March 2021
అత్యంత వెలుగునిచ్చే స్ట్రీట్ లైట్స్
కైడీ టెక్నాలజీస్ పేరుతో మోనికా ఝా వినూత్నమైన స్ట్రీట్ లైట్స్ ని తయారు చేస్తోంది. ఐదు సాంప్రదాయ లైట్ల స్థానంలో ఒక్కటి ఏర్పాటు చేస్తే చాలు 160 డిగ్రీల కోణంలో దేదీప్యమానంగా వెలుగు నిస్తాయి. .సెమీ స్మార్ట్ ఫీచర్స్‌తో దొంగతనం చేయడానికి వీలు లేకుండా ఉంటాయి. దీని వల్ల బోలెడు విద్యుత్ డబ్బు ఆదా అవుతాయి అంటుంది మోనికా. ఈమె ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఐదు దీపాల వెలుగు నిచ్చే ఒకే […]
సక్సెస్ ఫుల్ బిజినెస్
2019 లో మసాలా టోక్రి బ్రాండ్ మార్కెట్ లోకి తెచ్చారు ముంబై లో ఉండే ఆర్తి ఆమె తల్లి ఊర్మిళ. రెండేళ్ల క్రితం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన మసాలా టోక్రి ఈరోజు నెలకు తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం అందుకుంటోంది. నెలకు 5500 ప్యాకెట్ల మసాలా సరఫరా చేస్తారు. మా మసాలా ప్యాకింగ్ చాలా కొత్తగా బావుంటుంది 80 శాతం ప్రాంతీయ రుచులు ఉంటాయి రిటైల్ చేసే మాల్వానీ చికెన్ మసాలా అవధి బిరియాని పిండి […]
పేదల పక్షాన అంజలి
తాజాగా అమెరికా మొదటిసారి ప్రకటించిన అంతర్జాతీయ అవినీతి నిరోధక చాంపియన్స్ అవార్డ్ కు ఎంపికయ్యారు అంజలి భరద్వాజ్ ఢిల్లీలో పుట్టిన అంజలి లేడి శ్రీ రామ్ కాలేజ్ లో బి.ఏ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ. ఢిల్లీలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేశారు ప్రభుత్వ చట్టాలు పౌర హక్కుల పై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు సామాజిక సేవ కార్యకర్త గా మారారు. రెండు దశాబ్దాలుగా ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు. సమాచార హక్కు […]
మ్యాచింగ్ వడ్డాణం
ఇప్పుడు ఎంబ్రాయిడరీ మ్యాచింగ్ వడ్డాణాలు ట్రెండ్ చీరకు బ్లౌజు కుట్టినట్లే వడ్డాణాలు డిజైన్ చేస్తున్నారు అది మగ్గం, జర్దోసి, ఎంబ్రాయిడరీ లలో కుట్టి ఈ వడ్డాణాలు లో గిల్టెడ్ పూసలు రత్నాలు కుందనాల చొప్పించి బంగారు వడ్డాణం మాదిరిగానే టెంపుల్ జ్యువెలరీ డిజైన్లలో వినాయకుడు లక్ష్మీదేవి వంటి వన్ గ్రామ్ గోల్డ్ బిళ్ళలు జత చేస్తున్నారు చీరను చూసి దానికి తగ్గట్టు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, మ్యాచింగ్ వడ్డానం డిజైన్ చేసి ఇస్తున్నారు. ఈ మ్యాచింగ్ బెల్ట్ ఫ్యాషన్ […]
హ్యాపీ అలియన్
ఈ సృష్టిలో వింతల కు కొదవ లేదు కాల్సియోలారియా యూనిఫ్లోరానే హ్యాపీ అలియన్ అని పిలుస్తారు.దీన్నే కానీ చూడ్డానికి ఎవరో చిన్న గిన్నెను పట్టుకున్నట్లుగా ఉంటుంది. దీన్నే డార్విన్ స్లిప్పర్ ఫ్లవర్ అనీ అంటున్నారు. దక్షిణ అమెరికాలో ఉన్న టియెరా డెల్ ఫ్యూగో ప్రాంతంలోని కొండల్లో పసుపూ తెలుపూ గోధుమ రంగుల్లో విరబూసే ఈ పూవులు వింత జీవులేవో భిక్షపాత్ర పట్టుకుని నడిచొస్తున్నట్లేఉంటాయి. చేత్లో గిన్నె పట్టుకొన్నట్లే ఉంటాయి అచ్చంగా.
మౌనం గా ఉండద్దు
ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కళ్ళు హింసకు గురవుతున్నారు హింసను భరిస్తూ మౌనంగా ఉండిపోవడం సబబు కాదు .మీకు తెలిసిన ఎవరైనా హింసకు గురవుతున్నారు అంటే మీ వంతుగా వాళ్లకు ఆసరా ఇవ్వండి సాయం చేయండి ఆపన్న హస్తం అందించండి అంటుంది నటి కీర్తి కుల్హారీ. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు బాలికల పై జరుగుతున్న హింస ను తగ్గించేందుకు ఐరాస్ క్రితం సంవత్సరం హ్యష్ బిల్ట్ బ్యాక్ బెటర్ అండ్ ఈ క్వల్ పేరుతో ఒక ప్రచారాన్ని […]
ఫ్యూచరిస్ట్ కరుణా గోపాల్
2020 స్కోచ్ ఛాలెంజర్ అవార్డ్ అందుకొన్నారు ఫ్యూచరిస్ట్ కరుణా గోపాల్. ప్రపంచంలో మార్పుల ఆధారంగా రాబోయే పరిణామాలు అంచనా వేసి సమాజాన్ని సిద్ధం చేసేందుకు ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేస్తారు కరుణ గోపాల్ ఫ్యూచరిస్ట్ సిటీస్ స్థాపకురాలు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమెరికాకు చెందిన ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వంటి సంస్థ పనిచేస్తూ నగరాల్లో రావలసిన మార్పుల పై దృష్టి పెట్టాను. ఆమె బిఎస్సి జెనటిక్స్ చదివిన తరవాత ఐటీ రంగంలో అడుగుపెట్టారు […]
తొలి ట్రాన్స్ జెండర్ డిజైనర్
మన దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ శైషా షిండే. శైషా గా మారక ముందు పేరు స్వాప్నిల్ షిండే. శైషా ఫ్యాషన్ లేబుల్ దుస్తులు వేసుకొని ర్యాంపు పైన మెరిసిపోయిన తార కరీనా కపూర్, దీపికా పడుకొనే, అదితి రావ్ హైరది వంటి వాళ్ళున్నారు. స్వాప్నిల్ కాస్తా శైషా గా మారిపోయింది. ఈ సంవత్సరం జనవరి ఐదవ తేదీన 35 ఏళ్ల షిండే తనను తాను ట్రాన్స్ ఉమెన్ గా ప్రకటించుకున్నారు. చాలాకాలం నేను రెండు జెండర్ […]
ఇదే మంచి మందు
ముక్కు,నుదురు,చుబుకం పై బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో లభించే పదార్ధాలతో వీటిని తేలికగా తొలిగించవచ్చు ముఖ్యంగా బంగాళదుంప పేస్ట్ చక్కగా పనిచేస్తుంది. ఒక స్పూన్ చొప్పున ఆలు రసం తేనె తీసుకొని ఇందులో పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఇలా వారంలో రెండు మూడుసార్లు చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. అలాగే పావు చెంచా చొప్పున పసుపు ఉప్పు తీసుకొని కొబ్బరి నూనె కలిపి బ్లాక్ హెడ్స్ పై […]
మానసిక ఆరోగ్యం ముఖ్యం
సామజిక దూరం పాటించటం,ఫేస్ మాస్క్ ధరించటం చేతులు శుభ్రంగా ఉంచుకొంటే కోవిడ్ నుంచి తపించుకోవచ్చని మనకు తెలిసిందే. కానీ శాస్త్రవేత్తలు కోవిడ్ నుంచి సంపూర్ణ రక్షణ కావాలంటే డిప్రెషన్,ఎడి హెచ్ డి,బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతులు కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నరు.వారిలో స్కిజో ఫెనియా హైపర్ యాక్టివిటీ డిజార్డర్. మేజర్ డిప్రెసిక్ డిజార్డర్ల కలిగిన వాళ్లకు ప్రమాదం రెట్టింపుగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ టీకా అత్యవసరం అనివారు చెపుతున్నారు.
సీవీడ్ తో సాచెట్లు
సముద్రపు నాచు తో సాచెట్స్ తయారు చేసింది శాస్త్రవేత్ర డాక్టర్ జెస్మిడె బర్మ. ఈ నాచు పోషకాల మాయం కొవ్వు తక్కువ శరీరానికి మేలుచేసే మాంసకృత్తులు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సాచెట్లు అటు పర్యావరణ కాలుష్యానికి,ఇటు పోషకాహార లేమికి చెక్ పెడుతున్నాయి. ఇవి మసాలాల వంటివి ప్యాక్ చేసేందుకు వీలుగా ఉన్నాయి నూడుల్స్, కూరల్లో ఈ మసాలా నింపిన సాచెట్స్ నేరుగా వేసేయవచ్చు ఇవి తేలికగా కరిగిపోతాయి. ఆరోగ్యం ఇస్తాయి. ప్లాస్టిక్ వ్యర్ధాల సమస్య […]
చర్మ సౌందర్యాన్నిచ్చే పరిమళ నూనెలు
చర్మ సౌందర్యానికి పరిమళ నూనెలు ఎంతగానో ఉపయోగ పడతాయి అయితే చర్మం తీరును బట్టి ఎంచుకోవాలి. ఉదాహరణకు పొడిచర్మం అయితే బాదం నూనె,రోజ్ హిప్ నూనె మేలుచేస్తాయి. బాదం నూనె చర్మంలో తేమనే కాదు మృదుత్వాన్ని పెంపొందిస్తుంది. ఇందులోని విటమిన్-ఎ రెటినాల్ చర్మం కింది రక్తనాళాలను ప్రేరేపిస్తాయి. చర్మం బిగుతుగా ఉండేందుకు తోడ్పడే కొలాజెన్ ఉత్పత్తిని దోహదం చేస్తాయి. అలాగే రోజ్ హిప్ నూనెలో అత్యవసర కొవ్వు ఆమ్లాలన్నీ ఉంటాయి. అందువల్ల పొడిచర్మానికి మేలు కలుగుతుంది. దాన్ని […]
