మేగ్ సేసే వంటి అత్యుత్తమ అవార్డులు అందుకొన్నారు. బ్యూరో అఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ హోదాలో 2007 లో స్వచ్చంధ పదవీ విరమణ పొందారు డాక్టర్ కిరణ్ బేడీ 1949 జూన్ తొమ్మిదిన అమృత్సర్ లో జన్మించారామె. 9000 మంది ఖైదీలున్న తిహార్ జైలు అధికారిగా చేసి ఎదురులేని […]
క్వీన్ ఆఫ్ డార్క్ న్యాకిమ్.
‘న్యాకిమ్ గట్వేబ్’ సుడానీస్ మోడల్. ఒంటి రంగు కారు నలుపు అయితే టుపు కంటే నలుపే అందం, అంటూ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుందీ మోడల్. క్వీన్ ఆఫ్ డార్క్ అన్న ముద్దు పేరుతో ఈమె అందం లోని మెరుపులను ప్రంపంచ దేశాలు హారతి పట్టాయి. ఇప్పుడు ప్రపంచ స్ధాయి మోడల్ ఈమె. తమ వంటి రంగు చూసుకుని కుంగి పోయే అమ్మయిలకు న్వాకిమ్ అమూల్యమైన సహజమైన శరీర వర్ణంతోనే మాకు గుర్తింపు తెచ్చుకోండి అంటూ బ్లీచింగ్ […]
నా పాత్రల్లో నేను కనిపించను.
కొంచెం బరువు పెరగ్గానే హీరోయిన్స్ పైన ఎన్నో జోకులు వచ్చేస్తాయి. డర్టీ పిక్చర్ తర్వాత బొద్దుగా తయారైన విద్యాబాలన్ కూడా ఈ బాడీ షేమింగ్ ను ఎదుర్కొనక తప్పలేదు. కానీ తనపై వచ్చిన కామెంట్లను అస్సలు కేర్ చేయనంటోంది విద్య. నా వంటి తీరు గురించి నేనెవరికీ సమాధానం చెప్పవలసిన పని లేదు. నటించే పాత్రల్లో నేను కనిపించను కనుకే బేగం జాన్ కు అంత రెస్పాన్స్ వచ్చింది. బేగం జాన్ తో ప్రతి మహిళా తనను […]
చేనేతలో అందంగా సామంత.
తెలంగాణా హ్యాండ్ లూమ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించాక సామంత చాలా సిన్సియర్గా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టుంది. తాజాగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి వెళుతూ కూడా ఆమె చేనేత చీరలోనే మెరిసిపోయారు. చీర కట్టుకున్నా, చుడీదార్ వేసుకున్నా సామంత స్టయిల్ గా ఫ్యాషన్ ఐకాన్ గా వుండే వారు. ఇక చేనేతలను ప్రోత్సహించే పని పెట్టుకున్నాకా ఆమె వేసుకున్న ప్రతి డ్రెస్సు చేనేత తో తయ్యారైందే అయినా ఒక్కసారి ఆ ఇమజస్ […]
నా ఆత్మ విశ్వాసాన్ని గర్వం కింద తేల్చారు.
కంగనా రనౌత్ ను క్వీన్ అంటారు. జీవితంలో కొన్ని విషయాల పట్ల స్పష్టత లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత నిజం అవుతుంది అంటుంది కంగనా. ‘ నేను పుట్టినప్పుడు మళ్ళీ అమ్మయేనా అని మా అమ్మ చాలా నీరస పడిందట. సినిమాలను కెరీర్ గా చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి నచ్చాక్ పోయే సరికి ఇల్లు వదిలి వచ్చేసాను. నన్ను డాక్టర్ ను చేద్దాం అనుకున్నారు. వాళ్ళు. కానీ జబ్బు పడిన వాళ్ళకి చికిత్స […]
అన్ని విషయాలు డైరెక్టర్ కే వదిలేస్తా.
జయాపజయాల గురించి నేనెప్పుడు అంచనాకి రాను అంటుంది అనుష్క. మనిషి స్కిల్ల్స్ ను చదివానంటే నా ద్రుష్టి సగం సినిమా అయినట్లు. ఇక మిగతా అంతా దర్శకుడి చేతిలో ఉంచేసి రోజు షూటింగ్ కు వెళ్లి రావడం అంతే. నా పాత్ర గురించి కూడా ఎక్కువ ఆలోచించాను అంటోంది అనుష్క. బాహుబలి ఆమెకి దొరికిన అపూర్వమైన అవకాశం. యుక్త వయస్కురాలి దగ్గర నుంచి వృద్దురాలి వరకు జీవితం మొత్తం ఆవిష్కరించే పాత్ర చెసిందామె. ఈ విషయంలో తనకెంతో […]
విజయ నిర్మలకు మరో పురస్కారం.
ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటిగా మంచి స్థాయిలో ఉండగానే మెగా ఫోన్ పట్టుకుని అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేసిన విజయ నిర్మలకు మరు అరుదైన పురస్కారం లభించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను యురేకు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1957 లో తోలి సారిగా వెండి తెర పైన కనిపించిన విజయనిర్మల ఆ తర్వాత తెలుగుతో పాటు అనేక తమిళ, […]
మిస్ టీన్ యునివర్స్ గా సృష్టీ కౌర్.
నోయిడాకు చెందిన సృష్టీ కౌర్ మిస్ టీన్ యునివర్స్ గా పాతిక దేశాలకు చెందిన అందమైన అమ్మాయిలను ఓడించి కిరీటం దక్కించుకొంది. నికారాగువ లోని మనుషుల తో జరిగింది పోటి భారత దేశంలో పుట్టినందుకు గర్వ పడుతున్న నాదేశానికి నావంతు ఎదో ఒక కోణంలో మంచి పేరు తెచ్చేందుకే ప్రయత్నిస్తుంటాను అని 2017 మిన్ టౌన్ యూనివర్సిటీ గెలుచుకున్న సంతోషంతో ఆనంద భాష్పాలతో చెప్పింది సృష్టీ కౌర్. మిస్ టీన్ పోటీలను గత ఆరేళ్ళుగా నిర్వహిస్తున్నారు. 15 […]
భారీ నగలతో దీపిక కు సమస్య
అందమైన భారీ నగలు, భారీ భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ కలసి సినిమా ఇమాజ్ ను రెట్టించి చేస్తున్నాయనటంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు కదను బట్టి దాని చరిత్రా నేపధ్యం, కాల పరిస్థుతులు ద్రుష్టిలో ఉంచుకుని అందుకు కావాల్సిన దుస్తులు, నగలు రూపొందిస్తున్నారు. సంజయ్, లీలా బన్సారీ దర్శకత్వంలో వహిస్తున్న పద్మావతి సినిమా కోసం కూడా ఇంత పరిశోధన జరిగింది. మిరమిట్లు గొలిపే సెట్టింగులూ, బరువైన నగలు, డ్రెస్సులు ముఖ్యంగా మహారాణి పాత్ర […]
నాకిష్టమైనవే ఇవన్నీ
ఇటు బాలీవుడ్ లో, అటు హాలీవుడ్ లో తన తిరుగులేని గ్లామర్ తో చరిత్ర సృష్టిస్తున్న ప్రియాంకా చోప్రా ఇష్టాలు కూడా చాలా ఖరీదైనవి మంచి ఎంపిక కూడా. ఆమె తన ఇష్టాల గురించి చెపుతూ విలాసవంతమైన కార్లంటే నాకు క్రేజ్ ఇటీవల రెండు కోట్ల రూపాయిలతో రూల్స్ రాయిస్ ది ఘోస్ట్ కొన్నాను. బిఎండబ్ల్యు 7 సిరీస్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మెర్సిడెజ్ చెంజ్, ఎన్ క్లాస్, జాగ్వర్ పోర్స్ వంటి ఖరీదైన కార్లు నాదగ్గరున్నాయి. […]
నా ఇష్టానికి తగిన వ్యాపారం నాది
కెరీర్ లో ఉన్నత దశలో ఉన్నప్పుడే ఇంకో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని చాలా మంది హీరో హీరోయిన్ లు సంకల్పించుకొన్నట్లుంది. ఎన్నో విజయవంతమైన వ్యాపారాలకు వేరే బ్రాండ్ అమ్బసిడర్ లుగా ఉండి ఆ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, తామే ఒక బిజినెస్ మొదలు పెడితే ప్రమోషన్ తో పనేముంది. చెన్నాయిలో వేగన్ రెస్టారెంట్ ప్రరంభించింది అమలాపాల్. వేగాన్ అంటే పూర్తి శాఖాహారం. అటువంటి రెస్టారెంట్ ప్రరంభించి, ఎలాంటి జీవహింస లేకుండా, ప్రకృతి సహజమైన కాయగురలతో ఆరోగ్యానిచ్చే ఆహారం […]
