March 2021
ఆరోగ్య రహస్యాలు
కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు, బీపీ తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది 3 క్యారెట్లతో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఓ గ్లాసు బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్దన చేస్తే […]
ఇదే ‘హెల్ప్ మి’ గుర్తు
ఉమెన్ ఫండింగ్ నెట్ వర్క్ ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందించేందుకు పిడికిలి బిగించిన ఒక సంకేతాన్ని రూపొందించారు.అరచేతిని మొహం వైపు ఉంచుకొని ముందుగా బొటనవేలు ముడిచి మిగిలిన వేళ్ళతో పిడికిలి బిగించి చూపెడితే వారు ఆపదలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవాలి.ఈ సిగ్నల్ ఫర్ హెల్ప్ మీ ఉమెన్ ఫండింగ్ నెట్ వర్క్ ప్రచారం చేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న ఈ హెల్ప్ మి చిహ్నం గురించి అందరు తెలుసుకోవాలని చాలా మంది వీడియోలు […]
రైతులకు మద్దతు
63వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించింది.నల్లని సూట్ ధరించిన లిల్లీ ‘ఐ స్టాండ్ విత్ ఫార్మర్స్’ అని రాసి ఉన్న మాస్క్ వేసుకొని రెడ్ కార్పెట్ పైన ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. అవార్డ్ వేడుకల్లో మీడియా కవరేజ్ ఎక్కువగా ఉంటుందని తెలుసు అందుకే మీరు మీడియా ముందు వచ్చి రైతులకు మద్దతు ప్రకటించండి అంటూ క్యాప్షన్ రాసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది లిల్లీ […]
దివ్యాంగులకు సాయం
శ్రీ సెల్లయ్య మెమోరియల్ స్పెషల్ స్కూల్ ఫర్ ఇంటలెక్ట్యివల్లీ డిజేబుల్ట్ చిల్డ్రన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. సెల్వరాణి తండ్రి సెల్లయ్య సేవ పదం లోనే ఉండేవాడు.దుబాయ్ లో న్యాయవాదిగా కెరీర్ కొనసాగిస్తున్న సెల్వరాణి భర్త మరణం తర్వాత స్వదేశానికి వచ్చేసింది. తండ్రి జీవిత కాలం పనిచేసిన తిరుచ్చి పెరంబలూర్ లోనే మానసిక దివ్యాంగుల కోసం స్కూల్ నడుపుతోంది. ఆమె మొదలు పెట్టిన ఎన్జీవోలు చుట్టూ 40 గ్రామాల అమ్మాయిలు ఆశ్రయం పొందుతున్నారు .ఇక్కడ ఉపాధి పనుల్లో […]
నిండుగా పోషకాలు
వేసవి ఎండలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు పైగా ఎండకు నీరసం కూడా వస్తుంది .అస్తమానం వట్టి నీళ్లు కాకుండా పోషకాలుండే ద్రవాలు తాగాలి.పుదీనా రసంలో బోలెడు పోషకాలు ఉంటాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. గుప్పెడు పుదీనా ఆకులు బాగా కడిగి ఓ గ్లాసు నీళ్ళలో పోసి మిక్సీలో వేయాలి ఇందులో కొద్దిగా పంచదార చిటికెడు ఉప్పు ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.చక్కెర బదులు తేనె కూడా వేసుకోవచ్చు. చల్లని ఐస్ క్యూబ్స్ […]
పద్ధతిగా తింటే దీర్ఘాయుష్షు
రోజుకు రెండు సార్లు పండ్లు కూరగాయల్ని విధిగా తినాలి అలా తీసుకుంటే సుదీర్ఘకాలం జీవిస్తారని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనాలు చెబుతున్నాయి.ప్రతి 10 మందిలో ఒక్కరే అలా తీసుకుంటారని అధ్యయనం చెబుతోంది చాలామంది పద్ధతి ప్రకారం కాకుండా గుర్తొచ్చినప్పుడు ఏవో పండ్లు కూరగాయలు తీసుకుంటున్నారు. అలా కాకుండా రెండు సార్లు పండ్లు మూడు సార్లు కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకుంటే హుద్రోగాలు, క్యాన్సర్ల కారణంగా వచ్చే మరణాలు అడ్డుకోవచ్చు అని చెబుతున్నారు. సిట్రస్ పండ్లు, బెర్రీలు, క్యారెట్ […]
ప్లాస్టిక్ బొమ్మలు డేంజర్
పిల్లలు ఆడుకునే బొమ్మల్ లో 126 రకాల రసాయనాలు ఉన్నాయని ముఖ్యంగా అది క్యాన్సర్ కు దారితీసే విగా పరిశోధకులు చెబుతున్నారు.మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పిల్లల బొమ్మలు పరిశీలించగా వాటిలో కనిపిస్తున్న రసాయనాలు అధికంగా ఉన్నాయని బొమ్మల్లో వాడే రసాయనాల గురించి కంపెనీల పైన మరిన్ని ఆంక్షలు విధించ వలసిన అవసరం ఉన్నట్లు చెబుతున్నారు. పిల్లలు గదుల్లో వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలని ప్లాస్టిక్ వస్తువులని వీలైనంత తక్కువ వారికోసం వాడాలని సూచిస్తున్నారు.సుతిమెత్తని ప్లాస్టిక్ బొమ్మలు అసలు పిల్లల […]
పండు పైన కళాకృతులు
ఒక ఆర్టిస్ట్ సృజనకు హద్దులు ఉండనే ఉండవు Anna Chojnicka అనే బ్రిటన్ కు చెందిన ఆర్టిస్ట్ అరటిపండు పైన అద్భుతమైన చిత్రాలు రూపొందించి ఇయర్ బడ్స్,తల పిన్నులు ఉపయోగించి అరటిపండు పైన వివిధ రూపాలు వచ్చేలా నొక్కేది. కాసేపటికి ఆ నొక్కిన ప్రాంతం కాస్త నల్లగా మారి బొమ్మలు కనిపించేవి ఉదయిస్తున్న సూర్యుడు, ఎగురుతున్న పక్షులు, చెట్లు, ఏనుగులు ఏదైనా సరే అరటిపండు పైన చిన్న పాటి ఒత్తిడితో సృష్టించేస్తుంది అన్నా. ఆమె ఎలాంటి రంగులు […]
నటించే అవకాశం కావాలి
గ్లామర్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలో చేయటం నా లక్ష్యం అంటుంది పరిణితి చోప్రా. ఆమె నటించిన నైనా నెహ్వాల్ బయోపిక్ నైనా విడుదల కానున్నది.గతంలో సినిమాల్లోకి వచ్చే ముందర పరిణితి బొద్దుగా ఉండేది తొలి సినిమా కోసం పాతిక కిలోల బరువు తగ్గింది మళ్లీ ఇప్పుడు బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లాగా కనిపించేందుకు జిమ్ లో కష్టపడి మళ్లీ బరువు తగ్గింది. మనసుకి నచ్చిన పాత్ర కోసం నటించే అవకాశం కోసం ఎంత […]
నేతన్నలకు ఉపాధి
చీరకట్టుకు ప్రచారం కలిగించే ఉద్దేశంతో 6 యార్ట్స్ అండ్ 315 డేస్ పేరుతో ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేశారు ఢిల్లీకి చెందిన 67 సంవత్సరాల సునీత బుది రాజ. వ్యాపార రీత్యా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నో అరుదైన డిజైన్స్ తో ప్రత్యేకమైన చీరలను తయారుచేసే చేనేత కారులను చూసి ఆశ్చర్య పడ్డారామె. చేనేత ఉత్పత్తులకు సాయం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఫేస్ బుక్ పేజ్ క్రియేట్ చేసి చీరెల గురించి అభిప్రాయాలు పంచుకోవటం ప్రారంభించారు.ఇప్పటికీ 40 వేల మంది […]
పాదాలపై పగుళ్లు
ఎంతోమంది పాదాల పగుళ్ల తో ఇబ్బంది ఉంటుంది. చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నా పాదాల పగుళ్లు వస్తాయి.చాలా సేపు నిలబడి పని చేసే వాళ్ళు ఎత్తుమడమల చెప్పులు వేసుకునే వాళ్ళు బూట్లు వేసుకునే వాళ్ల లో కూడా కాళ్ళ పగుళ్లు రావచ్చు.పాదాలు సాధ్యమైనంతవరకూ పొడిగా ఉంచుకోవాలి. ప్యూమిక్ స్టోన్ తో మెల్లగా రబ్ చేసి వైట్ పెట్రోలియం జెల్లీని రాయాలి అలాగే వేళ్ళ మధ్య యంటీ ఫంగల్ పౌడర్ వేసుకోవాలి సాక్స్ లు వేసుకోవాలి చెప్పులు వేసుకోని […]
అన్ని డ్యూటీలు చేస్తున్నారు
పోలీస్ శాఖలో మహిళలు అధికారులుగా వచ్చాక షీ టీమ్స్ ఏర్పాటు, సఖి కేంద్రాల ఏర్పాటు తర్వాత మహిళలకు కొండంత అండ దొరికినట్లే అంటున్నారు కామారెడ్డి జిల్లా ఎస్పి ఐపీఎస్ ఆఫీసర్, ఎన్.శ్వేత .గతంలో పోలీసు శాఖలో చాలా తక్కువ మంది మహిళలు ఉండేవారు. పోలీస్ శాఖలో మహిళల సంఖ్య పది శాతానికి చేరింది. అసెంబ్లీ శాఖ మహిళలకు 30 శాతం కేటాయించిన తర్వాత సంఖ్య పెరిగింది. ఏడు వేలకు పైగా మహిళా ఉద్యోగులు అధికారులు సిబ్బంది పనిచేస్తున్నారు. మహిళా […]
కేశాలకు మెరుపులు
జుట్టు జీవం లేనట్టు కనిపిస్తే కొన్ని హెయిర్ టిప్స్ పాటించాలి.తలస్నానం పూర్తయ్యాక చివరిగా నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి రెండు స్పూన్ల తేనె కలిపి జుట్టును తడిపి రెండు నిమిషాల తరువాత చన్నీళ్ళతో శుభ్రం చేయాలి ఇలా చేస్తే కేశాలు నిగనిగలాడతాయి.అరకప్పు తేనె తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి సమంగా రాసి జుట్టును ముడివేసి క్యాప్ పెట్టేయాలి అరగంట తర్వాత శీకాయ తో తలస్నానం చేస్తే కేశాలు మెరుస్తూ గాలికి అలల్లా ఎగురుతూ కనిపిస్తాయి. తేనె ఆలివ్ […]
ఆమె మొదటి మహిళ
దేశంలోనే తొలి మహిళ ట్రక్ డ్రైవర్ యోగితా రఘువంశీ.. కామర్స్ లో డిగ్రీ చేసిన యోగిత లాయర్ అవ్వాలనే కోరిక తో లా చదివింది. భర్త మరణంతో డ్రైవర్ సీట్లో కూర్చోవలసి వచ్చింది. 16 ఏళ్ల క్రిందట ట్రక్ స్టీరింగ్ పట్టుకున్న యోగిత అంతర్రాష్ట్ర రహదారులపై కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. మగవాళ్ళ కే పరిమితం గా ఉన్న రంగంలోకి తొలి మహిళగా దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు. యోగిత మహిళగా మహా నగరాల […]
సూపర్ డైట్
సమృద్ధిగా పోషకాలను లభించే ఆహారంగా ఒక సర్వేలో మెడిటేరియన్ డైట్ ముందు నిలిచింది.ఈ డైట్ లో గుండె ఆరోగ్యంగా ఉంటుంది బరువు పెరగరు మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. రోజు పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ను తీసుకోవాలి.పాల ఉత్పత్తులు మితంగా ఉండాలి వారంలో రెండు సార్లు చేపలు, గుడ్లు, బీన్స్ తప్పనిసరిగా తినాలి. రెడ్ మీట్ కూర మితంగానే తీసుకోవాలి బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా పప్పులు మితంగా తినాలి. విత్తనాల్లో సన్ ఫ్లవర్ […]
అనవసర భయాలోద్దు
కరోన అంతం కావాలంటే టీకా గురించి ఎలాంటి సందేహాలు భయాలను పెట్టుకోకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటారు వైద్య నిపుణులు. ఏ వ్యాక్సిన్ అయినా శరీరంలో యాంటీ బాడీలు తయారుచేస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ నాలుగు వారాల వ్యవధిలో రెండు రోజుల్లో తీసుకోవలసిన అవసరం ఏమిటంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే లా రెండు దఫాల టీకాల తో రెండు రకాల యాంటీబాడీలు శరీరంలో తయారవుతాయి మొదటి టీకా తో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఎమ్,రెండో దఫా డోస్ తో ఇమ్యునోగ్లోబ్యులిన్ జి,తయారవుతాయి రెండో […]
మెన్స్ వేర్ డిజైనర్ ప్రియా అహ్లువాలియా
మగవాళ్ళ దుస్తుల తయారీలో తనదైన ముద్ర వేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ ప్రియా అహ్లువాలియా, ఈమధ్యనే క్వీన్ ఎలిజిబెత్ 2 బ్రిటిష్ డిజైన్ అవార్డ్ తీసుకుంది.బ్రిటిష్ ఫ్యాషన్ కౌన్సిల్ ఆమెకు మార్పుకు వారధి అని కితాబిచ్చింది. కాలేజీ రోజుల్లో ప్రియ ఆడవాళ్ళ డిజైన్ చేసే వారు కానీ మగవాళ్ళ ఫ్యాషన్ లో ప్రయోగాలు చేయాలనే ఆసక్తి తో మెన్స్ వేర్ డిజైనర్ గా మారారు. మూడేళ్ల క్రితం తన పేరుతో సొంత బ్రాండ్ తయారీ మొదలుపెట్టిన ప్రియ తన […]
అభిమానుల కళ్లతో చూస్తా
స్టయిలింగ్ ను పూర్తి స్థాయి వృత్తిగా తీసుకున్న వాళ్ళను అప్పట్లో అంటే 2015 కాలంలో తక్కువ మందే ఉన్నారు మా కుటుంబం అందరూ న్యాయవాదులే నేను స్టయిలిస్ట్ గా కెరియర్ ప్రారంభించాలి అనుకున్నాను. వార్డ్ రోబిట్స్ కన్సల్టెన్సీ ప్రారంభించాను. మన దేశం లో స్టయిలింగ్ చాలా కొత్త నేను ఎంచుకున్న ఈ రంగంలో నా దైన ముద్ర ఉండాలనుకున్నాను అంటోంది స్టయిలిస్ట్ ఆధా శర్మ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అయినా,భారీ చిత్రం తాలూకు వేడుక అయినా అందరి […]
ఆరోగ్యంపై అవగాహన కల్పించటం లక్ష్యం
లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో కూడా క్యాన్సర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పైన ప్రత్యేకంగా దృష్టి సాధించాం. నేను క్యాన్సర్ గెలిచిన దాన్ని కనుక అందులో ఉండే బాధను అర్థం చేసుకోగలను అంటోంది నటి గౌతమి. డయాబెటిక్, కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, బిపి ఇలాంటివన్నీ ఎన్ పి డి లే వీటి పై అవగాహన కల్పించటం కోసం స్క్రీనింగ్ చేయటం చికిత్స లైఫ్ స్టయిల్ కోచింగ్ లాంటివి చేపడుతున్నాం. […]
ఇది డై కి ప్రత్యామ్నాయం
జుట్టుకు వేసుకునే రంగుల్లో తప్పనిసరిగా రసాయనాలు కలుస్తాయి.దీర్ఘకాలం వాడటం వల్ల జుట్టు ఊడిపోవటం మాత్రమే కాకుండా కళ్ళకు హాని జరుగుతుంది. మొహం పై రసాయనాలు కారణంగా నల్ల మచ్చలు వస్తాయి డై వెయ్యటం కొంతకాలం మానేసి బంగాళదుంపలతో జుట్టును నల్లగా చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. బంగాళదుంప తొక్కలో ని కేటో ఖోలెస్ అనే ఎంజాయ్ తెల్ల వెంట్రుకలను నల్ల గా మారుస్తుంది కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులలో కూడా ఎంజామ్ని విరివిగా వాడతారు బంగాళదుంప ముక్కలు మెత్తగా నూరి […]
